Konaseema Today

Konaseema Today Konaseema (Telugu: కోనసీమ) is a delta located in the East Godavari district of Andhra Pr The pristine island has many treasures to enjoy.

The magnificent landscapes, lustrous greenery, lavishing coconut grooves, artistic temples. Oasis of enchanting beauty and tranquility made this area as emerging hotspot in tourism. It is virtually a paradise to tourists to unwind their tangled nerves. It is a rich fertile land, home for many agricultural fields. The relaxing sublime climate is by its proximity to Bay of Bengal. One can enjoy vari

ety of fresh sea foods as Konaseema is well known for its tasty cuisines. Boat journey is another highlight of this tiny island. Religious festivals celebrated are very famous among tourists and it should not be missed. It is very near to Kakinada. A bridge is connecting Konaseema to main land, aids the transportation. It is blessed with nurseries, natural splendors and historical temples.

20/01/2024
Please hurry up.Few Seats are Available in D. Pharmacy in Government Polytechnic for women,   Kakinada
10/12/2023

Please hurry up.

Few Seats are Available in D. Pharmacy in Government Polytechnic for women,

Kakinada

01/12/2023

భారత ఎన్నికల కమిషన్ ఆదేశం ప్రకారం తేదీ.02/12/2023 మరియు 03/12/2023అంబాజీపేట మండలంలో 16 గ్రామాలలో 54 పోలింగ్ స్టేషన్లు వద్ద, ---బూత్ లెవెల్ ఆఫీసర్స్---ఉంటారు..కావున 18 సంవత్సారాలు నిండి ఉన్న యువతి,యువకులు (పుట్టిన తేదీ ద్రువపత్రo, ఆధార్ కార్డు Xerox లు, మరియు 2 ఫొటోస్ తీసుకువెళ్లి ఓట్ (vote) హక్కు నమోదు చేసుకోవాల్సిందిగా తెలియపరుస్తున్నాము.

నిరుద్యోగులకు సువర్ణావకాశం:కోనసీమా విద్యార్థులకు శుభవార్త జాబ్ మేళా: at Sri Samhitha Degree College Ravulapalem on 17th ...
14/10/2023

నిరుద్యోగులకు సువర్ణావకాశం:

కోనసీమా విద్యార్థులకు శుభవార్త జాబ్ మేళా: at Sri Samhitha Degree College Ravulapalem on 17th Oct 2023.

నేడు అనగా 29వ తేదీ గురువారం తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని  మన అమలాపురం శ్రీవెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్...
28/06/2023

నేడు అనగా 29వ తేదీ గురువారం తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మన అమలాపురం శ్రీవెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

నేడు సెలవుదినం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నందున ఏర్పాట్లు చేస్తున్నారు.

మన అమలాపురం   డిపో ప్రయాణికులకు అద్భుతమైన అవకాశం - అరుణాచలం గిరి ప్రదక్షిణ              ఓం అరుణాచలేశ్వరాయ నమహ
18/04/2023

మన అమలాపురం డిపో ప్రయాణికులకు అద్భుతమైన అవకాశం - అరుణాచలం గిరి ప్రదక్షిణ

ఓం అరుణాచలేశ్వరాయ నమహ

నిరుద్యోగులకు సువర్ణావకాశం
17/04/2023

నిరుద్యోగులకు సువర్ణావకాశం

వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణోత్సవం -2023 ఏర్పాటులు......*ది.01.04.2023  ఈరోజు (శనివారం) మధ్యాహ్నం...
01/04/2023

వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణోత్సవం -2023 ఏర్పాటులు......

