Voice Of Amaravathi

  • Home
  • Voice Of Amaravathi

Voice Of Amaravathi The Voice Of Amaravathi is the most powerful engine for independent, boots-on-the-ground and deeply

20/07/2024
20/07/2024

సొంత పార్టీ ఎంఎల్సీ ఒక దళితుడిని హత్య చేసి డోర్ డెలివరీ చేసినపుడు ఢిల్లీ వీధుల్లో ధర్నా ఎందుకు చేయలేదు YS Jagan Mohan Reddy ?

పదిహేనేళ్ల విద్యార్థిని నడిరోడ్డులో పెట్రోలు పోసి తగలపెట్టినప్పుడు మీ గొంతు ఎందుకు పెగలలేదు?

మీ తాడేపల్లి ప్యాలెస్ కు కూత వేటు దూరంలో ఒక అమాయకురాలిపై అత్యాచారం జరిగినప్పుడు ఎందుకు స్పందించలేదు?

ఐదేళ్లు ఆంధ్రప్రదేశ్ కాలుతుంటే ఫిడేలు వాయించుకుంటూ చలికాచుకున్న మీకు ఇప్పుడు సుద్దపూస మాటలెందుకు..?

19/07/2024

వినుకొండ రౌడీషీటర్ పిఎస్ ఖాన్ అనుచరుడే హంతకుడు జిలానీ. రౌడీ షీటర్ ఖాన్‌తో జగన్ ప్రెస్ మీట్ పెట్టాడు. ఏంటీ జగన్ నాటకం?
Feku Jagan

🔥😢
19/07/2024

🔥😢

19/07/2024

ఇద్దరూ వైసీపీ హార్డకోర్ కార్యకర్తలే, చనిపోయినోడు మన కార్యకర్తే వారి కుటుంబానికి అండగా నిలుద్దాం, నేరస్థుడ్ని శిక్షించమని...
18/07/2024

ఇద్దరూ వైసీపీ హార్డకోర్ కార్యకర్తలే, చనిపోయినోడు మన కార్యకర్తే వారి కుటుంబానికి అండగా నిలుద్దాం, నేరస్థుడ్ని శిక్షించమని కోరుదాం అని లేకుండా, చంపినోడిని టీడీపీ ఖాతా లో, చచ్చినోడిని వైసీపీ ఖాతా లో వేసి సాక్షి నుంచి వారి సోషల్ మీడియా లో ఎప్పటిలాగే చావు రాజకీయాలు మొదలు పెట్టారు.

ఈ జన్మకు వీళ్లల్లో మార్పు రాదు ఏమో..

హంతకుడు, మృతుడు ఇద్దరు వైసిపి వారే..వినుకొండ పట్టణం ముళ్ళమూరు బస్టాండులో హత్యకు గురైన వ్యక్తి రషీద్, హంతకుడు జిలాని ఇద్ద...
18/07/2024

హంతకుడు, మృతుడు ఇద్దరు వైసిపి వారే..

వినుకొండ పట్టణం ముళ్ళమూరు బస్టాండులో హత్యకు గురైన వ్యక్తి రషీద్, హంతకుడు జిలాని ఇద్దరూ వైసిపి వాళ్లే. వీరిద్దరూ వైసిపి పట్టణ పార్టీ అధ్యక్షుడు P.S ఖాన్ అనుచరులు. గతంలో వీళ్ళిద్దరి మధ్య వ్యక్తిగత గొడవలు జరిగాయి. P.S ఖాన్ ఇద్దరి మధ్య గొడవకు ఆద్యం పోసి రషీద్ కు మద్దతు ఇచ్చి జిలాని ఇంటిపై దాడి చేయించి, కుటుంబ సభ్యులను గాయపరిచి, బుల్లెట్ మోటార్ సైకిల్ ని దగ్ధం చేశారు. ఇంటిపై దాడి చేయడమే కాక P.S ఖాన్ ప్రోత్బలంతో జిలానిపై attem to murder 307 కేసు పెట్టించారు. వీరిద్దరి మధ్య వ్యక్తిగత కక్షలకు ఆద్యం P.S ఖాన్.
వారి వ్యక్తిగత కక్షల నేపథ్యంలో హత్య జరిగితే, కొందరు వైసిపి సైకోలు రాజకీయ లబ్ధి కోసం దీనికి రాజకీయరంగు పులిమి పైశాచిక ఆనందం పొందడం దుర్మార్గం. వ్యక్తిగత కక్షలను పార్టీలకు అంటగట్టి ఆనందం పొందాలని చూస్తున్న వైసిపి సైకోల దుర్మార్గపు చేష్టలు ప్రజలు ఎవరో నమ్మరు

