TDL Bhakti Ragam

  • Home
  • TDL Bhakti Ragam

TDL Bhakti Ragam TDL bhakti ragam strives in providing latest bhakti songs, devotional discourses, ganesh bhajans and Bhakti is not just an activity its our life style.
(5)

TDL Bhakti Ragam is committed to provide a divine experience to its audience. Hindu dharma says bhakti is not a habit its in your blood. TDL bhakti ragam strives in providing latest bhakti songs, devotional discourses, ganesh bhajans and ayyappa bhajans helping you perform all your spiritual activities easily and enlighten your sole with our songs. Our vedic chanting will help you improve your meditation capability to touch the divine feet of the lord in a vedic way.

19/03/2022

Prathassmarami | Sri Venkateswara Stotram | Venkateswara Swamy | Venkateswara Suprabhatam

18/03/2022

PART-2
అత్యంత శక్తివంతమైన అష్టాదశ శక్తి పీఠాలు - శ్రీ శాంకారీ దేవి ఆలయ విశిష్టత
Location: SriLanka
పురాణ ప్రవచనం: G. లలిత కుమారి

దివ్య పుష్ప పరాక్రమము తో నిండియున్న , ఆ మాల యందు తుమ్మెదలు వాలి జన జన అని శబ్దములు చేస్తూ ఉంటాయి. మునీంద్రుడు అతి వినయముగా శిరసు వంచి ఆ మాలను గయకుంటాడు. అంత దూర వాసుడు అక్కడ నుంచి బయలుదేరుతున్నాడు . ఆకాశ మార్గమున వెళ్ళుతున్న దక్షుడు దూర్వాసుని చూసి అతని దగ్గరకు వస్తాడు. ఆ మాలను గురించి అడుగుతాడు అంత దూర్వాసుడు పరవశించి , ఆ మాల విషయం గురించి దక్షునికి వివరిస్తాడు. అంత దక్షుడు ఆ దివ్య మాలను తనకి ఇవ్వమని అడుగుతాడు.మునీంద్రుడు ఇది జగదాంబ యొక్క ప్రసాదము. జగదాంబ ఉపాసనకు ఇవ్వ రానిది వస్తువు ఏది త్రి లోకమునందు లేదు . ఆ పుష్ప హారమును దక్షునికి ఇస్తాడు. దక్షుడు ఆ హారాన్ని తలవంచి తీసుకుంటాడు . అంతఃపురము నందు ఉన్న తన శయ్యపై వరమాలను ఉంచాడు.ఆ రాత్రి స్త్రీ సమాగమ చేస్తాడు. ఆ పాప ఫలన అతని, మనసులో శంకరుని ఎడల , సతీ దేవుని ఎడల ద్వేషము మొదలవుతుంది. ఈ పాప ప్రభావము వల్ల సతీదేవి దక్షుని చే ఉత్పన్నమైన తన శరీరమును యోగాగ్నిలో బస్మం చేసుకుంటుంది . ప్రమదగణాలు నారదుని ద్వారా ఈ విషయం తెలుసుకున్న పరమేశ్వరుడు మహౌగ్రుడె తన జటాజూటం నుండి ఒక జడను పెరికి శిలపై కొడతాడు. దానినుండి వీరభద్రుడు ఆవిర్భవించాడు. వీరభద్రుడు పరమేశ్వరుని పాదాల మీద పడి నమస్కరించి ఆజ్ఞాపించు అంటాడు . దక్షుని యజ్ఞం ధ్వంసం చేయమంటాడు శివుడు. వీరభద్రుడు కాల మంజీరాల శబ్దం చేస్తుండగా పెద్ద సూలం తీసుకొని పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ప్రమదగణాలతో బయలుదేరి దక్షుని యజ్ఞవాటిక కు వెళ్తాడు. పరమేశ్వరుని కి కోపం తెప్పించిన దక్షునికి బుద్ధి చెప్పడానికి వీరభద్రుడు వచ్చాడు అని అక్కడ అందరికీ అర్థమైపోతుంది. వీరభద్రుడు యజ్ఞాన్ని ధ్వంసం చేస్తాడు యజ్ఞ మండపాలు పడగోడతాడు.శివ నిందేను సమర్థించి అందించిన వారిని దునుమాడు. శివుని పరివారమంతా యజ్ఞాన్ని ధ్వంసం చేసేస్తారు. శివుడి లేని యజ్ఞానికి సహకరించి హవిస్సును అందజేస్తావని , హోమ గుండం లోని అగ్ని పై మూత్రం పోస్తారు. శివ నిందేను ఆనందించిన ,భృగువు కను గుడ్లను పీకి గడ్డం మీసం పెరికి వేస్తారు. ద్వాదశ ఆదిత్యులు లలో ఒక్కడైనా పూష అనే సూర్యుని దగ్గరికి వెళ్లి. శివ నిందేను ఆనందిస్తావా నవ్వుతావా,అని అతని దంతాలు పీకేస్తారు . వీరభద్రుడు యజ్ఞమృగ రూపం ధరించి, వెళుతుంటే తల నరికి వేస్తాడు. దక్షుణ్ణి కిందపడేసి కత్తితో నరక పోతాడు. కంఠం తెగదు ఆశ్చర్యపోతాడు,దక్షుని శరీరమంతా మంత్రపూతమై ఉంటుంది. యజ్ఞ పశువు శరీరాన్ని తోచినట్టుగా తుంచి తుంచితానని,అతని తలను మెలి తిప్పి తుంచి యజ్ఞగుండంలో పడ వేస్తాడు. యజ్ఞ సభలో గందరగోళం సృష్టిస్తారు, అందరినీ ఇష్టం వచ్చినట్టుగా కొడతారు. భయపడి అందరూ పారిపోయారు, అందరూ బ్రహ్మదేవుణ్ణి రక్షించమని వేడుకుంటారు. బ్రహ్మ ,శివుని శాంతింప చేసుకోవడానికి కైలాసానికి వెళ్ళాడు. తపముఆచరిస్తూ ప్రశాంతంగా ఉన్న దక్షిణామూర్తిని, దక్షుణ్ణి బ్రతికించమని బ్రహ్మదేవుడు వేడుకుంటాడు. కరుణించిన పరమేశ్వరుడు యజ్ఞవాటిక కు వస్తాడు. అక్కడ వాతావరణం అంతా ఒక్కసారిగా మారిపోతుంది, అంతా మంగళకరం అయిపోతుంది. అప్పటివరకు జరిగిన విధ్వంస చిహ్నాలు అక్కడ కనిపించవు. దక్షుణ్ణి బతికించి యజ్ఞం పూర్తి చేయాలి అని వీరభద్రుడు దక్షుని తలను నరికి అగ్నిలో పడవేశాడు. అందువలన శివుడు దక్షుని కి మేక తలను అతికించి అతన్ని బ్రతికిస్తాడు.

