విద్యార్థులను ఇబ్బంది గురి చేసే విధంగా నారాయణ కళాశాల,SR కళాశాల,నారాయణ జూనియర్ కళాశాల లు రాష్ట్ర ప్రభుత్వం రెండవ శనివారం సెలవు దినముగా ప్రకటిస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిబంధనలు పాటించకుండా కాలేజీ లు నిర్వహిస్తున్న తిరును విద్యార్థి విభాగం గుంటూరు NSUI బృందం పక్షాన డిమాండ్ చేస్తూ తక్షణమే ఈ కాలేజీ ల పై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ✊
షేక్.కరీం •NSUI• గుంటూరు అధ్యక్షులు🙏
National Students' Union of India (NSUI) GUNTUR
#indiawithrahulgandhi
మోడీ హటావో దేశ్ బచావో✊
National Students' Union of India {TEAM_•NSUI•_GUNTUR}
#IndiaWithRahulGandhi ❤
NSUI_GUNTUR✊
ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయమని,ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిని అడిగినందుకు అక్రమంగా అరెస్టులు చేస్తారా దీనిని విద్యార్థి విభాగం •NSUI• పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాము అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు సీఎం గారు✊
నిరుద్యోగ మిత్రులారా.. కదలిరండి.. కలిసిరండి.. పోరాడుదాం..! పోరాడి సాధించుకుందాం..!!
నిరుద్యోగ మిత్రులారా.. కదలిరండి.. కలిసిరండి.. పోరాడుదాం..! పోరాడి సాధించుకుందాం..!!
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మార్చి 12న చలో విజయవాడ లో జరగబోయే నిరుద్యోగుల ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని అన్ని విద్యార్థి యువజన నిరుద్యోగుల సంఘాలతో కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి గుండెల్లో వణుకు పుట్టించే లా నిరుద్యోగుల సత్తాను చూపాలని •NSUI• పిలుపునిస్తోంది✊
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు✊
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు✊గుంటూరు నగరంలో జ్యోతిరావు పూలే గారి విగ్రహం వద్ద బహుజన ప్రజా చైతన్య వేదిక వారు నిర్వహించినటువంటి నిరసన దీక్ష కార్యక్రమంలో మాట్లాడినటువంటి సందర్భం. #nsuiguntur
N.S.U.I.- National Student Union Of India
Fight for jobs🏃♂️New Job Calendar👈 •NSUI• Guntur✊ N.S.U.I.- National Student Union Of India
#Fightforjobs🏃♂️ #NewJobCalendar👈
#nsuiguntur ✊
N.S.U.I.- National Student Union Of India
"పోరాడితే పోయేదేమి లేదు బానిస సంకెళ్లు తప్ప"
"పోరాడితే పోయేదేమి లేదు బానిస సంకెళ్లు తప్ప" #nsuiguntur ✊
N.S.U.I.- National Student Union Of India
ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలి నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని
ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలి నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని గుంటూరు •NSUI• బృందం పక్షాన డిమాండ్ చేస్తూ విద్యార్థి యువజన సంఘాల తో ఏర్పాటు చేసినటువంటి విలేకర్ల సమావేశంలో మాట్లాడినటువంటి సందర్భం.
#nsuiguntur
N.S.U.I.- National Student Union Of India