News100

News100 సమాజహితం కోసం ప్రతీ ఒక్కరు.....

17/01/2023

ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్
**********************

జాతీయ స్థాయిలో వేగంగా విస్తరిస్తున్న MRPS ఉద్యమం.
**************************
కన్నడ గడ్డమీద మార్మోగిన మాదిగ నినాదం.
****************************
మాదిగలను నమ్మించి మోసం చేసిన BJP కి దక్షిణాది రాష్ట్రాల్లో ఉచ్చు బిగిస్తున్న - MRPS
****************************

SC- ABCD వర్గీకరణ లక్ష్య సాధనకై ఈనెల 11న బెంగళూరులో నిర్వహించిన MRPS, MSP, MEF, MSF మరియు అనుబంధ సంఘాల జాతీయ మహాసభ విజయవంతమైంది.

ఈ సభ విజయవంతనికి కృషిచేసిన ప్రతి ఒక్కరికి MRPS జాతీయ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు.

వచ్చే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ BJP ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు జాతీయ ,రాష్ట్ర ముఖ్య నాయకుల అభిప్రాయం మేరకు జాతీయ మహాసభలో ఉద్యమ కార్యచరణను గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు ప్రకటించడం జరిగింది.

* మహాజన నేత మన్యశ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారి అదేశాల మేరకు, MRPS, MSP MEF ,MSF మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఈనెలలో చేయవలసిన ఉద్యమ కార్యాచరణ ఈ క్రింది విధంగా ఉంది.

ప్రతి ఒక్కరూ ఈ కార్యచరణను అమలు చేసే విధంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

* 17- 01 - 2023 న
******************

BJP జిల్లా అధ్యక్షులకు వినతి పత్రాలు ఇవ్వాలి.

* 18 - 01- 2023 న
*****************

BJP కి చెందిన అసెంబ్లీ మరియు పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జిలను మరియు MLA, MP లను కలిసి వినతి పత్రం అందించి, వర్గీకరణ చట్టబద్ధతకు పార్లమెంట్ లో బిల్లు పెట్టే విధంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేయాలి.

* 24- 01- 2023 న
*****************

BJP పార్టీ జిల్లా అధ్యక్షులు మరియు రాష్ట్ర, జాతీయ నేతలు అలాగే అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్చార్జిల ఇళ్ల ముందు భారీ సంఖ్యలో ధర్నాలు చేపట్టాలి.

నోట్
****

మహజననేత మంద కృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు తప్పనిసరిగా జాతీయ, రాష్ట్ర, జిల్లా, మరియు నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి నాయకులందరూ తప్పనిసరిగా పైన పేర్కొనబడిన కార్యచరణ తప్పనిసరిగా అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

సామాజిక ఉద్యమ నమస్కారాలతో...

మీ..
డాక్టర్ మున్నంగి నాగరాజు మాదిగ
MRPS జాతీయ అధ్యక్షులు

గోవిందు నరేష్ మాదిగ
MRPS తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు

రుద్ర పోగు సురేష్ మాదిగ
MRPS ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు

https://youtu.be/KPT06ZtxQEY                                                                                            ...
11/05/2021

https://youtu.be/KPT06ZtxQEY రేపటి నుండి 10రోజులపాటు లాక్ డౌన్.. NEWS 100 TELUGU

రేపటి నుండి 10రోజులపాటు లాక్ డౌన్.. NEWS 100 TELUGU

https://youtu.be/_A-qjXIfBggఅల్లు అర్జున్ కు కరోనా పాజిటివ్
28/04/2021

https://youtu.be/_A-qjXIfBgg
అల్లు అర్జున్ కు కరోనా పాజిటివ్

కరోనా సెకండ్ వేవ్ విస్తృతంగా వ్యాపిస్తున్న్ సంగతి తెలిసిందే. ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ చాలా త్వరగా వ్యాపిస్తోంది....

https://youtu.be/21voa8wiuOY                                                                                            ...
28/04/2021

https://youtu.be/21voa8wiuOY ప్రభుత్వం మరియు అధికారుల పనితీరుపై లారీ యజమాని ఆవేదన https://youtu.be/21voa8wiuOY ఇసుక రీచుల్లో ఆత్మహత్యకు పాల్పడే పరిస్తితులు ఏర్పడ్డాయి....

