YSRCP SOCAL MEDIA

YSRCP SOCAL MEDIA YSRCP UPDATES

●వార్‌ వన్‌సైడే..అది వైఎస్సార్‌ సిపి వైపే..!●సింహం విదేశాలకు వెళ్లింది. జూన్‌ ఒకటో తేదీ దిగుతుంది. 4న జూలు విదిలించబోతోం...
25/05/2024

●వార్‌ వన్‌సైడే..అది వైఎస్సార్‌ సిపి వైపే..!

●సింహం విదేశాలకు వెళ్లింది. జూన్‌ ఒకటో తేదీ దిగుతుంది. 4న జూలు విదిలించబోతోంది..!

●జిల్లాలో 14 అసెంబ్లీ సీట్లు, రెండు ఎంపీ సీట్లూ గెలవబోతున్నాం..!

●రాష్ట్రంలో 164 అసెంబ్లీ సీట్లు గెలవబోతున్నాం. కేవలం నాలుగు సీట్లకు మాత్రమే చంద్రబాబు పరిమితం కాబోతున్నాడు..!

●7 సీట్లలో బిజెపి, జనసేన గెలవబోతోంది..!

●జూదం నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టి కార్యకర్తల్లారా మీ నాయకుల మాటలు నమ్మి మీ డబ్బులు పోగొట్టుకోవద్దని కోరుతున్నా..!

●గెలిచేది మేమే. పోయిన ఎన్నికల్లో దెబ్బ తిన్నారు. ఈసారి కూడా దెబ్బతిని మీ కుటుంబాలు ఇబ్బందుల పాలు చేసుకోవద్దు..!

●4వ తేది వరకు ఎంజాయ్‌ చేయండి. వస్తున్నాం.. వస్తున్నాం అంటూ కల కనండి. ఆ కలలోనే బతకండి. 4వ తేది మధ్యాహ్నం 12 గంటలకు నేలమీదకు దిగిరండి. అప్పుడు వాస్తవంలో జగనన్నే గెలవబోతున్నాడు

●రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గారు..!

సార్వత్రిక ఎన్నికల్లో వార్‌ వన్‌సైడే అది వైసిపి వైపే ఉందని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గారు అన్నారు. శనివారం అనంతపురంలో ఎంపి గోరంట్ల మాధవ్‌ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. పందెం కోళ్లు ప్రజా తీర్పును జూదంగా మార్చుకునేందుకు ప్రయత్నిన్నాయి. రాష్ట్రంలో ఎన్నికలు జరిగింది తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మధ్యకాదు. విశ్వసనీయత మోసానికి మధ్య జరిగిన ఈ ఎన్నికల్లో అంతిమ విజయం విశ్వసనీయతదే. ప్రజలు విశ్వసనీతయతకే పట్టం కట్టారు. జిల్లాలో 14 అసెంబ్లీ సీట్లు, రెండు ఎంపీ సీట్లూ గెలవబోతున్నాం. హిందూపురంలో బాలకృష్ణ కూడా జెండా పీకేసి చాప చుట్టేశారు. కుప్పంలో చంద్రబాబు, పిఠాపురంలో పవన్‌కళ్యాణ్‌ ఓడిపోతున్నారు. 164 అసెంబ్లీ సీట్లు గెలవబోతున్నాం. కేవలం 4 సీట్లకు మాత్రమే చంద్రబాబు పరిమితం కాబోతున్నాడు. బిజెపి, జనసేన 7 సీట్లలో గెలవబోతోంది

👉తెలుగుదేశం పార్టివాళ్లు, చంద్రబాబు వారసులు. రెండు అంసులు వేయాలి, పేకాడి పడుకోవాలని చంద్రబాబు ఇచ్చిన సందేశాన్ని పాలో అవుతున్న టిడిపి జూదగాళ్లు కొత్త డ్రామాకు తెర తీశారు. తెలుగుదేశం పార్టి గెలవబోతోందంటూ ఐప్‌ క్రియేట్‌ చేస్తూ తెలుగుదేశం పార్టి చోటామోటా నాయకులకు ఆశలు కల్పించి వారితో అప్పులు చేయించి పందేలు కట్టేలా చేయిస్తున్నారు. వైఎస్సార్‌సిపి తరపున పందేలు కడుతోంది కూడా ఓడిపోతున్న ఆ పార్టి అభ్యర్థులే. ఎన్నికల్లో ఖర్చు పెట్టిన డబ్బులు సంపాదించుకునేందుకు వారే పందేలు కడుతున్నారు. తెలుగుదేశం పార్టి గెలవబోతోందంటూ ప్రచారం చేస్తూ పాము తన గుడ్లును తానే మింగినట్లు తెలుగుదేశం పార్టి కార్యకర్తల సొమ్మును కాజేసేందుకు వారి అభ్యర్థులు కుట్ర పన్నారు.

👉జగనన్న అమలు చేసిన పథకాల గురించి చెప్పి వైఎస్సార్‌సిపి అభ్యర్థులు ఓట్లు అడిగాం. అన్నం పెట్టిన జగనన్నను గెలిపించమని ఓట్లు అడిగాం. మరి తెలుగుదేశం పార్టి అభ్యర్థులు మమ్మల్ని తిడుతూ ఓట్లు అడిగారు. మేం అధికారంలోకి వస్తే వారిని తొక్కుతాం, వీరిని తొక్కుతాం అంటూ వీరంగాలు చేస్తూ ప్రచారం మమ అనిపించారు. కనీసం చంద్రబాబు ఎజెండా కాని, సూపర్‌ సిక్స్‌ గురించి మాట్లాడే «దైర్యం కూడా చేయలేదు. చంద్రబాబు ఒక పెద్ద మోసగాడు అనేది వారికీ తెలుసు. పథకాలేమీ లేవు అమరావతిలో పెట్టుబడులు పెడితే మంచి రిటర్న్స్‌ వస్తాయంటూ స్వయంగా చంద్రబాబు మాట్లాడినట్లు ఆడియో కూడా వైరల్‌ అయింది.

