Amaravathi Express

  • Home
  • Amaravathi Express

Amaravathi Express Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Amaravathi Express, News & Media Website, .

16/05/2021

ఇంకో వారంలో DRDO ( అనుబంధ INDIAN INSTITUTE OF NUCLEAR MEDICINE AND ALLIED SCIENCES ) వారిసౌజన్యం తో Dr. Reddy's laboratories limited ద్వారా తయారు అవుతున్న 2డీజీ డ్రగ్ అందుబాటులో రాబోతుంది. దీని ధర 500-600 రూపాయలు మాత్రమే ఉండొచ్చు అనేది శుభ సూచకం.
Remdesiver బ్లాక్ మార్కెటింగ్ కి DRDO అడ్డుకట్ట వేయగలిగితే అంతకంటే good news ఇంకోటి లేదు.

ఇది కేవలం నీటిలో కలిపి తాగ గలిగే డ్రగ్. వాడకం తేలిక. ఆ sachet picture కింద చూడండి.

నోట్:
అన్నట్టు sachet పైన manufacturing date మరియు retest date అంటూ రెండు dates ఉన్నాయి. RETEST DATE అంటే ఒక మాటలో చెప్పాలంటే EXPIRY DATE. Active Pharmaceutical ingredients ( API ) లు retest date లోపు ఆక్టివ్ గా ఉంటాయన్న గారంటీ ఇచ్చే date.

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Amaravathi Express posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share