Bheemsetty Srinivas

Bheemsetty Srinivas Singanamala

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా తిరుపతి శాసనసభ్యులు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారు నియమితులు అయిన శుభ సందర్బముగా వార...
06/08/2023

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా తిరుపతి శాసనసభ్యులు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారు నియమితులు అయిన శుభ సందర్బముగా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు …




ప్రభుత్వం నుంచి చిన్న సర్టిఫికెట్ కావాలన్నా 30-45 రోజుల సమయం పట్టేది. కానీ.. జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా కేవలం రోజుల...
05/08/2023

ప్రభుత్వం నుంచి చిన్న సర్టిఫికెట్ కావాలన్నా 30-45 రోజుల సమయం పట్టేది. కానీ.. జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా కేవలం రోజుల్లోనే.. కొన్ని సర్టిఫికెట్స్ గంటల్లోనే లబ్ధిదారులకి అధికారులు అందజేశారు.





మహమ్మద్‌ ప్రవక్త మనవడు హజ్రత్‌ ఇమామ్‌ హుస్సేన్‌ బలిదానానికి ప్రతీక మొహర్రం. ఐక్యమత్యానికి,ధర్మ పరిరక్షణకు ప్రతిరూపమైన మొ...
29/07/2023

మహమ్మద్‌ ప్రవక్త మనవడు హజ్రత్‌ ఇమామ్‌ హుస్సేన్‌ బలిదానానికి ప్రతీక మొహర్రం. ఐక్యమత్యానికి,ధర్మ పరిరక్షణకు ప్రతిరూపమైన మొహర్రంను మనమంతా స్ఫూర్తిగా తీసుకుని జీవితంలో ముందుకు సాగాలని ఆశిస్తూ ..

ముస్లిం సోదర,సోదరీమణులందరికీ మొహర్రం శుభాకాంక్షలు.





26/07/2023

వైయస్సార్ సంకల్పం... బహుళార్థక పోలవరం... సీఎం వైయస్ జగన్ తోనే సాకారం ❤️🙌





26/07/2023

మా మీద విషం కక్కడం చాలా బాధగా ఉంది - వాలంటీర్

నేడు వరుసగా ఐదో ఏడాది వైఎస్ఆర్ నేతన్న నేస్తం..రాష్ట్ర వ్యాప్తంగా 80,686 మంది నేతన్నలకు రూ.193.64 కోట్లను తిరుపతి జిల్లా ...
21/07/2023

నేడు వరుసగా ఐదో ఏడాది
వైఎస్ఆర్ నేతన్న నేస్తం..రాష్ట్ర వ్యాప్తంగా 80,686 మంది నేతన్నలకు రూ.193.64 కోట్లను తిరుపతి జిల్లా వెంకటగిరిలో నేడు బటన్ నొక్కి జమ చేయనున్న సీఎం జగన్




ఈరోజు మనమంతా చూస్తున్నాం…. ప్రజలకు మేలు చేస్తున్న వాలంటీర్లపై, వాలంటీర్ వ్యవస్థపై కొంతమంది నరరూప రాక్షసులు ఎలా నీచాతినీచ...
16/07/2023

ఈరోజు మనమంతా చూస్తున్నాం…. ప్రజలకు మేలు చేస్తున్న వాలంటీర్లపై, వాలంటీర్ వ్యవస్థపై కొంతమంది నరరూప రాక్షసులు ఎలా నీచాతినీచంగా దాడి చేస్తున్నారో!

వీరి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకి మంచి చేసే ఈ వ్యవస్థను రద్దు చేస్తారట!
రాష్ట్ర ప్రజలంతా మళ్లీ ప్రభుత్వ పథకాలు పొందడానికి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి తీసుకొస్తారట! మళ్లీ జన్మభూమి కమిటీల్లాంటి వ్యవస్థను తీసుకొచ్చి, పెత్తందారులకు లంచాలు ఇచ్చి పనులు చేయించుకునే పాత పద్ధతికి శ్రీకారం చుడతారట!

ప్రజలంతా ఒక్కసారి ఆలోచన చేయండి… మనకి ఎలాంటి వ్యవస్థ కావాలి అని!

