భారతీయ జనతాపార్టీ గాండ్ల పెంట మండలం

  • Home
  • భారతీయ జనతాపార్టీ గాండ్ల పెంట మండలం

భారతీయ జనతాపార్టీ గాండ్ల పెంట మండలం Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from భారతీయ జనతాపార్టీ గాండ్ల పెంట మండలం, Media, .

18/04/2024
Satya Kumar Y     #సత్యకుమార్_యాదవ్  #ధర్మవరం
18/04/2024

Satya Kumar Y #సత్యకుమార్_యాదవ్ #ధర్మవరం

18/04/2024

Satya Kumar Y #సత్యకుమార్_యాదవ్ #ధర్మవరం

14/04/2024
14/04/2024

అంటరానితనం, వివక్షలపై అలుపెరుగని పోరాటం చేసి అస్తిత్వ ఉద్యమాలకు దశదిశలను చూపిన స్ఫూర్తి ప్రదాత భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని ఆశయ సాధనకై పునరంకితమవుదాం..!



14/04/2024

13/04/2024
13/04/2024

Happy Vaisakhi to all celebrating this vibrant festival!

May the spirit of Vaisakhi bring joy, prosperity, and unity to your lives.

Let's embrace the essence of this auspicious occasion with gratitude and peace!

13/04/2024

తమ జీవితాలను త్యాగం చేసి ప్రాణాలను అర్పించిన జలియన్ వాలా బాగ్ అమరవీరులకు ఘన నివాళులు.

21/11/2023

Satya Kumar Y garu

10/08/2023

విశాఖపట్నంలో జరిగిన మహా దర్నాలో ప్రసంగించిన బిజెపి జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ గారు
Satya Kumar Y

1993 నుంచి 2013 వరకు సజావుగా సాగిన డిల్లీ పాలన ఇప్పుడెందుకు సమస్యల్లో పడింది? హోంమంత్రి అమిత్షా అన్నట్లు ప్రతిపక్షాలకు ప...
08/08/2023

1993 నుంచి 2013 వరకు సజావుగా సాగిన డిల్లీ పాలన ఇప్పుడెందుకు సమస్యల్లో పడింది? హోంమంత్రి అమిత్షా అన్నట్లు ప్రతిపక్షాలకు ప్రజాస్వామ్య సాంప్రదాయాలు, ప్రజల శ్రేయస్సు దేశ పురోగతి పట్ల పట్టింపు లేదు. తమ అవినీతి కూటమిని కాపాడుకోవటమే వాటి లక్ష్యం. విపక్షాల వైకరి వల్లే ప్రస్తుత సమావేశాల్లో తొమ్మిది కీలక బిల్లులు ఎలాంటి చర్చ లేకుండా ఆమోదం పొందాల్సి వచ్చింది
#సత్యకాలమ్
-✍️ వై సత్యకుమార్ గారు
బిజెపి జాతీయ కార్యదర్శి
Satya Kumar Y

ఆగస్టు 6వ తేదీన "అమృత్ భారత్" కింద   రాష్ట్రంలోని 18 రైల్వే స్టేషన్లలో రూ.453.5కోట్ల విలువైన అభివృద్ధి పనులను వర్చువల్ ప...
03/08/2023

ఆగస్టు 6వ తేదీన "అమృత్ భారత్" కింద రాష్ట్రంలోని 18 రైల్వే స్టేషన్లలో రూ.453.5కోట్ల విలువైన అభివృద్ధి పనులను వర్చువల్ పద్దతిలో శంకుస్థాపన చేస్తున్న ప్రధానమంత్రి శ్రీ

03/08/2023

మోడీ గారి సుపరిపాలన గురించి A to Z గా పథకాలు అభివృద్ధి నిర్ణయాలు ఎంతో చక్కగా వివరించిన చిన్న పిల్లాడు

02/08/2023

పేద ప్రజలపై మీకెందుకు అంత కోపం సీఎం జగన్ గారు?
- BJP Andhra Pradesh అద్యక్షులు Daggubati Purandeswari గారు

భారత జాతీయ పతాక రూపకర్త, ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు గాంధేయవాది మన తెలుగువారి కీర్తిపతాకాన్ని జాతీయ స్థాయిలో రెపరెపలాడించ...
02/08/2023

భారత జాతీయ పతాక రూపకర్త, ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు గాంధేయవాది మన తెలుగువారి కీర్తిపతాకాన్ని జాతీయ స్థాయిలో రెపరెపలాడించిన "శ్రీ పింగళి వెంకయ్య" గారి 147వ జయంతి పురస్కరించుకుని ఆ మహనీయునికి బిజెపి ఘన నివాళులు అర్పిస్తోంది.

 #సత్యకాలమ్ -✍️ వై సత్యకుమార్ గారు బిజెపి జాతీయ కార్యదర్శి Satya Kumar Y
01/08/2023

#సత్యకాలమ్
-✍️ వై సత్యకుమార్ గారు
బిజెపి జాతీయ కార్యదర్శి
Satya Kumar Y

సొమ్ము ఒకరిది, సోకు ఒకరిది " పేదల ఇళ్ళ నిర్మాణానికి మోడీ ప్రభుత్వం ఇచ్చే ఇచ్చే 1.5 లక్షలు వారి ఖాతాల లో వెయ్యాలి, మల్లిం...
01/08/2023

సొమ్ము ఒకరిది, సోకు ఒకరిది
" పేదల ఇళ్ళ నిర్మాణానికి మోడీ ప్రభుత్వం ఇచ్చే ఇచ్చే 1.5 లక్షలు వారి ఖాతాల లో వెయ్యాలి, మల్లించరాదు" అన్న కేంద్రం

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when భారతీయ జనతాపార్టీ గాండ్ల పెంట మండలం posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share