ఈ వారం ఆటోమోటివ్ అప్ డేట్స్ తెలుగులో మీకోసం..
ఈ వారం ఆటోమోటివ్ అప్ డేట్స్ తెలుగులో మీకోసం..
#Teluguautomotive #teluguautomotivenews #teluguautonews #autonews #telugulatestnews #DrivesparkTelugu #తెలుగుఆటోన్యూస్ #తెలుగుఆటో #ఆటోమోటివ్ #ఆటోమొబైల్ #వాహనాలు
Akkineni Naga Chaitanya Autograph for staff New Bike TELUGU | Tollywood Actor | Arun Teja
Akkineni Naga Chaitanya Autograph for staff new bike
యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్యకి బైక్స్ అండ్ కార్స్ అంటే ఎనలేని ఇష్టం. తాాజాగా అతని స్టాఫ్‌లో ఒకరు కొనుగోలు చేసిన డ్యూక్ 250 బైక్‌పై ఆటోగ్రాఫ్ చేసి సందడి చేశారు. అదే బైక్‌పై కాసేపు రైడ్ చేసి ఆకట్టుకున్నారు. ఈ యంగ్ హీరో వద్ద ఉన్న కార్లు, బైక్స్ వివరాల కోసం ఈ వీడియోను పూర్తి వరకు చూడండి.
#AkkineniNagachaitanya #nagachaitanya #yuvasamrat #akkinenifans #autonews #telugulatestnews #DrivesparkTelugu #నాగచైతన్య #యువసామ్రాట్ #అక్కినేని ఫ్యాన్స్ #నాగచైతన్య ఫ్యాన్స్ #ఆటోమొబైల్ #వాహనాలు
Back To The 90's With Bajaj Chetak | Hamara Bajaj | Arun Teja
Back To The 90's With Bajaj Chetak | దశాబ్దాలుగా భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'బజాజ్ చేతక్' 2001లో తిరుగులేని పాపులర్ స్కూటర్. 145 సీసీ 2 స్ట్రోక్ ఇంజిన్ కలిగిన ఈ స్కూటర్ మంచి క్లాసిక్ డిజైన్, సౌకర్యవంతమైన సీటింగ్ పొజిషన్ మాత్రమే కాకుండా.. అద్భుతమైన ప్రాక్టికాలిటీ సొంతం చేసుకుని అప్పట్లోనే పట్టణ ప్రయాణాలకు ఓ బెస్ట్ మోడల్‌గా రికార్డ్ సృష్టించింది. అలనాటి బజాజ్ చేతక్ గురించి మరిన్ని ఆసక్తికరమైన వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.
#Bajaj #bajajchetak #BajajChetakTelugu #ChetakVideo #drivespark
ఈ వారం ఆటోమోటివ్ అప్ డేట్స్ తెలుగులో మీకోసం..
ఈ వారం ఆటోమోటివ్ అప్ డేట్స్ తెలుగులో మీకోసం..
#Teluguautomotive #Teluguautomotivenews #Teluguautonews #Autonews #Telugulatestnews #DrivesparkTelugu #తెలుగుఆటోన్యూస్ #తెలుగుఆటో #ఆటోమోటివ్ #ఆటోమొబైల్ #వాహనాలు
రెడ్ రాబిట్ రేసర్స్ టాలెంట్ స్కౌటింగ్
Red Rabbit Racers Talent Scouting Event and Experience In Telugu by Arun Teja. The Red Rabbit Racers Talent Scouting event, hosted at the prestigious Aruani Grid in Bangalore, దేశవ్యాప్తంగా 75 మంది ఔత్సాహిక రేసర్లు ఒకే చోటుకి చేరిన సన్నివేశం. డ్రైవ్స్పార్క్ ఈ ఈవెంట్లో పాల్గొనటమే కాకుండా.. అధికారిక మీడియా భాగస్వామిగా కూడా వ్యవహరిస్తోంది. ఈ కాంపిటీషన్ 'ప్రాక్టీస్ అండ్ క్వాలిఫైయింగ్, నాకౌట్ రౌండ్స్, సెమీ-ఫైనల్ మరియు ఫైనల్స్' అని నాలుగు రౌండ్లలో జరుగుతుంది. 'రెడ్ రాబిట్ రేసర్స్ టాలెంట్ స్కౌటింగ్' గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.
