NTN News

NTN News NTN is only page. Using to share Nellore information.

02/09/2023

King Kohli Gone

Just for fun..🤣🤣 ఈ బైక్ చూసినప్పుడు వచ్చే అనుమానం..🤣🤣😂
06/08/2023

Just for fun..🤣🤣
ఈ బైక్ చూసినప్పుడు వచ్చే అనుమానం..🤣🤣😂

25/07/2023

నెల్లూరు లో ఈరోజు పరిస్థితి..😁😂

ఏంటి బ్రో మరీ ఇలా తయారయ్యారు..🤣🤣
13/07/2023

ఏంటి బ్రో మరీ ఇలా తయారయ్యారు..🤣🤣

ముత్తుకూరు ఫ్లైఓవర్ బ్రిడ్జిపై రాకపోకలు మొదలు..
08/07/2023

ముత్తుకూరు ఫ్లైఓవర్ బ్రిడ్జిపై రాకపోకలు మొదలు..

నెల్లూరు రూరల్ నియోజకవర్గం లో 2 వ రోజు యువగళం దృశ్యాలు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పాదయాత్ర ముగించుకొని నెల్లూరు సిటీల...
04/07/2023

నెల్లూరు రూరల్ నియోజకవర్గం లో 2 వ రోజు యువగళం దృశ్యాలు.

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పాదయాత్ర ముగించుకొని నెల్లూరు సిటీలో అడుగు పెట్టిన నారా లోకేష్ గారు.

నెల్లూరులో జరిగిన యువగళం పాదయాత్రను కనివిని ఎరుగని రీతిలో విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు - కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు.

04/07/2023
𝐁𝐫𝐚𝐜𝐞 𝐲𝐨𝐮𝐫𝐬𝐞𝐥𝐟 𝐟𝐨𝐫 𝐭𝐡𝐞 𝐦𝐨𝐬𝐭 𝐯𝐢𝐨𝐥𝐞𝐧𝐭 𝐦𝐚𝐧,  #𝐒𝐀𝐋𝐀𝐀𝐑 🔥Watch   on July 6th at 5:12 AM on bit.ly/HombaleFilms
03/07/2023

𝐁𝐫𝐚𝐜𝐞 𝐲𝐨𝐮𝐫𝐬𝐞𝐥𝐟 𝐟𝐨𝐫 𝐭𝐡𝐞 𝐦𝐨𝐬𝐭 𝐯𝐢𝐨𝐥𝐞𝐧𝐭 𝐦𝐚𝐧, #𝐒𝐀𝐋𝐀𝐀𝐑 🔥

Watch on July 6th at 5:12 AM on bit.ly/HombaleFilms

నెల్లూరు ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి బోర్డ్ చూడటం మీకు ఏమనిపిస్తుంది..!?
28/06/2023

నెల్లూరు ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి బోర్డ్ చూడటం మీకు ఏమనిపిస్తుంది..!?

20/06/2023

ప్రభాస్ అభిమాని హేటర్స్ & ట్రైల్స్ మీద ఫైర్
అవతార్ సినిమా కన్న మన సినీమా గుప్ప
ఎలాంటి సినిమా రావడం మన అదృష్టం
చాపిన్న ప్రభాస్ అభిమాని ఈ వీడియో చూస్తే తపకుండ సినిమా కి వేతరు పక్క

Time to give the world the CPR it needs. Get ready for   on Sep 28, 2023 🔥....
20/06/2023

Time to give the world the CPR it needs. Get ready for on Sep 28, 2023 🔥....

20/06/2023

Update
july lo teaser, adipurush run ipovali or end awthundhi ane time update isthadu ! Confirm ✓

19/06/2023

Alert ⚠️ విద్యుత్ శాఖ వారి పత్రిక ప్రకటన

20-06 2023 న టవర్ లైన్ నిర్మాణం జరుగుతున్నా కారణముగా మధ్యాహ్నం 02.30 నుండి సాయంత్రం 06.30 గంటల వరకు రాజేంద్ర నగర్ సబ్ స్టేషన్ పరిధిలో ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్, గుప్తా పార్క్,ములుముడి బస్ స్టాండ్, పరమేశ్వరి నగర్,మనువసిద్ది నగర్,పుట్ట లే ఔట్ మరియు కుక్కల గుంటతదితర ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుంది.

