Bahubali News

  • Home
  • Bahubali News

Bahubali News Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Bahubali News, Film/Television studio, .

TDP MP డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని రూ.5,700 కోట్ల ఆస్తులతో మోదీ 3.0లో చేరిన అత్యంత ధనిక మంత్రిగా నిలిచారు. లోక్‌సభ ఎన్న...
10/06/2024

TDP MP డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని రూ.5,700 కోట్ల ఆస్తులతో మోదీ 3.0లో చేరిన అత్యంత ధనిక మంత్రిగా నిలిచారు.

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన అత్యంత సంపన్న అభ్యర్థి కూడా.

మొత్తం 8390 మంది అభ్యర్థుల్లో అత్యధికంగా రూ. 5,705 కోట్ల ఆస్తిని ఆయన ప్రకటించారు.

09/06/2024

టీడీపీ ఒక్కరోజులోనే చేసిన అభివృద్ది

1) జగన్ నిర్మించిన ప్రభుత్వ భవనాలైన సచివాలయాలు , హెల్త్ క్లినిక్స్ , రైతు భరోసా కేంద్రలపై దాడులు , ఆస్తులు ద్వంసం

2) జగన్ తెచ్చిన ప్రజలకి రేషన్ సరుకులు తీసుకుని వెళ్ళే ప్రభుత్వ వాహనాలపై దాడులు

3) విజయనగరంలో జగన్ నిర్మించిన మెడికల్ కాలేజీల బోర్డులు పాడుచేయడం

4) దాడులు చేస్తూ ప్రజలని భయపెట్టడం , మరణాయుదాలతో రోడ్లపై స్వైరవిహారం చేయడం.

ఒక్కరోజులోనే ఎంతో అభివృద్ది చేశారు. జగన్ ఈ అభివృద్దే కద చేయలేదని కోరుకుంది.

బ్రేకింగ్ న్యూస్ 🚨Mumbai attack లాగానే రష్యాలోని మాస్కోలో భారీ ఉగ్రదాడి.  గన్‌మెన్ కాల్పులు జరిపి, కాన్సర్ట్ హాల్‌పై బాం...
23/03/2024

బ్రేకింగ్ న్యూస్ 🚨Mumbai attack లాగానే రష్యాలోని మాస్కోలో భారీ ఉగ్రదాడి. గన్‌మెన్ కాల్పులు జరిపి, కాన్సర్ట్ హాల్‌పై బాంబులు విసిరిన తర్వాత చాలా మంది చనిపోయారు.

రష్యా దీనిని ఉగ్రవాద దాడిగా ప్రకటించింది.

మభ్యపెట్టిన దుస్తులు ధరించిన దాడిదారులు భవనంలోకి ప్రవేశించారు. షాక్ లో ప్రపంచం ⚡

దాదాపు 100 మంది చనిపోయివుంటారని అంచన.

12/02/2024
మీరేమంటారు. ???
04/02/2024

మీరేమంటారు. ???

నీకు follower's కి  మరియు Fan's కు మద్య  తేడా  తెలియదు భయ్య?.....
03/02/2024

నీకు follower's కి మరియు Fan's కు మద్య తేడా తెలియదు భయ్య?.....

రోడ్డు విస్తరణ కోసం సొంత ఇంటిని కూల్చేసిన కామారెడ్డి BJP MLA Katipally Venkata Ramana Reddy. నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ...
02/02/2024

రోడ్డు విస్తరణ కోసం సొంత ఇంటిని కూల్చేసిన కామారెడ్డి BJP MLA Katipally Venkata Ramana Reddy.

నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌తో పాటు సీఎం రేవంత్‌రెడ్డిపై కూడా కేవీఆర్ విజయం సాధించి ఆశ్చర్యపరిచారు.

"నా ఇంటిని ధ్వంసం చేయడానికి అనుమతించడం ద్వారా నేను గొప్ప సేవ చేస్తున్నానని నేను అనుకోను. కామారెడ్డి ప్రజల సౌకర్యార్థం నేను నా ఇంటిని పడగొట్టాను." -

తమిళ నటుడు విజయ్ కాంత్ ఇక లేరు.
28/12/2023

తమిళ నటుడు విజయ్ కాంత్ ఇక లేరు.

