Akashvani Adilabad 100.2 FM

Akashvani Adilabad 100.2 FM Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Akashvani Adilabad 100.2 FM, Broadcasting & media production company, Akashvani, Adilabad.
(12)

01/01/2022
20/04/2017

Akashvani Adilabad 100.2 FM

‘పానం పదిలం’
---------------
"మధుమేహ వ్యాధి - తీసుకోవలసిన జాగ్రత్తలు" గురించి ఆదిలాబాద్ కు చెందిన డా. సందీప్ జాదవ్ ప్రసంగం.

ప్రసారం: 20 ఏప్రిల్ 2017 గురువారం ఉదయం 7.15 కు ‘అంబటాల్ల సంగతులు’ కార్యక్రమంలో............................

"ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM 'మనసునిండ......."

19/04/2017

'రైతు అంతరంగం' .............................

“పాలి హౌస్ లో కీర దోస సాగు” గురించి ఇచ్చొడ కు చెందిన రైతు కదం రమేష్ తో ముచ్చట.

ప్రసారం: 20 ఏప్రిల్ 2017 గురువారం రాత్రి 7.15కు ‘కిసాన్ వాణి’ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖవారి ప్రాయోజిత కార్యక్రమంల...!

"ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM 'మనసునిండ.......

19/04/2017

* తెనుగు మాట తెరంగులు *
----------------------------------
ప్రతి రోజూ 15 నిమిషాల పాటు చక్కటి తెలుగు సాహిత్య రచనను వినిపించే కార్యక్రమo లో:
"బాస రుచులు" : గొప్ప రచనల్లోంచి ఏర్చి కూర్చిన ఖండికలు.

ప్రముఖ రచయిత నందగిరి వెంకటరావు వచన రచనల నుండి ఓ ఖండిక, ప్రముఖ కవి ఎలనాగ కవితా పంక్తులు కొన్ని.

ప్రసారం: 20 ఏప్రిల్ 2017 గురువారం రాత్రి 9 గం.ల 20 ని.లకు

"ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, 'మనసునిండ.....!"

19/04/2017

'కిసాన్ వాణి’
----------------

“పాల ఉత్పత్తి పై వాతవరణ మార్పుల ప్రభావం” గురించి విజయ డెయిరీ ఉపసంచాలకులు మధుసుదన్ రావు తో ముచ్చట.

ప్రసారం: 20 ఏప్రిల్ 2017 గురువారం రాత్రి 7.15కు ‘కిసాన్ వాణి’ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖవారి ప్రాయోజిత కార్యక్రమంల...!

"ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM 'మనసునిండ.......

18/04/2017

కిసాన్ వాణి’
----------------
“పచ్చిరొట్ట ఎరువుల ఆవశ్యకత” గురించి కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణులు బి. రాజు తో ముచ్చట.

ప్రసారం: 19 ఏప్రిల్ 2017 బుధవారం రాత్రి 7.15కు ‘కిసాన్ వాణి’ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖవారి ప్రాయోజిత కార్యక్రమంల...!

"ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM 'మనసునిండ.......

18/04/2017

'కిసాన్ వాణి’
----------------
"వేసవిలో పశుగ్రాసాల కొరతను అధిగమించు మార్గాలు” గురించి పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డా. శంకర్ రాథోడ్ తో ముచ్చట.
ప్రసారం: 19 ఏప్రిల్ 2017 బుధవారం రాత్రి 7.15కు ‘కిసాన్ వాణి’ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖవారి ప్రాయోజిత కార్యక్రమంల...!
"ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM 'మనసునిండ.......

18/04/2017

'భేటి' శీర్షికన “ఏం తింటున్నాం మనం?”, రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్. ఆశాలత తో సుమనస్పతి రెడ్డి పెట్టిన ముచ్చట.

ప్రసారం: 19 ఏప్రిల్ 2017 బుధవారం ఉదయం 7.15 కు ‘అంబటాల్ల సంగతులు’ కార్యక్రమంలో...................

"ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM 'మనసునిండ.....!"

