కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్ళలోపు ఉన్న పేద కుటుంబాల అక్కచెల్లెమ్మలకు వైయస్సార్ కాపు నేస్తం ద్వారా ఏటా రూ.15 వేలను మన ప్రభుత్వంలో అందిస్తున్నాం. ఈరోజు ఈ పథకం ద్వారా వరుసగా నాలుగో ఏడాది 3,57,844 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో రూ.536.77 కోట్లను జమ చేశాం. ఎలాంటి లంచాలకు, అవినీతికి తావు లేకుండా ఈ నాలుగేళ్ళలో వైయస్సార్ కాపు నేస్తం ద్వారా 4 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.2,029 కోట్లు అందజేశాం.
రొయ్యకు మీసం.. బాబుకు మోసం పుట్టుకతోనే వచ్చాయి. చంద్రబాబు వల్లే అభివృద్ధి అంటూ ఎల్లో మీడియా జాకీలేసి లేపుతుంటుంది. వాళ్ల ప్రచారం ఖాళీ డబ్బాలో రాళ్లు వేసి ఊపుతున్నట్లే ఉంటుంది. చంద్రబాబు ఏ గ్రామంలోనైనా గవర్నమెంట్ స్కూల్ లేదా ఆసుపత్రిని బాగుచేశాడా? పోనీ ఎక్కడైనా ఓ ఊరిలో గ్రామ సచివాలయం కట్టాడా? వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాడా? మరి ఏం చేశాడని చంద్రబాబుని అభివృద్ధి కింగ్ అంటూ వాళ్లు ఊదరగొడుతున్నారు.
కాంగ్రెస్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు
80 లక్షల మంది ఉన్న మా మాదిగలకు ఒక్క టికెట్ ఇవ్వరు కానీ గడ్డం వివేక్ కుటుంబంలో మాత్రం 3 టిక్కెట్లు ఎలా ఇస్తారు?
ఒక్క సీటుకు కూడా మా మాదిగలు అర్హులు కారా? మా మాదిగ కులానికి న్యాయం చేయండి.
10 మంది సీఎంలను చూసాను కానీ ఈరకంగా మాదిగలకు టికెట్ ఇవ్వకుండా ఎవరూ లేరు. మాదిగలు ఓట్లు వేయకపోతే కాంగ్రెస్ భవిష్యత్ ఏంటి? ఒక కాంగ్రెస్ నాయకుడిగా బాధ పడుతున్నా.
మా మాదిగ జాతికి రిజర్వేషన్ లేనట్లుగా 3 స్థానాల్లో ఒక్కటి కూడా కేటాయించకుండా అన్యాయం చేస్తుంది. ఇది మాదిగ జాతికి అవమానకరం.
సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం రోజు ట్రై చేస్తున్నాను కానీ ఇవ్వట్లేదు - మోత్కుపల్లి నర్సింహులు
Boom Boom Bumrah!
@Jaspritbumrah93 comes into the attack and gets the big wicket of Virat Kohli.
పవన్ కళ్యాణ్ గెలిచాక పిఠాపురంకి తండోపతండాలుగా వస్తారు!
తెలంగాణలో హైదరాబాద్ చూడడానికి ఎలా వస్తున్నారో.. పవన్ కళ్యాణ్ గెలిచాక పిఠాపురం చూడడానికి ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ ఒక టూర్ లాగా వస్తారు.
Copyright Disclaimer: - Under section 107 of the copyright Act 1976, allowance is mad for FAIR USE for purpose such a as criticism, comment, news reporting, teaching, scholarship and research. Fair use is a use permitted by copyright statues that might otherwise be infringing. Non- Profit, educational or personal use tips the balance in favor of FAIR USE.
S T U N N E R 🔥
#Samantha setting the screens on fire with her jaw-dropping looks!! 🖤
@Samanthaprabhu2 #BossLady #TeluguFilmNagar