25/09/2025
గతంలో ఎన్నడూ లేనివిధంగా 5.3లక్షలమంది అభ్యర్థులు మెగా డీఎస్సీ పరీక్షలకు హాజరయ్యారు. పూర్తి పారదర్శకంగా డీఎస్సీ పరీక్షలను నిర్వహించిన ప్రభుత్వం... ఆ తర్వాత కీ, మెరిట్ జాబితాను ఆన్ లైన్ లో ప్రచురించింది. అన్ని స్థాయిలలో హెల్ప్ డెస్క్ లు ఏర్పాటుచేసి సమర్థవంతంగా ఫిర్యాదులను పరిష్కరించింది. ఇదంతా లోకేష్ గారి చిత్తశుద్ధి, సమర్థతతోనే సాధ్యమైంది.