👉సంక్షేమ పథకాలకు మద్దతుగా, ప్రభుత్వం చేసిన సాయానికి మద్దతుగా ఓటింగ్‌ జరిగింది. రాష్ట్రంలో జగనన్న ప్రభంజనం నడిచింది. చరిత్ర సృష్టించబోతున్నాం. జగనన్న వైనాట్‌ 175 అనేది అంత ఆషామాషీగా చెప్పలేదు. అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకునే మాట్లాడాడు. మోసం, కుట్ర, మేనేజ్‌మెంట్‌తోనే ఎన్నికల్లో కనీసం పోటీ ఇవ్వగలమనే బిజెపితో జత కట్టాడు. అందులో భాగంగానే ఎన్నికల కమిషన్‌ను తమ చెప్పుచేతల్లో పెట్టుకుని తమకు నచ్చిన అధికారులను ఎన్నికల్లో వేయించుకున్నారు. వారు ఎక్కడైతే అధికారులను వేసుకున్నారో అక్కడ మాత్రమే గొడవలు జరిగాయి. గెలుస్తామనే ఆశ చంద్రబాబుకు ఎప్పుడూ లేదు. అందుకోసమే ప్రతి జిల్లాలోనూ సీట్లు అమ్ముకున్నాడు.

👉జూదం నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టి కార్యకర్తల్లారా మీ నాయకుల మాటలు నమ్మి మీ డబ్బులు పోగొట్టుకోవద్దని కోరుతున్నా. గెలిచేది మేమే. పోయిన ఎన్నికల్లో దెబ్బ తిన్నారు. మరి ఈసారి కూడా దెబ్బతిని మీ కుటుంబాలు ఇబ్బందుల పాలు చేసుకోవద్దు. 4వ తేది వరకు ఎంజాయ్‌ చేయండి. వస్తున్నాం..వస్తున్నాం అంటూ కల కనండి. ఆ కలలోనే బతకండి. 4వ తేది మధ్యాహ్నం 12 గంటలకు నేలమీదకు దిగిరండి. అప్పుడు వాస్తవంలో జగనన్నే గెలవబోతున్నాడు.

●ఎంపి గోరంట్ల మాధవ్‌ మాట్లాడుతూ..!

ఎన్నికలు ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ జగన్‌మోహన్‌రెడ్డి 152కు పైగా ఎమ్మెల్యే స్థానాలు, 22కు పైగా ఎంపీ స్థానాలు గెలవబోతున్నామని చేసిన ప్రకటనతో తెలుగుదేశం పార్టి వాళ్ల గుండెలు పగిలిపోయాయి. జూన్‌ 9 ఉదయం 9.38 నిముషాలకు, విశాఖపట్నం రుషికొండలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు.

👉చంద్రబాబూ...నీకు నిజంగా ప్రజల పట్ల విశ్వాసం ఉంటే ఎన్ని సీట్లు గెలుస్తావో చెప్పు. తెలుగుదేశం పార్టీ శ్రేణులను మభ్య పెడుతున్నావు. అమాయకులు, తెలియని చాలామంది కమ్మ వాళ్లు గత ఎన్నికల్లోనూ పందేలు కాసి డబ్బులు పోగొట్టుకున్నారు. ఈసారి కూడా నువ్వు వస్తావనే భ్రమలో వారు రూపాయికి రూపాయిన్నర పెట్టుకుంటామని చాలాచోట్ల చెబుతున్నారంట. కులానికి కులం చేటు, నీళ్లకు పాచి చేటు అంటారు. కమ్మ కులానికి చంద్రబాబు చేటు. రాష్ట్రంలో అనేకమంది యోధులు కమ్మ కులంలో ఉన్నారు. ధర్మంగా బతికేవాళ్లు, మంచి క్రేజ్‌ ఉన్న పొలిటీషియన్లు ఉన్నారు. వారందరినీ తొక్కి పెట్టింది చంద్రబాబునే. రాజకీయంగా సమాన హక్కు కల్పించింది ఒక్క జగన్‌మోహన్‌రెడ్డే. రాజకీయ అజ్ఞాని అయిన తన కుమారుడిని డామినేట్‌ చేస్తారనే ఉద్దేశంతోనే అనేకమంది క్రేజీ ఉన్న కమ్మ వాళ్లకు చంద్రబాటు టికెట్లు ఇవ్వలేదు.

👉పల్నాడులో ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి దౌర్జన్యం చేస్తున్నాడంటున్న బూత్‌లో ఎందుకు రీపోలింగ్‌కు ఆదేశించడం లేదు. తెలుగుదేశం పార్టి వాళ్లు రిగ్గింగ్‌ చేసుకోవడంతోనే రీపోలింగ్‌కు ఆదేశించడం లేదనేది అర్థమవుతోంది. ఎన్నికల కమిషన్‌ కూడా న్యాయబద్దంగా, చట్టబద్దంగా, ధర్మబద్దంగా లేదనేది ఈ ఘటన ద్వారా తెలుస్తోంది. మరో 11 చోట్ల ఇలాంటి ఘటనలే జరిగాయంటున్నారు. మరి ఎందుకు అక్కడ రీపోలింగ్‌ చేయడం లేదో ఈసి చెప్పాలి. సీట్లు లేని చంద్రబాబు, ఓట్లు లేని బీజేపీ, ఈ రెండులేని జనసేనను ఎందుకు కలుపుకున్నాడో అందరికీ తెలుసు. పోల్‌ మేనేజ్‌మెంట్‌లో వారు గందరగోళం చేయగలుగుతారనే ఉద్దేశంతోనే వారితో జతకట్టావు. వారిద్వారానే అధికార యంత్రాంగాన్ని మార్పించావు.

