APLatestNews - India(English)

  • Home
  • APLatestNews - India(English)

APLatestNews - India(English) APLatestNews.com is a single source for all India(Telugu/English/Hindi) and USA latest news videos.

https://aplatestnews.com/article.php?id=who-is-married-who-got-the-pallaki-babai-chandranna-abbai-pavananna-swearing-in-...
14/06/2024

https://aplatestnews.com/article.php?id=who-is-married-who-got-the-pallaki-babai-chandranna-abbai-pavananna-swearing-in-strange-things¶m=lokam - పెళ్ళి ఎవరిది?పల్లకి ఎవరికి?బాబాయి చంద్రన్న అబ్బాయి పవనన్న ప్రమాణ స్వీకారం!చిత్రవిచిత్ర; ప్రివిలైజ్ - ఈ జవాబు కూడా, దానికి కలపబడింది.

*Response - What you said yesterday - that along with their own ability, our bond is an extra special privilege, a privilege/ comfort/ respect/ culture. This makes sense to us, but not to the slaves of Rajo Tamo Guna. Tell them about the special privilege in terms of money, but then the mind will not touch the heart. Even if there is a good opportunity in their hand, the opportunity to take 4 lakhs from us for free, use it and tell them their carelessness, laziness and insincere worship that cannot be distributed to 10 people.

*స్పందన - ఏవండీ నిన్న మీరు అన్నారు - అది వారి సొంత సామర్ధ్యము తో పాటుగా, మన బంధం ఒక అదనపు స్పెషల్ ప్రివిలైజ్, ప్రత్యేక హక్కు /సౌకర్యము/ గౌరవము/ సంస్కారం అని. ఇది మాకు అర్ధం అవుతుంది, కానీ రజో తమో గుణాల దాసులకు అర్ధం కాదు. వారికి ధనం పరముగా స్పెషల్ ప్రివిలైజ్ గురించి చెప్పండి, అప్పుడు కానీ మనసుకు హ్రుదయానికి తాకదు. వారి చేతిలో ఉన్న మంచి అవకాశం, 4 లక్షలు మన నుంచి ఉచితముగా తీసుకునే అవకాశం ఉన్నా, అది ఉపయోగించుకుని, 10 మందికి పంచలేని వారి నిర్లక్ష్యాన్ని బద్దకాన్ని చిత్తశుద్దిలేని దైవపూజను విడమర్చి చెప్పండి.*

Who is married? Who got the pallaki? Babai Chandranna Abbai Pavananna swearing in! Strange things. - మన వ్రాత నైవేద్య సేవ Our Writing Naivedya Seva. Conquer Arishadvarga Ashtavyasana, Satsang జయించు అరిషడ్వర్గ అష్టవ్� . ...

13/06/2024

https://www.aplatestnews.com/article.php?id=who-is-married-who-got-the-pallaki-babai-chandranna-abbai-pavananna-swearing-in-strange-things¶m=lokam

*Who is married? Who got the pallaki? Babai Chandranna Abbai Pavananna swearing in! Strange things. పెళ్ళి ఎవరిది? పల్లకి ఎవరికి? బాబాయి చంద్రన్న అబ్బాయి పవనన్న ప్రమాణ స్వీకారం! చిత్ర విచిత్రాలు.* Bharatiya Janata Party (BJP) BJP Andhra Pradesh Pawan Kalyan Nara Lokesh Konidela Chiranjeevi Nara Chandrababu Naidu JanaSena Party Telugu Desam Party (TDP)

https://aplatestnews.com/article.php?id=ramojayya-2-sides-coin-companies-employed-services-is-reason-rise-ntr-babu-fall&...
13/06/2024

https://aplatestnews.com/article.php?id=ramojayya-2-sides-coin-companies-employed-services-is-reason-rise-ntr-babu-fall¶m=lokam

please see new updates. కొత్త మార్పులు చదవండి.

Ramojayya 2 sides of the coin - 1) many companies, many employed, many services - 2) and is the reason for the rise and fall of Ramanna? As well as the rise and fall of the Chandranna? really?

*రామోజయ్య నాణానికి 2 వైపులా - 1) ఎన్నో కంపెనీలు, ఎంతో ఉపాధి, ఎన్నో సేవలు - 2) అలాగే రామన్న ఎదుగుదలకు అలాగే పతనానికి కారణమా? అలాగే చంద్రన్న ఎదుగుదలకు అలాగే పతనానికి? నిజమేనా?*

Ramojayya 2 sides of the coin - 1) many companies, many employed, many services - 2) and is the reason for the rise and fall of Ramanna? As well as the rise and fall of the Chandranna? really? *రామోజయ్య నాణానికి 2 వైపులా - 1) ఎన్నో కంప� ....