15/03/2022

Nara Disti Nivaran Mantram | Nara Drishti Nivarana Mantra | Nara Drishti Remedies

11/03/2022

PART-1
అత్యంత శక్తివంతమైన అష్టాదశ శక్తి పీఠాలు - శ్రీ శాంకారీ దేవి ఆలయ విశిష్టత
Location: SriLanka
పురాణ ప్రవచనం: G. లలిత కుమారి

ఓం శ్రీమాత్రే నమః హిందువులు పురుష స్వరూపాన్నే కాక ,శ్రీ స్వరూపాన్ని కూడా పూజిస్తారు మాతృమూర్తిగా, కరుణామయగా, దుష్ట జన సంహారిణిగా, దారిద్ర నాశినిగా, ఐశ్వర్య ప్రధానిగా, సుఖశాంతులు ప్రసాదించే దేవతగా శ్రీ దేవతలను హిందువులు పూజిస్తారు. సృష్టికర్తగా సృష్టి సంరక్షకురాలుగా కూడా శ్రీ దేవతలను పూజించడం హిందువుల ఆచారం. శ్రీ దేవతలకు సంబంధించిన పుణ్యక్షేత్రాలలో అతి ముఖ్యమైనది శక్తి పీఠాలు . దేవి భాగవతం లో శక్తి పీఠాలు 108 అని చెప్పబడి ఉన్నది . లలితా సహస్రనామ స్తోత్రం లో యాభై గా చెప్పబడి ఉన్నది. ప్రాచుర్యంలో ఉన్నది మాత్రం 18 , అయితే శక్తిపీఠాల ఆవిర్భావం గురించి ఒక పురాణ ఇతిహాసం ఉంది . ఒకానొకప్పుడు బ్రహ్మ దేవుడు , సృష్టికి సహకరించమని తన మానస పుత్రుడైన దక్షుణ్ణి కోరతాడు ,ఉత్తమ సంతానమైన ఉత్పత్తిని ,ఉత్తమ కుటుంబాల వ్యాప్తి చెయ్యమని అడుగుతాడు. దాని కోసం అమ్మవారి అనుగ్రహాన్ని పొందమని చెబుతాడు. దానికి అంగీకరించిన దక్షుడు బ్రహ్మ దేవుని వద్ద మంత్రోపదేశం పొంది అమ్మవారి గురించి ఉపాసన చేస్తాడు. అంత శక్తి ప్రత్యక్షమౌతుంది , తనని అనుగ్రహించమని వేడుకుంటాడు తన కుమార్తెగా జన్మించాలని కోరుకుంటారు. అంగీకరించిన అమ్మవారు నేను ఎక్కడ ఉన్న శివుని నే పెళ్లాడతాను. నీవు ఈ విషయం గుర్తుంచుకోవాలి అని అంటుంది. దక్షుడు అంగీకరిస్తాడు దక్షుని కుమార్తె గా జన్మించిన దాక్షాయణి పెరిగి పెద్దది అవుతుంది. దక్షుడు తన కుమార్తెనుకు స్వయంవరం ప్రకటిస్తాడు,కానీ అమ్మకు ఇచ్చిన మాట మరుస్తాడు. పరమేశ్వరుని స్వయంవరానికి ఆహ్వానించాడు. వరమాల తో వచ్చిన అమ్మవారు శివుడు లేకపోవటంతో ఓం నమశ్శివాయ అని వరమాలను కింద వదిలి వేస్తోంది. వెంటనే శివుడు ప్రత్యక్షమై ఆ మాల తన మెడలో పడేటట్లు చేసుకొని అదృశ్యం అవుతాడు.