👉సూర్యుడిని, చంద్రుడిని, సత్యాన్ని తాత్కాలికంగా ఆపగలుగుతారేమోకాని పూర్తిస్థాయిలో ఆపలేరు. జూన్‌ 4 తర్వాత ఖచ్చితంగా జగన్‌మోహన్‌రెడ్డి రెండోసారి ప్రమాణం చేయబోతున్నారు. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసే చేస్తున్న గందరగోళం, హడావుడికి వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఎవరూ రెచ్చిపోవద్దు.





కనగానపల్లి మండలం గుంతపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు  బోయ నరసింహ, బోయ అరవింద్ మరియు కొండపల్లి గ్రామానికి చెందిన క...
05/05/2024

కనగానపల్లి మండలం గుంతపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు బోయ నరసింహ, బోయ అరవింద్ మరియు కొండపల్లి గ్రామానికి చెందిన కట్టుబడి పరమేష్ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి సమక్షంలో వైసీపీలోకి చేరారు. చేరిన వారికి ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారు కండువా కప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.




●అభివృద్ధి చేసిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారిని ఆశీర్వదించండి..!●అనంతపురం రూరల్ మండలం కురుగుంట పంచాయతీ పరిధిలో వైయస్సా...
04/05/2024

●అభివృద్ధి చేసిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారిని ఆశీర్వదించండి..!

●అనంతపురం రూరల్ మండలం కురుగుంట పంచాయతీ పరిధిలో వైయస్సార్ కాలనీ ఎన్నికల ప్రచారం చేసిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి సతీమణి తోపుదుర్తి మనోరమ గారు..

సార్వత్రిక ఎన్నికల్లో హిందూపురం ఎంపీ అభ్యర్థిని బోయ శాంతమ్మ, రాప్తాడు ఎమ్మెల్యే అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తోపుదుర్తి మనోరమ గారు విజ్ఞప్తి చేశారు. అనంతపురం రూరల్ మండలం కురుగుంట పంచాయతీ వైయస్సార్ కాలనీ పరిధిలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా పేద బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాయన్నారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత రాప్తాడు నియోజకవర్గం పూర్తి ప్రశాంతంగా ఉందన్నారు. ఈ విషయాన్ని ప్రతిపక్ష పార్టీ చెందిన నాయకులు కార్యకర్తలు వారి కుటుంబ సభ్యులు అనేక సందర్భాల్లో చెప్పారని గుర్తు చేశారు. మళ్లీ అలాంటి పాలన రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలవాలని కోరారు. సార్వత్రిక ఎన్నికల్లో రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, చైర్మన్లు, డైరెక్టర్లు, గృహసారధులు, మండల నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులుపాల్గొన్నారు..




అనంతపురం రూరల్ మండలం చియ్యేడు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు వార్డు మెంబర్ చిట్ర సుధాకర్ మాజీ వార్డ్ మెంబర్ రాజప్ప గార...
03/05/2024

అనంతపురం రూరల్ మండలం చియ్యేడు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు వార్డు మెంబర్ చిట్ర సుధాకర్ మాజీ వార్డ్ మెంబర్ రాజప్ప గారి నారాయణస్వామి, పల్లి మల్లిరెడ్డి, పల్లి సాంబశివరెడ్డి, దుబమ్మ గారి రామాంజినేయాలు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి సమక్షంలో వైసీపీలోకి చేరారు. చేరిన వారికి ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారు కండువా కప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.




●చెన్నేకొత్తపల్లి మండలం GG పల్లి, ముష్టికోవెల గ్రామాల్లో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి ఎన్నికల ప్రచారం..చెన్నేకొత్తపల్ల...
02/05/2024

●చెన్నేకొత్తపల్లి మండలం GG పల్లి, ముష్టికోవెల గ్రామాల్లో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి ఎన్నికల ప్రచారం..

చెన్నేకొత్తపల్లి మండలం సుబ్బరాయునిపల్లి, న్యామద్దెల గ్రామాల్లో గురువారం రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు చేపట్టిన ఎన్నికల ప్రచారానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు. హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బోయ శాంతమ్మ గారితో కలిసి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారం చేపట్టారు. జగనన్న అమలు చేసిన సంక్షేమ పథకాల ద్వారా ప్రతి కుటుంబము లబ్ది పొందినదని ఈ పథకాలు ఇలాగే కొనసాగాలంటే మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి కావాలని ఎమ్మెల్యే అన్నారు. హిందూపురం ఎంపీగా బోయ శాంతమ్మ అక్కను, రాప్తాడు ఎమ్మెల్యేగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, చైర్మన్లు, డైరెక్టర్లు, గృహసారధులు, మండల నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులుపాల్గొన్నారు..




●ఆత్మకూరు మండలం సిద్ధరాంపురం, పి.యలేరు, పి.కొత్తపల్లి గ్రామాల్లో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి భారీ జనం....
02/05/2024

●ఆత్మకూరు మండలం సిద్ధరాంపురం, పి.యలేరు, పి.కొత్తపల్లి గ్రామాల్లో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి భారీ జనం..!