12/06/2024

https://aplatestnews.com/article.php?id=ramojayya-2-sides-coin-companies-employed-services-is-reason-rise-ntr-babu-fall¶m=lokam

Ramojayya 2 sides of the coin - 1) many companies, many employed, many services - 2) and is the reason for the rise and fall of NTR? As well as the rise and fall of the Chandranna? really?

*రామోజయ్య నాణానికి 2 వైపులా - 1) ఎన్నో కంపెనీలు, ఎంతో ఉపాధి, ఎన్నో సేవలు - 2) అలాగే ఎన్టీయార్ ఎదుగుదలకు అలాగే పతనానికి కారణమా? అలాగే చంద్రన్న ఎదుగుదలకు అలాగే పతనానికి? నిజమేనా?*

11/06/2024

https://aplatestnews.com/article.php?id=babai-abbaayi-mutchatlu-muripalu-as-a-political-bheeshma-power-in-hands-of-youth-sacrifice¶m=lokam

*Babai Abbaayi Mutchatlu Muripalu - As a political Bheeshma, power in the hands of youth, with sacrifice? బాబాయి అబ్బాయి ముచ్చట్లు మురిపాలు - రాజకీయ భీష్ముడిగా, యువత చేతికి అధికారం, త్యాగం తో?* Bhishma Panduraja, Krishna Arjuna, Bali Chakravarti Vishnu, sacrifices possible? How can sacrifice more than Pawan?

భీష్మ పాండురాజు, క్రిష్ణ అర్జున, బలి చక్రవర్తి విష్ణువు, త్యాగాలు కుదురుతాయా? ఏమిచ్చి పవన్ కన్నా ఎక్కువ త్యాగం చూపగలం? Bharatiya Janata Party (BJP) BJP Andhra Pradesh Pawan Kalyan Nara Lokesh Konidela Chiranjeevi Nara Chandrababu Naidu JanaSena Party Telugu Desam Party (TDP)

https://aplatestnews.com/article.php?id=did-media-say-anything-3-days-is-world-of-journalism-lies-everything-hear-see-is...
11/06/2024

https://aplatestnews.com/article.php?id=did-media-say-anything-3-days-is-world-of-journalism-lies-everything-hear-see-is-lie¶m=lokam

*3 praises, 7 scolds, because their upbringing is hindered. Who is the cause of Ramanna's downfall? Who is the root cause of Chandrannas backstab? Do you know? Did the media say anything in these 3 days? Is this the world of journalism lies? Is this the culture we teach our children? Maya world made sense? Everything we hear and see is a lie. Do you agree?*

*3 పొగుడుతారు, 7 తిడతారు, ఎందుకంటే వారి పెంపక సంస్కారం అడ్డుపడుతుంది. రామన్న పతనానికి, కారణం ఎవరు? చంద్రన్న వెన్నుపోటుకు, అసలు మూల కారణం ఎవరు? తెలుసా? ఒక్క మీడియా చెప్పిందా ఈ 3 రోజుల్లో? ఇదేనా జర్నలిజం అబద్దాల ప్రపంచం? మన పిల్లలకు మనం నేర్పే సంస్కారం ఇదేనా? మాయా ప్రపంచం అంటే అర్ధం అయ్యిందా? మనం వినేది చూసేది అంతా అబద్దం. ఒప్పుకుంటావా?*

10/06/2024

https://aplatestnews.com/pressrelpic.php?idx=m4m-motive-for-murder-movie-teaser-and-song-launched-in-5-languages-by-dil-raju&src=latest

*The M4M (Motive for Murder) movie teaser and song were launched in 5 languages (Telugu, Hindi, Tamil, Kannada, Malayalam) by Dil Raju at Cine Lounge Cinemas in Fremont, USA.*

*M4M (మోటివ్ ఫర్ మర్డర్) సినిమా టీజర్ మరియు పాటను 5 భాషలలో (తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం) USA లోని ఫ్రీమాంట్‌లోని సినీ లాంజ్ సినిమాస్‌ లో దిల్ రాజు ప్రారంభించారు.*

You can see all 5 teaser videos inside the link. మీరు లింక్ లోపల మొత్తం 5 టీజర్ వీడియోలను చూడవచ్చు.