18/04/2017

"రెండో విడత యోగ శిక్షణా శిబిరం" (17 ఏప్రిల్ నుండి 24 ఏప్రిల్ వరకు)
----------------------------------------------------------------
భారత ప్రధానమంత్రి గౌరవ శ్రీ నరేంద్ర మోదీ 2015 సంవత్సరంలో
జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించమని ఐక్యరాజ్య సమితి వారికి సూచించగా వారు వెంటనే జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించారు. అప్పటి నుండి యోగాకు ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ లభించింది.........................................................................................................
ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM కేంద్రం ఆవరణలో కేంద్ర సహాయ సంచాలకులు సుమనస్పతి రెడ్ది పర్యవేక్షణలో ఆదిలాబాద్ కు చెందిన యోగా గురువు పి. తిరుపతి రెడ్డి వారం రోజుల పాటు ఆకాశవాణి సిబ్బందికి, క్యాజువల్స్ కు ప్రాణాయామాలు, వివిధ యోగాసనాల పై శిక్షణ 17 ఏప్రిల్ నుండి 24 ఏప్రిల్ వరకు…………….

"ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM 'మనసునిండ.........!"

18/04/2017

ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం సెక్యురిటి గార్డు కేంద్రె ప్రహ్లాద్ తనయుడు కేంద్రె శివకిరణ్ ఇంటర్మీడియట్ రాష్ట్ర స్థాయిలో ద్వితీయ ర్యాంకు, కళాశాల స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించిన సందర్భంగా ఆ సంతోషాన్ని తోటి సిబ్బంది, అధికారులతో పంచుకుంటున్న దృశ్యం.
--------------------------------------------------------------------------------------

ప్రత్యేకంగా ప్రహ్లాద్ ను అభినందిస్తున్న అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్ సుమనస్పతి రెడ్డి

17/04/2017

‘అవ్వల్ ఆశ రేడియో’
-------------------------
“బాలింత మరియు నవజాత శిశు సంరక్షణ”

ప్రసారం: 18 ఏప్రిల్ 2017 మంగళవారం సాయంత్రం 5.30ని.లకు................

గర్భిణి స్త్రీలు, బాలింతలు, చిన్నపిల్లల ఆరోగ్యసంరక్షణ కోసం ప్రతి గ్రామంలో ఆశ కార్యకర్తలు, వైద్య ఆరోగ్య విభాగం అందిస్తున్న సేవల గురించి వివరంగా తెలియజేసే కార్యక్రమాల మాలిక.

ఇది ఆదిలాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఆకాశవాణి ఆదిలాబాద్ సంయుక్త సమర్పణ.

"ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM 'మనసునిండ.........!

17/04/2017

“యోగమనే అదృష్టం”
--------------------------

యోగా శిక్షకులు పి. తిరుపతి రెడ్డి లఘు ప్రసంగమాలిక 7వ భాగంలో “భస్త్రిక ప్రాణాయామం” గురించిన 2వ ప్రసంగం.

ప్రసారం: 18 ఏప్రిల్ 2017మంగళవారం ఉదయం 7.15 కు ‘అంబటాల్ల సంగతులు’ కార్యక్రమంల............

"ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM 'మనసునిండ.........!"

17/04/2017

‘కిసాన్ వాణి’లో ఫోన్-ఇన్ కార్యక్రమం!
-------------------------------------------
"సూక్ష్మసాగు నీటి పద్ధతులు” గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనాస్థానం సీనియర్ శాస్త్రవేత్త డా. శ్రీధర్ చౌహన్ శ్రోతలు ఫోన్ లో అడిగే ప్రశ్నలకు సమాధానాలిస్తారు.

ప్రసారం: 18 ఏప్రిల్ 2017 మంగళవారం రాత్రి 7.15కు ‘కిసాన్ వాణి’ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖవారి ప్రాయోజిత కార్యక్రమంల...!

రైతులు(శ్రోతలు) ఫోన్ చేయవల్సిన నెంబర్లు 08732 – 230081, 230082.

"ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM 'మనసునిండ.........!

17/04/2017

తెలుగు నవలా సాహిత్య చరిత్రలో ఒక ప్రత్యేక సంచలనం సృష్టించిన నవల “మునెమ్మ”. ఫిబ్రవరి 28వ తేదీ నుండి ప్రతి మంగళ, బుధవారాల్లో రాత్రి 9:20 ని.లకు “నవలతో” కార్యక్రమంలో ధారావాహికగా ప్రసారమవుతున్నది.

