Laasya Media Institute

  • Home
  • Laasya Media Institute

Laasya Media Institute The emerging digital media and technological advancements in society have opened up doors for many b

17/09/2024
🎯 Ready to Master Content Writing? 🖊️Join our Weekend Online Content Writing Course and level up your skills with expert...
07/09/2024

🎯 Ready to Master Content Writing? 🖊️
Join our Weekend Online Content Writing Course and level up your skills with expert guidance!

🗓️ When: Saturday & Sunday, 10 AM - 12 PM
💻 Where: Online (Attend from anywhere!)
💰 Price: Super affordable! Quality learning at a fraction of the cost!

✨ What You’ll Learn:
✅ Writing for Websites, Blogs & Social Media
✅ SEO Content Techniques
✅ Engaging Copywriting Strategies
✅ Hands-on Exercises & Personal Feedback

LIMITED SEATS 🎟️ Enroll NOW & start creating content that gets noticed!

📞 Contact: 8331936314
📞 DM or Call to register or get more details!

మంకీ ట్రాప్...... అంటే ఏమిటి ?*🌳🌴🌹🌴🌳ఇటీవల మూడు రోజుల క్రితం చదివిన ఒక చిన్న వార్త ... భాగ్యనగరంలో ఒక బిక్షగాడు మృతి.. పో...
20/07/2024

