వస్తువులు కొనేటప్పుడు జాగ్రత్తలు పాటించండి,
క్వాలిటీ, క్వాంటిటీ పై తేడాలొస్తే ఆదోని వినియోగదారుల సంఘం ను సంప్రదించండి:-9014251444
ఆదోనిలో ఘనంగా వినియోగదారుల దినోత్సవం, భారీ అవగాహన ర్యాలీ
జెండా ఊపి ర్యాలీ ప్రారంభించిన ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భారద్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రఘువీర్, ఆదోని తహసీల్దార్ శివ రాముడు, CSDT వలి బాష ఆదోని వినియోగదారుల రక్షణ మండలి డివిషన్ అధ్యక్షుడు ఈసా బాష....
Duniya ki sabse behtareen zubaan Arabic :-Mufti Mohammed Asifuddin Qadri
World Arabic Day in Adoni
Khabla Hussaini madrasa
Mouth Cancer నుండి కాపాడే టూత్ powder కనపెట్టిన మౌలానా హకీం సాబ్
సైట్ ఉన్నవాళ్లకు సైతం సరిగ్గా కనపడే మందును కళ్ళలో వేస్తున్న హకీం...
23 years Sikandar Missing...
వారం రోజుల నుండి ఇంటి నుంచి తప్పిపోయిన 23 ఏళ్ల యువకుడు సికందర్...
కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు...
ఎక్కడైనా కనబడితే సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి
ఆదర్శంగా నిలుస్తున్న మసీదు కమిటీ...
అదోనిలోని ధూల్ షా పెహిల్వాన్ మసీదు ఆధ్వర్యంలో అన్ని మతాల వారికి కుట్టు మిషిన్ శిక్షణ...
ఇప్పటికే శిక్షణ పూర్తి చేసుకున్న180 మంది
వారికి ప్రభుత్వ సర్టిఫికెట్లు పంపిణీ
Esa Basha నివాసానికి వచ్చిన ఢిల్లీ నిజాముద్దీన్ దర్గా పీఠాధిపతి సయ్యద్ మొహమ్మద్ నిజామి గారు
Uttarpradesh sambal మసీదు అంశంలో నిందితులను శిక్షించాలని ఆదోని సబ్ కలెక్టర్ కు వినతిపత్రం, ఆందోళన చేసిన ఆదోని ముస్లిం యువత
Urs Hazrat Khwaja Hasan Sani Nizami
Saadgi ko Apnao, Fuzool kharchi Say Bacho, Dikhava karna Band karo:Dargah Hazrat Nizamuddin Aulia k SAJJADA Nasheen Syed mohammed Nizami ka paigham
జర్నలిస్ట్ ఈసా బాషా కు మసీదు ఇమాంల
సన్మానం
Taher Sha Qadri Urs
తాహెర్ షా ఖాద్రీ ఉరుసు
కోసుకోపోయిన యువకుడి గొంతు...
ఉదయమే ఆదోనిలో కలకలం రేపిన యువకుడి మృతి...
భార్పెట్ వంకలో సయ్యద్ గౌస్ అనే యువకుడి మృతిదేహం లభ్యం కావడంతో విచారణ చేపట్టిన పోలీసులు...
మృతుడు 28 ఏళ్ల సయ్యద్ గౌస్ గా గుర్తింపు...