ఆత్మకూరు మండలం సిద్ధరాంపురం, పి.యలేరు, పి.కొత్తపల్లి గ్రామాల్లో బుధవారం రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు చేపట్టిన ఎన్నికల ప్రచారానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు. జడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ గారితో కలిసి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారం చేపట్టారు. జగనన్న అమలు చేసిన సంక్షేమ పథకాల ద్వారా ప్రతి కుటుంబము లబ్ది పొందినదని ఈ పథకాలు ఇలాగే కొనసాగాలంటే మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి కావాలని ఎమ్మెల్యే అన్నారు. హిందూపురం ఎంపీగా బోయ శాంతమ్మ అక్కను, రాప్తాడు ఎమ్మెల్యేగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, చైర్మన్లు, డైరెక్టర్లు, గృహసారధులు, మండల నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులుపాల్గొన్నారు..




రామగిరి మండలం గర్రిమేకలపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు కురుబ మల్లరాప్ప, మాల నాగభూషణ, బెల్లం అధిశేషులు, M. ఉమాపాతి...
01/05/2024

రామగిరి మండలం గర్రిమేకలపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు కురుబ మల్లరాప్ప, మాల నాగభూషణ, బెల్లం అధిశేషులు, M. ఉమాపాతి, కురుబ పోతన్న, M.శ్రీనివాసులు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి సమక్షంలో వైసీపీలోకి చేరారు. చేరిన వారికి ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారు కండువా కప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.




కనగానపల్లి మండలం పర్వతదేవర పల్లి గ్రామంలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారం..!రాప్తాడు ఎమ్మెల్యే ...
01/05/2024

కనగానపల్లి మండలం పర్వతదేవర పల్లి గ్రామంలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారం..!

రాప్తాడు ఎమ్మెల్యే అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు కనగానపల్లి మండలం పర్వతదేవర పల్లి గ్రామంలో పర్యటించి ఫ్యాను గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అమలు చేసిన సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబం లబ్ధి పొందిందన్నారు. పథకాలు ఇలాగే కొనసాగాలంటే మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి కావాలన్నారు. రానున్న ఎన్నికల్లో హిందూపురం ఎంపీగా బోయ శాంతమ్మ అక్కను, రాప్తాడు ఎమ్మెల్యేగా నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, చైర్మన్లు, డైరెక్టర్లు, గృహసారధులు, మండల నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు..




●కందుకూరులో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి భారీ జనం..!అనంతపురం రూరల్ మండలం కందుకూరు గ్రామంలో మంగళవారం సాయ...
30/04/2024

●కందుకూరులో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి భారీ జనం..!

అనంతపురం రూరల్ మండలం కందుకూరు గ్రామంలో మంగళవారం సాయంత్రం రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు చేపట్టిన ఎన్నికల ప్రచారానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు. హిందూపురం ఎంపీ అభ్యర్థిని బోయ శాంతమ్మ, మాజీ మేయర్ రాగే పరశురాం తో కలిసి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారం చేపట్టారు. జగనన్న అమలు చేసిన సంక్షేమ పథకాల ద్వారా ప్రతి కుటుంబము లబ్ది పొందినదని ఈ పథకాలు ఇలాగే కొనసాగాలంటే మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి కావాలని ఎమ్మెల్యే అన్నారు. హిందూపురం ఎంపీగా బోయ శాంతమ్మ అక్కను, రాప్తాడు ఎమ్మెల్యేగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, చైర్మన్లు, డైరెక్టర్లు, గృహసారధులు, మండల నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులుపాల్గొన్నారు..




●తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఏమి చేసినా ఒక చరిత్రే..!●ఏది చేసినా నా రాప్తాడు నియోజకవర్గ ప్రజలు అనే ప్రేమతోనే చేశా..!●రాజకీ...
27/04/2024

●తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఏమి చేసినా ఒక చరిత్రే..!

●ఏది చేసినా నా రాప్తాడు నియోజకవర్గ ప్రజలు అనే ప్రేమతోనే చేశా..!

●రాజకీయాలు ఏరోజూ చేయలేదు. శ్రీశైలం డ్యాంలో నీళ్లున్నంతవరకూ తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నంతవరకూ కర్నాటక నాగలమడక మీదుగా ఏటిమీదుగా నీళ్లు తీసుకొచ్చి పేరూరు డ్యాంను నింపుతూనే ఉంటా..!

●కొత్త మేనిఫెస్టో అక్కచెల్లెమ్మలకు పండుగ..!

●రాష్ట్రమంతా జగనన్న ప్రభంజనం వీస్తోంది. ప్రజలందరూ కృతజ్ఞతగా ఉన్నారు..!

●కనగానపల్లి, రామగిరి మండలాల్లో ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గారు..!


‘‘25 ఏళ్లుగా ఎమ్మెల్యే, మంత్రిగా పని చేసిన పరిటాల సునీత, ఆమె భర్త పరిటాల రవి చేయనటువంటి పనులను నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చేసి చూపించా. పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకొచ్చా. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా మన నియోజకవర్గంలో నా సొంత నిధులతో పేద రైతులకు ఉచితంగా బోర్లు వేయించా. మహిళా పాడి రైతుల ఆర్థికాభివృద్ధి కోసం 20 కోట్లు ఖర్చు చేసి అమ్మ డెయిరీ ఏర్పాటు చేసి వారికి కానుకగా ఇచ్చా. తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఏమి చేసినా ఒక చరిత్రే.! ఏది చేసినా నా రాప్తాడు నియోజకవర్గ ప్రజలు అనే ప్రేమతోనే చేశా’’ అని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గారు అన్నారు. శనివారం కనగానపల్లి, రామగిరి మండలాల పరిధిలోని కె.ఎన్‌ పాళ్యం, పెద్దయ్యగారి కొట్టాలు, మక్కినవారిపల్లి, చిన్నకొండాపురం, పెద్ద కొండాపురం, దుబ్బార్లపల్లి, ఆర్‌.కొత్తపల్లి, కానగులకుంట, రామగిరిలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ... శ్రీశైలం డ్యాంలో నీళ్లున్నంతవరకూ తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నంతవరకూ కర్నాటక నాగలమడక మీదుగా నీళ్లు తీసుకొచ్చి పేరూరు డ్యాంను నింపుతూనే ఉంటా. రాబోయే 5 ఏళ్లలో 6 వేలు ఉచిత బోర్లు వేస్తాం.

