08/04/2024
ఈరోజు నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గంలో కాటసాని రామిరెడ్డి గారిని ముస్లిం సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కే పీర్ మహమ్మద్ గారు మర్యాదపూర్వకంగా కలవడం జరిగినది. బనగానపల్లి నియోజకవర్గ నందు ఉన్న నూర్ భాషా కులస్తులు అందరూ కడసాని రామి రెడ్డి గారికి మద్దతిస్తామని హామీ ఇచ్చినారు. ఈ కార్యక్రమంలో నందు కోస్తా ఆంధ్ర కన్వీనర్ షేక్ సలీం గారు రాయలసీమ కన్వీనర్ దూదేకుల మస్తానమ్మ గారు బనగానపల్లె నియోజకవర్గం ఇన్చార్జి హుస్సేన్ గారు పాల్గొన్నారు