అధికారంలో ఉన్నవారు రాకుండా... ప్రతిపక్షంలో ఉన్న నేను ముందుగా వస్తే రాజకీయాలు చేస్తున్నామన్నారు. వాళ్ళు రాక, నేను రాకపోతే కష్టాల్లో ఉన్న ప్రజలు ఏమై పోవాలి ? అందుకే వచ్చాను.
- నారా చంద్రబాబునాయుడు గారు
#CBNwithCycloneVictims
#CycloneMichaung
#NCBN
#CBNInGuntur
A CM with an unsound mind. ఉల్లిగడ్డని potato అంటారా ? ప్రజలు , అధికారులు కూడా నవ్వుతున్నారు. సిగ్గు ఉండాలి జగన్.
#WhyAPHatesJagan
#ByeByeJaganIn2024
తుఫాను వల్ల పంట నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు
ఉమ్మడి గుంటూరు జిల్లాలో చంద్రబాబు గారి పర్యటన
#CBNwithCycloneVictims
#CycloneMichaung
#NCBN
#CBNInGuntur
పంట మునిగి రైతు కంట కన్నీరు కురుస్తుంటే... ఆ కన్నీటి వానలో వైసీపీ మంత్రులు రీల్స్ చేసుకుంటున్నారు. అధికారంలో లేకపోయినా టీడీపీ నేతలు తమను కలిసి నష్టాన్ని అడిగి తెలుసుకుంటుంటే నిజమైన నాయకులు మీరే అంటూ అన్నదాతలు హర్షిస్తున్నారు
#CycloneMichaung
#AndhraPradesh
#WhyAPHatesJagan
కనీసం చేతులు కాలినాకైనా ఆకులు పట్టుకుంటారు. ఈ బులుగు జాతి మాత్రం కాలిన చేతికే మళ్ళీ మళ్ళీ వాతలు పెట్టినట్టు మాట్లాడతారు
#CycloneMichaung
#AndhraPradesh
#WhyAPHatesJagan
విభజన చట్టం కింద ఏపీలో ఏర్పాటు చేయాల్సిన గిరిజన యూనివర్సిటీని ఉత్తరాంధ్రలో ఏర్పాటు చేయడం కోసం, నాడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున చంద్రబాబు గారు విజయనగరంలో 525 ఎకరాలు కేటాయించారు. రూ.10 కోట్లతో కాంపౌండ్ వాల్ కూడా నిర్మించారు. కానీ, జగన్మోహన్ రెడ్డి వచ్చాక రాజకీయ కక్షతో ఆ భూమిని రద్దు చేసి, 4 ఏళ్ళ పాటు తాత్సారం చేసి, మళ్ళీ శంకుస్థాపన చేసాడు. జగన్ రెడ్డి ప్రభుత్వం చేతకానిది కాబట్టి... కనీసం కేంద్రం అయినా, చొరవ తీసుకుని గిరిజన యూనివర్సిటీతో పాటు, ఇతర కేంద్ర విద్యా సంస్థలను కూడా త్వరితగతిన పూర్తి చేయాలి.
- లోక్ సభలో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు
#WhyAPHatesJagan
#JaganFailedCM
#AndhraPradesh
ఎంతసేపూ అవినీతి సంపాదన మీద తప్ప రైతుల కోసం ముందు జాగ్రత్తలు తీసుకునే ఆలోచనే ఉండదు ఈ పాలకులకు. గోనె సంచులు సకాలంలో ఇచ్చి ఉంటే పంట నష్టపోయేవాడిని కాదు అంటున్నారు కృష్ణా జిల్లా నందివాడకు చెందిన కౌలు రైతు
#WhyAPHatesJagan
#CycloneMichaung
#AndhraPradesh
#JaganFailedFarmers
చంద్రబాబు గారు ఉంటే అమరావతి కూడా ఇలా అయ్యేదా అనిపించింది. అంతే జగన్ అభిమానిని కాస్తా చంద్రబాబు గారి ఫ్యాన్ అయిపోయా! - ఒక యువకుడు
#TDPforDevelopment
#NCBN
అమ్మ ఒడి పేరుతో జగన్ చేసిన మరో మోసం ఇది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ, ఎన్నికలయ్యాక అమలు చేసిన తీరుతో జనం చెవిలో మరో పువ్వు పెట్టాడు జగన్.
#WhyAPHatesJagan
#AmmaVodiLies
ఎకరాకు 25-35 వేలు పెట్టుబడి పెడితే పంటంతా నీటి పాలయ్యింది. రైతు గుండె చెరువయ్యింది. అన్నదాత కష్టాల్లో ఉంటే... నీకు మాత్రం పెళ్లి సంబరాలు కావాల్సి వచ్చాయా జగన్ రెడ్డీ? కనీసం ఒక్క రైతును కలిసే తీరిక కూడా లేదా నీకు?
#CycloneMichaung
#AndhraPradesh
#WhyAPHatesJagan
తిరుమలని ఏమి చేద్దాం అనుకుంటున్నావ్ జగన్ ? మహిళలపై ఈ దురుసు ప్రవర్తన ఏమిటి?
స్వామి వారి సన్నిధిలో, మహిళల మట్టి గాజులు పగలుగొట్టేలా ప్రవర్తిస్తారా?
అసలు మీకు స్వామి వారి విలువ? మహిళలు మట్టి గాజులకి ఇచ్చే ప్రాముఖ్యత తెలుసా?
ఎలాగూ మీరు ఆ అధికారి మీద చర్యలు తీసుకోలేరు.