👉జగనన్న ప్రకటించిన కొత్త మేనిఫెస్టో అక్కచెల్లెమ్మలకు పండుగలా ఉంది. మళ్లీ డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని మేనిఫెస్టోలో చెప్పారు. ఇది అక్కచెల్లెమ్మలకు పండుగేకదా. మళ్లీ జగనన్నను సీఎంను చేసుకునేందుకు మీరంతా సిద్ధమా!. 45 ఏళ్లు నిండిన అక్కలకు ఇప్పటిదాకా ఏడాదికి రూ. 18,500 ఇవ్వగా ఇప్పుడది 37 వేలు చేశాడు. అంటే నాలుగేళ్లలో ఒకటిన్నర లక్ష రూపాయలు ఇస్తాడు. అక్కలకు అన్నీ బంఫర్‌ ఆపరే. అమ్మ ఒడి 15 వేలు నుంచి 17 వేలు చేశాడు. గతంలో పేదలకు 31 లక్షలమందికి ఇంటి పట్టాలు ఇచ్చాడు. 20 లక్షల మందికి ఇల్లు మంజూరు చేశాడు. ఇంకా ఎవరైతే అర్హత ఉంటారో వారందరికీ ఇంటి పట్టాతో పాటు ఇల్లు కూడా మంజూరు చేస్తారు. 3 వేల పింఛన్‌ను 3500కు పెంచుతున్నాడు. ప్రతినెలా ఇంటివద్దకే తెచ్చిస్తారు. రైతుభరోసా 13500 నుంచి 16500కు పెంచాడు.

👉130 సార్లు బటన్‌ నొక్కి 2 లక్షల 60 వేల కోట్ల రూపాయలు మన బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన జగనన్న కోసం ఎన్నికల్లో రెండుసార్లు బటన్‌ నొక్కాలి. ఒకటి ఎంపీ బోయ శాంతమ్మ అక్కకు, రెండోది ఎమ్మెల్యేగా నాకు ఓటు ఫ్యాను గుర్తుపై ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నా. మీ చల్లని ఆశీస్సులు మామీద ఉండాలని కోరుకుంటున్నా.

👉వాళ్లు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ఆత్మకూరు మండలంలో 5 వేల మెజార్టీ వస్తుంది. చెన్నేకొత్తపల్లి మండలంలోనూ 5 వేల మెజార్టీ వస్తుంది. అనంతపురం రూరల్‌ మండలంలో 15 వేల మెజార్టీ వస్తుంది. రామగిరి మండలంలో రాప్తాడు, కనగానపల్లి రెండుమండలాల్లో 7 వేలు దాకా మెజార్టీ వస్తుంది. రామగిరి మండలంలోనూ ఈసారి నాకు మెజార్టీ వస్తుంది. పని చేశాను కాబట్టి ధైర్యంగా ఓట్లు అడుగుతున్నా. నీళ్లిచ్చాం...సంక్షేమ పథకాల ద్వారా నిధులిచ్చాం. కాబట్టే ప్రజలపై నమ్మకం ఉంది.

ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, చైర్మన్లు, డైరెక్టర్లు, గృహసారధులు, మండల నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులుపాల్గొన్నారు..




ఈరోజు కనగానపల్లి మండలం kN పాళ్యం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు పసుల నగేష్, అంకె రామంజి, అంకె హరి, పేరూరు నారాయణప్ప,చి...
27/04/2024

ఈరోజు కనగానపల్లి మండలం kN పాళ్యం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు పసుల నగేష్, అంకె రామంజి, అంకె హరి, పేరూరు నారాయణప్ప,చిన్నపల్లి నారాయణమ్మ , గుని లక్ష్మీదేవి, పులస ముక్కమ్మ, పేరూరు సరస్వతి, మల్లెలనాగలక్ష్మి, శివపురం కొట్టాల గ్రామం బోయ లింగమయ్య, సరోజమ్మ, రమణమ్మ, వెంకటేసులు, జెల్లిపల్లి మహేష్, సాయిలీల, వీలు టీడీపీని వీడి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి సమక్షంలో వైసీపీలోకి చేరారు. చేరిన వారికి ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారు కండువా కప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.




ఈరోజు కనగానపల్లి మండలం తగరకుంటా గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు అక్బర్ భాష, కురుబ వన్నూరు స్వామి, వడ్డే ఎర్రిస్వామి, చా...
27/04/2024

ఈరోజు కనగానపల్లి మండలం తగరకుంటా గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు అక్బర్ భాష, కురుబ వన్నూరు స్వామి, వడ్డే ఎర్రిస్వామి, చాకలి చిరంజీవి, టీడీపీని వీడి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి సమక్షంలో వైసీపీలోకి చేరారు. చేరిన వారికి ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారు కండువా కప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.




●రాప్తాడు మండలం ఎర్రగుంట గ్రామంలోఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు విస్త్రత ప్రచారం..!రాప్తాడు ఎమ్మెల్యే అభ్యర్థి...
26/04/2024

●రాప్తాడు మండలం ఎర్రగుంట గ్రామంలోఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు విస్త్రత ప్రచారం..!