తప్పని పరిస్థితుల్లో దక్షుడు తన కుమార్తెను శివుని కిచ్చి వివాహం జరిపిస్తాడు. ఒకసారి దక్షుడు ఒక దేవ సభకు వెళ్తాడు. శివుని మామగారు అయినందున అతనికి గౌరవం పెరుగుతుంది. ఆయన సభ లోకి రాగానే అందరూ గౌరవిస్తారు . గౌరవంగా లేచి నిలబడతారు,శివుడు మాత్రం లేచి తనని గౌరవించే లేదని అతను అవమానంగా భావించి శివుని పై కోపాన్ని పెంచుకుంటాడు . దక్షుడు ఒక పెద్ద యజ్ఞాన్ని తలపెడతాడు. ఆ యజ్ఞానికి అందరిని పిలుస్తాడు శివుని తప్ప . శివుడు లేని యజ్ఞం జరగదని విషయం మరుస్తాడు . తండ్రి యజ్ఞం చేస్తున్న విషయం తెలుసుకున్న అమ్మవారు పరమేశ్వరుని వద్దకు వెళ్లి, ఆ యజ్ఞానికి వెళతాను అని అడుగుతున్నది పిలవని పేరంటానికి వద్దంటారు శివుడు, తన శక్తి రూపాలతో అమ్మవారు శివునికి దర్శనం ఇస్తుంది. తదుపరి దక్షుని యజ్ఞవాటిక దగ్గరకు దాక్షాయిని వెళుతుంది , తన తోడబుట్టిన వాళ్లను చూస్తుంది దక్షుని యజ్ఞ సభకు వచ్చిన దాక్షాయిని సింహాసనం పై కూర్చుంటుంది. అమ్మవారి ముఖం లోని రౌద్ర రస రేఖను చూసి యజ్ఞ సభలో అందరూ నిశ్చేష్టులై అవుతారు. భక్తితో ఆ తల్లికి నమస్కారం చేస్తారు,దక్షుడు అహంకారంతో దాక్షాయణితో శివ దూషణ చేసి ఆమెను అవమానిస్తాడు. అమ్మవారు దక్షునికి శివతత్వాన్ని బోధిస్తుంది. అయినా దక్షుని తలకెక్కదు,అమ్మవారు శివ దూషణ ని భరించలేక యోగాగ్నిలో దగ్ధం అవుతుంది. అన్నీ తెలిసిన దక్షుడు ఈ విధంగా ప్రవర్తించడం చూస్తే మనకి ఆశ్చర్యం కలుగుతుంది. ఈయనకి ఇంత శివ ద్వేషం ఏమిటని ఆలోచన మనలో కలుగుతుంది. సతీదేవి బస్మం అవుటకు,దక్షుడు శివ ద్వేషం కలుగుటకు గల కారణములను వివరిస్తూ వ్యాసుడు జనమేజయునికి ఒక గాధ చెప్తాడు. ఇది మనకి దేవీభాగవతం లో వివరంగా ఉంటుంది, ఒకసారి దూర్వాసుడు జంబు నదీ తీరమున ప్రతిష్ఠితమైన అమ్మవారిని దర్శించాడు, ఆమె గురించి తపస్సు చేస్తాడు. దేవి శ్రీ ప్రసన్నురాలై తన కంట సీమా ముందున్న పుష్ప మాలను ప్రసాదముగా ఆ మునీంద్రుని కి ఇస్తుంది .