ప్రజలకు మేలు చేస్తున్న వాలంటీర్ వ్యవస్థపై నీచమైన మాటలతో విరుచుకుపడుతున్న కొంతమంది రాజకీయ నాయకులకి ఏవిధంగా బుద్ధి చెప్పాలో మీరే నిర్ణయించండి.




ఈనెల (జులైలో)సంక్షేమ కార్యక్రమాలు..
14/07/2023

ఈనెల (జులైలో)సంక్షేమ కార్యక్రమాలు..




54 వేల ఎకరాల భూపంపిణీరైతులుగా మారనున్న 46,935 మంది భూమి లేని నిరుపేదలుఅసైన్డ్ భూములపై యాజమాన్య హక్కుల కల్పనభూమి కేటాయించ...
13/07/2023

54 వేల ఎకరాల భూపంపిణీ

రైతులుగా మారనున్న 46,935 మంది భూమి లేని నిరుపేదలు

అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కుల కల్పన

భూమి కేటాయించి 20 ఏళ్లు పూర్తయిన వారికి అమ్ముకునే హక్కు.. దాదాపు 22 లక్షల మంది దళిత, బడుగు, బలహీన వర్గాలకు లబ్ధి

9 వేల ఎకరాలకు పైగా లంక భూములకు డీ పట్టాలు






మ‌హానేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి గారు గొప్ప దార్శినిక‌త ఉన్న నాయ‌కులు. త‌న దూర‌దృష్టితో ఎన్నో సంక్షేమ ప‌థ‌కాల‌న...
08/07/2023

మ‌హానేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి గారు గొప్ప దార్శినిక‌త ఉన్న నాయ‌కులు. త‌న దూర‌దృష్టితో ఎన్నో సంక్షేమ ప‌థ‌కాల‌ను తీసుకొచ్చారు. ఆయన త‌న‌యుడిగా సీఎం జగన్ గారు నేడు సంక్షేమంలో ఏపీని కొత్తపుంతలు తొక్కిస్తూ మిగిలిన రాష్ట్రాల‌కు ఆద‌ర్శంగా నిలుస్తున్నారు.





*|🇸🇱గడప గడపకు మన ప్రభుత్వం 🇸🇱|***శింగనమల- 104వ రోజు,06 -07-23* *చిన్న మట్లగొంది  గ్రామం,శింగనమల మండలం***రాజధాని ప్రాంతంల...
06/07/2023

*|🇸🇱గడప గడపకు మన ప్రభుత్వం 🇸🇱|*
**శింగనమల- 104వ రోజు,06 -07-23* *చిన్న మట్లగొంది గ్రామం,శింగనమల మండలం**

*రాజధాని ప్రాంతంలో పేదలను ఇళ్లు కట్టుకోనివ్వరా?-ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి*

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటూ భారీ రియల్ ఎస్టేట్ కి తెర తీసిన ‘చంద్రబాబు అండ్ కో’ కి ఇప్పుడు చెమటలు పడుతున్నాయని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. శింగనమల మండలం చిన్న మట్లగొంది గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వవచ్చునని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా సిగ్గు లేకుండా అడ్డం పడుతున్నారని ఆరోపించారు.

వెయ్యి ఎకరాల్లో 50వేలకు పైగా ఇళ్లు నిర్మించడానికి జగనన్న సన్నాహాలు చేస్తుంటే, మళ్లీ అడ్డం పడుడుతున్నారని విమర్శించారు. ఇవన్నీ చూస్తుంటేనే అర్థమవుతోంది. అక్కడేం జరిగినా, రేపు చంద్రబాబుకి అందరూ కలిసి గుండు కొట్టించడం ఖాయమని అన్నారు.

ఎవరి దగ్గర ఎంతెంత కమీషన్లు తీసుకున్నారో తెలీదు, వాళ్లందరూ ఇప్పుడు నెత్తి మీదెక్కి సవారీ చేస్తున్నట్టున్నారు.
అందుకే ఇళ్ల నిర్మాణానికి అడ్డం పడుతున్నారని ఆరోపించారు.