కోట మిట్ట 33/11 కె.వి.సబ్ స్టేషన్ పరిధిలో జెండా వీధి, ఖుద్దుస్ నగర్,మన్సూర్ నగర్, కమటి వీధి, గిడ్డంగి వీధి మరియు సిటీజన్ స్కూల్ విద్యుత్ టవర్స్ నిర్మాణము జరుగుతున్న వలన మ:02.30 గంటల నుండి సాయంత్రం 06-30 గ వరకు విద్యుత్తు సరఫరా కు అంతరాయం కలుగును కావున వినియోగదారుల సహకరించగలని మనవి. ఇట్లు... మీ NTN News....

Next Week   teaser Release
19/06/2023

Next Week teaser Release

17/01/2023

ఫొటో కోసం వచ్చి వందేభారత్ రైలులో ఇరుక్కుపోయాడు..😂😂
Full Video 👇👇
https://youtu.be/cB0DdERawhA

ఇలా అవుతుందని ఎవరైనా అనుకుంటారా..!!😂😂
17/01/2023

ఇలా అవుతుందని ఎవరైనా అనుకుంటారా..!!😂😂

మన వాడకం ఇలానే ఉంటది..😜😂
15/01/2023

మన వాడకం ఇలానే ఉంటది..😜😂

వాళ్లకి అలా అర్థమైంది..😂😂
13/01/2023

వాళ్లకి అలా అర్థమైంది..😂😂

12/01/2023

పెళ్లి చేసుకొని హాయి గా కాపురం చేయకుండా ఏంటి బ్రో..నువ్వు..🤦🤦😂

Happy New Year Frnds
01/01/2023

Happy New Year Frnds

ఈ రోజుటితో 800 కోట్లు దాటిన ప్రపంచ జనాభా..
15/11/2022

ఈ రోజుటితో 800 కోట్లు దాటిన ప్రపంచ జనాభా..

24/10/2022
22/10/2022

అన్న ఎం చెప్తున్నాడో ఎవరైనా చెప్పండి..😀😘😍

గేదెలను ఢీకొన్న వందేభారత్ ఎక్స్ప్రెస్.. ధ్వంసమైన ఇంజన్ ముందు భాగం..RTC BUS కంటే డెలికేట్ గా ఉంది, గేదె డే కొడితే ఇలా అయి...
06/10/2022

గేదెలను ఢీకొన్న వందేభారత్ ఎక్స్ప్రెస్.. ధ్వంసమైన ఇంజన్ ముందు భాగం..

RTC BUS కంటే డెలికేట్ గా ఉంది, గేదె డే కొడితే ఇలా అయిందంటే ఎదురుగా ఇంకో ట్రైన్ ను కొడితే సగం పోతుంది

04/10/2022

2022 Nobel Prize in Physiology. అతనికి నోబెల్ ప్రైజ్ ఎందుకొచ్చింది.? పూర్తి కధనం||
https://youtu.be/GV08MaGHBFE

17/08/2022

Milk,dates and nuts తో ఇంత మంచి ఫుడ్ ఇంట్లోనే చేసుకోవచ్చా..? మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ ఎక్కడ దొరకదు.. చాలా సులువు..
Add Milk into dates and nuts see what happens good protine receipe

ప్రతిరోజు పేపర్ లో,టీవీలలో ఇవే ఘటనలు.. అధికార మదం తో కొట్టుకుంటున్నారు.. ప్రజలే బుద్ది చెప్పాలి.
26/06/2022

ప్రతిరోజు పేపర్ లో,టీవీలలో ఇవే ఘటనలు.. అధికార మదం తో కొట్టుకుంటున్నారు.. ప్రజలే బుద్ది చెప్పాలి.

ఫిళ్ళకాయలు తొందర పడకండి.. జర ఆలోచించండి..
22/06/2022

ఫిళ్ళకాయలు తొందర పడకండి.. జర ఆలోచించండి..

