Naaku Kopam Vachindi

  • Home
  • Naaku Kopam Vachindi

Naaku Kopam Vachindi నీకు కోపం వచింధా ????
ఐతె షేర్ చెయ్...

★ తిరుపతిలో రోప్ వే 🚡🚡🚡 🔹శ్రీవారి భక్తులకు అనుకూలంగా బస్టాండ్ నుంచి రైల్యేస్టేషన్,  బస్టాండ్ నుంచి అలిపిరి వరకు రెండు రో...
23/04/2023

★ తిరుపతిలో రోప్ వే 🚡🚡🚡

🔹శ్రీవారి భక్తులకు అనుకూలంగా బస్టాండ్ నుంచి రైల్యేస్టేషన్, బస్టాండ్ నుంచి అలిపిరి వరకు రెండు రోప్ వేల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం.

🔹డీపీఆర్ సిద్ధం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం..

నిత్యం భక్తులు, యాత్రికులతో సందడిగా ఉండే ఆధ్యాత్మిక నగరం తిరుపతిని మరింత అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది.

శ్రీవారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.. ఇప్పటికే ట్రాఫిక్ పద్మ వ్యూహం నుంచి బయటపడేలా శ్రీనివాస సేతును నిర్మించగా.. ఇప్పుడు కొత్తగా ఇంటి గ్రేటెడ్ బస్టాండ్ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేసింది

దీంతోపాటే రెండు రోప్ వేలను కూడా ఏర్పాటు చేస్తే మరింత అనుకూలంగా ఉంటుందని యోచిస్తోంది


20/04/2023

SICKO PSYCO SONG | CBN | HAPPY BIRTHDAY CBN | ARTIFICIAL INTELLIGENCE

20/04/2023

Anduke picchi picchi experiment's cheyakudadu haha😂😂😂
Angry Sigma Girl

ఇవాళ సీఎం జగన్ ను కలవనున్న హీరో విశాల్..!!
20/12/2022

ఇవాళ సీఎం జగన్ ను కలవనున్న హీరో విశాల్..!!

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Naaku Kopam Vachindi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share