అంత నిఖార్సయిన, పేదల కోసం పనిచేసే మనిషే అయితే జగనన్న చేస్తున్న పనికి మద్దతివ్వచ్చు కదా అన్నారు.

అసలు విషయం ఏమిటంటే పేదవాళ్లు అనేవాళ్ళు
ఈ సామాజికవర్గం మధ్య ఉండకూడదు. ఉంటే వారికి చిన్నతనం అన్నమాట,
అందుకే వారిని గెంటేయాలని చూస్తున్నారని అన్నారు.

మళ్లీ జగనన్నే వస్తాడు. అప్పుడు వీరందరి ఆటలు కట్టిస్తాడు, అప్పుడు దొరలెవరో, దొంగలెవరో తేలుస్తారని అన్నారు.

ఈ సందర్భంగా జగనన్న సంక్షేమ పథకాలు అందుకుంటున్న లబ్ధిదారు పార్నపల్లి అనిల్ కుమార్ ఇంటికి ఎమ్మెల్యే వెళ్లారు. వారి కుటుంబానికి అందిన సంక్షేమ పథకాల వివరాలు తెలిపారు.

వైయస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా....
రూ.74,120
వైయస్సార్ చేయూత ద్వారా...
రూ.56,250
వైయస్సార్ ఆసరా ద్వారా.....
రూ.4,840
వైయస్సార్ పింఛన్ కానుక ద్వారా...
రూ.1,43,000
వైయస్సార్ సున్నా వడ్డీ (డ్వాక్రా).....
రూ.3,697
వైయస్సార్ పంటల భీమా ద్వారా.....
రూ.678
వైయస్సార్ రైతు భరోసా ద్వారా.....
రూ.48,000
వైయస్సార్ సున్నా వడ్డీ (రైతులు).....
రూ. 2,946

*మొత్తం చేకూరిన లబ్ది రూ.3,33,531 మూడు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల ముప్పై ఒక్క రూపాయలు అని తెలిపారు.*

ఈ సందర్భంగా లబ్ధిదారు పార్నపల్లి అనిల్ కుమార్ జగనన్న ఆరోగ్య శ్రీ చాలా బాగుందని అన్నారు. వైయస్ఆర్ పింఛను కానుక టైమ్ కి అందుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ గారు,ఎంపీపీ,జడ్పీటీసీ,సింగిల్ విండో ప్రెసిడెంట్, ఎంపీటీసీలు,సర్పంచులు మండల కన్వీనర్, నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.




ముస్లిం సోదర,సోదరిమణులకు “బక్రీద్ ” శుభాకాంక్షలు.
29/06/2023

ముస్లిం సోదర,సోదరిమణులకు “బక్రీద్ ” శుభాకాంక్షలు.




నేడు నాలుగో ఏడాదీ  జగనన్న 'అమ్మ ఒడి'1వ తరగతి నుంచి ఇంటర్‌ దాకా 83,15,341 మందికి లబ్ధి 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ....
28/06/2023

నేడు నాలుగో ఏడాదీ జగనన్న 'అమ్మ ఒడి'
1వ తరగతి నుంచి ఇంటర్‌ దాకా 83,15,341 మందికి లబ్ధి
42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,393 కోట్లు జమ

నేడు కురుపాం బహిరంగ సభలో ప్రారంభించనున్న సీఎం జగన్‌

తాజాగా అందించే మొత్తంతో కలిపితే
అమ్మఒడితో ఇప్పటి వరకు రూ.26,067 కోట్ల మేర లబ్ధి

నాలుగేళ్లలో విద్యా రంగంపై రూ.66,722 కోట్లు వెచ్చించారు..





2023-24 సంవత్సరానికి మొదటి విడతగా వైయస్ఆర్ లా నేస్తం.. రాష్ట్రవ్యాప్తంగా 2,677 మంది అర్హులైన జూనియర్ న్యాయవాదుల ఖాతాల్లో...
26/06/2023

2023-24 సంవత్సరానికి మొదటి విడతగా వైయస్ఆర్ లా నేస్తం.. రాష్ట్రవ్యాప్తంగా 2,677 మంది అర్హులైన జూనియర్ న్యాయవాదుల ఖాతాల్లో నెలకు ₹5,000 స్టైఫండ్ చొప్పున 2023 ఫిబ్రవరి-జూన్ (5 నెలలు)కు ₹25,000 ఇస్తూ, మొత్తం ₹6.12కోట్లను నేడే జమ చేయనున్న సీఎం శ్రీ .