నెల్లూరు మహనీయురాలు ఈమె..పొణకా కనకమ్మ గారు.. నేటి తరానికి తెలియని ఓ గొప్ప మహిళ. TPగూడూరులోని పోట్లపూడిలో 1892, జూన్ 15న ...
15/06/2022

నెల్లూరు మహనీయురాలు ఈమె..
పొణకా కనకమ్మ గారు.. నేటి తరానికి తెలియని ఓ గొప్ప మహిళ. TPగూడూరులోని పోట్లపూడిలో 1892, జూన్ 15న జన్మించారు. మహిళా విద్య కోసం 1923లో నెల్లూరులో 23 ఎకరాల స్థలంలో కస్తూర్బా విద్యా లయాన్ని, 1921లో పల్లెపాడులో పినాకినీ ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. ఉప్పుసత్యాగ్రహ దీక్షలో పాల్గొన్నారు. పలుమార్లు జైలు పాలయ్యారు. ఇంతటి మహనీయురాలికి ప్రభుత్వాలు గుర్తింపు ఇవ్వలేదు. ఇప్పటికీ జిల్లాలో ఆమె విగ్రహం లేదు. నేడు ఆమె జయంతి. like కొట్టి మీ ఆమె చేసిన త్యాగాన్ని అభినందించండి.
#పొనకకనకమ్మ

ప్రతి 30 గంటలకు కొత్త బిలియనీర్👉ఈ ఏడాది ప్రతి 33 గంటలకు 10 లక్షల మంది కడు పేదరికంలోకి.. 👉ఆక్స్‌ఫామ్‌ ఇంటర్నేషనల్‌ నివేది...
25/05/2022

ప్రతి 30 గంటలకు కొత్త బిలియనీర్

👉ఈ ఏడాది ప్రతి 33 గంటలకు 10 లక్షల మంది కడు పేదరికంలోకి..
👉ఆక్స్‌ఫామ్‌ ఇంటర్నేషనల్‌ నివేదిక వెల్లడి

♂️కరోనా సంక్షోభం,ధరల దండయాత్రతో ప్రపంచంలో ఆర్థిక తారతమ్యాలు మరింత పెరిగాయని ఆక్స్‌ఫామ్‌ ఇంటర్నేషనల్‌ పేర్కొంది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) సదస్సులో ‘ప్రాఫిటింగ్‌ ఫ్రమ్‌ పెయిన్‌’ పేరుతో ఆక్స్‌ఫామ్‌ రిపోర్టును విడుదల చేసింది.

♂️కొవిడ్‌ కష్ట కాలంలో ప్రతి 30 గంటలకు కొత్త బిలియనీర్‌ పుట్టుకొచ్చినట్లు నివేదిక వెల్లడించింది. అయితే,ఈ ఏడాది ప్రతి 33 గంటలకు దాదాపు 10 లక్షల మంది కడు పేదరికంలోకి జారుకోవచ్చని హెచ్చరించింది.

♂️అంతేకాదు, గడిచిన కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత వేగంగా నిత్యావసరాల ధరలు పెరగగా.. ఆహారం, ఇంధన రంగాలకు చెందిన పారిశ్రామిక బిలియనీర్ల సంపద ప్రతి రెండు రోజులకో బిలియన్‌ డాలర్ల చొప్పున పెరిగిందని రిపోర్టు తెలిపింది.

♂️కరోనా వ్యాప్తి కారణంగా రెండేళ్లకు పైగా కాలం తర్వాత డబ్ల్యూఈఎఫ్‌ సదస్సు జరుగుతోంది.ఈ కష్టకాలంలో సంపద అనూహ్యంగా పెరిగినందుకు గాను ఉత్సవం చేసుకునేందుకు బిలియనీర్లు దావోస్‌ చేరుకుంటున్నారని, కరోనా సంక్షోభం.. ఆ తర్వాత భారీగా పెరిగిన ఆహార,ఇంధన ధరలు వారికి బొనాంజా అని ఆక్స్‌ఫామ్‌ ఇంటర్నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గాబ్రియెలా బుచెర్‌ అన్నారు.

♂️కనీసం 100 కోట్ల డాలర్ల (రూ.7,750 కోట్లు) సంపద కలిగిన వారిని బిలియనీర్‌గా పిలుస్తారు. ఆక్స్‌ఫామ్‌ నివేదికలోని మరిన్ని వివరాలు.

♂️కరోనా ప్రారంభ సంవత్సరమైన 2020లో 573 మంది కొత్తగా బిలియనీర్లుగా అవతరించారు.

