AP Trolls

AP Trolls Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from AP Trolls, News & Media Website, .

26/04/2024

ఒక్క ఒక్క ఛాన్స్ అన్ని..
రాష్ట్రానికి బొక్కపెట్టావు కదా.!!

17/10/2023

13/10/2023
13/10/2023

విశాఖపట్నం లో జగన్ రెడ్డి ఇంట్లో స్నానం తొట్టి ఖరీదు ఎంతో తెలుసా 26 లక్షలు అంట.
26 లక్షలు తొట్టి లో స్నానం చేసేవాడు పేదవాడు అవుతాడా పెత్తం దారుడు అవుతాడా
2 కు పోయే ది ఎంతో తెలుసా 15000 అంట ...

మంచాలు అద్దాలు ఖరీదు 19 కోట్లు అంట

మొత్తం ఇల్లు ఖరీదు ఎంతో తెలుసా 500 కోట్లు అంట .

సీమెన్స్ కంపెనీ వాల్యుయేషన్ ఎంతో తెలుసా ???140 బిలియన్ యూరోస్... అంటే దాదాపు 12.5 లక్షల కోట్ల రూపాయలుఒక్క సంవత్సరం టర్నో...
13/09/2023

సీమెన్స్ కంపెనీ వాల్యుయేషన్ ఎంతో తెలుసా ???

140 బిలియన్ యూరోస్... అంటే దాదాపు 12.5 లక్షల కోట్ల రూపాయలు

ఒక్క సంవత్సరం టర్నోవర్...

12 నెలలకి 79 బిలియన్ డాలర్లు... 6.5 లక్షల కోట్ల రూపాయలు

ప్రపంచంలో 108 వ అతి పెద్ద కంపెనీ.

అంత వాల్యుయేషన్ ఉన్న కంపెనీ ఆంధ్రా వైపు చూడాల్సిన అవసరం లేదు.

"కళ్ళు ఉన్నవాడు ముందు మాత్రమే చూస్తాడు...

ధిమాక్ ఉన్నవాడు దునియా మొత్తం చూస్తాడు.."

చంద్రబాబు నాయుడు గారు ఆ కంపెనీ వాళ్ళని బతిమిలాడి CSR కింద మన రాష్ట్ర విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ కోసం తీసుకువచ్చారు..

ట్రైనింగ్ పూర్తి చేసుకున్న పిల్లలు ఒక్కొక్కళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడి లక్షల రూపాయల జీతం సంపాదిస్తున్నారు..

3000 కోట్ల ప్రాజెక్ట్ లో వాళ్ళు పెట్టుబడి కింద 2700 కోట్లు ... వాళ్ళకి ఆకు లో ఈక తో సమానం... బట్ అది మన పిల్లల జీవితాలు మార్చేస్తుంది...

మన స్కిల్ డెవలప్మెంట్ కోసం వాళ్ళు ఫ్రీ గా ఖర్చుపెడుతుంటే వాళ్ళని రోడ్ మీద కి లాగేసాడు .

ఈరోజు జగన్ రెడ్డి చేసే మూర్ఖపు పని వల్ల యే కంపెనీ మన రాష్ట్రం వైపు కన్నెత్తి కూడా చూడదు..

ఇప్పటికే అప్పుల పాలు అయిన ఆంధ్రా ... ఈ మూర్ఖుడి పనుల వల్ల అడుక్కు తినిద్ది...

ఇంకా ఆ సైకో గాడినే నమ్మండి.. అడుక్కు తినండి...

Skill Development లో ఏపీ నీ No:1 స్థానం లో నిలబెట్టినందుకు చంద్రబాబు కి దక్కిన ప్రతిఫలం .. అరెస్ట్
11/09/2023

Skill Development లో ఏపీ నీ No:1 స్థానం లో నిలబెట్టినందుకు చంద్రబాబు కి దక్కిన ప్రతిఫలం .. అరెస్ట్

అర్థమయ్యిందా రాజా …
11/09/2023

అర్థమయ్యిందా రాజా …

10/09/2023

Current Situation of

Tirupathi roads before and after Jagan’s visit.. What you are trying to do our state, JAGAN ?
28/09/2022

Tirupathi roads before and after Jagan’s visit..

What you are trying to do our state, JAGAN ?

రాను రాను గుడులు గోపురాల కు కూడా రంగులు మారిపోతాయి ఏమో!!!!
27/09/2022

రాను రాను గుడులు గోపురాల కు కూడా రంగులు మారిపోతాయి ఏమో!!!!

రాష్ట్రాన్ని గబ్బు గబ్బు చేస్తున్నారు..
19/09/2022

రాష్ట్రాన్ని గబ్బు గబ్బు చేస్తున్నారు..

Jagan anna Neeku 🙏
27/08/2022

Jagan anna Neeku 🙏

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when AP Trolls posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share