జగనన్న ఆణిముత్యాలు..
20/06/2023

జగనన్న ఆణిముత్యాలు..




*జగనన్న ఆణిముత్యాల్లాగే మీరూ ఉండాలి-ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి*జగనన్న ప్రభుత్వంలో మీరందరూ చదువుకుని,ఆణిముత్యాల్లా మెర...
15/06/2023

*జగనన్న ఆణిముత్యాల్లాగే మీరూ ఉండాలి-ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి*

జగనన్న ప్రభుత్వంలో మీరందరూ చదువుకుని,ఆణిముత్యాల్లా మెరిశారని, అలాగే చివరివరకు ఉండాలని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. ఎస్ఆర్ఐటీ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమంలో విద్యార్థులకు నగదు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒకప్పుడు చంద్రబాబు పరిపాలనలో ఎలా ఉండేవాళ్లం, ఇప్పుడు జగనన్న పాలనలో ఎలా ఉన్నామనేది ప్రతీ ఒక్కరూ గుర్తించాలని అన్నారు. అంతేకాదు తల్లిదండ్రులకు మీరే గర్వంగా చెప్పాలని అన్నారు. అప్పుడు సంతోషంగా ఉన్నామా? ఇప్పుడు ఉన్నామా? అన్నది కూడా ఆలోచించాలని అన్నారు.

జగనన్న తయారు చేసిన ఆణిముత్యాలు మీరని తెలిపారు. ఇది మీ తల్లిదండ్రుల కల మాత్రమే కాదు.. ఇందులో జగనన్న ఆశయం కూడా ఉందని అన్నారు. అదీరోజు మీరు నెరవేర్చారని, ఎందరో కళ్లు తెరిపించారని అన్నారు. డబ్బులు కాకుండా ఎన్నో ప్రతికూలతలను ఎదుర్కొని మీకు జగనన్న చదువు చెప్పిస్తున్నారని తెలిపారు. ఈరోజున పేద విద్యార్థులను, ప్రభుత్వ పాఠశాలలను నమ్మి జగనన్న మిమ్మల్ని తీర్చిదిద్దుతున్నారని అన్నారు.

అందుకే ఇప్పటి నుంచే ఫ్యూచర్ లో ఏం కావాలనేది మీరందరూ ఆలోచించాలని అన్నారు. ఇప్పటివరకు చదువుకున్నారు, కానీ ఇప్పటి నుంచి చదివే నాలుగేళ్లు చాలా ముఖ్యమని, ఇదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుందని అన్నారు. అందుకనే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు.

ఇప్పుడు కొత్త కొత్త స్నేహితులు పరిచయమవుతారు. మీ చేతుల్లో మొబైల్ ఫోన్లు ఉంటాయి. మీరు ఎటు సైడు వెళ్లాలనే విచక్షణా జ్నానం మీకు ఉండాలని అన్నారు. మగవారికన్నా ఆడపిల్లలే ఎక్కువ తెలివితేటలతో ఉన్నారు. వారు కూడా మన చుట్టూ ఉన్న వాతావరణానికి అట్రాక్ట్ అవకూడదని తెలిపారు. జగనన్న ఆశయాన్ని మీరు ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు. రేపు మంచిగా చదువుకుని గొప్ప ఉద్యోగం చేసి, మా దగ్గరకు వస్తే, అదే మాకెంతో సంతోషమని తెలిపారు.

