Chenetha Tv

Chenetha Tv welcome to ChenethaTV you are source for the latest state and Central news in Telugu stay tune-Follow

08/03/2024

*నేను మాట్లాడితే రోజుకొకరు జైలుకు వెళ్తారు మైనంపల్లి.! చేనేత టీవీ*

02/11/2023

మీరు గెలిచే అవకాశం ఉంటే బిజెపి నాయకులు మీకెందుకు రాణి రుద్రమ..? చేనేత టీవీ

11/09/2023

*చేనేత టీవీ//రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుకు అధికారులు ఖైదీ నంబర్ 7691ను కేటాయించారు.*

*స్నేహ బ్లాక్'లోని స్పెషల్ సెల్లో ఆయన ఉండనున్నారు.*

*కోర్టు ఆదేశాల మేరకు జైలులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.*

*నేటి నుంచి ఇంటి ఫుడ్ను అందించనున్నారు.*

09/09/2023

నాన్న అరెస్ట్.. రంగంలోకి లోకేష్

09/09/2023

రాజన్న సిరిసిల్ల జిల్లా//సిరిసిల్ల జీ20 సదస్సు జరుగుతున్న సందర్భంగా 20 దేశాల అధ్యక్షులు మన దేశానికి విచ్చేస్తున్న సందర్భంగా నా వృత్తి అయినటువంటి చేనేత కళ తో స్వాగతం పలకాలన్న ఉద్దేశంతో 20 దేశాల అధ్యక్షులు ఫోటోలు మరియు భారతదేశ మూడు రంగుల మధ్యలో మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు నమస్తే అని స్వాగతం పలుకుతున్న చిత్రాలన్నీ వ రెండు మీటర్ల వస్త్రానికి ఇరు ప్రక్కల జి 20 లోగో వచ్చే విధంగా వారం రోజులు శ్రమించి దీన్ని నెసినాను నాకు అవకాశం కల్పిస్తే మోడీ సార్ గారికి అందిస్తాను
గతంలో టి20 లోగో నేసి ప్రధానమంత్రి మోడీ సార్ గారికి పంపియడం జరిగింది దాన్ని మంకీ బాత్ ప్రోగ్రాం లో కూడా ప్రస్తావించినారు

07/09/2023

రాజన్న సిరిసిల్ల జిల్లా//సిరిసిల్ల మల్కాపేట రిజర్వాయర్ కు. కర్రల నరసయ్య మాజీ ఎమ్మెల్యే దళితులకు ఎడలేని సేవలు చేశారు కాబట్టి మల్కపేట రిజర్వాయర్ కు అతని పేరు పెట్టాలంటూ సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టిన దళిత సంఘాల నాయకులు

07/09/2023

రాజకీయాలని అర్ధరాత్రి జరుగుతాయి నారాయణ

07/09/2023

చేనేత టీవీ గాడిద పాలు అంటే మామూలు కాదు గాడిద పాలు లీటరు 7000 రూపాయలు

06/09/2023

*ఈస్ట్ కోస్ట్ ట్రైన్‌లో పొగలు.. భయంతో పరుగులు పెట్టిన ప్రయాణికులు*. చేనేత టీవీ సెప్టెంబర్ 06
ఈస్ట్ కోస్ట్ సూపర్ ఫాస్ట్ రైలులో పొగలు వచ్చాయి. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. కురవి మండలం గుడ్రాతమడుగు రైల్వే స్టేషన్‌లో ఈస్ట్ కోస్ట్ ట్రైన్‌లో ఒక్కసారిగా పొగలు కమ్ముకున్నాయి. దీంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు.

ట్రైన్ హైదరాబాద్ నుంచి శాలీమర్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. బుధవారం మధ్యాహ్నం సమయంలో ఈ ఘటన చోటుచేసుకోగా.. పొగలు రావడంతో అరగంటపాటు ట్రైన్ ఆగిపోయింది.

పొగలు రావడంతో ట్రైన్‌ను గుండ్రాతిమడుగు స్టేషన్‌లో లోకోపైలట్ నిలిపి వేశాడు. ఆ తర్వాత ప్రయాణికుల నుంచి సమాచారం అందుకుని వెంటనే రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.

ట్రైన్‌లో పొగలను అదుపులోకి తీసుకురాగా.. అనంతరం ట్రైన్ బయలుదేరింది. పొగలు రావడానికి ఒక ప్రయాణికుడే కారణమని తెలుస్తోంది. మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లో ఒక ప్రయాణికుడు ట్రైన్ చైన్ లాగి వదిలేశాడు. దీని వల్ల ట్రైన్ కదిలి కొద్దిదూరం వెళ్లిన తర్వాత బ్రేకులు పట్టేయడంతో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. చైన్ లాగిన ప్రయాణికుడు ఎవరనేది తెలుసుకునేందుకు సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు...,...

06/09/2023

సిరిసిల్ల ఇస్కాన్ సెంటర్ వారి ఆధ్వర్యంలో పద్మనాయక కల్యాణ మండపంలో అత్యంత వైభవంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ప్రారంభమయ్యాయి పాల్గొన్న సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి

06/09/2023

ఈ సారి మోడీ ఔట్..రాహుల్ ఇన్ హనుమంత రావు సంచలన వ్యాఖ్యలు

06/09/2023

ఏపీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు ఇంగ్లీష్ లో ఇండియా కంటే తెలుగు లో భారత్ బాగుంది

06/09/2023

హైకోర్టు ఆదేశాలు అమలు చేయండి DK అరుణ

06/09/2023

తిరుమల శ్రీవారికి రూ.2కోట్ల విలువైన బంగారు పుష్పాలు

చేనేత టీవీ//

దాదాపు రూ.2 కోట్ల వ్యయంతో ఈ పుష్పాలను తయారు చేసినట్టు వెల్లడించారు. బుధవారం శ్రీవారిని దర్శించుకున్న రాజారెడ్డి, కిరణ్‌ కుమార్‌ స్వామివారికి బంగారు పుష్పాలను సమర్పించారు. ఈ బంగారు పుష్పాలను శ్రీవారి అష్టదళపాదపద్మారాధన సేవకు వినియోగించనున్నారు..

09/09/2022

కరీంనగర్ లో బిజెపి స్టేట్ చీఫ్ బండి సంజయ్ కార్యక్రమం ప్రత్యక్షప్రసారం

09/09/2022

రాజన్నసిరిసిల్ల జిల్లాలో వినాయక నిమజ్జనాన్ని సందర్శించిన జిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి, అధికారులు, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి

31/08/2022

తంగళ్ళపల్లిలో ప్రజా ప్రతినిధులు, తెరాస నాయకులు..

28/08/2022

చేనేత టివి కథనం.. సిరిసిల్ల బతుకమ్మ ఘాట్ వద్ద మ్యూజిక్ ఫౌంటెన్ పునః ప్రారంభం Venkanna Repoter

Address


Opening Hours

Monday 10:30 - 18:00
Tuesday 10:30 - 18:00
Wednesday 10:30 - 18:00
Thursday 10:30 - 18:00
Friday 10:30 - 18:00
Saturday 10:30 - 18:00
Sunday 10:30 - 18:00

Alerts

Be the first to know and let us send you an email when Chenetha Tv posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Opening Hours
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share