#RedRabbitRacers #RedRabbitRacersTalentScouting #GoKart #DriveSparkTelugu #AruaniGrid
ఇప్పటి నుంచి భారత్‌లోనే కార్లకు సేఫ్టీ రేటింగ్
#BNCAP #GNCAP #Newcars #NitinGadkari
Ola S1 Air Electric Scooter
#OlaS1Air #OlaS1AirPerformance #OlaS1AirRange
శక్తివంతమైన ఇంజిన్, ADAS ఫీచర్‌తో కియా సెల్టోస్ 2.0 విడుదల..!!
2022 టయోటా గ్లాంజా రివ్యూ
భారతీయ మార్కెట్లో విడుదలైన 2022 టయోటా గ్లాంజా ఇటీవల మారుతి సుజుకి బాలెనొ ఆధారంగా తయారుచేయబడింది. అయితే ఇందులో కొన్ని అప్డేటెడ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇది 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. 2022 టొయోట గ్లాంజా గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.
#ToyotaGlanzaReview #GlanzaReview #GlanzaEngine #GlanzaPerformance #GlanzaSeats #GlanzaDesign #GlanzaFeature #GlanzaMileage #GlanzaPrice #GlanzaVariants #GlanzaAutomatic #NewGlanza #2022Glanza #GlanzaBootspace
కియా కారెన్స్ | ఇందులోని 10 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్
ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ కలిగిన కార్లలో ఒకటి కియా కారెన్స్. ఇందులో ఏబీఎస్ విత్ ఈబిడి, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ అసిస్ట్ కంట్రోల్ మరియు డౌన్ హిల్ బ్రేక్ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్ధరిస్తాయి. కావున తప్పకుండా ఇది వాహన వినియోగదారులకు అన్ని విధాలా భద్రతను కల్పిస్తుంది.
#KiaCarens #SafeCars #CarensSafetyFeatures
దేశీయ మార్కెట్లో 'స్కార్పియో క్లాసిక్' ఆవిష్కరించిన మహీంద్రా - వివరాలు
మహీంద్రా కంపెనీ యొక్క చరిత్రను తిరగరాసిన 'స్కార్పియో' (Scorpio) ఇప్పుడు ఆధునిక అప్డేట్స్ తో 'స్కార్పియో క్లాసిక్' పేరుతో భారతీయ మార్కెట్లో ఆవిష్కరించబడింది. ఇది ఇప్పుడు రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. అవి 'క్లాసిక్ ఎస్' మరియు 'క్లాసిక్ ఎస్11' వేరియంట్స్. ఈ కొత్త 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' గురించి మరింత సమాచారం ఈ వీడియోలో చూడవచ్చు.
#Mahindra #MahindraScorpioCalssic #MahindraScorpioClassicRevealed
దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త 'రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350' - వివరాలు
రాయల్ ఎన్ఫీల్డ్' దేశీయ మార్కెట్లో తన కొత్త 'హంటర్ 350' (Hunter 350) ని అధికారికంగా విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త 'రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350' రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి రెట్రో వేరియంట్ మరియు మెట్రో వేరియంట్. వీటి ధరలు వరుసగా రూ. 1.50 లక్షలు మరియు రూ. 1.64 లక్షలు (ఎక్స్-షోరూమ్). దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.
#RoyalEnfield #RoyalEnfieldHunter350 #RoyalEnfieldHunter350Lunched #RoyalEnfieldHunter350Price #RoyalEnfieldHunter350Details