రాప్తాడు ఎమ్మెల్యే అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు, రాప్తాడు మండలంలో విస్త్రత ప్రచారం చేపట్టారు. ఎర్రగుంట గ్రామంలో పర్యటించి ఫ్యాను గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అమలు చేసిన సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబం లబ్ధి పొందిందన్నారు. పథకాలు ఇలాగే కొనసాగాలంటే మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి కావాలన్నారు. రానున్న ఎన్నికల్లో హిందూపురం ఎంపీగా బోయ శాంతమ్మ అక్కను, రాప్తాడు ఎమ్మెల్యేగా నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, చైర్మన్లు, డైరెక్టర్లు, గృహసారధులు, మండల నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులుపాల్గొన్నారు..




●ప్రజా సేవకుడికి మళ్లీ అవకాశం ఇవ్వండి..!●టిడిపి పాలన, ప్రస్తుత పాలనలో తేడా గమనించండి..!●ప్రతి కార్యకర్తకి రుణపడి ఉంటా..!...
25/04/2024

●ప్రజా సేవకుడికి మళ్లీ అవకాశం ఇవ్వండి..!

●టిడిపి పాలన, ప్రస్తుత పాలనలో తేడా గమనించండి..!

●ప్రతి కార్యకర్తకి రుణపడి ఉంటా..!

●నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసే అవకాశం వచ్చింది..!

●నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహాం నింపిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి..!

ప్రజలు నన్ను నమ్మి ఎమ్మెల్యేను చేశారు. ప్రజల రుణం తీర్చుకోలేనిది. ఎక్కడా జరగని విధంగా రాప్తాడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశా. ప్రజల ఆశీర్వాదాలు ఎప్పటికి ప్రకాష్ రెడ్డికే ఉంటాయి. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసే అవకాశం వచ్చింది. ప్రజా సేవకుడికి అవకాశం ఇవ్వండి. రాప్తాడులో అత్యధిక మెజార్టీతో గెలిపి వైఎస్సార్సీపీ జెండాను ఎగరవేస్తాం అంటూ రాప్తాడు ఎమ్మెల్యే అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తెలియజేశారు. గురువారం ఆత్మకూరు మండలంలోని తోపుదుర్తి గ్రామంలో ఆత్మకూరు మండల నాయకులతో, అనంతపురం రూరల్, రాప్తాడు మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, బూత్ కన్వీనర్లు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులతో అనంతపురం నగర శివారులోని ఎంఎల్ఏ క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎల్ఏ ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాం. ఎంతో మందికి విద్యకి, వైద్యానికి అండగా నిలిచాం. జగనన్న అందించిన సంక్షేమ పథకాల వల్ల ప్రతి ఇంటికి లబ్ది చేకూరింది. టీడీపీ జెండాలు మోసిన వాళ్లు కూడా సంతోషంగా జగనన్న అందించిన సంకేమ పథకాలను తీసుకున్నారు. 50 వేల మెజారీతో మీ ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేస్తాడు.

●కార్యకర్తలే నా బలం..!

పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీని నమ్ముకొని వెన్నంట నడిచిన ప్రతి వైఎస్సార్సీపీ కార్యకర్తకు, నాయకులకు రుణ పడి ఉంటా. ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా. అంతేకాకుండా ఎమ్మెల్యేగా అయిన ఐదు సంవత్సరాల్లోనే రాప్తాడు నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశాం. దశాబ్దాలుగా అధికారంలో ఉన్నా పరిటాల కుటుంబం చేయలేని పని తోపుదుర్తి కుటుంబం చేసింది. పేరూరు డ్యాంకు నీరు తీసుకువచ్చి ఇచ్చిన మాట నెరవేర్చాం. అంతేకాకుండా రైతుల కళ్లలో ఆనందం నింపడానికి వేల ఉచిత బోర్లు వేయించాం. మళ్లీ అధికారంలోకి వస్తే రైతులకు ఇంకా ఉచిత బోర్లు వేయించి అండగా నిలుస్తా. అమ్మ డెయిరీ నిర్మించామని, బంగారు గణులు తెరిపించానని, సోలార్ ప్రాజెక్టులు తీసుకువచ్చామని తెలిపారు. ముఖ్యంగా దశాబ్దాలుగా ఉన్న నీటి సమస్యకు రూ.117 కోట్లతో పీఏబీఆర్ డ్యాం నుంచి నేరుగా 110 గ్రామాలకు పైపులైను ఏర్పాటు చేసి ప్రతి ఇంటికీ రోజూ 16 గంటలపాటు తాగునీరు సరఫరా చేయనున్నాం.

●ప్రకాష్ రెడ్డి ప్రజలకు పంచితే.. పరిటాల కుటుంబం ప్రజల నుంచి దోచుకున్నారు..!

నియోజకవర్గంలో అమ్మ వెయిరీ ద్వారా మహిళా పాడి రైతులకు ఉపాధి కల్పించాం. కరోనా వంటి సమయంలో కోట్లు ఖర్చు పెట్టి ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయించాం. సరుకులు అందించాం.రైతులకు వేల మందికి ఉచిత బోర్లు వేశాం నా ఆస్తులు అమ్మి ప్రజా సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా.. చంద్రబాబు, పరిటాల సునీత వారి ఆస్తులు అమ్మి ప్రజలకు సేవ చేయడానికి సిద్దంగా ఉన్నారా ? అంటూ చాలెంజ్ చేశారు. కరోనా సమయంలో ప్రాణాలను సైతం అరచేతిలో పెట్టుకొని ఇళ్లలో దాక్కున్న మీరా ప్రాణాలు గురించి మాట్లాడేది అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దోచుకోవడం..దాచుకోవడమే టీడీపీ నైజమని తెలిపారు. రాప్తాడు నియోజకవర్గంలో ఫ్యాక్షన్ అంతరించిపోయి శాంతి కుసుమాలు పూస్తున్నాయని మళ్లీ వాళ్లు అధికారంలోకి రావడానికి ఏం చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నారని కాని ప్రజలు చంద్రబాబు మోసపూరిత హమీలను, పరిటాల కుటుంబాన్ని నమ్మే పరిస్థితుల్లో లేరని తెలిపారు. ప్రతి ఒక్కరు గ్రామంలో పర్యటించి ప్రభుత్వం అందించిన పథకాలను వివరించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించేలా చేయాలని మళ్లీ మనం జగనన్నను సీఎంను చేసుకుందామని పిలుపునిచ్చారు.