10/03/2022

Thalachina Chaalu Song | Popular Sai Baba Bhajans | Sai Baba Songs | Telugu Devotional Songs

09/03/2022

Lord Ganesh Songs || గజముఖదేవ పాలయ మామిహ గంగాధరసుత మామవదేవ| |Hindu Devotional Songs 2022

08/03/2022

Navagraha Mantra | Navagraha Dosha Nivarana Mantra | Navagraha Dosha Remedies

07/03/2022

శివ కృతులు || Lord Shiva Special Songs ||పాహి మాం శంకర పార్వతీ ప్రియ || Hindu Devotional Songs

05/03/2022

Sri Nama Mauktikamala | Sri Venkateswara Stotram | Sri Venkateswara Suprabhatam | Hindu Bhakti Songs

04/03/2022

Hindu Devotional Songs|| Ammavari Songs Telugu 2022 || ఆవాహనమస్తు తే అంబ లలితే || Goddess Songs

02/03/2022

Sankata Harana Ganesha Stotram | ప్రతీ పనిలో విజయం సాధించటానికి సులభమైన సంకట హరణ గణేశ స్తోత్రం

01/03/2022

కాశీ మహా క్షేత్ర గర్భగుడి స్వర్ణ కాంతులు | స్వర్ణాలంకురమందిర స్థితం విశ్వేశ్వరం తం నమామి
కాశీ మహా క్షేత్రం లోని విశ్వనాథ్ గుళ్లో గర్భగుడి లోపల బంగారపు రేకు తో మొత్తం ఫిక్స్ చేశారు ఇది చాలా అద్భుతమైన పని ఇంతకుముందు గుడి శిఖరానికి మాత్రమే బంగారం తోడుగు ఉండేది ఇప్పుడు లోపల కూడా వేశారు చాలా బాగుంది🙏🙏

28/02/2022

శివ కృతులు || Lord Shiva Special Songs || కాంచీపురకామకోటికల్పవల్లికే || Hindu Devotional Songs

26/02/2022

Kadiri Nrusimhudu | Annamayya Keerthana | Parupalli Ranganath | Venkateswara Swamy Songs

24/02/2022

Sesha Sai Amshame | Nitya Santhoshini | Sai Baba Songs | Popular Sai Songs | Sai Baba Bhajan

23/02/2022

Gaja Mukha Deva Song by Sri Peri Venkata Deeksh*tulu ||Lord Ganesha Song||

21/02/2022

శివ కృతులు || Lord Shiva Special Songs || శృణు మద్దశాం శంకర || Hindu Devotional Songs

18/02/2022

Chepattu Kunchamu | Annamayya Keerthana | Balakrishna Prasad | Annamayya Keerthanalu|Annamayya Songs
Annamayya Keerthanalu Telugu is Collection of Annamayya Sankeerthanalu. Annamacharya is a Hindu saint and is the earliest known Indian musician to compose songs called sankirtanas in praise of the god Venkateswara.

