![తనకిచ్చిన 24 అసెంబ్లీ సీట్ల లో 3 MLAs బీజేపీ కి ఇచ్చేసాడు.. తనకిచ్చిన 3 పార్లమెంట్ సీట్ల లో 1 MP బీజేపీ కి ఇచ్చేసాడు..అ...](https://img4.medioq.com/196/055/1001872731960550.jpg)
17/01/2025
తనకిచ్చిన 24 అసెంబ్లీ సీట్ల లో 3 MLAs బీజేపీ కి ఇచ్చేసాడు..
తనకిచ్చిన 3 పార్లమెంట్ సీట్ల లో 1 MP బీజేపీ కి ఇచ్చేసాడు..
అని అప్పుడు అందరం చాలా ఫీల్ అయ్యిపోయారు
ఇప్పుడు 17 వేల కోట్ల ప్యాకేజ్ స్టీల్ ప్లాంట్ కి
ఇప్పించాడు, స్టీల్ ప్లాంట్ ప్రవేట్ ఫరం కాకుండా కాపాడకలిగాడు..💥💥
తన కంటే తన పార్టీ కంటే కూడా రాష్ట్రం, రాష్ట్ర ప్రయోజనం ముఖ్యం అనుకున్నాడు. .మన నాయకుడు Pawan Kalyan గారు..💞🙏💞