Ap scoop
- Home
- Ap scoop
News Is Something Like it Should be useful to The People... Digital News Magazine
Address
Website
https://www.youtube.com/@apscoop, https://x.com/ApScoop?t=XPw-XpXBE57REwUyWeZayQ&s=09, https://chat.whatsapp.com/IIpVOKW
Alerts
Be the first to know and let us send you an email when Ap scoop posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.
Videos
ఏలూరు జిల్లా : నూజివీడు మండలం మోర్సపూడి గ్రామంలో మానవత్వం మరిచి మృగంలా ప్రవర్తించిన జూట్రు ఆంజనేయులు ..... తన స్థలంలో గడ్డిని గొర్రెలు తిన్నాయనే కారణంతో ముగ్గురు మహిళలను కర్రతో చితకబాదిన వార్డు మెంబర్ ఆంజనేయులు ..... తన స్థలంలో కాదు పక్కనే ఉన్న సచివాలయం స్థలంలో గొర్రెలు తిన్నాయి అని చెప్పినా వినిపించుకోకుండా దాడి చేసిన ఆంజనేయులు ..... దాడిలో గాయపడిన ముగ్గురు మహిళలు నాగమణి ఆమె కుమార్తెలను నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు .....
ప. గో జిల్లా...ఆకివీడు వైయస్సార్ సెంటర్ వద్ద జాతీయ రహదారిపై రెండు వర్గాల కొట్లాట. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్న వైనం. ఆకివీడు తెలకపాముల కులస్తులు, సంత మార్కెట్ ముఠా వర్కర్స్ సభ్యుల మధ్య, మద్యం దుకాణం వద్ద చెలరేగిన వివాదమే కొట్లాటకి కారణమని చెప్తున్న స్థానికులు. కర్రలతో కొట్టుకోవడంతో పలువురికి తలలు పగలటంతో పదిమంది తీవ్ర గాయాలు. వీరిని ఆకివీడు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలింపు. ఈ సంఘటనపై ఆకివీడు ఎస్ఐ నాగబాబు కేసు నమోదు...
*వైఎస్ఆర్సిపి బస్సు యాత్ర షెడ్యూల్* ఆంధ్రప్రదేశ్లో మళ్లీ అధికారమే లక్ష్యంగా వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. నేతల వరుస పర్యటనలు, యాత్రలతో నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది పార్టీ. అందులో భాగంగా బస్సుయాత్ర చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. సామాజిక న్యాయ యాత్ర పేరుతో జరిగే ఈ బస్సు యాత్రలో భాగంగా రోజూ మూడు ప్రాంతాల్లో వైసీపీ నేతలు పర్యటించనున్నారు. ఇటీవల వైసీపీ నేతలతో చర్చించిన సీఎం.. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ క్రమంలో వైసీపీ సామాజిక న్యాయ యాత్ర కు సంబంధించిన షెడ్యూల్ ను పార్టీ అధిష్టానం ఫిక్స్ చేసింది. ఈ నెల 26 నుంచి నవంబర్ 9 వరకు మొదటి విడత బస్సుయాత్ర జరిగేలా వైసీపీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఆదివారాలు మినహా మిగిలిన ఆరు రోజులు యాత్ర కొనసాగనుంది. ఉత్తరాం
ఏలూరు జిల్లా:- ఎస్పీ శ్రీమతి డి. మేరీ ప్రశాంతి ఐపీఎస్ వారి యొక్క ఆదేశాలపై ఏలూరు జిల్లా వ్యాప్తంగా గంజాయి అక్రమ రవాణా విక్రయాలు మరియు వినియోగించే వారిపై ఉక్కు పాదం మోపుతున్న ఏలూరు జిల్లా పోలీస్ యంత్రాంగం నూజివీడు డిఎస్పి శ్రీ అశోక్ కుమార్ గౌడ్ నూజివీడు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి బాల సురేష్ బాబు గారు పర్యవేక్షణలో నూజివీడు రూరల్ ఎస్సై టి రామకృష్ణ కు రాబడిన సమాచారం మేరకు నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామ శివారు న బత్తుల ఉదయ్ కిరణ్ తండ్రి పార్థసారధి, 20 సం, కులము-వడ్డర, గొల్లపల్లి గ్రామము, నూజివీడు మండలము, అతను గంజాయిని కలిగి ఉండగా అతనిని అదుపులోనికి తీసుకొని అతని వద్ద వున్న 1585 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నూజివీడు రూరల్ పోలీస్.. గంజాయి గురించి బత్తుల ఉదయ్ కిరణ్ ను విచారించగా అతను సుమారు మూడు స
ఏలూరు జిల్లా ఆరోరోజు 67వ దేవి శరన్నవరాత్రి మహోత్సవములు ప్రారంభం నూజివీడు పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ కోట మహిషాసుర మర్దిని అమ్మవారు నేడు శ్రీ సరస్వతిదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు నేడు విద్యార్థిని,విద్యార్థులు మరియు భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తే భక్తుల కోరికలు తీరి, విద్యార్థులకు మంచి చదువు వస్తుందని ప్రగాఢ నమ్మకం నాటి నూజివీడు జమిందార్లు నిర్మించిన ఈ ఆలయం వాళ్లు, వాళ్ల వారసులు ఇప్పటికీ ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు యుద్ధానికి వెళ్లే ముందు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వెళ్లేవారు నాటి నూజివీడు జమీందారులు నూజివీడు కోట పై ఎవరైనా ప్రత్యర్థులు ప్రవేశిస్తున్నప్పుడు, దండయాత్ర వస్తున్నప్పుడు శ్రీ కోట మహిషాసుర మర్దిని అమ్మవారు సంకేతాలు పంపేదని నాటి చరిత్ర చెబుతుంది.
