TRS MEDIA unofficial

  • Home
  • TRS MEDIA unofficial

TRS MEDIA unofficial TRS Media page is created for the information about TRS upcoming programs and party related

*🌾టీఆర్‌ఎస్‌ అంటేనే తెలంగాణ రైతు సర్కారు**నాడు అన్నమో రామచంద్రా.. నేడు అన్నపూర్ణ**రైతుల ముంగిట్లో రైతుబంధు ముల్లె**- మంత...
11/01/2022

*🌾టీఆర్‌ఎస్‌ అంటేనే తెలంగాణ రైతు సర్కారు*

*నాడు అన్నమో రామచంద్రా.. నేడు అన్నపూర్ణ*
*రైతుల ముంగిట్లో రైతుబంధు ముల్లె*

*- మంత్రి #కేటీఆర్*

👉తెలంగాణలోని పథకాలు ఎక్కడైనా ఉన్నాయా?
🤜పథకాలపై బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు చర్చకు సిద్ధమా?
👉సాగు రంగాలకు రూ.2.70 లక్షల కోట్లు ఇచ్చాం
👉మాటలకందని మహా సంకల్పం రైతుబంధు పథకం
👉సంక్రాంతి వరకు రైతుబంధు సంబురాలు
👉టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌
🤜కార్పొరేట్లకు రుణమాఫీ చేసింది మీరు..
☝️రైతులకు రుణ మాఫీ చేసింది మేము.
🤜నాడు కాలిపోయే మోటర్లు, పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు, లాక్కొనిపోయే స్టార్టర్లు.
👉నేడు పచ్చని పొలాలు, పాడి పంటలు, ధాన్యం రాసులు, అలుగు పారే చెరువులు.

17/11/2021
12/03/2021
*సీఎం కేసీఆర్ గారి ప్రెస్ మీట్ అంశాలు*★ తెలంగాణ లో నేడు కొత్తగా 18 కరోన కేసులు★ తెలంగాణ లో ఇప్పటి వరకు 858 కేసులు నమోదు★...
20/04/2020

*సీఎం కేసీఆర్ గారి ప్రెస్ మీట్ అంశాలు*

★ తెలంగాణ లో నేడు కొత్తగా 18 కరోన కేసులు
★ తెలంగాణ లో ఇప్పటి వరకు 858 కేసులు నమోదు
★ 31 జిల్లాలో 4 జిల్లాలో ఎటువంటి కేసులు నమోదు కాలేవు
★ ఇప్పటి వరకు 186 మందిని డిశ్చార్జ్ చేశాం, 651 మంది చికిత్స పొందుతున్నారు
నేటి వరకు తెలంగాణ మొత్తంలో కరోన వ్యాధి వల్ల 21 మంది మృతి
★ దేశం మొత్తంలో 8 రోజులకు ఒకసారి కరోన కేసులు డబల్ అవుతుంటే మన తెలంగాణ లో 10 రోజులకు ఒకసారి పెరుగుతున్నాయి
★ *తెలంగాణ లో రేపటి నుండి* *ఎటువంటి సడలింపులు ఉండవు*
★ కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటు తెలంగాణలో ఎటువంటి సడలింపులు ఉండవు
★ ప్రపంచ మొత్తంలో 42 దేశాలు మొత్తం లాక్ డౌన్ లో ఉన్నాయి, మన దేశం కూడా మే 3 వరకు సంపూర్ణ లోక్డౌన్ లో ఉంది
★ క్యాబినెట్ మీటింగ్ లో సుదీర్ఘ చర్చ , ప్రజా సేకరణ, మీడియా సర్వే ల అనుగుణంగా లాక్ డౌన్ ని తెలంగాణ ప్రభుత్వం వచ్చే నెల మే 7 వరకు లాక్ డౌన్ ని పొగిస్తున్నాం
◆ ఆన్లైన్ లో నిత్యావసర సరుకులు సరఫరా చేస్తున్న ఆన్లైన్ సర్వీసులను లాక్ డౌన్ ఉన్నంత వరకు ఆపివేయబడుతునం
◆ పండుగలు, పబ్బలు ఇంట్లోనే జరుపుకోవాలి
★ సర్పంచ్ నుండి మంత్రి వరకు ప్రజాప్రతినిధులు చాలా బాగా పనిచేస్తున్నారు