సమాజంలోని వివిధ కోణాలు, మానవ ప్రవృత్తిలోని వివిధ దశలను, బలహీనతలను, ప్రేమలు, అసూయ, ద్వేషాలను తన నవలల్లో ఆవిష్కరించిన విఖ్యాత తెలుగు నవలాకారుడు డా.కేశవ రెడ్డి రాసిన నవల ఇది. వ్యవసాయ కుటుంబానికి చెందిన మునెమ్మ తన భర్తను హతమార్చిన వారిని గుర్తించి బొల్లి గిత్త సాయంతో వారిని హతమార్చిన తీరును వివరిస్తుంది ఈ నవల. ఈ నవలను చదివి వినిపిస్తున్నది: సుమనస్పతి రెడ్డి.

ప్రసారం: 13వ భాగం 18 ఏప్రిల్ 2017 మంగళవారం రాత్రి 9.20కు, 14వ భాగం
19 ఏప్రిల్ 2017 బుధవారం రాత్రి 9.20కు.

"ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, 'మనసునిండ.....!"

16/04/2017

"తత్త్వవేత్త రాధా కృష్ణన్"
-----------------------------

మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి సందర్భంగా ఆదిలాబాద్ అదనపు సుపరిటెండెంట్ ఆఫ్ పోలీస్ టి. పనసా రెడ్డి ప్రసంగం.

ప్రసారం: 17 ఏప్రిల్ 2017 సోమవారం ఉదయం 7.15 కు 'అంబటాల్ల సంగతులు' కార్యక్రమంలో................

"ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM 'మనసునిండ.......!"

16/04/2017

"యోగమనే అదృష్టం" శీర్షికన యోగా శిక్షకులు ఉల్లెంగ ముత్యం లఘు ప్రసంగ మాలిక 7వ భాగంలో "ఫాస్ట్ పుడ్, బేకరి పుడ్ వల్ల కలిగే నష్టాలు “ గురించి వివరిస్తారు.

ప్రసారం: 17 ఏప్రిల్ 2017 సోమవారం ఉదయం 7.15 కు 'అంబటాల్ల సంగతులు' కార్యక్రమంలో................!

"ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM 'మనసునిండ.......

16/04/2017

కిసాన్ వాణి’
----------------
“కర్బుజాలో తీసుకొవలసిన మేళకువలు” గురించి ఆదిలాబాద్ వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ టెక్నికల్ మేనేజర్ ఎస్. కార్తిక్ రెడ్డి తో ముచ్చట.

ప్రసారం: 17 ఏప్రిల్ 2017 సోమవారం రాత్రి 7.15కు ‘కిసాన్ వాణి’ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖవారి ప్రాయోజిత కార్యక్రమంల...!

"ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM 'మనసునిండ.......

15/04/2017

ప్రముఖ సంఘసంస్కర్త కందుకూరి వీరెశలింగం జయంతి సందర్భంగా "నవయుగ వైతాళికుడు కందుకూరి వీరెశలింగం పంతులు", దేవులపల్లి రామానుజరావు ప్రసంగం.

ప్రసారం :16 ఏప్రిల్ 2017 ఆదివారం నాడు ఉదయం 7.15 కు ‘అంబటాల్ల సంగతులు’ కార్యక్రమంలో..................

"ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM 'మనసునిండ.........!"

15/04/2017

రాత్రి 9 గం.ల 20 ని.లకు ప్రతి రోజూ 15 నిమిషాల పాటు చక్కని తెలుగు సాహిత్య రచనలను వినిపించే కార్యక్రమo!!

ఆది, సోమ వారాల్లో కొన్ని వారాల పాటు ‘కథనం’ ఉత్తమ తెలుగు కథాసంపుటి నుండి కథలను వినిపించే కార్యక్రమంలో డి. వెంకట్రామయ్య గారి కథలుంటాయి చదివినది: యస్. నాగిరెడ్డి.

ప్రసారం :16 ఏప్రిల్ 2017 ఆదివారం నాడు రాత్రి 9:20కు “"దేవుడు గారు” కథ.

"ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM 'మనసునిండ.........!"

15/04/2017

కిసాన్ వాణి’
----------------

“వ్యవసాయంలో చెరువు మట్టి వాడకం, ఆవశ్యకత, సూచనలు” గురించి ఆదిలాబాద్ ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డా. సుధాంషు కస్బే తో ముచ్చట.