ఈరోజు కనగానపల్లి మండలం బానుకోట గ్రామానికి చెందిన బోయ నరసింహులు భార్య కుళ్లాయమ్మ, గోళ్ల గోపాల,టీడీపీని వీడి ఎమ్మెల్యే తోప...
25/04/2024

ఈరోజు కనగానపల్లి మండలం బానుకోట గ్రామానికి చెందిన బోయ నరసింహులు భార్య కుళ్లాయమ్మ, గోళ్ల గోపాల,టీడీపీని వీడి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి సమక్షంలో వైసీపీలోకి చేరారు. చేరిన వారికి ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారు కండువా కప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.




●ఫ్యాన్‌ గెలుపు రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమానికి మలుపు..!అనంతపురం రూరల్ మండలం పాపంపేట పంచాయతీ పరిధిలో ఎమ్మెల్యే తోపుదు...
17/04/2024

●ఫ్యాన్‌ గెలుపు రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమానికి మలుపు..!

అనంతపురం రూరల్ మండలం పాపంపేట పంచాయతీ పరిధిలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అమలు చేసిన సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబం లబ్ధి పొందిందన్నారు. పథకాలు ఇలాగే కొనసాగాలంటే మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి కావాలన్నారు. రానున్న ఎన్నికల్లో హిందూపురం ఎంపీగా బోయ శాంతమ్మ అక్కను, రాప్తాడు ఎమ్మెల్యే గా నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

●ఆత్మకూరు మండలం పంపనూరు తండాకి చెందిన టీడీపీ నాయకులు వెంకటేష్ నాయక్, R.ఉదయ నాయక్ వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి గారు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, చైర్మన్లు, డైరెక్టర్లు, గృహసారధులు, మండల నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు..





సచ్చిదానంద స్వామి వారి ఆశీర్వాదం తీసుకున్న రాప్తాడు ఎమ్మెల్యే  తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గారుబొమ్మేపర్తి గణపతి సచ్చిదానం...
16/04/2024

సచ్చిదానంద స్వామి వారి ఆశీర్వాదం తీసుకున్న రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గారు

బొమ్మేపర్తి గణపతి సచ్చిదానంద స్వామి వారి నుంచి రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గారు ఆశీర్వాదం తీసుకున్నారు. మంగళవారం హైదరాబాద్‌లో దత్త మందిరంలో సచ్చిదానంద స్వామి వారిని ఎమ్మెల్యే కలిశారు. ఈ సందర్భంగా దత్త మందిరంలో ఎమ్మెల్యే గారు ప్రత్యేక పూజలు చేశారు..




●ప్రతి గడపలోనూ ఆడబిడ్డలా పలకరింపు..!●రాప్తాడు మండలం చిన్మయ నగర్ లో ప్రచారం చేసిన తోపుదుర్తి శైలజా రెడ్డి..!సార్వత్రిక ఎన...
15/04/2024

●ప్రతి గడపలోనూ ఆడబిడ్డలా పలకరింపు..!

●రాప్తాడు మండలం చిన్మయ నగర్ లో ప్రచారం చేసిన తోపుదుర్తి శైలజా రెడ్డి..!

సార్వత్రిక ఎన్నికల్లో హిందూపురం ఎంపీ అభ్యర్థిని బోయ శాంతమ్మ, రాప్తాడు ఎమ్మెల్యే అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తోపుదుర్తి కుటుంబ సభ్యురాలు తోపుదుర్తి శైలజ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సోమవారం రాప్తాడు మండలం చిన్మయనగర్ లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటిలోనూ తమ ఆడబిడ్డలా తోపుదుర్తి శైలజా రెడ్డిని అక్కున చేర్చుకున్నారు. ఆప్యాయంగా మాట్లాడారు.
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా పేద బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాయన్నారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత రాప్తాడు నియోజకవర్గం పూర్తి ప్రశాంతంగా ఉందన్నారు. ఈ విషయాన్ని ప్రతిపక్ష పార్టీ చెందిన నాయకులు కార్యకర్తలు వారి కుటుంబ సభ్యులు అనేక సందర్భాల్లో చెప్పారని గుర్తు చేశారు. మళ్లీ అలాంటి పాలన రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలవాలని కోరారు. సార్వత్రిక ఎన్నికల్లో రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో గంగుల భానుమతి గారు, ఆర్టీసీ రీజినల్ చైర్మన్ మంజుల గారు, మండల కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, చైర్మన్లు, డైరెక్టర్లు, గృహసారధులు, మండల నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులుపాల్గొన్నారు..




●అడుగడుగునా అపూర్వ స్వాగతం..!●సొంత మండలంలో కుటుంబ సభ్యుడిలా ఆదరించిన ప్రజలు..!●ఆత్మకూరులో ‘తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి’ ఎన...
13/04/2024

●అడుగడుగునా అపూర్వ స్వాగతం..!