ప్రభుత్వం మరియు అధికారుల పనితీరుపై లారీ యజమాని ఆవేదన

24/04/2021
https://youtu.be/ut2XCm_A88E
23/04/2021

https://youtu.be/ut2XCm_A88E

రాజమండ్రి లో సందడి చేసిన సినీ నటి ఫరియా News100Teluguరాజమహేంద్రవరం లో స్థానిక తాడితోట లో నూతనంగా ప్రారంభించిన పట్టుచీర...

https://youtu.be/TwvSZKesdiw                                                                                            ...
10/04/2021

https://youtu.be/TwvSZKesdiw జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం ... News 100 Telugu ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు
నలుగురికి తీవ్ర గాయాలు
ఒక ఎద్దు మృతి చెందింది

జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం ... News 100 Teluguకర్రీ జయశ్రీ కి ఘన స్వాగతం .. News 100 Teluguhttps://youtu.be/O2K5jppsb14విభజన పక్రియపై రూరల్ నాయకు...

https://youtu.be/BzykSv4Hl7I                                                                                            ...
05/04/2021

https://youtu.be/BzykSv4Hl7I ఉదయ్ రాణా ఆధ్వర్యంలో జక్కంపూడి జన్మదిన వేడుకలు..news 100 Telugu

అంబరాన్నంటిన జక్కంపూడి జన్మదిన నంబరాలు రాజమహేంద్రవరంయువనేత జక్కంపూడి గణేష్ జన్మదిన వేడుకలు అంబరాన్నంటాయి. య....

https://youtu.be/OtsVsMH6F5U ప్రభుత్వ రేషన్ వాహనాలను ఇలాకూడా వాడుకోవచ్చా....? news 100 rajahmundry
31/03/2021

https://youtu.be/OtsVsMH6F5U ప్రభుత్వ రేషన్ వాహనాలను ఇలాకూడా వాడుకోవచ్చా....? news 100 rajahmundry

ప్రభుత్వ రేషన్ వాహనాలను ఇలాకూడా వాడుకోవచ్చా....? news 100 rajahmundry

https://youtu.be/wFTMPSHAUxA                                                                                            ...
24/03/2021

https://youtu.be/wFTMPSHAUxA అనుమతులు లేకుండా రంగ్గే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ...
-ఉప్పెన తెచ్చిన ముప్పు మరువక ముందే మరో ఈవెంట్ కు శ్రీకారం చుడుతున్న శ్రేయస్ ఈవెంట్ మీడియా
-ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ఓ ప్రజాప్రతినిధి ఒత్తాసు...
-సుమారు 3వేల మంది ప్రేక్షకులకు ఏర్పాట్లు పూర్తి
-గతంలో కూడా ఆ ప్రజాప్రతినిధి ప్రోత్సాహకంతో శ్రేయాస్ మీడియా అధ్వర్యంలో ఉప్పెనకు ఒత్తాసు
-కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఇటువంటి ఈవెంట్ నిర్వహిస్తున్నా పట్టించుకోని అధికారులు
-ప్రజాప్రతినిధి పాలుపంచుకోవడంవల్లే మేమే ఏంచెయ్యలేకపోతున్నామన్న చోటమోట అధికారులు
-నిద్రావస్తాలో అధికారులు

అనుమతులు లేకుండా రంగ్గే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ... -ఉప్పెన తెచ్చిన ముప్పు మరువక ముందే మరో ఈవెంట్ కు శ్రీకారం చుడు...

https://youtu.be/U7aRjw27HX8మాదిగలకు నామినేటెడ్ పదవులు,లిడ్ క్యాప్ వ్యవస్థను పతిష్ట పరచాలని,తూర్పు,చిత్తూర్ జిల్లాలో  ఇచ...
23/03/2021

https://youtu.be/U7aRjw27HX8
మాదిగలకు నామినేటెడ్ పదవులు,లిడ్ క్యాప్ వ్యవస్థను పతిష్ట పరచాలని,తూర్పు,చిత్తూర్ జిల్లాలో ఇచ్చిన మాటను నెరవేర్చాలని సీ.ఎం ని కోరిన- మాదిగ ఐక్య వేదిక రాష్ట్ర చైర్మన్ మడికి కిషోర్ బాబు

