గుత్తి వైస్సార్సీపీ సోషల్ మీడియా

  • Home
  • గుత్తి వైస్సార్సీపీ సోషల్ మీడియా

గుత్తి వైస్సార్సీపీ సోషల్ మీడియా గుంతకల్లు నియోజకవర్గ సోషల్ మీడియా కో_కన్వీనర్ వరదరాజులు

12/01/2025

అన్న మీద లేచిన నోరు 6 మంది చనిపోయిన లేవడం లేదే ఎక్కడ దా క్కున్నావ్ షర్మిళఅక్క

12/01/2025

తిరుపతి లో భక్తులపైకి దూసుకెళ్లిన ఆంబులెన్స్- ఇద్దరి మృతి 💔

12/01/2025

కరెక్టుగా 4 నెలలు ముందు, కౌరవ మంద మాదిరి ఒక అబద్దం చెప్తే, దాని చుట్టూ మిగిలినోళ్ళు కథలు అల్లుకుంటా తిరుమలను దేశం మొత్తం మీద అప్రతిష్ఠ పాలు చేస్తిరి. 4 నెలలు తిరక్కుండానే మిమ్మల్ని మీరే తిట్టుకుంటుంటున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం లీలలు!
ఓం నమో వేంకటేశాయ!!

10/01/2025

శవం ఉంటే వచ్చేస్తాడు అని హేళన చేస్తున్న సన్నాసులకు ఒక మాట...

రాక్షస జాతి వాడు మాత్రమే ఆ మాట అంటాడు...

మనిషి పుట్టుక పుట్టిన వాడు ఆలోచన విధానం వేరేలా ఉంటుంది...

ఆ శవం మీ ఇంట్లో కుటుంబ సభ్యులది అయితే ఆ బాధ అర్ధం అవుతుంది...

09/01/2025

*ఏంటయ్యా ఆ గోల :- పవన్ కళ్యాణ్*

*JSP MLA : వచ్చింది జగన్ మోహన్ రెడ్డి గారు సార్!*🔥🥵

*Em High Istunnav Bosssuuu * 💥🔥🙏

09/01/2025

YS Jagan Mohan Reddy anna Literally Recreated this scene 🔥🔥
Massss ra babu 🔥🔥🔥🔥🔥
Jagan anna 🫵💪

09/01/2025

#ప్రోటోకాల్_కారుకే_గాని_నా_కాళ్ళకు #కాదు🔥🔥🐅🐅






09/01/2025

విజయవాడలో హైందవ శంఖారావంలో పాల్గొన్న పీఠాధిపతులు ఇంతమంది హైందవులు మృతి చెందితే ఎందుకు మాట్లాడటం లేదు? తిరుమల పవిత్రతను కాపాడాలని, ఇంతమంది భక్తుల మరణానికి కారణమైన ప్రభుత్వాన్ని, పాలకమండలిని నిలదీయండి. తిరుపతి లడ్డూ కల్తీ అయ్యిందంటూ కూటమి ప్రభుత్వం చెప్పిన అబద్ధాలను నమ్మిన బీజేపీ నేతలు కూడా ఈ ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నించాలి.

-ఆర్కే రోజాగారు, మాజీ మంత్రి








09/01/2025

తిరుపతి ఘటనపై ప్రధాని మోదీగారు సీరియస్ ఎంక్వైరీ వేయించాలని డిమాండ్ చేస్తున్నాం. హైందవ శంఖారావం చేసిన మఠాధిపతులందరూ బయటకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. హైందవ ధర్మాన్ని నమ్ముకున్న భక్తులందరినీ కాపాడుకోవాలి. తిరుమల పవిత్రత కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంది. భక్తుల మరణానికి కారణమైన వారికి శిక్ష పడేలా పోరాడాల్సిన అవసరం ఉంది కనుక వారంతా మాట్లాడాలని కోరుతున్నాం.

-ఆర్కే రోజాగారు, మాజీ మంత్రి








09/01/2025

తిరుపతి చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారు

-వైఎస్ జగన్ వస్తున్నారని కూటమి ప్రభుత్వం అత్యుత్సాహం
-పద్మావతి మెడికల్ కాలేజీ నుంచి క్షతగాత్రుల డిశ్చార్జ్
-క్షతగాత్రులను ఆగమేఘాల మీద పంపించేస్తున్న అధికారులు







08/01/2025

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదపద్మాలచెంత ఆరుగురు భక్తులు మరణించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది

వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను

ఇటువంటిది గతంలో ఎప్పుడూ జరగలేదు

08/01/2025

తిరుపతిలో వైకుంఠ సర్వదర్శనం టోకెన్ల జారీలో అపశృతి🥹

విష్ణు నివాసం, బైరాగి పట్టెడ, శ్రీనివాసం, సత్యనారాయణపురం వద్ద జరిగిన తొక్కిసలాటలో 4 +2 (6) గురు మృతి, 25 మందికి పైగా గాయాలు 😥🥹

🔥🔥🔥✊🏼
08/01/2025

🔥🔥🔥✊🏼

08/01/2025

ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటినుండి ఒక లెక్క 🤙💥

ఖచ్చితంగా కార్యకర్తలకు అండగా ఉంటా..❤️

07/01/2025

I've received 55,000 reactions to my posts in the past 30 days. Thanks for your support. 🙏🤗🎉

06/01/2025

ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాల్సిన విషయం ఇది!!

5 ఏళ్ళలో ఎక్కడా కూడా సాకులు చెప్పకుండా కరోనా లాంటి మహమ్మారి కాలంలో కూడా ప్రతి పథకాన్ని ప్రజలకి అందించాడు..❤️👏

దేశంలోనే నెం.1 ముఖ్యమంత్రి అనిపించుకున్న ఏకైక వ్యక్తి ❤️🙏

06/01/2025

పేదవాడు బాగుండాలంటే వైసిపి రావాలి!

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when గుత్తి వైస్సార్సీపీ సోషల్ మీడియా posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share