*ది.01.04.2023 ఈరోజు (శనివారం) మధ్యాహ్నం 2 గంటలకు శ్రీ స్వామి వారి రథోత్సవం*
* నేడు సాయంత్రం 7 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు కళ్యాణోత్సవం*

30/01/2023

అంతర్వేది నరసింహుని మహోత్సవాలు:

31/01/2022 శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి తిరు కల్యాణ మహోత్సవము ( రాత్రి౹౹ గం౹౹ 12:46 ని౹౹లకు రోహిణి నక్షత్రయుక్త తులా లగ్న పుష్కరాంశమందు "శ్రీస్వామివారి తిరు కల్యాణ మహోత్సవము )
01/02/2022- : భీష్మ ఏకాదశి( వైష్ణవ ఏకాదశి ) :- బుధవారం మథ్యాహ్నం 2:00 గంటలకు " రథోత్సవం "

#అంతర్వేది #తూర్పుగోదావరి #సఖినేటిపల్లి #కోనసీమ #రాజోలు #ఆంధ్రప్రదేశ్ #అంతర్వేదినరసింహస్వామి #లక్ష్మీనరసింహస్వామి
#అంతర్వేదికల్యాణం

గణతంత్ర దినోత్సవం సందర్భంగా దిల్లీలోని కర్తవ్యపథ్ లో  అలరించిన ఆంధ్రప్రదేశ్ ప్రభల శకటం..Please Vote for ( Andhra Pradesh...
26/01/2023

గణతంత్ర దినోత్సవం సందర్భంగా దిల్లీలోని కర్తవ్యపథ్ లో అలరించిన ఆంధ్రప్రదేశ్ ప్రభల శకటం..

Please Vote for ( Andhra Pradesh - ఆంధ్రప్రదేశ్ ప్రభల శకటం )
your favorite Tableau on Republic Day 2023

https://www.mygov.in/group-poll/vote-your-favorite-tableau-republic-day-2023/

© Content owned, updated and maintained by the MyGov Cell. MyGov platform is designed, developed and hosted by National Informatics Centre and this website belongs to MyGov, Ministry of Electronics & Information Technology, Government of India.

24/01/2023

గణతంత్ర దినోత్సవం సందర్భంగా దిల్లీలోని కర్తవ్యపథ్ లో సోమవారం నిర్వహించిన పూర్తిస్థాయి రిహార్సల్లో అలరించిన ఆంధ్రప్రదేశ్ ప్రభల శకటం...

శ్రీ విఘ్నేశ్వరస్వామి వారి దేవస్థానం - అయినవిల్లి గ్రామంజనవరి 25, 26, 27 తేదీలలో శ్రీస్వామి వారికి సప్తనదుల జలాలతో అభిషే...
23/01/2023

శ్రీ విఘ్నేశ్వరస్వామి వారి దేవస్థానం - అయినవిల్లి గ్రామం

జనవరి 25, 26, 27 తేదీలలో శ్రీస్వామి వారికి సప్తనదుల జలాలతో అభిషేకం, లక్ష కలముల సమర్పణ. జనవరి 28 వ తేది శనివారం లక్ష కలముల వితరణ

మన గ్రామం, మాన జిల్లా మరియు మాన రాష్ట్రం గర్వించదగ్గ విషయం... నాగబాబు గారికి మరియు వారి బృందానికి మా శుభాకాంక్షలు       ...
22/01/2023

మన గ్రామం, మాన జిల్లా మరియు మాన రాష్ట్రం గర్వించదగ్గ విషయం...
నాగబాబు గారికి మరియు వారి బృందానికి మా శుభాకాంక్షలు

We Miss You ఈవీవీ సత్యనారాయణ గారు😢😢పవిత్ర ఆత్మకు శాంతిని కలిగించాలని కోరుతూ..వారు పరమ పదం చేరాలని ఆ భగవంతుని వేడుతూ...అశ...
03/06/2022

We Miss You ఈవీవీ సత్యనారాయణ గారు😢😢

పవిత్ర ఆత్మకు శాంతిని కలిగించాలని కోరుతూ..
వారు పరమ పదం చేరాలని ఆ భగవంతుని వేడుతూ...
అశ్రునివాళి - శ్రద్ధాంజలి - ఓంశాంతి

ప్రముఖ రచయిత, గోదారి యాసే నా శ్వాస అంటూ గోదావరి జిల్లా యాష భాషలను కాపాడుకునేందుకు అనునిత్యం కృషి చేసే గోదారోళ్ళ కితకితలు ఫేస్ బుక్ గ్రూప్ సృష్టికర్త ఈదల వీర వెంకట సత్యనారాయణ ( ఈవీవీ సత్యనారాయణ ) గుండె పోటుతో ఆకస్మికంగా మృతి చెందారు.