2019లో ఎర్రమట్టి దిబ్బలు ఎంత చక్కగా ఉన్నాయో గూగుల్ మ్యాప్స్ లో చూడండి..2024 మే నెలలో గూగుల్ మ్యాప్స్ చూడండి..ఎర్రమట్టి ద...
18/07/2024

2019లో ఎర్రమట్టి దిబ్బలు ఎంత చక్కగా ఉన్నాయో గూగుల్ మ్యాప్స్ లో చూడండి..
2024 మే నెలలో గూగుల్ మ్యాప్స్ చూడండి..
ఎర్రమట్టి దిబ్బల ప్రాంతాన్ని విజయసాయి రెడ్డి కూతురుకి జగన్ రాసిచ్చాడు..
అక్కడ నిర్మాణాలు చేయటానికి, లేఅవుట్ లు వేసుకుని అమ్మేయటానికి, ఎర్రమట్టి దిబ్బలు మొత్తం తవ్వి పడేసారు..
5 ఏళ్ళలో , వెయ్యి ఎకరాలకు పైగా తవ్వి పడేసారు.. అక్కడ ఉండే చెట్లు కూడా నరికి పడేసారు..

ప్రజల కోసం పని చేసేవాడు అమరావతి సెక్రటేరియట్ కట్టాడు....ఇంకొకడు......270 కోట్లతో తన కోసం పెద్ద రాజభవనం కట్టుకున్నాడు.......
18/10/2023

ప్రజల కోసం పని చేసేవాడు అమరావతి సెక్రటేరియట్ కట్టాడు....

ఇంకొకడు......270 కోట్లతో తన కోసం పెద్ద రాజభవనం కట్టుకున్నాడు......

చంద్రబాబు & జగన్ కి ఉన్న తేడా ఇదే.....

07/10/2023

anantapur - kia
Nellore - gamesa
Tirupathi - foxconn
Chittoor - hero
Sricity - isuzu
Gannavaram - HCl & Ashok Leyland

ఇలా 2019కి ముందు చంద్రబాబు హయాంలో ఎంతో ఘనంగా పెట్టుబడులు స్థాపించి ఎన్నో ఇండస్ట్రియల్ corridor లు ఏర్పాటు చేసుకున్నాం..ఎప్పుడూ ktr లాగా మిడిసిపడలేదు చంద్రబాబు గానీ లోకేష్ గానీ మౌనంగా తల దించుకొని పని చేసుకుంటూ పోయారు..

అలాంటిది warangal నగరంలో కేవలం ఒక IT పార్క్ స్థాపించి నెల్లూరు భీమవరం అని చులకన చేసి విర్రవీగడం ఏంటో ktr గురించి అర్ధం కావట్లేదు.. కొందరు పిచ్చి జనాలు ktr మన నెల్లూరు కి ఏదో ఐటీ కంపెనీలు తెస్తాడు అంట అని సంబర పడుతున్నారు..2016 నుండే చిన్న చిన్న మొబైల్ అప్లికేషన్స్ సాఫ్ట్వేర్ కంపెనీ startup లు 10 దాకా ఉన్నాయి నెల్లూరు లో.. ktr ఎగతాళి చేస్తున్నా గ్రహించలేని స్థితిలో మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు.. ఎంత మిడిసిపడితే అంత బొక్క బోర్లా పడతారు రేపు.. రేపు ఎన్నికల్లో brs ఓడిపోవడం ఖాయం.. ఇంత మిడిసిపడ్డ ktr మొహం తప్పించి ఫారిన్ పారిపోవడం ఖాయం

తిరుమల లో మద్యం దొంగలు!!!కోట్లాది భక్తుల మనోభావాలు తో పని లేదు, తిరుమల లో ఆచార ఉల్లంఘనలు కోకల్లు.
25/08/2023

తిరుమల లో మద్యం దొంగలు!!!