ఆంధ్రప్రదేశ్ మాదిగ సామాజిక వర్గం తరపున మాదిగ ఐక్య వేదిక ఆధ్వర్యంలో గుంటూరు తాడేపల్లి లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో మాదిగ ఐక్యవేదిక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చైర్మన్ మడికి కిషోర్ బాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం జగన్ మోహన్ రెడ్డి 73 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో నేటి వరకు తూర్పుగోదావరి జిల్లాలో ఏ రాజకీయ పార్టీలు మాదిగలకు ప్రాధాన్యత ఇవ్వలేదు కానీ,మాదిగలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి మాదిగలకు రాష్ట్రంలో బాపట్ల ఎం.పి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కేటాయించారని అలాగే మీరు పాదయాత్ర లో మాట ఇచ్చిన విదంగా తూర్పు గోదావరి జిల్లా,చిత్తూరు లో కూడా ఎం.పి,ఎం.ఎల్.సి,ఎం.ఎల్.ఏ సీట్లు కేటాయించాలని సీఎం జగన్ వారిని అడుగుతూ,రానున్న రోజుల్లో అన్ని మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మాదిగ సామాజిక వర్గానికి రిజర్వేషన్ల ప్రకారం వారికి ఇచ్చే సీట్లు,మరియు కో ఆప్షన్ మెంబెర్స్ అన్ని కార్పొరేషన్ లో కేటాయింపులు జరగాలని,సామాజికంగా రాజకీయంగా వెనుకబడే ఉన్నామని భరోసా కల్పించాలని సీ.ఎంని ప్రాధేయ పడుతున్నామని,అలాగే నామినేటెడ్ పదవుల విషయం కావచ్చు, మాదిగ మాదిగల ప్రధాన వృత్తి అయిన చర్మకార సంబంధిత లిడ్ క్యాప్ వ్యవస్థ ప్రతిష్ట పరిచి మాదిగలను ఆర్ధికంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందెలాగా కృషి చేయాలని,మాకు ఎం.పి,ఎం.ఎల్.సి,ఎం.ఎల్.ఏ పదవులు కూడా కేటాయించారు,ఇకముందు కూడా ఆ ప్రక్రియ కొనగించాలని,మాదిగలకు వై.ఏస్.ఆర్.సి.పి పార్టీ అంటే మా సామజిక వర్గానికి మంచి గుర్తింపు ఇచ్చే పార్టీ అని ప్రాధాన్యత సంతరించుకుంది అని,మా మాదిగ పల్లె లో స్మశాన వాటిక లకు స్థలాలు కేటాయింపులు జరగాలని గౌరవ ముఖ్యమంత్రి ని కోరుతూ ఆయన ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులు సమావేశంలో మాట్లాడారు. ఈ సమాజంలో చాట్ల రాజేష్ ప్రత్తిపాటి శ్యామ్ లంక నాగన్న రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

తాడేపల్లి ూరు మిక నామినేటెడ్ పదవులు,లిడ్ క్యాప్ వ్యవస్థను పతిష్ట పరచాలని,తూర్పు,చిత్తూర్ జిల్లాలో ఇచ్చిన మాటన....

https://youtu.be/lmxeUdFeP_0రాజమండ్రిలో మొదలైన కంటోన్మెంట్ జోన్రాజమహేంద్రవరంకొవిడ్ -19 సెకండ్ వేవ్ లో భాగంగా రాజమహేద్రవర...
23/03/2021

https://youtu.be/lmxeUdFeP_0
రాజమండ్రిలో మొదలైన కంటోన్మెంట్ జోన్
రాజమహేంద్రవరం
కొవిడ్ -19 సెకండ్ వేవ్ లో భాగంగా రాజమహేద్రవరం రూరల్ పరిధిలో తిరుమల కళాశాలలో దాదాపు 200మంది కి కరోనా పాజిటివ్ గుర్తించారు. దానితోపాటు రాజమహేంద్రవరం స్థానిక 50వ డివిజన్ పరిధిలో మొదటి కంటోన్మెంట్ జోన్ గా గుర్తించారు.