మంకీ ట్రాప్...... అంటే ఏమిటి ?*
🌳🌴🌹🌴🌳
ఇటీవల మూడు రోజుల క్రితం చదివిన ఒక చిన్న వార్త ...
భాగ్యనగరంలో ఒక బిక్షగాడు మృతి.. పోస్టుమార్టం లో తేలింది ఏమిటంటే, అతనుకు 14 రోజుల నుంచి భోజనం లేదు... అంటే ఆకలి మరణం. ఇది కూడా పెద్ద సంచలన వార్త ఏమి కాదు, కానీ ఈ వార్తలోని కొసమెరుపు ఏమిటంటే బిక్షగాడి సంచిలో అక్షరాల మొత్తము 1లక్ష 34 వేల రూపాయలు దొరికాయి. న్యూస్ హెడ్డింగ్ కూడా ఇదేను. "బిచ్చగాడి దగ్గర భారీ మొత్తమని". ఇక్కడ... విషయం ఏమిటంటే అంత డబ్బు ఉంచుకున్న బిక్షగాడు ఒక పూట ఆహారం ఎందుకు తీసుకోలేకపోయాడు? అదీ తన ప్రాణం పోతున్నా.. 14 రోజుల నుంచి ఆకలితో ఉన్నాడు.. తప్ప డబ్బు ఎందుకు ఖర్చు పెట్టలేకపోయాడు? ఏమిటి ఈ మనస్తత్వం ? ఇటువంటి దౌర్భల్యం మనందరిలో కూడా ఉంటుందా? అంటే.. అవుననే చెబుతుంది మానసిక శాస్త్రం.
"మంకీ ట్రాప్" ఆఫ్రికాలోని ఒక తెగ వారు కోతులను వేటాడటానికి చెట్టు తొర్రలో కానీ, పుట్టలో కానీ, ఇవి కాకపోతే ఎండు కొబ్బరికాయలో ... ఖచ్చితంగా కోతి చేయపట్టే అంత రంద్రం చేస్తారు. ఈ రంధ్రం ప్రత్యేకత ఏమిటంటే ఇది కోతి చేయి పట్టే అంత పెద్దది గా మరియు.. కోతి పిడికిలి బయటికి రానంత చిన్నదిగా ఉంటుంది.. ఇక ఈ రంద్రంలో కోతి కి కావలసిన అరటికాయనో వేరుశనగ గింజలనో పోసి ఉంచుతారు. దీనికి ఆశ పడిన కోతి రంద్రములో చేయి పేట్టి వాటిని పట్టుకుంటుంది. కానీ పిడికిలిని మాత్రం బయటికి తీయలేక పోతుంది. సరిగ్గా ఇదే సమయంలో ఆ తెగ వారు ఆ కోతిని పట్టుకుంటారు. గమ్మత్తుగా మనుషులు తనను సమీపిస్తున్న... ప్రమాదం పొంచి ఉన్న.. కోతి మాత్రం ఆ పిడికిల్ని తెరవలేకపోతుంది.తాను పట్టుకొన్నది వదలలేక పోతుంది.చివరికి దొరికిపోతుంది. దీన్నే సింపుల్ గా మంకీ ట్రాప్ అంటాము.
నిజంగా మనకు ప్రమాదమని.. నష్టమని తెలిసినప్పటికినీ కొన్నిటిని మనం వదులుకోలేకపోతున్నామా ? అయితే ఇటువంటి మంకీ ట్రాప్ లో మనం ఉన్నట్లే.. కష్టపడి సంపాదించుకున్న డబ్బులను దాచిపెట్టుకొని ..ఆసుపత్రికి వెళ్ళటానికి కూడా మనసు రాక.. తనువు చాలించిన వారు చాలా మందే సమాజంలో ఉన్నారు. డబ్బు నిజంగా మనిషిని అంతగా కట్టి పడేస్తుందా?? అంటే..డబ్బు కాదుకాని మన తత్వం మనల్ని ట్రాప్ లో పడేస్తుంది. నిశితంగా పరిశీలిస్తే మన నష్టాన్ని మనం అంత తొందరగా వదులుకోలేము అనిపిస్తుంది..... చచ్చిన బిచ్చగాడిని చూసి నవ్వుకునే మనము .. మనకు తెలియకుండానే మనం కూడా అదే ట్రాప్ లో ఉన్నామనిపిస్తుంది.
ఎప్పుడో తెగిపోయిన ఒక బంధాన్ని పట్టుకొని ఇప్పటికి ఏడుస్తున్న వాళ్ళము ఎంతమంది లేము?
ఒక్క మాట పంతానికి పోయి ఇంకెన్నో బంధాలను దూరం చేసుకుని ఒంటరిగా మిగిలిపోయిన వాళ్లు మనలో లేరా?
వ్యాపార లాభాలు అంటూనో, పేరు ప్రతిష్ఠలంటూనో వృత్తికి అంకితం అయిపోయి తన కుటుంబాన్ని పిల్లల్ని నిర్లక్ష్యం చేసిన పెద్దలు ఉన్నారు.
అందుకే చిన్న మోతాదులో కానీ, పెద్ద మోతాదులో కానీ మనం కూడా ఇటువంటి ట్రాప్ లో ఏమైనా ఉన్నామేమో? చూసుకోవాలి.
అది బంధం కావచ్చు, డబ్బు కావచ్చు, కీర్తి కావచ్చు.. మనల్ని పట్టేసి ఉంచుతుందేమో గమనించుకోవాలి. అవసరానికి దాన్ని వదులుకోగలమో లేదో చూసుకోవాలి. అప్పుడే మనము ఈ ట్రాప్ నుంచి బయటపడగలం.
మనల్ని ఏడిపించే జ్ఞాపకాలు...
నో చెప్పలేని మోహమాటలు...
తిరిగి అడగలేని అప్పులు...
దండిచలేని ప్రేమలు...
ఊపిరి సలపనివ్వని పనులు...
ఒత్తిడి పెంచే కోరికలు....
ఆరోగ్యాన్ని హరించే సంపాదనలు...
పేరు కోసం తీసే పరుగులు....
అన్నీ మంకీ ట్రాప్ లే!!

*"అందుకే మనందరం*"
*"కొన్నిటిని* *వదిలేయడం* *అలవాటు"* *చేసుకుందామా...... మరింత* *మనశ్శాంతిగా...ప్రశాంతముగా" ఉండడం కోసం*...

అక్షర యోధుడికి అశ్రు నివాళి 🙏
08/06/2024

అక్షర యోధుడికి అశ్రు నివాళి 🙏

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Laasya Media Institute posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Laasya Media Institute:

Shortcuts

  • Address
  • Alerts
  • Contact The Business
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share