ప్రసారం: 16 ఏప్రిల్ 2017 ఆదివారం రాత్రి 7.15కు ‘కిసాన్ వాణి’ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖవారి ప్రాయోజిత కార్యక్రమంల...!

"ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM 'మనసునిండ.......

14/04/2017

ఆదిలాబాద్ మండలం చించుఘాట్ కు చెందిన కుమ్ర లింగు బృందం గోండి భాషలో చెప్పిన “యేత్మసూర్” కథ 3వ భాగం.

ప్రసారం :15 ఏప్రిల్ 2017 శనివారం రాత్రి 9.35 కు ‘మావా’ ఆదివాసీ కథాగానాల కార్యక్రమంలో.......

"ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, 'మనసునిండ.....!"

14/04/2017

'మన పురాణాలు'
--------------------
ఒగ్గుకథ, బుర్రకథ, బుడిగె జంగం కథ, మందహేచ్చుల కథ, చిందు యక్షగానం వంటి కథాగానాలను వినిపించే కార్యక్రమం!

ఆదిలాబాద్ రాంనగర్ కు చెందిన పసుపుల లింగన్న బృందం చెప్పిన “దోమకొండ రఘుపతి రాయలు” బుడిగె జంగం కథ 4వ భాగం.

ప్రసారం :15 ఏప్రిల్ 2017 శనివారం సాయంత్రం 6.25 కు....

"ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, 'మనసునిండ.....!"

14/04/2017

కిసాన్ వాణి’
----------------
“సమగ్ర వ్యవసాయం” గురించి ఆదిలాబాద్ వ్యవసాయ అధికారిణి అరుణ తో ముచ్చట, ఇంకా ‘రైతు అంతరంగం’ లో “పాలీ హౌస్ లో కీరదోస సాగు” గురించి తాంసి మండలం గోట్కూరి గ్రామ రైతు బి. రోహిత్ తో ముచ్చట.

ప్రసారం: 15 ఏప్రిల్ 2017 శనివారం రాత్రి 7.15కు ‘కిసాన్ వాణి’ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖవారి ప్రాయోజిత కార్యక్రమంల...!

"ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM 'మనసునిండ.........

14/04/2017

ఆదర్శప్రాయుడు అంబేద్కర్
----------------------------
సమాజంలోని ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయుడు డా. బి.ఆర్. అంబేద్కర్ అని, ఆయన చూపిన మార్గం అనుసరణీయమని ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో వక్తలు కొనియాడారు. భారతరత్నడా. బి.ఆర్. అంబేద్కర్ 126వ జయంతి వేడుకలను ఈరోజు (14 ఏప్రిల్ 2017) ఆకాశవాణి కేంద్రం ప్రాంగణంలో ఘనంగా జరుపుకున్నారు.

ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కార్యక్రమ నిర్వహణాధికారి రామేశ్వర్ కేంద్రె, సీనియర్ అనౌన్సర్ దుర్వ భూమన్న మాట్లాడుతూ అంబేద్కర్ కృషిని, జీవిత విశేషాలను వివరించారు. అంబేద్కర్ స్పూర్తిగా ముందుకు సాగాలన్నారు. ఈ వేడుకకు ప్రత్యేక అతిథులు రమాబాయి, అంబేద్కర్ మహిళా సంఘం అధ్యక్షురాలు జలగం కమలాబాయి, లుంబిని బుద్ద విహార్ అధ్యక్షుడు బొరేకార్ విఠల్ రావు హజరయ్యారు.

ఈ కార్యక్రమంలో ఆకాశవాణి, దూరదర్శన్ ఇంజనీర్ సిబ్బంది శైలజ, హుస్సేన్, ఆర్. భాస్కర్, ఆనంద్ రావు, వెంకటయ్య, క్యాజువల్ అనౌన్సర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

13/04/2017

"బహిరంగ మలవిసర్జన రహిత జిల్లా దిశగా అడుగులు వేస్తున్న ఆదిలాబాద్" రూపకం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
నిర్వహాణ : సుమనస్పతి రెడ్డి
సహకారం : కె.లెనిన్

ప్రసారం: 14 ఏప్రిల్ 2017 శుక్రవారం రాత్రి 7.45 కు వికాస భారతి కార్యక్రమంలో....................

ఈ కార్యక్రమాన్ని ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ప్రసారం చేస్తాయి.

"ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM 'మనసునిండ.........!

13/04/2017

డా. బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా "బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రాముఖ్యత" గురించి సుకుమార్ పెట్కూలే ప్రసంగం.

ప్రసారం: 14 ఏప్రిల్ 2017 శుక్రవారం ఉదయం 7.15 కు ‘అంబటాల్ల సంగతులు’ కార్యక్రమంలో.............

మరియు ఉదయం 10.00 కు "డా. అంబేద్కర్ " శబ్ద చిత్రం ఆకాశవాని హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

"ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM 'మనసునిండ.........!

13/04/2017

‘కిసాన్ వాణి’లో ఫోన్-ఇన్ కార్యక్రమం!
-------------------------------------------
“వయ్యారిబామ కలుపుమొక్కల నివారణ” గురించి ఆదిలాబాద్ వ్యవసాయ సాంకేతిక యాజమన్య సంస్థ టెక్నికల్ మేనేజర్ ఎస్. కార్తిక్ రెడ్డి శ్రోతలు ఫోన్ లో అడిగే ప్రశ్నలకు సమాధానాలిస్తారు.

ప్రసారం: 14 ఏప్రిల్ 2017 శుక్రవారం రాత్రి 7.15కు ‘కిసాన్ వాణి’ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖవారి ప్రాయోజిత కార్యక్రమంల...!

రైతులు(శ్రోతలు) ఫోన్ చేయవల్సిన నెంబర్లు 08732 – 230081, 230082.

"ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM 'మనసునిండ.........!

13/04/2017

ఆకాశవాణి ఆదిలాబాద్ ప్రత్యేకతల్లో ఒకటి తెనుగు భాష తీరెన్నికైన సొబగులను పదిహేను నిమిషాల పాటు చెవులార వినిపించే కార్యక్రమం : రోజూ రాత్రి 9గం.ల 20ని.లకు !!

శుక్ర, శనివారాల్లో -- కథలూ, నవలా కాని -- బుర్ర పదునెక్కించే వచన రచనలను వినిపించే కార్యక్రమం : " పుస్తకంతో "

తెలుగు సాహిత్యంలో ఆధునిక మహోదయాన్ని తెచ్చిన గురజాడ అప్పారావు రచనల్లో, ముఖ్యంగా కన్యాశుల్కం నాటకంలో, ఆధునిక, సంప్రదాయ భారతీయ పరిజ్ఞానాలు, జీవన దృష్టుల మధ్య జరిగిన సంవాదం, సంఘర్షణ ఎలా వ్యక్తమయ్యిందో -- ముఖ్యంగా భూమి గుండ్రంగా ఉందా లేదా అన్న చర్చ చుట్టు అది ఎట్లా సాగిందో -- సాహిత్యం, శిల్పం, చిత్రకళాది వివిధ రంగాల్లో మూల, మూలలా వెదకి తెచ్చిన ప్రాచీన ఆధునిక ఆధారాలతో లంకెలు వేస్తూ తర్కిస్తూ బుర్ర పదునెక్కిస్తూ రంజుగా ఆవిష్కరించే కళా విమర్శకులు, కళా చరిత్రకారులు శిష్ట్లా శ్రీనివాస్ రచించిన పుస్తకం “కపిద్ధాకార భూగోళా” ధారావాహిక పఠనం.

ప్రసారం :14 ఏప్రిల్ 2017 శుక్రవారం 36వ భాగం, 37వ భాగం 15 ఏప్రిల్ 2017 శనివారం. చదివింది : సుమనస్పతి రెడ్డి

"ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM 'మనసునిండ.........!

12/04/2017

తెనుగు మాట తెరంగులు *

ప్రతి రోజూ 15 నిమిషాల పాటు చక్కటి తెలుగు సాహిత్య రచనను వినిపించే కార్యక్రమo లో:

"బాస రుచులు" : గొప్ప రచనల్లోంచి ఏర్చి కూర్చిన ఖండికలు వినవచ్చు.

“ప్రముఖ రచయిత ఒద్దిరాజు సీతారామ చంద్రరావు వచన రచనల నుండి ఓ ఖండిక, ప్రముఖ కవి తిరుమల శ్రీనివాసాచార్య రుబాయిలు కవితా పంక్తులు కొన్ని”

ప్రసారం: 13 ఏప్రిల్ గురువారం రాత్రి 9 గం.ల 20 ని.లకు

"ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, 'మనసునిండ.....!"