కోట్లాది భక్తుల మనోభావాలు తో పని లేదు, తిరుమల లో ఆచార ఉల్లంఘనలు కోకల్లు.

Story of HCLShiv Nadar (founder of HCL) గారు ఏపీ లో పెట్టుబడి పెట్టటానికి ముందుకు వచ్చి .. అమరావతి లో బాబు గారిని కలవటాన...
22/08/2023

Story of HCL

Shiv Nadar (founder of HCL) గారు ఏపీ లో పెట్టుబడి పెట్టటానికి ముందుకు వచ్చి .. అమరావతి లో బాబు గారిని కలవటానికి వచ్చారు.

మీటింగ్ అయ్యిన తరువాత బాబుగారు శివ్ నడార్ గారిని Airport వరకు దిగబెట్టి వచ్చారు.

అది జరిగిన 15 రోజుల లోపు .. లోకేష్ paper work అంతా పూర్తిచేసి .. పెట్టుబడికి ఇచ్చిన అనుమతులు తీసుకుని లోకేష్ HCL వాళ్ళ నోయిడా ఆఫీస్ కి వెళ్లి పెర్సనల్ గా అందజేసి వచ్చారు

అలా పనిచేస్తేనే రాష్ట్రానికి ఉద్యోగాలు వస్తాయి

ఆ కష్టానికి ప్రతిఫలమే వెలిగిపోతున్న ఆ యువత ముఖాలు

బస్ లో ప్రయాణం చేసి ప్రయాణికులతో ముచ్చటించినచంద్ర బాబు గారు.
17/08/2023

బస్ లో ప్రయాణం చేసి ప్రయాణికులతో ముచ్చటించిన
చంద్ర బాబు గారు.

07/08/2023

CM గా పోలవరాన్ని 23 సార్లు సందర్శించారు. ఈ 4 ఏళ్ళలో మొదటి సారి వస్తున్నారు. ఎలా అనిపిస్తాంది.

“బాధ, ఆవేదన, తపన, ఒకొక్కసారి నిస్సహాయత. అందరికంటే ఎక్కువ బాధ పడేది నేనే. కానీ నేను ఈ క్షణంలో నిస్సహాయుడిని”🥲🥲

మళ్లీ వచ్చేది మీరే, పూర్తి చేసేది మీరే. బాధ పడొద్దు పెద్దాయనా Nara Chandrababu Naidu

Politics : BRS మూడోస్థానం.. ఆంధ్రలో హారాహోరి..
01/08/2023

Politics : BRS మూడోస్థానం.. ఆంధ్రలో హారాహోరి..

Politics, Special Story Politics : BRS మూడోస్థానం.. ఆంధ్రలో హారాహోరి.. 7INside FactsAugust 1, 2023 Share thisFacebookTwitterPinterestEmailWhatsAppPolitics : తెలంగాణాలో ఈసారి కాంగ్రెస్ గెలుస్...

Congrats mahasena media
30/06/2023

Congrats mahasena media

పసుపు చూడగానే ప్యాంట్ తడుపుకునే వ్యక్తికి పసుపు చొక్కా ఇచ్చాడు... ఇంక సీట్ వచ్చినట్టే 😂😂
08/06/2023

పసుపు చూడగానే ప్యాంట్ తడుపుకునే వ్యక్తికి పసుపు చొక్కా ఇచ్చాడు... ఇంక సీట్ వచ్చినట్టే 😂😂

జిల్లా: కడప అసెంబ్లీ: ప్రొద్దుటూరు 1985 తర్వాత . . తెలుగుదేశం ఇక్కడ ఒక్క్కసారి మాత్రమే (2009) గెలిచింది ప్రస్తుతం . . Pe...
02/06/2023

జిల్లా: కడప అసెంబ్లీ: ప్రొద్దుటూరు

1985 తర్వాత . . తెలుగుదేశం ఇక్కడ ఒక్క్కసారి మాత్రమే (2009) గెలిచింది

ప్రస్తుతం . .

Peoples Pulse, ఆత్మసాక్షి సర్వేల ప్రకారం . . ఇక్కడ తెలుగుదేశం ఆధిక్యంలో వుంది

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Voice Of Amaravathi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share