బ్రతుకు కోసం బ్యాలెన్సింగ్
భద్రాచలం వద్ద ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి తల్లికి శాంతి పూజ నిర్వహించిన సీఎం కేసీఆర్
పువ్వాడ సంచలన వ్యాఖ్యలు
పువ్వాడ సంచలన వ్యాఖ్యలు
వెర్రి - వితండ వాదం - విధ్వంసం ఇది వైస్సార్సీపీ తీరు
విద్యుత్ చార్జీల పెంపు పై మండి పడ్డ జన సేన నాయకుడు
జనసేన పార్టీని ఆదరిస్తున్న ఆలూరు నియోజకవర్గ మహిళలు, కర్నూలు జిల్లా
శ్రీకాకుళంలో నిర్వహిస్తున్న ర్యాలీని అడ్డుకుని అరెస్టు చేసిన పోలీసులు
పెంచిన విద్యుత్ ఛార్జీలు & కరెంట్ కోతలకు నిరసనగా శ్రీకాకుళం జిల్లాలో శాంతియుతంగా నిర్వహిస్తున్న ర్యాలీని అడ్డుకుని అక్రమంగా అరెస్టు చేసిన పోలీసులు రాజ్యాంగహక్కులను కాలరస్తున్న వైసీపీ ప్రభుత్వం.
ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందిస్తున్న పవన్ కళ్యాణ్
ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందిస్తున్న జన సేన అధినేత పవన్ కళ్యాణ్
ఏనుగులకు జీవనాధారంగా మారిన కృత్రిమ నీటి రంధ్రాలు
ఏనుగులకు జీవనాధారంగా మారిన కృత్రిమ నీటి రంధ్రాలు
ఏనుగులు వాటర్ హోల్ వద్ద తమ సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. సహజ నీటి వనరులు ఎండిపోయిన్నప్పుడు, అలాంటి కృత్రిమ నీటి రంధ్రాలు వాటికి జీవనాధారంగా ఉంటాయి.
మహేష్ బాబు కూతురు సితార మొదటి కూచిపూడి నృత్య ప్రదర్శన
శ్రీరామ నవమికి మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని మొదటి కూచిపూడి నృత్య ప్రదర్శన
చిలకలూరిపేట ఎమ్మెల్యే గా వి రజనీ కి జగన్ కొత్త మంత్రివర్గంలో అవకాశం
జగన్ కొత్త మంత్రివర్గంలో చిలకలూరిపేట ఎమ్మెల్యే గా అవకాశం పొందిన వి రజనీ.కేబినెట్లో స్థానం గురించి తాను కలలో కూడా ఊహించలేదని చెప్పారు.
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కార్యకర్తల ఉద్రిక్తత
పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవడంపై ఆయన అభిమానులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాచర్ల రింగు రోడ్డు ప్రాంతంలో వైకాపా కార్యకర్తలు.... ద్విచక్ర వాహనం, టైర్లు తగలబెట్టారు. ప్రమాదవశాత్తు మాజీ మున్సిపల్ చైర్మన్ కామన బోయిన కోటయ్యకు మంటలు అంటుకున్నాయి.కార్యకర్త పి.సంపూర్ణమ్మను మంటల్లోకి దూకకుండా అడ్డుకున్నారు. వెంటనే కార్యకర్తలు అప్రమత్తమై మంటలు ఆర్పేశారు. రింగు రోడ్డు ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఒడిశాలోని నబరంగ్పూర్ జిల్లాలో రోడ్డుపై 25-30 అడుగుల పాము రోడ్డు దాటుతున్న దృశ్యం
ఒడిశాలోని నబరంగ్పూర్ జిల్లాలో రోడ్డుపై ఓ పెద్ద పాము కనిపించింది. పాము 25-30 అడుగుల పొడవు ఉంటుందని అంచనా.
Sri Sita Rama Pattabhishekam at Bhadrachalam Temple | Bhadrachalam Live | NH9 News
Sri Sita Rama Pattabhishekam at Bhadrachalam Temple | Bhadrachalam Live | NH9 News