12/04/2017

కిసాన్ వాణి’
----------------
“వరి మాగాణుల్లో అపరాల సాగు” గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కార్యాలయం సహాయ సంచాలకులు జె.బాపు తో ముచ్చట, ఇంకా రైతు అంతరంగం లో “వ్యవసాయంలో యంత్రాల వినియోగం” గురించి నిర్మల్ జిల్లా పార్ది(బి) గ్రామ రైతు సునుగురు నారాయణ తో ముచ్చట.

ప్రసారం: 13 ఏప్రిల్ 2017 గురువారం రాత్రి 7.15కు ‘కిసాన్ వాణి’ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖవారి ప్రాయోజిత కార్యక్రమంల...!

"ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM 'మనసునిండ.........!

11/04/2017

భారతరత్న గ్రహిత సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య వర్థంతి సందర్భంగా “నిర్మాణ రంగంలో పేరుమోసిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య ”, తొడిశెట్టి పరమేశ్వర్ ప్రసంగం.

ప్రసారం: 12 ఏప్రిల్ 2017 బుధవారం ఉదయం 7.15 కు ‘అంబటాల్ల సంగతులు’ కార్యక్రమంలో..................

"ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM 'మనసునిండ.........!

11/04/2017

“పల్లెటూరు – నాడు, నేడు”
----------------------------
శ్రోతల అభిప్రాయాలు పాటల మధ్య ప్రసారమవుతాయి. శ్రోతలు ఫోన్ చేయవల్సిన నెంబర్లు 08732 – 230081, 230082.

ప్రసారం: 12 ఏప్రిల్ 2017 బుధవారం ఉదయం 8.35 కు ‘సింగిడి’ తెలుగు సినీ గీతాల కార్యక్రమంలో...........................

"ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM 'మనసునిండ.........!

11/04/2017

‘కిసాన్ వాణి’
----------------
“కలుపుమందులతో గడ్డి మొక్కల నివారణ” గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనాస్థానం శాస్త్రవేత్త వై. ప్రశాంత్ తో ముచ్చట.

ప్రసారం: 12 ఏప్రిల్ 2017 బుధవారం రాత్రి 7.15కు ‘కిసాన్ వాణి’ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖవారి ప్రాయోజిత కార్యక్రమంల...!

"ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM 'మనసునిండ.........!

10/04/2017

“నవలతో”
---------
తెలుగు నవలా సాహిత్య చరిత్రలో ఒక ప్రత్యేక సంచలనం సృష్టించిన నవల “మునెమ్మ”. ఫిబ్రవరి 28వ తేదీ నుండి ప్రతి మంగళ, బుధవారాల్లో రాత్రి 9:20 ని.లకు “నవలతో” కార్యక్రమంలో ధారావాహికగా ప్రసారమవుతున్నది.

సమాజంలోని వివిధ కోణాలు, మానవ ప్రవృత్తిలోని వివిధ దశలను, బలహీనతలను, ప్రేమలు, అసూయ, ద్వేషాలను తన నవలల్లో ఆవిష్కరించిన విఖ్యాత తెలుగు నవలాకారుడు డా.కేశవ రెడ్డి రాసిన నవల ఇది. వ్యవసాయ కుటుంబానికి చెందిన మునెమ్మ తన భర్తను హతమార్చిన వారిని గుర్తించి బొల్లి గిత్త సాయంతో వారిని హతమార్చిన తీరును వివరిస్తుంది ఈ నవల. ఈ నవలను చదివి వినిపిస్తున్నది: సుమనస్పతి రెడ్డి.

ప్రసారం: 11వ భాగం 11 ఏప్రిల్ 2017 మంగళవారం రాత్రి 9.20కు,
12వ భాగం 12 ఏప్రిల్ 2017 బుధవారం రాత్రి 9.20కు.

"ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, 'మనసునిండ.....!"

Address

Akashvani
Adilabad
504001

Telephone

+919493450802

Website

Alerts

Be the first to know and let us send you an email when Akashvani Adilabad 100.2 FM posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Akashvani Adilabad 100.2 FM:

Videos

Share

Nearby media companies

Other Broadcasting & media production in Adilabad

Show All