కోనసీమ తిరుమల వాడపల్లిలో ఈ శనివారం జన సంద్రోహం      Source: Channel Mbc
22/05/2022

కోనసీమ తిరుమల వాడపల్లిలో ఈ శనివారం జన సంద్రోహం



Source: Channel Mbc

రగులుతున్న కోనసీమ జిల్లా.... నేడు కండ్రిగ గ్రామం లో విద్వసంకులాలు మద్య చిచ్చు పెట్టిన జగన్ప్రశాంతమైన కోనసీమ జిల్లాలో పరి...
22/05/2022

రగులుతున్న కోనసీమ జిల్లా.... నేడు కండ్రిగ గ్రామం లో విద్వసం

కులాలు మద్య చిచ్చు పెట్టిన జగన్

ప్రశాంతమైన కోనసీమ జిల్లాలో పరిస్తు తులు చేజారిపోతున్నాయ

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించిన కేంద్రం .. దేశ సామాన్య ప్రజలకు పెద్ద ఉపశమనంపెట్రోల్ మీద 9.50 రూపాయిలు, మరియు డీజిల్‌ మ...
21/05/2022

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించిన కేంద్రం .. దేశ సామాన్య ప్రజలకు పెద్ద ఉపశమనం

పెట్రోల్ మీద 9.50 రూపాయిలు, మరియు డీజిల్‌ మీద 7 రూపాయిలు,

జిల్లా పేరు మార్పు ప్రజలు అభిప్రాయ సేకరణ కై....
21/05/2022

జిల్లా పేరు మార్పు ప్రజలు అభిప్రాయ సేకరణ కై....

కోనసీమ ప్రజలందరికి నమస్కరించి తెలుపుతూ మన జిల్లా కి ఏ పేరు కావాలో మీ ఓటు ద్వారా తెలియ చేయండి ..పార్టీలకు అతీతంగా మీ అభిప...
19/05/2022

కోనసీమ ప్రజలందరికి నమస్కరించి తెలుపుతూ
మన జిల్లా కి ఏ పేరు కావాలో మీ ఓటు ద్వారా తెలియ చేయండి ..
పార్టీలకు అతీతంగా మీ అభిప్రాయం చెప్పండి

పోలింగ్ లింక్ కోసం కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి

https://www.ferendum.com/en/PID1176909PSD1432291042

పార్టీలకు అతీతంగా మీ అభిప్రాయం చెప్పండి

కోనసీమ ప్రజలందరికి నమస్కరించి తెలుపుతూ మన జిల్లా కి కోనసీమ అని నామకరణం చేసి ఇప్పుడు డా" BR అంబేద్కర్ గారి మీద మార్పు చెయ...
19/05/2022

కోనసీమ ప్రజలందరికి నమస్కరించి తెలుపుతూ మన జిల్లా కి కోనసీమ అని నామకరణం చేసి ఇప్పుడు డా" BR అంబేద్కర్ గారి మీద మార్పు చెయ్యడం ఎవరూ కూడా వ్యతిరెకించడం లేదు. కాని మన కోనసీమ లో ఎందరో గొప్ప నాయకులు ఉన్నారు. వారిలో GMC బాలయోగి గారు, కళా వెంకటరావు గారు,డొక్క సితమ్మ గారు,కుడుపూడి ప్రభాకరరావు గారు ఇలా ఎందరో ఉన్నారు. మన కోనసీమ ప్రజలు రెండు పూటలా పుష్కలంగా తింటూ బతుకుతున్నాము అంటే దానికి కారణం కాటన్ దొర గారు ఇలా వీళ్లు అందరిని అవమానించి నట్లు గా చెసినట్లు గా ఉంటుంది. అంబేద్కర్ గారి పేరు రాష్ట్రానికి పెడితే బాగుంటుంది కాని జిల్లాకి పెట్టడం భావ్యం కాదు అని ఆలోచన తో ఎలాంటి మార్పు లేకుండా మన జిల్లా పేరు కోనసీమ గానే ఉంచాలని కోరుతూ రేపు ఉదయం మే 20 వ తేదీ 11 గంటలకు నల్లవంతెన నుండి కలెక్టర్ గారి కార్యాలయానికి వెళ్లి కోనసీమ జిల్లా పేరు కోనసీమ గానే కొనసాగించాలి అని కోనసిమ ప్రజలంతా కోరుకుందాము.