రేపు మీ గురించి పదిమంది గొప్పగా చెప్పుకునేలా ఉండాలి. చిన్న రాంగ్ స్టెప్ వల్ల మీ లైఫ్ డిస్ట్రబ్ కాకూడదని హితబోధ చేశారు. అంతేకాదు
డబ్బులున్నాయి కదాని దొరికినవన్నీ తినేయకూడదు. దానివల్ల జబ్బులు వస్తాయని తెలిపారు. మనం తినే ఫుడ్ లో కూడా రైట్ ఛాయిస్ ఉండాలని అన్నారు. చివరిగా నేను చెప్పేదేమిటంటే మన చుట్టూ ఉన్న ఎన్విరాన్ మెంట్ ను కాపాడాలి... ప్రతీ ఒక్కరూ పది చెట్లను నాటాలి అని తెలిపారు.

అనంతరం శింగనమల మండలం తరిమెల గ్రామంలో కంచిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు.

కార్యక్రమాలలో జడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ,యాదవ కార్పొరేషన్ చైర్మన్ హరీష్ యాదవ్,పీడీ డిఆర్డిఏ నరసింహారెడ్డి,ఎంపీపీలు,జడ్పీటీసీలు,ఎంపీటీసీలు,సర్పంచులు,అధికారులు,నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.



*|🇸🇱గడప గడపకు మన ప్రభుత్వం 🇸🇱|**శింగనమల- 89వ రోజు,16-05-23 *సింగవరం  గ్రామం, యల్లనూరు మండలం**ప్రజల సొమ్ములు తినేందుకే దు...
16/05/2023

*|🇸🇱గడప గడపకు మన ప్రభుత్వం 🇸🇱|*
*శింగనమల- 89వ రోజు,16-05-23 *సింగవరం గ్రామం, యల్లనూరు మండలం*

*ప్రజల సొమ్ములు తినేందుకే దుష్టచతుష్టయం వస్తోంది-ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి*

ప్రజల సొమ్ములు అడ్డంగా తినడానికి దుష్ట చతుష్టయం వల పన్నుతోందని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా యల్లనూరు మండలంలోని సింగవరం గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సొమ్ములు దోచుకో-దోచుకున్నవి దాచుకో అనే నినాదంతో ప్రజల ముందుకు చంద్రబాబు అండ్ కో వస్తున్నారని అన్నారు.

తెలుగుదేశం హయాంలో ఏం చేసినా, శభాష్ అంటూ వారి వార్తలు వారే రాసుకుంటారని, వారి గొప్పలు వారే చెప్పుకుంటారని అన్నారు. మన దౌర్భాగ్యం ఏమిటంటే పచ్చ మీడియా వార్తలు చదివి పెరగడమేనని అన్నారు. ఎంత అడ్డగోలుగా వార్తలు రాయాలో అంతా రాసి పాఠకులకు వడ్డిస్తారని అన్నారు.

పేదవాళ్ల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వేస్తున్న జగనన్నలాంటి ముఖ్యమంత్రిని మరొకరిని చూడరని అన్నారు. జగనన్న మంచితనాన్ని అందరూ గుర్తు చేసుకోవాలని అన్నారు. పేదవారి అభ్యున్నతికి పాటుపడే ఇలాంటి ముఖ్యమంత్రి మళ్లీ మనకి కావాలన్నా దొరకరని అన్నారు. మనమే ఓటు వేసి కాపాడుకోవాలని అన్నారు.

ఈ సందర్భంగా గ్రామంలో లబ్ధిదారు శివయ్య ఇంటికి వెళ్లారు. జగనన్న సంక్షేమ పథకాలు ఆ కుటుంబానికి ఎలా అందాయో వివరించారు.

వైయస్సార్ ఆసరా ద్వారా..... రూ.35,218
వైయస్సార్ రైతు భరోసా ద్వారా..... రూ.15,000
వైయస్సార్ పింఛన్ కానుక ద్వారా..... రూ.2,84,000
జగనన్న విద్యా దీవెన ద్వారా..... రూ.14,461
వైయస్సార్ సున్నా వడ్డీ (డ్వాక్రా)..... రూ.6,301
జగనన్న వసతి దీవెన ద్వారా..... రూ.24,621

మొత్తం చేకూరిన లబ్ది రూ.3,79,613 అక్షరాల మూడు లక్షల డెబ్భై తొమ్మిది వేల ఆరు వందల పదమూడు రూపాయలు

ఈ సందర్భంగా శివయ్య లబ్ధిదారు మాట్లాడుతూ వైఎస్సార్ ఫించను పథకం చాలా బాగుందని, ఇంటికే తెచ్చి ఇస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ,జడ్పీటీసీ,సింగిల్ విండో ప్రెసిడెంట్, ఎంపీటీసీలు,సర్పంచులు మండల కన్వీనర్, నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.