17/02/2022

Hindu Devotional Songs|| Ammavari Songs Telugu 2022 || పాద్యమర్పయేహం లలితే || Goddess Songs
ధన్యాసి రాగం - ఆది తాళం
పాద్యమర్పయేహం లలితే | పద్మరాగనిభ పుష్పాక్షతయుత
కర్పూరాద్యధివాసితమతులం ||పాద్య||
అర్ఘ్యమనర్ఘ్యగుణాకృతి విభవేభవసతి భావయతాం |
ఆశ్రిత వేంకటరత్నదీక్షిత దాసార్పిత శుద్ధాచమనం కురు ||పాద్యం||

15/02/2022

Jo Achyutananda Jo Jo Mukunda | Annamayya Keerthana | Priya Sisters | Parupalli Ranganath
Like, Comment, Share & Don't forget to Subscribe to Watch 👇
https://youtu.be/r_Z51P1dGzM
Parupalli Sri Ranganath Sri. Garimella Balakrishna Prasad
.

13/02/2022

శివ కృతులు || Lord Shiva Special Songs || భజనపరాణాం యమకృతభీతిః || Hindu Devotional Songs
హరికాంభోజ రాగం - ఆది తాళంz
భజనపరాణాం యమకృతభీతిః నహిశృణు మద్వాక్యంఇతిబుధసుశ్లోక్యం|
సంసృతిసాగర తారణకారణ శివభజనం కురు మతశక్యం | ఆలసోమాభూరతిసౌఖ్యం || భజన ||
గౌరీశంకర పురహర విషధర మదగజకృత్తిథర | సుందరచంద్రథర |
పరశుడమరుమృగసామగ్రీయుత బాహుఫణాథర ఇతి సతతం |
శివభజనం కురుచావిరతం || భజన ||
Subscribe & Follow Us : https://www.youtube.com/channel/UC8sTuFWdAWHt399t582XF5Q

11/02/2022

Prathassmarami | Sri Venkateswara Stotram | Venkateswara Swamy | Venkateswara Suprabhatam
also known as and is a form of the . Venkateswara's most prominent shrine is the located in , in . Venkataweswara literally means Lord of . The word is a combination of the words venkata. The name of a hill in South India and . Tirupati is famous for Venkateswara Swamy temple dedicated to Lord Venkateswara. One of the most holy place for hindus.

10/02/2022

Ammavari Songs Telugu 2022 ||Hindu Devotional Songs 2022|| ధారయవస్త్రయుగ్మం లలితే || Goddess Songs
LYRICS: SRI PERI VENKATA RATNA DEEKSH*THULU
MUSIC: TP MOHAN KUMAR
ముఖారి రాగం - అట తాళం
ధారయవస్త్రయుగ్మం లలితే | ధా....యుగ్మం |
అరుణారుణకౌసుంభా సంస్కృత హాటకవల్లీ వేల్లితహంసం || ధార ||
ఆశ్రితవేంకటరత్నదీక్షిత దత్తహిరణ్మయ యజ్ఞసూత్రకం || ధార ||
#షోడశఉపచారకీర్తనలు #శివకృతులు #కీర్తనలు

09/02/2022

Sai Dhyana Mantram | Famous Sai Baba Mantra For Success | Sai Baba Mantra | Popular Sai Baba Bhajans
of Shirdi is undoubtedly one of the and widely in India. His devotees are spread all over the Globe. where he spent most of his life and where his Samadhi is situated is one of the most visited and popular places of pilgrimage in India.

08/02/2022

Lord Ganesh Songs || లంబోదర శ్రీగజానన || Hindu Devotional Songs 2022
LYRICS: SRI PERI VENKATA RATNA DEEKSH*THULU
MUSIC: TP MOHAN KUMAR
యమునాకల్యాణి రాగం - ఆది తాళం
లంబోదర శ్రీగజానన | గజాననాఖువాహన ||పల్లవి||
కుండలిభూషణ కువలయపాలన | కువలయధరజానందన ||లంబో||
మూలాధార చతుర్దళ సరసిజె | పుష్టిశక్తిసంక్రీడన
ఆశ్రిత వేంకట రత్నదీక్షిత | రక్షణచణసునిరీక్షణ ||లంబో||

Address


Alerts

Be the first to know and let us send you an email when TDL Bhakti Ragam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to TDL Bhakti Ragam:

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share