మీ
కోనసిమ ఉద్యమ సమితి

18/05/2022

ప్రశాంతమైన కోనసీమ జిల్లా ను ఇంకో కాశ్మీర్ చేయబోతున్న జగన్
🤭

11/04/2022

కోనసీమ జిల్లా మొదటి మంత్రిగా - రవాణా మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టిన - పినిపె విశ్వరూప్ గారికి శుభాకాంక్షలు

𝐃𝐞𝐚𝐫 𝐅𝐫𝐞𝐬𝐡𝐞𝐫𝐬 𝐉𝐨𝐛 𝐎𝐩𝐞𝐧𝐢𝐧𝐠'𝐬 𝐟𝐨𝐫 𝐅𝐫𝐞𝐬𝐡𝐞𝐫𝐬 ( 𝐁.𝐓𝐞𝐜𝐡 𝐒𝐭𝐮𝐝𝐞𝐧𝐭𝐬)𝗖𝗼𝗺𝗽𝗮𝗻𝘆: ALL MNC's 𝗘𝗹𝗶𝗴𝗶𝗯𝗶𝗹𝗶𝘁𝘆:  2019/2020/2021B.Tech/B.E( CS...
07/04/2022

𝐃𝐞𝐚𝐫 𝐅𝐫𝐞𝐬𝐡𝐞𝐫𝐬 𝐉𝐨𝐛 𝐎𝐩𝐞𝐧𝐢𝐧𝐠'𝐬 𝐟𝐨𝐫 𝐅𝐫𝐞𝐬𝐡𝐞𝐫𝐬 ( 𝐁.𝐓𝐞𝐜𝐡 𝐒𝐭𝐮𝐝𝐞𝐧𝐭𝐬)
𝗖𝗼𝗺𝗽𝗮𝗻𝘆: ALL MNC's
𝗘𝗹𝗶𝗴𝗶𝗯𝗶𝗹𝗶𝘁𝘆: 2019/2020/2021
B.Tech/B.E( CSE/ IT/ ECE/ EEE) /MCA with all 60% +
𝗖𝗧𝗖: 4 .2 LPA
𝐋𝐨𝐜𝐚𝐭𝐢𝐨𝐧: Hyderabad, Bangalore, and Pune
𝐅𝐨𝐫 𝐂𝐨𝐦𝐩𝐥𝐞𝐭𝐞 𝐝𝐞𝐭𝐚𝐢𝐥𝐬 𝐬𝐞𝐧𝐝 𝐲𝐨𝐮𝐫 𝐫𝐞𝐬𝐮𝐦𝐞 𝐭𝐨

[email protected]

కోనసీమ జిల్లా మొదటి కలెక్టర్ గా సోమవారం బాధ్యతలు చేపట్టిన హిమాన్షు శుక్లా..
04/04/2022

కోనసీమ జిల్లా మొదటి కలెక్టర్ గా సోమవారం బాధ్యతలు చేపట్టిన హిమాన్షు శుక్లా..

Finally,   District🥰😘😍ఆయ్ మాది కోనసీమ జిల్లా అండి❣️      AP CMO
31/03/2022

Finally, District🥰😘😍

ఆయ్ మాది కోనసీమ జిల్లా అండి❣️

AP CMO

Address

Mukkamala
Amalapuram
533241

Alerts

Be the first to know and let us send you an email when Konaseema Today posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Konaseema Today:

Videos

Share


Other News & Media Websites in Amalapuram

Show All