You can see more info inside the link. మీరు లింక్ లోపల మరింత సమాచారాన్ని చూడవచ్చు. Actress Jo Sharma Dil Raju Mohan Vadlapatla APLatestNews-India(Hindi) APLatestNews - India(English) APLatestNews - Telugu - Andhra/Telangana

https://aplatestnews.com/article.php?id=not-a-story-but-life-at-older-age-we-have-to-live-in-same-way-legs-hands-do-not-...
10/06/2024

https://aplatestnews.com/article.php?id=not-a-story-but-life-at-older-age-we-have-to-live-in-same-way-legs-hands-do-not-move¶m=lokam

*This is not a story but life. Tomorrow at older age we all have to face/ live in the same way. Outside folks do not see, if the legs and hands do not move. Even if our own children took money/ property/ something to see, they won't see properly and won't respect as God. Their nature/ guna can be known at the age of 15, if we are out of delusion.*

*ఇది కధ కాదు జీవితం. రేపు ముదుసలితనములో మన బతుకు ఇంతే. బయట వారు చూడరు, కాళ్ళు చేతులు కదలకపోతే. ధనం/ ఆస్తి/ ఇంకోటి ఏదైనా, మనల్ని చూడడానికి తీసుకునే సొంత బిడ్డలు అయినా, గౌరవం గా దేవతలు గా చూడరు. వారి బుద్ది/ గుణం 15 ఏళ్ళ కే తెలిసిపోతుంది, మనము మాయకు బయట ఉంటే.*

09/06/2024

09/06/2024
06/06/2024

You are pseudo-Hindu / pseudo-secular IF...

03/06/2024

https://www.youtube.com/watch?v=45AHpeB1-BY&list=PLn1hYEkcP2fIwXGUxhmYR487uy3I2iHKH

OurGatraNaivedyaSeva - మన గాత్రనైవేద్యసేవ - https://www.youtube.com/

680+ subscribers; 598+ videos; 233,950 views; 6.0M Impressions; 3.2K Watch time (hours)
680+ మంది అభిమానులు; 598+ వీడియోలు; 233,950 వీక్షణలు; 6.0M ఇంప్రెషన్స్; 3.2Kఖ్ వీక్షణ సమయం (గంటలు)

EST Aug 16, 2022 నుంచి మొదలు.

To God & their children, never-ending imperishable, mental & physical offerings (Naivēdya)
భగవంతునికి & వారి సంతానానికి, ఏనాటికీ తరగని చెడిపోని, మానసిక & శారీరక నైవేద్యాలు

Writing Article, Voice, Song/ Gatra, Photo, Video, Campaign about Good
మంచి గురించి రచన/ కథనం/ వ్రాత, వాయిస్, పాట/ గాత్ర, ఫోటో, వీడియో, ప్రచారం

Conquer Arishadvarg Ashtavyasan, Health, Living Guru Seva, Peace, Spiritual, Moksha, Vaksuddi – Simple Sadhana Steps every week - Know Ourselves(Naivēdya) జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, ఆరోగ్యం, సజీవ గురు సేవ, శాంతి, ఆధ్యాత్మికం, మోక్షం,వాక్సుద్ది - తేలిక సాధన ప్రతి వారం - మనల్ని తెలుసుకుందాం (నైవేద్యం)

The Bijakshara and rhyme in mantras, ignite our energy. మంత్రాలలో బీజాక్షరాలు, ప్రాస, మన శక్తిని రగిలిస్తాయి.

Song/ Padya/ Shloka/ Parody for Spiritual/ Devotional/ Life lesson/ Something useful/ Conquer Arishadvarg Ashtavyasan

ఆధ్యాత్మికం/ భక్తి/ జీవిత పాఠం/ ఉపయోగకరమైనది/ అరిషడ్వర్గ అష్టవ్యసన జయించడం కొరకు పాట/ పద్య/ శ్లోకం.

In olden days, both boys & girls must sing songs. It is health, Personality, Mind, Memory, Pronunciation, Art, Practice, Gentleness, Perseverance, Sensitivity, self-confidence, elimination of stage fear, etc. We forgot the real benefit, We made fun of it and gave it up completely.

పాత రోజుల్లో, అబ్బాయి అమ్మాయి ఇద్దరికీ పాటలు వచ్చి ఉండాలి. అది ఆరోగ్యం, వ్యక్తిత్వం, మననం, గుర్తు ఉంచుకోవడం, ఉచ్చారణ, కళ, సాధన, సాత్వికత, పట్టుదల, సున్నితత్వం, ఆత్మవిశ్వాసం, స్టేజ్ భయం పోవడం, కోసం. అసలు విషయము మరచి, ఎగతాళి చేసి, పూర్తిగా మానేసాము.