★ ప్రభుత్వ ఉద్యోగులకు 50 శాతం జీతాలు ఇస్తాం, పెన్షనేర్లకు మాత్రం 75 శాతం డబ్బులు ఇస్తాం
★ ఇప్పటి వరకు ప్రకటించిన విదంగా గ్రామ పంచాయతీ, మునిసిపల్, డాక్టర్ లకు, పోలీసు ఉద్యోగులకు నగదు ప్రోత్సకాలు ఎదవిడిగా ఇస్తాం
★ ఇంటి కిరాయి దారులకు 3 నెలల కిరాయి వసూలు చేయకూడదు, రేపటికి విడతల వారిగా తీసుకోవాలి తప్ప వడ్డీ వసూలు చేయకూడదు
ఎవరైనా ఇబ్బంది పెట్టుతే 100 కు డయల్ చేయాలి
★ ప్రైవేట్ విద్య సంస్థలు వచ్చే విద్యా సంవత్సరంలో ఫీ పెంచ కూడదు, ట్యూషన్ ఫీ మాత్రమే తీసుకోవాలి, తల్లిదండ్రులు కు ఎలాంటి ఇబ్బందులు పెట్టకూడదు
★ తెల్ల రేషన్ కార్డు దారులకు *మే* నెల బియ్యం, ఒక వ్యక్తి కి 12 కిలో చొప్పున ఇచ్చి, 1500 నగదు ఇస్తాం, వచ్చే నెల 7 లోపు ఇచ్చి తిరుతం
★ మీ నగదు డబ్బు నెల మొత్తంలో తీసుకోవచ్చు, బ్యాంక్ ల దగ్గర గుంపులు గుంపులు గా ఉండకూడదు
★ పరిశ్రమలకు ఏప్రిల్, మే నెల డిఫర్ మెంట్ (కరెంట్) చార్జీలు మొత్తం మాఫీ చేస్తునం
★ గచ్చిబౌలి స్టేడియం లో గలా 14 అంతస్తుల భవనం ని వైద్య విధాన పరిషత్ ఆధీనంలో తీసుకొని 1500 పడకల కోవిడ్ స్పెషల్
దవాఖాన ఏర్పాటు చేస్తాం
★ రైతులు పండిస్తున్న ప్రతి గింజని ప్రభుత్వం కొనుగోలు చేస్తాం
★ మే 5 తర్వాత ఎరువులు కోనుగోలు చేసుకోని వచ్చే రబి కొరకు సన్నద్ధంగా ఉండండి
★ మే తర్వాత కూడా పెండ్లిలకు, శుభ కార్యాలకు ఫంక్షన్ హాల్ లు ఇవ్వబడదు, అట్టి ఫంక్షన్ హాల్ లలో ఫెర్టిలిజర్ గోడౌన్ కొరకు వాడుకోవాలి
★ వ్యాధి ప్రమాద స్థాయిలో ఉంది,
లాక్ డౌన్ ని మరింత పటిష్టంగా అమలు పరచాలి, అనవసరంగా బయటకి రావద్దు, ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించండి
★ కరోన వైరస్ కు మందు లేదు... స్వీయ నియంత్రనే మార్గం

ఫిబ్రవరి 17 వ రోజున ముఖ్యమంత్రి కెసిఆర్ గారి పుట్టిన రోజును పురస్కరించుకొని... ప్రకటనల పేరుతో , హోర్డింగ్, బ్యానర్ల పేర్...
15/02/2020

ఫిబ్రవరి 17 వ రోజున ముఖ్యమంత్రి కెసిఆర్ గారి పుట్టిన రోజును పురస్కరించుకొని... ప్రకటనల పేరుతో , హోర్డింగ్, బ్యానర్ల పేర్లతో వృధాగా డబ్బులు కర్చుచేయకుండా ప్రతి ఒక్కరు ఒక చెట్టును నాటాలని కార్యకర్తలకు మరియు నాయకులకు పిలుపునిచ్చిన గౌరవ మంత్రివర్యులు, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు మన యువనేత కేటిఆర్ (రామన్న) గారి.. పిలుపునందుకుని, ప్రతి వొక్కరం..‘సిఎం కెసిఆర్’ పేరుతో మొక్కను నాటుదాం.. మన అభిమాన నాయకుని మీద జీవితకాలపు గౌరవాన్ని ప్రకటించుకుందాం. సెల్ఫీ విత్... ‘‘సిఎం సర్ సాప్లింగ్’’ కార్యక్రమంలో పాల్గొందాం...భావి తరాలకు హరిత బహుమతిని అందిద్దాం. కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేద్దాం.

సిరిసిల్ల జలకళను సంతరించుకున్న తరుణంలో. గోదారమ్మ పరవళ్లతో రైతుల కళ్ళలో చేరగనీ సంతోషం నిండుకున్నదితెలంగాణ ను  కోటి ఎకరాలన...
11/12/2019

సిరిసిల్ల జలకళను సంతరించుకున్న తరుణంలో. గోదారమ్మ పరవళ్లతో రైతుల కళ్ళలో చేరగనీ సంతోషం నిండుకున్నది

తెలంగాణ ను కోటి ఎకరాలను మాగాణoగా.. మార్చేందుకు వేసిన జల బాటలు ..శ్రీరాజరాజేశ్వర ప్రాజెక్టు బ్యాక్ వాటర్

Happy & proud to be MLA of Sircilla 😊


ప్రపంచంలోనే  అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మన కాళేశ్వరం ప్రాజెక్ట్.
15/06/2019

ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మన కాళేశ్వరం ప్రాజెక్ట్.

కనిపిస్తున్న ఈ రెండు భవనాలు .. ఏ కార్పొరేట్ ఆఫీసులు కావు ... మన నీరు పేద మధ్య తరగతి పిల్లలు చదువు కోవడానికి తెరాస ప్రభుత...
10/10/2018

కనిపిస్తున్న ఈ రెండు భవనాలు .. ఏ కార్పొరేట్ ఆఫీసులు కావు ... మన నీరు పేద మధ్య తరగతి పిల్లలు చదువు కోవడానికి తెరాస ప్రభుత్వం నిర్మించిన ప్రభుత్వ పాఠశాల భవనాలు అంటే నమ్మగలరా ... మీరు చూసేది మేము చెప్పేది నిజమే ..హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ లోని గవర్నమెంట్ స్కూల్ భవనాలు.. భవనాలే కాదు చదువు కూడా అదే స్థాయిలో అందిస్తున్నారు ...జై తెలంగాణ .. జై కెసిఆర్ ... ! VOTE FOR CAR .. SUPPORT KCR .. SUPPORT DEVELOPMENT...!

19/09/2018

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when TRS MEDIA unofficial posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share