♂️అంటే, ప్రతి ముప్ఫైగంటలకు ఒక బిలియనీర్‌ పుట్టుకొచ్చారన్నమాట.

♂️ఈ ఏడాది 26.3 కోట్ల మంది,అనగా ప్రతి 33 గంటలకు దాదాపు పది లక్షల మంది పేదరికంలోకి జారుకోవచ్చు.

♂️కరోనా సంక్షోభం మొదలైన తొలి 24 నెలల్లో బిలియనీర్లు ఆర్జించిన సంపద.. మొత్తం 23 ఏళ్ల సంపాదన కంటే అధికం.

♂️ప్రపంచ కుబేరుల మొత్తం సంపద గ్లోబల్‌ జీడీపీలో 13.9 శాతానికి సమానం.2000 సంవత్సరంలో ఈ వాటా 4.4 శాతంగా ఉండగా.. గడిచిన 22 ఏళ్లలో మూడింతలైంది.

♂️ఇంధనం, ఆహారం, ఫార్మా రంగంలో కంపెనీల గుత్తాధిపత్యం కలిగిన కంపెనీలు రికార్డు గరిష్ఠ లాభాలు నమోదు చేసుకుంటుండగా, వేతనాలు మాత్రం స్వల్పంగా పెరిగాయి.

♂️కరోనా సంక్షోభ నేపథ్యంలో దశాబ్ద స్థాయి గరిష్ఠ ధరలతో కార్మికులు సతమతం అవుతున్నారు.

♂️ప్రపంచంలో ఐదు అతిపెద్ద ఇంధన దిగ్గజాలైన బీపీ, షెల్‌, టోటల్‌ ఎనర్జీస్‌, ఎక్సాన్‌, షెవ్రాన్‌ కంపెనీల మొత్తం లాభం ప్రతి సెకనుకు 2,600 డాలర్లుగా ఉంది.

♂️ప్రస్తుతం ప్రపంచంలో ఆహార రంగం నుంచి 62 మంది బిలియనీర్లున్నారు.కార్గిల్‌, మరో మూడు కంపెనీలు కలిసి ప్రపంచ అగ్రి మార్కెట్లో 70 శాతం వాటాను శాసిస్తున్నాయి.

♂️కార్గిల్‌ కంపెనీ ప్రమోటర్ల కుటుంబంలో కరోనాకు ముందు 8 మంది బిలియనీర్లుండగా.. ప్రస్తుతం 12కు పెరిగింది.

♂️కరోనా కాలంలో ఫార్మా రంగంలో 40 మంది బిలియనీర్లుగా అవతరించారు. మోడెర్నా, ఫైజర్‌ వంటి బడా ఔషధ తయారీ కంపెనీలు ప్రతి సెకనుకు వెయ్యి డాలర్ల లాభాన్ని ఆర్జించాయి. జెనరిక్‌ ఔషధ ధర కంటే ఆ కంపెనీలు 24 రెట్ల వరకు అధికంగా వసూలు చేస్తున్నాయి.అల్పాదాయ దేశాల్లోని 87 శాతం ప్రజలకిప్పటికీ రెండో డోసు కొవిడ్‌ టీకాలు అందలేదు.

♂️గడిచిన రెండేళ్లలో కొవిడ్‌ కారణంగా 2 కోట్లకు పైగా చనిపోయి ఉండవచ్చని అంచనా. శ్రీలంక నుంచి సూడాన్‌ వరకు ప్రస్తుతం జరుగుతున్న సామాజిక, రాజకీయ తిరుగుబాటుకు భగ్గుమంటున్న ధరలే కారణం.

♂️అల్పాదాయ దేశాల్లో 60 శాతం రుణ సంక్షోభంలోకి జారుకునేలా ఉన్నాయి. ధనిక దేశాలతో పోలిస్తే.. పేద దేశాల్లోని ప్రజలు ఆహారం కోసం తమ ఆదాయంలో రెట్టింపునకు పైగా ఖర్చు చేస్తున్నారు.

♂️ప్రపంచంలోని 2,668 బిలియనీర్ల మొత్తం సంపద 12.7 లక్షల కోట్ల డాలర్లు. అంతక్రితం ఏడాదితో పోలిస్తే 3.78 లక్షల కోట్ల డాలర్లు పెరిగింది.