OurGatraNaivedyaSeva - Please try to Sing/ Chant from Navel - We are not singers, but we should also try to sing, for Breathing exercise; Reducing phlegm in the throat; Strength of mind control; Prevention of Tension, Mental, Thyroid, Lungs, Heart, BP diseases; Better Pranayama, Health, Vaksuddi, Peace of mind, Spiritual, Puja.

మన గాత్ర నైవేద్య సేవ - దయచేసి నాభి నుంచి పాడే/ జపించే ప్రయత్నం చేయగలరు - మనము గాయకులము కాదు, అయినా, మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు; గొంతులో కఫము తగ్గడానికి; మనసు నియంత్రణ బలం కు; ఒత్తిడి, ధైరాయిడ్, ఊపిరితిత్తులు, గుండె, బీపీ, మానసిక వ్యాధుల నివారణకు; ఉత్తమ ప్రాణాయామ, ఆరోగ్యం, వాక్సుద్ది, మనశ్శాంతి, ఆధ్యాత్మికత, పూజకు.

You may hear similar song in your own language. Few of the songs are in parody, means total meaning changed to spiritual/ devotional/ life lesson/ something useful. Please learn Gatra (Raga) 🎵 and Writing (Rata) ✍️ Naivedya. This Naivedya will reach more folks (Educated UnEducated) and stay for long time. Many songs are like this, you can see on channel. Please share any of your family doing gatra rata Naivedya. Dhanyavad.

మీరు మీ స్వంత భాషలో ఇలాంటి పాటను వినవచ్చు. కొన్ని పాటలు పేరడీలో ఉన్నాయి, అంటే మొత్తం అర్థం ఆధ్యాత్మికం/ భక్తి/ జీవిత పాఠం/ ఉపయోగకరమైనది మార్చబడినది. దయచేసి గాత్ర (రాగ) 🎵 మరియు రాయడం (రాత) ✍️ నైవేద్యం నేర్చుకోండి. ఈ నైవేద్యం ఎక్కువ మందికి (పండితులు పామరులు) చేరుతుంది మరియు ఎక్కువ కాలం ఉంటుంది. చాలా పాటలు ఇలా ఉన్నాయి, మీరు ఛానెల్‌లో చూడవచ్చు. దయచేసి గాత్ర రాత నైవేద్యం చేస్తున్న, మీ కుటుంబంలో ఎవరైనా, షేర్ చేయండి. ధన్యవాదములు.😊🙏🤗🌹🦜🤝

02/06/2024
02/06/2024

Happy Telangana Formation Day 2014. అందరికీ తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవ శుభాకాంక్షలు . జై తెలంగాణ !

*పాటతో పరమార్ధం - చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ(పేరడీ)- మనీ - చక్రవర్తి, జయసుధ, రావల్, బ్రహ్మానందం*Song Spirit - Chakrav...
31/05/2024

*పాటతో పరమార్ధం - చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ(పేరడీ)- మనీ - చక్రవర్తి, జయసుధ, రావల్, బ్రహ్మానందం*

Song Spirit - Chakravarthiki Veedhi(Parody) - Money - Chakravarthy, Chinna, Jayasudha, Paresh Rawal, Kota, Bramhananda, Tanikella

https://www.youtube.com/watch?v=Ej_2GuSJmOI&list=PLn1hYEkcP2fIVNiUUC4m3Gfc-ekdH8Ts_ - మన గాత్ర నైవేద్య సేవ Our Gatra Naivedya Seva

https://www.aplatestnews.com/article.php?id=chakravarthiki-veedhi-parody-money-chakravarthy-jayasudha-paresh-rawal-bramhananda¶m=lokam - మన వ్రాత నైవేద్య సేవ Our Writing Naivedya Seva

Conquer Arishadvarga Ashtavyasana, Satsang జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం 5 min నిమిషాలు

https://www.aplatestnews.com/article.php?id=chakravarthiki-veedhi-parody-money-chakravarthy-jayasudha-paresh-rawal-bramhananda¶m=lokamపాటతో పరమార్ధం - చక...

https://aplatestnews.com/article.php?id=anyone-who-has-talked-to-us-for-hours-sattva-quality-should-be-habituated&param=...
31/05/2024

https://aplatestnews.com/article.php?id=anyone-who-has-talked-to-us-for-hours-sattva-quality-should-be-habituated¶m=lokam

*Anyone who has talked to us for hours and hours, the sattva quality should be habituated. Otherwise they are wasting both time. మనతో గంటలు గంటలు మాట్లాడిన వారు ఎవరికైనా, సత్వ గుణము అలవాటు కావాలి చిన్నగా, నెలలు ఏళ్ళు గడిచేకొద్ది, మానసిక బలం పెరగాలి. లేదంటే, వారు ఇద్దరి సమయాన్ని వ్రుధా చేస్తున్నారు.*