పల్నాడు జిల్లా:- వినుకొండలో సహచర దివ్యాంగ మిత్రునితో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీయుత జగన్మోహన్ రెడ్డి దివ్యాంగులకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తున్న మీ మిత్రుడు సోదరుడు కిరణ్ రాజ్ బందెల రాష్ట్ర అధ్యక్షులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విభిన్న ప్రతిభావంతుల విభాగం ఆంధ్ర ప్రదేశ్
కృష్ణా జిల్లా:-కంకిపాడు లో మణప్పురం ఫైనాన్స్ కార్పొరేషన్ లో ఉద్యోగిని చేతి వాటం. 10 కేజీ ల బంగారంతో ఉడాయించిన మేనేజర్ పావని. పావని కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.
ఏలూరు జిల్లా రెండవ రోజు 67వ దేవి శరన్నవరాత్రి మహోత్సవములు ప్రారంభం నూజివీడు పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ కోట మహిషాసుర మర్దిని అమ్మవారు నేడు శ్రీ గాయత్రి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు నేడు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తే భక్తుల కోరికలు తీరుతాయని ప్రగాఢ నమ్మకం నాటి నూజివీడు జమిందార్లు నిర్మించిన ఈ ఆలయం వాళ్లు, వాళ్ల వారసులు ఇప్పటికీ ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు యుద్ధానికి వెళ్లే ముందు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వెళ్లేవారు నాటి నూజివీడు జమీందారులు నూజివీడు కోట పై ఎవరైనా ప్రత్యర్థులు ప్రవేశిస్తున్నప్పుడు, దండయాత్ర వస్తున్నప్పుడు శ్రీ కోట మహిషాసుర మర్దిని అమ్మవారు సంకేతాలు పంపేదని నాటి చరిత్ర చెబుతుంది
సీఎం కేసీఆర్ ఛాతిలో ఇన్ఫెక్షన్: కేటీఆర్ సీఎం కేసీఆర్ అనారోగ్యంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆయనకు ఛాతిలో సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చిందని వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం వైరల్ ఫీవర్, ఇప్పుడు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల కోలుకోవడానికి అనుకున్న సమయం కంటే ఎక్కువ కాలం పట్టే అవకాశం ఉందని అన్నారు. వైరల్ ఫీవర్ వల్ల సీఎం కేసీఆర్ గత 3 వారాలుగా ప్రజలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.
ఏలూరు జిల్లా :- నూజివీడు మండలం అన్నవరం గ్రామంలో జగనన్న కాలనీలో నిర్మాణంలో ఇంటికి వాటరింగ్ చేసి విద్యుత్ మోటర్ స్విచ్ ఆపు చేసే క్రమంలో విద్యుత్ షాక్ తగిలి కూరపాటి బాలాజీ (37) మృతి ..... నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మృతి చెందినట్లు వెల్లడించిన వైద్యులు ..... సంఘటన స్థలానికి చేరుకున్న రూరల్ ఎస్సై తలారి రామకృష్ణ కేసు నమోదు .....
Shortcuts
- Address
- Alerts
- Videos
- Claim ownership or report listing
-
Want your business to be the top-listed Media Company?