*|🇸🇱గడప గడపకు మన ప్రభుత్వం 🇸🇱|***శింగనమల- 86వ రోజు,09-05-23* **అరకటవేముల గ్రామం,పుట్లూరు మండలం**జగనన్నకు చెబుదాం –1902 ట...
09/05/2023

*|🇸🇱గడప గడపకు మన ప్రభుత్వం 🇸🇱|*
**శింగనమల- 86వ రోజు,09-05-23* **అరకటవేముల గ్రామం,పుట్లూరు మండలం*

*జగనన్నకు చెబుదాం –1902 టోల్‌ఫ్రీ నెంబర్‌ కి ఫోన్ చేద్దాం-ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి*

"సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవల్లో ప్రజలకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు, ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు జగనన్న ఆలోచించి రూపొందించిన సరికొత్త పథకమే జగనన్నకి చెబుదాం కార్యక్రమం అని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు.

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పుట్లూరు మండలం అరకటవేముల గ్రామంలో పర్యటించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి జగనన్న తనే స్వయంగా ప్రజల ముందుకు వస్తున్నాడని అన్నారు.

ప్రజలు తామెదుర్కొంటున్న సమస్యలను చెబితే జగనన్న వింటారని అన్నారు.
ఇలా ప్రజల ముందుకు వచ్చిన ముఖ్యమంత్రుల్లో జగనన్నను మాత్రమే చూస్తున్నామని, తెలుగు రాష్ట్రాల్లోనే ఇది ఒక సువర్ణాధ్యాయమని అన్నారు.

ఇలా ప్రజల దగ్గరికి జగనన్న వెళ్ళడాన్ని దుష్ట చతుష్టం చూసి సహించలేకపోతోందని అన్నారు. రోజురోజుకీ జగనన్న ప్రజలకు చేరువవుతుంటే వారు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, విజ్ఞులైన ప్రజలే అవన్నీ గమనించాలని అన్నారు.

పేద ప్రజల సంక్షేమానికి నడుం కట్టిన జగనన్నను మనందరం మళ్లీ గెలిపించుకోవాలని అన్నారు.

ఈ సందర్భంగా గ్రామంలో లబ్ధిదారు పాతూరు రంగయ్య ఇంటికి వెళ్లారు. జగనన్న సంక్షేమ పథకాలు ఆ కుటుంబానికి ఎలా అందాయో వివరించారు.

వైయస్సార్ సున్నా వడ్డీ (డ్వాక్రా) ద్వారా.....
రూ.4,590
వైయస్సార్ ఆసరా ద్వారా.....
రూ.19,554
వైయస్సార్ సున్నా వడ్డీ (రైతులు) ద్వారా.....
రూ.9,317
వైయస్సార్ పింఛన్ కానుక ద్వారా.....
రూ.1,89,000
వైయస్సార్ రైతు భరోసా ద్వారా.....
రూ.89,000

*మొత్తం చేకూరిన లబ్ది రూ.3,11,461 మూడు లక్షల పదకొండు వేల నాలుగు వందల అరవై ఒక్క రూపాయలని తెలిపారు.*

ఈ సందర్భంగా లబ్ధిదారు పాతూరు రంగయ్య మాట్లాడుతూ
వైయస్సార్ పింఛను కానుక చాలా బాగుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ,జడ్పీటీసీ,సింగిల్ విండో ప్రెసిడెంట్, ఎంపీటీసీలు,సర్పంచులు మండల కన్వీనర్, నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.




Address

Bhavani Nagar
Anantapuramu
515001

Telephone

+918639389332

Website

Alerts

Be the first to know and let us send you an email when Bheemsetty Srinivas posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Bheemsetty Srinivas:

Videos

Share

Category