News of 9

News of 9 'Truth and Courage' - NewsOf9 It's a one stop place for Andhra and Telangana Political News, Movie updates and Sports news & more...
(13)

14/12/2024

We are extremely sorry for the family...I will personally be there to support them -

14/12/2024

అల్లు అర్జున్ ను కలిసిన మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ

అల్లు అర్జున్ చూసి భావోద్వేగానికి లోనైన సురేఖ

14/12/2024

నేను సినిమా చూసేందుకు వెళ్లినప్పుడు అనుకోకుండా ఘటన జరిగింది. ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు. 20 ఏళ్లుగా సంధ్య థియేటర్‌కు వెళ్లి సినిమా చూస్తున్నా. నా సినిమాలే కాదు.. మావయ్య సినిమాలూ చూశా. బాధిత కుటుంబానికి జరిగిన నష్టం పూడ్చలేనిది: అల్లు అర్జున్

14/12/2024

జైలు నుంచి ఇంటికి వచ్చిన అల్లు అర్జున్ ను చూసి ఎమోషనల్ అయిన అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి..

అల్లు అర్జున్‌ రిలీజ్‌పై కొనసాగుతున్న సస్పెన్స్‌. ఈ రోజు అల్లు అర్జున్‌ రిలీజ్‌ డౌటేనంటున్న అధికారులు. అల్లు అర్జున్‌ ఈర...
13/12/2024

అల్లు అర్జున్‌ రిలీజ్‌పై కొనసాగుతున్న సస్పెన్స్‌. ఈ రోజు అల్లు అర్జున్‌ రిలీజ్‌ డౌటేనంటున్న అధికారులు. అల్లు అర్జున్‌ ఈరోజు జైల్లోనే ఉండే అవకాశం. క్లాస్‌-1 బ్యారక్‌ సిద్ధం చేసిన జైలు అధికారులు.

కాసేపట్లో చంచల్‌గూడ జైలు నుంచి బయటకు అల్లు అర్జున్‌. బెయిల్‌ పేపర్లతో జైలుకు చేరుకున్న అల్లు అర్జున్‌ లాయర్లు. రూ.50 వేల...
13/12/2024

కాసేపట్లో చంచల్‌గూడ జైలు నుంచి బయటకు అల్లు అర్జున్‌. బెయిల్‌ పేపర్లతో జైలుకు చేరుకున్న అల్లు అర్జున్‌ లాయర్లు. రూ.50 వేల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించనున్న అల్లు అర్జున్‌. బెయిల్‌ ప్రాసెస్‌ పూర్తి కావడానికి మరో అరగంట సమయం పట్టే అవకాశం.

13/12/2024

బన్నీ కి మద్దతుగా త్రివిక్రమ్ శ్రీనివాస్

అల్లు అర్జున్ కు 14 రోజులు రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు చంచల్ గూడా జైలుకు తరలింపు..
13/12/2024

అల్లు అర్జున్ కు 14 రోజులు రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు

చంచల్ గూడా జైలుకు తరలింపు..

13/12/2024

నేను చంద్రబాబు గారి విలువ అప్పుడే తెలుసుకున్నా. ఇన్ని దశాబ్దాల ప్రజా జీవితంలో, అందరినీ ఒక తాటి పైకి తెచ్చి, అన్నీ తట్టుకుంటూ, ప్రజలకి మేలు చేయటం చూస్తే, చంద్రబాబు గారికి హ్యాట్సాఫ్ చెప్పాలనిపిస్తుంది.

13/12/2024

అల్లు అర్జున్‌ను నాంపల్లి కోర్టులో హాజరు పరిచిన పోలీసులు

13/12/2024

అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్న నాగబాబు

అల్లు అర్జున్ పై సీఎం రేవంత్ స్పందనచట్టం తన పని తాను చేసుకుపోతుంది... ఇందులో నా జోక్యం ఏమీ ఉండదు...  చట్టం ముందు అందరూ స...
13/12/2024

అల్లు అర్జున్ పై సీఎం రేవంత్ స్పందన

చట్టం తన పని తాను చేసుకుపోతుంది... ఇందులో నా జోక్యం ఏమీ ఉండదు... చట్టం ముందు అందరూ సమానులే - సీఎం రేవంత్ రెడ్డి

13/12/2024

గాంధీ ఆస్పత్రిలో అల్లు అర్జున్‌.

వైద్యపరీక్షల అనంతరం నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లి అల్లు అర్జున్‌ను న్యాయమూర్తి ముందు హాజరుపరచనున్నారు.

13/12/2024

అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి

మ‌రి కాసేప‌ట్లో అల్లుఅర్జున్ వ‌ద్ద‌కు వెళ్లే అవ‌కాశం

13/12/2024

న‌న్ను తీసుకువెళ్ల‌డం త‌ప్పులేదు సార్..

కానీ నా బెడ్ రూములోకి వ‌చ్చి.. క‌నీసం బ‌ట్ట‌లు మార్చుకునేందుకు కూడా టైం ఇవ్వ‌క‌పోవ‌డం మంచిది కాదు సార్ - అల్లు అర్జున్

13/12/2024

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశాం: చిక్కడపల్లి పోలీసులు

అల్లు అర్జున్ సంధ్య థియేటర్ రావడం వల్లే తొక్కిసలాట జరిగింది: చిక్కడపల్లి పోలీసులు

అల్లు అర్జున్ కోర్టులో హాజరు పరుస్తాం: చిక్కడపల్లి పోలీసులు

12/12/2024

ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కు కేటాయించి పని చేద్దాం - సీఎం చంద్రబాబు

12/12/2024

తిరుమలలో అల్పపీడనం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం.

తిరుమలలో భారీ వర్షాల నేపథ్యంలో మాడా వీధులు ల తో పాటు , లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి.

ఘాట్ రోడ్డులో కొండచరియలు జారీ పడే ప్రాంతాల్లో నిఘాను పెంచిన అధికారులు.

Address


Alerts

Be the first to know and let us send you an email when News of 9 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to News of 9:

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share