రాజమండ్రిలో మొదలైన కంటోన్మెంట్ జోన్రాజమహేంద్రవరంకొవిడ్ -19 సెకండ్ వేవ్ లో భాగంగా రాజమహేద్రవరం రూరల్ పరిధిలో తి...

https://youtu.be/dRm7CCHUr00
14/03/2021

https://youtu.be/dRm7CCHUr00

వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామి వారి అష్టోత్తర పూజలు

https://youtu.be/tkWTSvtneRw
13/03/2021

https://youtu.be/tkWTSvtneRw

జగ్గంపేటజగ్గంపేట నియోజక వర్గంతూర్పుగోదావరి జిల్లానియోజక వర్గంలో కొత్త సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంద...

https://youtu.be/wMDCtiIWR5o
13/03/2021

https://youtu.be/wMDCtiIWR5o

రాజమహేంద్రవరం రూరల్ కడియం మండలంలో గల జివికె మిని జూలో జంతువులు సేవ్ గా ఉన్నాయని జివికె ఆధ్వర్యంలో వాటికి పూర్త...

https://youtu.be/Dqq3-ZEnu1Y
10/03/2021

https://youtu.be/Dqq3-ZEnu1Y

రాజమహేంద్రవరం అర్బన్ పోలీస్ జిల్లా ఎస్పీ డా. షీముషి బాజ్ పాయ్ ఐ.పి.ఎస్., ఉత్తర్వుల మేరకు రాజమహేంద్రవరం ట్రాఫిక్ .....

https://youtu.be/4AEk050TnXc
09/03/2021

https://youtu.be/4AEk050TnXc

అభివృద్ది చూసి ఓటేసారు.... -అభినందన సభలో గ్రామ సర్పంచ్ స్టాలిన్ తూర్పుగోదావరి జిల్లా, కడియం (జేగురుపాడు) : గడిసిన స....

https://youtu.be/2QT7rF7MdB0
09/03/2021

https://youtu.be/2QT7rF7MdB0

తూర్పు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరం పట్టణ విస్తీర్ణంలో భాగంగా రోడ్లకు ఇరుపక్కల ఉన్న ఫుట్ పాత్(డివైడర్)లను ఎట్...

https://youtu.be/QC5oDJjvSUk
09/03/2021

https://youtu.be/QC5oDJjvSUk

భక్తి శ్రద్ధలతో శివరాత్రి జరుపుకోవాలి - ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేదు - కోవిడ్ దృష్యా ప్రతీ ఒక్కరు జాగ్రత.....

https://youtu.be/a9sRDzOPCmc
09/03/2021

https://youtu.be/a9sRDzOPCmc

తూర్పు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరం పట్టణ విస్తీర్ణంలో భాగంగా రోడ్లకు ఇరుపక్కల ఉన్న ఫుట్ పాత్(డివైడర్)లను ఎట్...

https://youtu.be/yL02sVste64
08/03/2021

https://youtu.be/yL02sVste64

జాకబ్ ఈవెంట్ సంస్థ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం స్థానిక వై. జంక్షన్ నుండి పుష్కర్ ఘాట్ వరకు అంతర్జాతీయ మహిళా దినోత...

https://youtu.be/osPPMDo0P4o
08/03/2021

https://youtu.be/osPPMDo0P4o

రాజమహేంద్రవరం: ఆత్మ విశ్వాసమే మహిళలకు ఆయుధమని దానికొరకు మహిళలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని సిటీ ఎమ్మెల్యే ఆదిర.....

https://youtu.be/-gptH9IKtoo
06/03/2021

https://youtu.be/-gptH9IKtoo

హిందూపురం లో ఎమ్మెల్యే బాలకృష్ణ దురుసు ప్రవర్తనఅభిమానిపై చేయి చేసుకున్న బాలకృష్ణఎన్నికల ప్రచారంలో రెచ్చిపో.....

https://youtu.be/Vy6fzZD9_fI
04/03/2021

https://youtu.be/Vy6fzZD9_fI

రెండేళ్లు అవుతున్నా ఇసుక అందుబాటులోకి తీసుకురాలేని అసమర్థ ప్రభుత్వంఇసుక,సిమెంట్,స్టీల్ ధరలు పెరగడంతో భవన నిర...

https://youtu.be/AB-22OYF2Yc
04/03/2021

https://youtu.be/AB-22OYF2Yc

జీవీకే ప్రాంగణంలో వన్యప్రాణి సంరక్షణా కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించిన ఎంపీ భరత్ రామ్రాజమహేంద్రవరం, మార్చ....

Address

Nitla Sairam, Taditota, Bypass Road, Near DMH Sohool, Andharanagar-2, Secound Street

Telephone

+17075599444

Website

Alerts

Be the first to know and let us send you an email when News100 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to News100:

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share