నిన్న భక్తులు ఒళ్ళు బలిసి వీడియోలు తీసారని ప్రచారం చేసారు. ఇప్పుడు ఈ మహిళని మీ సైకో గాళ్ళు ఏమని నిందిస్తారో ?
#SaveTirumalaFromJagan
#Tirumala
#WhyAPHatesJagan
వైసీపీ ఎమ్మెల్యే ఒత్తిడికి లొంగి ఓట్ల అక్రమాలకు పాల్పడవద్దు. దొంగ ఓట్లు తొలగించాలి. అర్హులకు ఓటు హక్కును కల్పించాలి. అక్రమాలను గుర్తిస్తే న్యాయపోరాటానికి దిగుతాం - అధికారులకు టీడీపీ నేత పులివర్తి నాని విజ్ఞప్తి
#ApElections2024
#AndhraPradesh
తుఫాను దెబ్బకు విలవిలలాడుతున్న రైతుల్ని కలవడానికి మనసొప్పదు కానీ... కుటుంబ సమేతంగా పెళ్లి వేడుకల్లో మునిగి తేలడానికి టైముంటుంది. ప్రజల కష్టాలంటే మరీ లెక్కలేకుంటే ఎలా జగన్ రెడ్డీ!
#CycloneMichaung
#AndhraPradesh
#WhyAPHatesJagan
మిచాంగ్ తుఫాన్ వల్ల జలయమయమైన సత్తెనపల్లి నియోజకవర్గంలో గోళ్లపాడు గ్రామంలోని బాలికల గురుకుల పాఠశాల పరిస్థితి. వైసీపీ నాయకుల దోపిడీకి ఉపయోగపడిన నాడు నేడు పనులు. రోగాల బారిన పడుతున్న విద్యార్థులు. తక్షణమే మెరుగైన వైద్యం అందించి ఇప్పటికైనా స్కూల్ పరిసరాలను బాగుచేయాలని డిమాండ్- రాష్ట్ర తెలుగుయువత అధికార ప్రతినిధి వక్కంటి అజయ్ కుమార్
#CycloneMichaung
#AndhraPradesh
#WhyAPHatesJagan
జగన్ రెడ్డి దరిద్రపు పాదం ఉండగా.. రైతు చేతికి పంట రాదు..
అయితే కరువు.. లేకపోతే తుఫాన్లు..
రెండూ లేకపోతే చేతకానితనం..
#WhyAPHatesJagan
#KaruvuJaganTwins
#IronLegJagan
#CycloneMichaung
#AndhraPradesh
నాడు-నేడు అనేది, జగన్ ప్యాలెస్ లో ఉన్న నేలమాళిగలు నింపుకోవటానికే. స్కూల్స్, హాస్పిటల్స్లో చేసిన ప్రతి పని నాసిరకమే.
రాజమండ్రి 37వ వార్డులో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో, నాడు-నేడుతో లక్షలు ఖర్చు పెట్టి, జగన్ రెడ్డి చేసిన ఘనకార్యం ఇది. పిల్లర్లు లేకుండా కట్టడం ఏంటి జగన్ రెడ్డి? నీ ఊరికో ప్యాలెస్ ఇలాగే కట్టుకుంటావా? పిల్లలకు సెలవు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఎంత అనర్ధం జరిగేది?
#CycloneMichaung
#AndhraPradesh
#WhyAPHatesJagan
#JaganFailedCM
కార్తీక సోమవారం రోజున, తిరుమల వెంగమాంబ అన్నప్రసాదశాలలో భక్తుల పరిస్థితి ఇది.
తిరుమల వెంకన్న దర్శనం కష్టతరం చేసావ్. సదుపాయాలు లేకుండా చేసావ్. రూమ్ అద్దెలు పెంచేసావ్. లడ్డూ నాణ్యత లేకుండా చేసావ్. చివరకు అన్న ప్రసాదం కూడా తినకుండా చేస్తున్నావ్.
జగన్. ఒక్కటే గుర్తు పెట్టుకో. నువ్వు ఎవరితో అయినా పెట్టుకో. ఆ వెంకన్నతో మాత్రం పెట్టుకోకు..!
#SaveTirumalaFromJagan
#Tirumala
#WhyAPHatesJagan
ప్రజలకు ఏంటి కర్మ ? ఏమయ్యాయి నాడు-నేడు నిధులు ? ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి ఇది.
#WhyAPHatesJagan
తిరుమలకు వచ్చే భక్తుల తమ ఆర్థిక స్థితిగతులతో నిమిత్తం లేకుండా అందరితో కలిసి ఎంతో నిష్ఠతో పవిత్రంగా స్వీకరించే మహాప్రసాదం... శ్రీవారి నిత్యాన్నదానం. అటువంటి కార్యక్రమంలో ఇలాంటి నాసిరకం పదార్ధాలా?
#SaveTirumalaFromJagan
#Tirumala
#WhyAPHatesJagan
"నా ఎస్సీ, నా ఎస్టీ..." ఇది జగన్ మాటల్లోనే ఉంటుంది. కానీ చేతల్లో మాత్రం దళిత, గిరిజనులపై దమనకాండకు జగన్ లోని కుల అహంకారం ఎప్పుడూ ముందుంటుంది. దళిత వ్యతిరేకులు , దళితులను చంపి డోర్ డెలివరీ చేసిన నేతలే జగన్ నేస్తాలు.
#WhyAPHatesJagan
#DalitDrohiJagan
#DalitLivesDontMatterInAP
#DalitAtrocitiesInAP
#PichiJagan
#AndhraPradesh