తెలుగు ప్రజలకు శుభవార్త:::రామమందిర ప్రారంభోత్సవానికి (22/01/2024)  వచ్చే దక్షిణ భారత భక్తుల కోసం అయోధ్యలో  తెలుగు సంకేతా...
25/12/2023

తెలుగు ప్రజలకు శుభవార్త:::
రామమందిర ప్రారంభోత్సవానికి (22/01/2024) వచ్చే దక్షిణ భారత భక్తుల కోసం అయోధ్యలో తెలుగు సంకేతాల బోర్డులు కూడా ఏర్పాటు చేయాలని సీఎం యోగి ఆదేశించారు...

Breaking news :సూపర్ స్టార్ కంగనా రనౌత్ వచ్చే ఏడాది 2024 ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించేంద...
20/12/2023

Breaking news :
సూపర్ స్టార్ కంగనా రనౌత్ వచ్చే ఏడాది 2024 ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది.

కంగనా బీజేపీ టిక్కెట్‌పై ప్రత్యేకంగా పోటీ చేస్తుందని ఆమె తండ్రి అమర్‌దీప్ రనౌత్ తెలిపారు.

ఇటీవల కంగనా రనౌత్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మధ్య ఆమె నివాసంలో జరిగిన భేటీ తర్వాత ఈ విషయం వెల్లడైంది. సీటుపై సస్పెన్స్ కొనసాగుతోంది.

రామ మందిర ప్రారంభోత్సవం ప్రారంభమైన మొదటి 100 రోజుల్లో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి అయోధ్యకు 1,000 రైళ్లు నడపబడతాయి.రోజు...
20/12/2023

రామ మందిర ప్రారంభోత్సవం ప్రారంభమైన మొదటి 100 రోజుల్లో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి అయోధ్యకు 1,000 రైళ్లు నడపబడతాయి.

రోజువారీగా దాదాపు 50,000 మంది రాకపోకలు సాగించే సామర్థ్యంతో పునరాభివృద్ధి చేయబడిన అయోధ్య స్టేషన్ జనవరి 15 నాటికి పూర్తిగా సిద్ధంగా ఉంది. Central government information.

Free buses started in Telangana for women from today onwards...
09/12/2023

Free buses started in Telangana for women from today onwards...

Congratulations to Telangana New CM Mr.REVANTH REDDY.
07/12/2023

Congratulations to Telangana New CM Mr.REVANTH REDDY.

KTR wishes to Telangana congress party for winning.
03/12/2023

KTR wishes to Telangana congress party for winning.

26/11/2023

బర్రెలక్క నాన్న ఎలా మాట్లాడారో చూడండి. ఈ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఎలా అడ్డుకుంటున్నారో చూడండి బర్రెలక్కని. ఇలా మాట్లాడడానికి ఎంతెంత డబ్బులు ఇచ్చారో.

ఒకే చోట రెండు ఆణిముత్యాలు.
05/10/2023

ఒకే చోట రెండు ఆణిముత్యాలు.

Another glorious moment for Andhra Pradesh! Congratulations to  on winning the Silver medal in Women's 100m hurdles at t...
02/10/2023

Another glorious moment for Andhra Pradesh!

Congratulations to on winning the Silver medal in Women's 100m hurdles at the Asian Games. Your dedication and hard work have made Andhra Pradesh and India proud. Kudos to you for this incredible achievement.
The Telugu Flag continues to fly high!
asianwomen

RGV tweet on
02/10/2023

RGV tweet on

14/09/2023

Protests in Hyderabad against chandrababu naidu arrest..


14/09/2023

RRR movie Naatu-Naatu song won OSKAR award....congratulations entire team..  ,  ,  ,
13/03/2023

RRR movie Naatu-Naatu song won OSKAR award....congratulations entire team..
, , ,

సినిమా ఎలా ఉంది ఫ్రెండ్స్  ? .
13/01/2023

సినిమా ఎలా ఉంది ఫ్రెండ్స్ ?
.

02/01/2023

అసలు బైరి నరేష్ వెనకాల ఎవరు ఉన్నారు ???

బాగా చెప్పారు.....
02/01/2023

బాగా చెప్పారు.....

వాక్సిన్ లు ఎవరిని బతికిస్తున్నాయ్ ! ప్రజలనా ..? ఫార్మా కంపెనీలనా ..? | Covid Nasal Vaccine | Tolivelugu TVFor More Latest Updates Subscribe ► https://bit.ly...

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Bahubali News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share