♂️ప్రపంచంలోని టాప్‌-10 కుబేరుల ఆస్తి.. ప్రపంచ జనాభాలోని దిగువ 40 శాతం (310 కోట్ల మంది) కలిగి ఉన్న మొత్తం సంపద కంటే అధికం.టాప్‌ -20 బిలియనీర్ల ఆస్తి విలువ.. సబ్‌ సహారా ఆఫ్రికా జీడీపీ కంటే అధికం.

♂️ప్రపంచ జనాభాలోని శిఖరాగ్రాన ఉన్న ఒక శాతానికి చెందిన ఓ వ్యక్తి ఏడాది సంపాదనకు సమానంగా ఆర్జించాలంటే, దిగువ 50 శాతానికి చెందిన కార్మికుడు 112 ఏళ్లు పనిచేయాల్సి ఉంటుంది.

♂️ధనికులపై సంపద పన్ను విధించాలి. మిలియనీర్లపై 2 శాతం, బిలియనీర్లపై 5 శాతం సంపద పన్ను విధించడం ద్వారా ఏటా 2.52 లక్షల కోట్ల డాలర్ల ఆదాయం సమకూరుతుంది.

♂️ప్రపంచంలోని 230 కోట్ల మందిని పేదరికం సమస్య నుంచి గట్టెక్కించేందుకు ఈ పన్ను ఆదాయం సరిపోతుంది.

@ఆంద్రజ్యోతి దినపత్రిక నుండి సేకరణ

ఓ రైతు ఆవేదన...
25/05/2022

ఓ రైతు ఆవేదన...

23/05/2022

చిన్నపిల్లలు వర్షం ఎలా వస్తుంది అని అడిగితే దేవుడు పంపుతాడు అని అబద్దాలు చెప్పకండి..
మనం మొక్కలు నాటి వాటికి నీళ్లు పోస్టేనే వర్షం వస్తుందని చెప్పండి..🙏🙏

నెల్లూరు జిల్లా వాసి CRPF జవాన్ మృతి.నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం నల్లపాలేం గ్రామానికి చెందిన బయ్యా ప్రసాద్ గత 15 సంవత...
22/05/2022

నెల్లూరు జిల్లా వాసి CRPF జవాన్ మృతి.
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం నల్లపాలేం గ్రామానికి చెందిన బయ్యా ప్రసాద్ గత 15 సంవత్సారాలు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) లో వివిధ రాష్ట్రాల్లో పని చేసి గత 5 సంవత్సారాలు ఢిల్లీ లో విధులు నిర్వర్తిస్తున్నడు శనివారం ఉదయం నిద్ర లేచి వాకింగ్ కీ వెల్లి వచ్చి గుండెళ్ళో నొప్పి గా ఉందని పడుకున్నాడు 11 గంటలకు నిద్ర లేచి ఛాతీలో నొప్పి ఉందనీ చెప్పడంతో ఇంట్లో ఉన్న వాళ్ళ శ్రీమతి స్థానికుల సహాయంతో ఆస్పత్రికి తరలించారు ఆసుపత్రి డాక్టర్లు చూసి చనిపోయాడని తెలియజేశారు. దీంతో ఒక్కసారిగా నల్ల పాలెం గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

MI to RCB : Velli Rendu Beerlu Teskoni Randi ra 😂🤣
21/05/2022

MI to RCB : Velli Rendu Beerlu Teskoni Randi ra 😂🤣

కోతుల నుంచి కొత్త వైరస్ బయటకి వచ్చింది.. దాని పేరు మనిపోస్.. దీన్ని అమెరికన్ సైంటిసిస్ట్ డిక్లేర్ చేశారు..
21/05/2022

కోతుల నుంచి కొత్త వైరస్ బయటకి వచ్చింది.. దాని పేరు మనిపోస్.. దీన్ని అమెరికన్ సైంటిసిస్ట్ డిక్లేర్ చేశారు..

RCB Fans Today ...😂🤣
21/05/2022

RCB Fans Today ...😂🤣

20/05/2022

Address


Alerts

Be the first to know and let us send you an email when NTN News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to NTN News:

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share