ఘనంగా వృద్దల సమక్షంలో శివశంకర్ అన్నగారి జన్మదిన వేడుకలు...
నేను చేస్తున్నా సేవ కార్యక్రమాలను చూసి నన్ను ఏల్లప్పుడు ఫ్రోత్సహిస్తున్నా ఆసరఫౌండషన్ వ్యవస్థాపక అద్యక్షులు బొల్లం శివశంకర్ అన్న గారి జన్మదిన వేడులను నిన్న నార్కట్ పల్లి మండల కేంద్రంలోని ఉన్నటువంటి ఆనాధ వృద్దాశ్రమంలోని వృద్దల సమక్షంలోని కేక్ కట్ చేసి వారికి పండ్లు పంపీణీ చేయడం జరిగింది.ఆనంతరం వృద్దులందరు కలిసి బొల్లం శివశంకర్ అన్నగారిని దీవించడం జరిగింది..!!
మీ మేడి హరికృష్ణ
సామాజిక వేత్త
మహానంది పుణ్యక్షేత్రం జలదిగ్బంధంలో...
బోనాల జోష్లో ఎస్సై ని ముద్దాడుతున్న వైనం ..😇
హిందూ ధర్మం పై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చిన్నచూపు అంటున్నారు ఆంధ్రప్రదేశ్లో హిందూ సాంప్రదాయని ఆచరిస్తున్న స్వాములందరు కూడా రోడ్డు మీదకు వస్తున్న దృశ్యం...
ప్రైవేట్ బడి వద్దే వద్దు గవర్నమెంట్ బడి ముద్దు ముద్దుగా ఉంటుంది అంటుంది ఓ బంగారు తల్లి ...
ఈ చిన్నారి పాడిన పాటను ఒకసారి వింటే పోలే 🕺🏻👍🏻
ఈరోజు సర్వేల్ రెసిడెన్షియల్ గురుకుల విద్యాలయ విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్నా విద్యా శాఖ మంత్రివర్యులు జి జగదీశ్వర్ రెడ్డి గారు మరియు విద్యార్థుల దృశ్యం