ఆదోని:AVOPA ఆధ్వర్యంలో వికలాంగులకు సహాయం
ఆదోని:మా తాతల కాలం నుంచి ఇక్కడే ఉన్నాం: బడాయి భద్ర సంతే కూడ్లుర్ వాసి
షాది ఖానా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే: కృష్ణమ్మ
ఆదోని: దాడులు చేసే పద్ధతి మానుకోవాలి:జన సేన నాయకులు
కర్నూల్ జిల్లా ఆదోని లో వాలంటరీ హత్య కేసు వివరాలు వెల్లడిస్తున్న డీఏస్పీ శివ నారాయణస్వామి
మాకు ఏ యూనియన్ తో సంబంధం లేదు!! మెప్మా అర్పీలు:ఆదోని
ఆదోని జనసేన ఇన్చార్జ్ ఎన్ మల్లప్ప జన్మదిన సంబరాలు
మణిపూర్ క్రైస్తవులపై జరుగుతున్న దాడులను తక్షణమే అరికట్టాలని ఆదోని క్రైస్తవ ఐక్య సంఘం నాయకులు పాస్టర్ ఆనంద్ రాజ్ ,బెనర్జీ రాజ్ లు కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రైస్తవ మహిళలను టార్గెట్ గా చేసి కొంతమంది అసాంఘిక వాదులు మహిళల వంటి పైన దుస్తులు లేకుండా వేధించిన చిత్రాలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి ఇంత జరుగుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించక పోవడం బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మణిపూర్ క్రైస్తవుల పై జరుగుతున్న దాడులను తక్షణమే అరికట్టాలని వారి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఫాదర్ కోళ్ళ విజయ రాజు,ఫాదర్ రాజు, ఎమ్మెస్ రావ్, జాషువా ,హిజ్రా శ్రీధర్,ఎంపీ డేవిడ్,హెచ్ థామస్,అమలనాథ్,మేరీ నిర్మల,సుజ్ఞానమ్మ.పీఎం రవికుమార్ పాస్టర్లు పాల్గొన్నారు.
మెచ్చిన యువ నేత జయ మనోజ్ రెడ్డి.. రాజకీయ మార్క్..జనం మెచ్చిన యువ నేత జయ మనోజ్ రెడ్డి
ఆధోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి తనయుడు జయ మనోజ్ రెడ్డి జనం మెచ్చిన యువనేతగా రోజురోజుకు ప్రజా ఆదరణ పెరుగుతున్న యువ నేతగా ఆదోని నియోజకవర్గంలో తనదైన శైలితో రాజకీయంలో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో ప్రజలకు ఎక్కడ సమస్యలు ఉన్న తక్షణమే అక్కడ చేరుకొని వారి సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆదోని యువతకు సమస్యలు వస్తే మొదటిగా గుర్తు వచ్చే పేరు జయ మనోజ్ రెడ్డి అనడంలో సందేహం లేదు. తాతల కాలం నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్న కుటుంబంలో జయ మనోజ్ రెడ్డి జూలై 09 న జన్మించారు. తాతకు తగ్గ మనవడిగా తండ్రికి తగ్గ తనయుడిగా గత ఐదేళ్లుగా ప్రత్యేక రాజకీయాలలో ఉంటూ తనదైన మార్క్ ఏర్పరచుకున్నారు. పత్యర్ధులు ఎంతటివారైనా ప్రజల పక్షాన నిలిచి తన పరిజ్ఞానంతో న్
జగనన్న సురక్ష కార్యక్రమం అనంతరం గడపగడప కార్యక్రమంలో ఎమ్మెల్యే సాయి