Araku Parliament Segment

Araku Parliament Segment Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Araku Parliament Segment, Digital creator, Araku.

03/03/2024

పోలవరం నిర్వాసితులను జిఓ నంబర్ 3 రద్దు తో గిరిజనులను దళిత యువకుడు కిరాతకంగా చంపిన విషయంలో దళిత సమాజానికి వీరందరికీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ ఎమ్మెల్యే ధనలక్ష్మి క్షమాపణ చెప్పి పోలవరం ప్యాకేజి ఎప్పుడు ఇస్తారు ఇప్పిస్తారో పోలవరం విలీన మండలాల్లో ప్రజలకు చెప్పి అప్పుడు వాహన యాత్ర ను ఎమ్మెల్సీ ఎమ్మెల్యే చెయ్యాలని తెలుగుదేశం పార్టీగా డిమాండ్ చేస్తున్న అరకు పార్లమెంట్ తెలుగు యువత అధికార ప్రతినిధి గడేసుల రంజిత్ కుమార్ Araku Parliament Segment Rampachodavaram Constituency

15/05/2023

Araku Parliament Segment

19/06/2022

అభివృద్ధి లేదంటూ వైకాపా mla ని గ్రామం లో కి రానివ్వని ప్రజలు -కురుపాం నియోజకవర్గం

13/06/2022

09/06/2022

బాదుడే బాదుడు కార్యక్రమం లో వంతల రాజేశ్వరి గారి సూపర్ స్పీచ్

19/04/2022

అరకు లో కిడారి శ్రావణ్ ఆధ్వర్యం లో బాదుడే బాదుడు నిరసన

15/04/2022

నిమ్మక జయకృష్ణ గారి ఆధ్వర్యం లో బాదుడే బాదుడు నిరసన

14/04/2022

14.4.22. తారీఖున తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు రాష్ట్ర అధ్యక్షులు అచ్చం నాయుడు గారు రంపచోడవరం ఇంచార్జ్ వంతల రాజేశ్వరి గారు ఆదేశాల మేరకు మారేడుమిల్లి మండలం పుల్లంగి పంచాయతీ లోని పుల్లంగి , అద్దరివలస , చెలకవీడి గ్రామాలలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించడమైనది పెరుగు నటువంటి నిత్యావసర ధరలు కరెంట్ చార్జీలు పెట్రోలు డీజిల్ గ్యాస్ కరెంటు పన్నులు. ఇంటి పన్నులు , బస్సు ఛార్జీలు తగ్గించాలని ఇంటింటా బాదుడే బాదుడు కార్యక్రమాన్ని ప్రచారం చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మారేడిమిల్లి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు గురుకు శేషు కుమార్ గారి ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో TNSF అరకు పార్లమెంట్ కార్యదర్శి దూడ ప్రణీత్ మరియు పాల్గొన్న వారి పేర్లు. వీరవల్లి జార్జి బాబు (సర్పంచ్) సాదాల బున్నమ్మ ఎంపీటీసీ
Ex సర్పంచులు అందాల మంగిరెడ్డి , సాదాల సోమిరెడ్డి , అందాల పెంటమ్మ , కే కన్నపు దొర వార్డ్ సభ్యులు KPS కుమార్ రెడ్డి , సాదాల సోమలమ్మ ,Ex వార్డ్ సభ్యులు అందాల స్వామిరెడ్డి , పల్లాల లచ్చిరెడ్డి , సాదాల అన్నమ్మ , వలల వెంకటలక్ష్మి , గ్రామ కమిటీ అధ్యక్షులు సాదాల రవీంద్రారెడ్డి గ్రామ కమిటీ కార్యదర్శి వీరవల్లి జ్ఞాన మని కొరగాని సువర్ణ రాజు ఎంపీటీసీ ex ఎం పి టి సి గారు పొడియం కన్నపుదోర పోడియం శ్రీను బాబు , తెలుగు యువత అధ్యక్షులు కోడూరి సత్యనారాయణ ఉపాధ్యక్షులు కసిగాని వంశి సీనియర్ నాయకులు కరం మంగయ్య , పి రాము తదితరులు పాల్గొన్నారు.

14/04/2022

కొత్త పాత మంత్రుల పై సీతంశెట్టి ఫైర్

13/04/2022

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ శ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పాచిపెంట మండలం విశ్వనాధపురం గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమమునకు అధ్యక్షత వహించిన పొలిట్బ్యూరో సభ్యురాలు, అరకు పార్లమెంట్ అధ్యక్షురాలు, మాజీ శాసన మండలి సభ్యురాలు, సాలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారు..... ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో.. తెలియని కరెంటు .. కానీ కరెంటు చార్జీలను అడ్డగోలుగా పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్న జగన్మోహన్ రెడ్డి అస్తవ్యస్త పాలన పై విశ్వనాధపురంలో బాదుడే బాదుడు నిరసన కార్యక్రమంలో ప్రజలను చైతన్య పరుస్తూ ధ్వజమెత్తిన మన నాయకురాలు శ్రీమతి సంధ్యారాణి గారు.. ఈ కార్యక్రమంలో పాచిపెంట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, మండల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ...



Gummidi Sandhya Rani Tdp Mlc

Address

Araku

Website

Alerts

Be the first to know and let us send you an email when Araku Parliament Segment posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share


Other Digital creator in Araku

Show All