●సొంత మండలంలో కుటుంబ సభ్యుడిలా ఆదరించిన ప్రజలు..!

●ఆత్మకూరులో ‘తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి’ ఎన్నికల ప్రచారానికి బ్రహ్మరథం..!

●ఎంపి అభ్యర్థిని బోయ శాంతమ్మ, జెడ్పి చైర్మన్‌ బోయ గిరిజమ్మ, వైఎస్సార్‌సిపి జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, గంగుల భానుమతితో కలిసి ఇంటింటా తిరిగి మద్దతు కోరిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గారు


రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సొంత మండలంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో అపూర్వ స్వాగతం పలికారు. శనివారం ఆత్మకూరులో ఎంపి అభ్యర్థిని బోయ శాంతమ్మ, జెడ్పి చైర్మన్‌ బోయ గిరిజమ్మ, వైఎస్సార్‌సిపి జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, గంగుల భానుమతితో కలిసి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గారు ఇంటింటా తిరిగి మద్దతు కోరారు. ప్రతి కుటుంబమూ తమ కుటుంబ సభ్యుడిలా ఆదరించారు. అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. పూలవర్షం కురిపించారు. ఆప్యాయంగా పలకరించారు. ‘జైజగన్‌...జైజై జగన్‌’, ‘తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి నాయకత్వం వర్దిల్లాలి’ అంటూ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ మండలానికి చెందిన తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వడంతో ఏళ్లనాటి కల అయిన తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నానన్నారు. సేవ చేసే అవకాశం కల్పించిన ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని ఎమ్మెల్యే అన్నారు. గత ఎన్నికల ముందు అప్పటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన పాదయాత్రలో రాప్తాడు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి అయిన తర్వాత అమలు చేసి నిలబెట్టుకున్నారని తెలిపారు. ఆత్మకూరు మండలంలో 25 గ్రామాలు, అనంతపురం రూరల్‌ మండలంలో 31 గ్రామాలు, కనగానపల్లి మండలంలో 27 గ్రామాలు, రామగిరి మండలంలో 27 గ్రామాలు కలిపి మొత్తం 110 గ్రామాలకు శాశ్వతంగా తాగునీటి సమçస్య తీర్చేందుకు 117 కోట్ల రూపాయలతో పైపులైను పనులు చేపట్టారు. 110 గ్రామాలకు రోజూ 16 గంటల పాటు తాగునీటిని అందిస్తామన్నారు. పైపులైను పనులు పూర్తయ్యాయని అతిత్వరలోనే నీళ్లు రాబోతున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో మరోమారు ఆశీర్వదించాలని కోరారు. ఎంపీగా బోయ శాంతమ్మ అక్కకు, ఎమ్మెల్యేగా నాకు ఓట్లు వేయాలని అభ్యర్థించారు. మండలంలో గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే ఈసారి మరింత పెరిగేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, చైర్మన్లు, డైరెక్టర్లు, గృహసారధులు, మండల నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు..





●అడుగడుగునా బ్రహ్మరథం..!●ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారికి నీరాజనాలు పలికిన చెన్నేకొత్తపల్లి మండల ప్రజలుచెన్నేక...
12/04/2024

●అడుగడుగునా బ్రహ్మరథం..!

●ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారికి నీరాజనాలు పలికిన చెన్నేకొత్తపల్లి మండల ప్రజలు

చెన్నేకొత్తపల్లి మండలం గంగినేపల్లి తాండా, అడవి బ్రాహ్మణపల్లి, యర్రోనిపల్లి తాండా, యర్రోనిపల్లి, గంగినేపల్లి గ్రామాల ప్రజలు గురువారం ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారికి బ్రహ్మరథం పట్టారు. ఆయా గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి గ్రామంలోనూ నీరాజనాలు పలికారు. ఎక్కడ చూసినా గజమాలలతో స్వాగతం పలికారు. గ్రామాలు గ్రామాలు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారికి అండగా నిలిచి మద్దతు ప్రకటించాయి.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అమలు చేసిన సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబం లబ్ధి పొందిందన్నారు. పథకాలు ఇలాగే కొనసాగాలంటే మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి కావాలన్నారు. రానున్న ఎన్నికల్లో హిందూపురం ఎంపీగా బోయ శాంతమ్మ అక్కను, రాప్తాడు ఎమ్మెల్యే గా నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

●టిడిపి నాయకులు వైసీపీలోకి చేరిక..!

గంగినేపల్లి తాండాకు చెందిన టీడీపీ నాయకులు E. రమేష్ నాయక్, రమేష్ నాయక్, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి లోకి చేరారు.

ఈ కార్యక్రమంలో గంగుల భానుమతి గారు, సానే రాజా రెడ్డి గారు, మండల కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, చైర్మన్లు, డైరెక్టర్లు, గృహసారధులు, మండల నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు..





●ఇఫ్తార్ విందుకు హాజరైన  తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి గారు..!కనగానపల్లి మండలం తూముచెర్ల మరియు తగరకుంట గ్రామాలలో ఆదివారం సా...
07/04/2024

●ఇఫ్తార్ విందుకు హాజరైన తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి గారు..!

కనగానపల్లి మండలం తూముచెర్ల మరియు తగరకుంట గ్రామాలలో ఆదివారం సాయంత్రం స్థానిక వైసీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందుకు హాజరైన తోపుదుర్తి రాజ శేఖర్ రెడ్డి గారు ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.





Address

Kondapalli
Atmakur
515651

Website

Alerts

Be the first to know and let us send you an email when YSRCP SOCAL MEDIA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to YSRCP SOCAL MEDIA:

Videos

Share


Other Media/News Companies in Atmakur

Show All