*Anyone who has talked to us for hours and hours, the sattva quality should be habituated. Otherwise they are wasting both time. మనతో గంటలు గంటలు మాట్లాడిన వారు ఎవరికైనా, సత్వ గుణము అలవాటు కావ.....

https://aplatestnews.com/article.php?id=do-you-wake-up-god-at-5-am-even-if-god-comes-to-your-house-even-you-dont-leave-g...
30/05/2024

https://aplatestnews.com/article.php?id=do-you-wake-up-god-at-5-am-even-if-god-comes-to-your-house-even-you-dont-leave-god¶m=lokam

*Just asking, do you wake up God at 5 am even if God comes to your house? Oh God, even you don't leave God? ఒక్క మాట అడుగుతా, దేవుడు మీ ఇంటికి వచ్చినా కూడా, ఉదయం 5 కే లేపేటట్లు ఉన్నారు? పాపం, దేవుడుని కూడా వదలరా? *

*Just asking, do you wake up God at 5 am even if God comes to your house? Oh God, even you don't leave God? ఒక్క మాట అడుగుతా, దేవుడు మీ ఇంటికి వచ్చినా కూడా, ఉదయం 5 కే లేపేటట్లు ఉన్నా...

27/05/2024

Memorial Day - Remember and Honor మెమోరియల్ డే (జ్ఞాపకార్ధ దినము) - గుర్తుంచుకోండి మరియు గౌరవించండి

https://www.youtube.com/watch?v=TQrG88WZD0Q&list=PLn1hYEkcP2fIHS6H7TwB6JxKO2Mr2ET80 God Bless America - While the storm clouds - దేవుడు దీవించు అమెరికాను Eng/Telugu

https://www.aplatestnews.com/article.php?id=god-bless-america-song-while-the-storm-clouds-english-telugu-usa¶m=lokam

Memorial Day is a federal holiday in the USA for
honoring and mourning the US military personnel
who died while serving in the US Armed Forces.

మెమోరియల్ డే అనేది US సాయుధ దళాలలో పని
చేస్తున్నప్పుడు మరణించిన US సైనిక సిబ్బందికి గౌరవం
మరియు సంతాపం కోసం USA లో ఫెడరల్ సెలవుదినం.

Please have Loyalty, Gratitude, Love, Respect.
దయచేసి విశ్వసనీయత, క్రుతజ్ఞత, ప్రేమ, గౌరవం, కలిగి ఉండాలి.

27/05/2024

Please have Loyalty, Gratitude, Love, Respect. It is same for country, mother tongue, state, city, village, community, family, older parents and inlaws, job/ business, partner, own life. దయచేసి విశ్వసనీయత, క్రుతజ్ఞత, ప్రేమ, గౌరవ� ...

*Prahlad teached lessons as Guru to Father Hiranyakasipu - 14 Poems, Meaning, Punyam, virtue Part2 - 6 to 14 - Narasimha...
25/05/2024

*Prahlad teached lessons as Guru to Father Hiranyakasipu - 14 Poems, Meaning, Punyam, virtue Part2 - 6 to 14 - Narasimha avatar of Lord Vishnu తండ్రి హిరణ్యకశిపుడు కే, గురువై పాఠాలు చెప్పిన పసివాడు ప్రహ్లాదుడు - 14 పద్యాలు అర్ధము, పుణ్యము - విష్ణువు యొక్క నరసింహ అవతారం - పార్ట్ 2 - 6 నుండి 14*

https://www.youtube.com/watch?v=eedtDf0EF6A&list=PLn1hYEkcP2fKs5n33ggXpuk7vIkeamNnG - మన గాత్ర నైవేద్య సేవ Our Gatra Naivedya Seva

https://www.aplatestnews.com/article.php?id=prahlad-teached-lessons-as-guru-to-father-hiranyakasipu-14-poems-meaning-punyam-virtue¶m=lokam - మన వ్రాత నైవేద్య సేవ Our Writing Naivedya Seva

24-May-2024/23-Sep-2022 - Conquer Arishadvarga Ashtavyasana, Satsang జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం 5 min నిమిషాలు

https://www.aplatestnews.com/article.php?id=prahlad-teached-lessons-as-guru-to-father-hiranyakasipu-14-poems-meaning-punyam-virtue¶m=lokamతండ్రి హిరణ్యకశ...

Address


Alerts

Be the first to know and let us send you an email when APLatestNews - India(English) posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share

We can't believe or depend on just one media news

But where can I watch more at one place and find the truth? APLatestNews