🔥💥
#YSJaganAgain2024 #VoteForFan
ఫ్యాన్ గుర్తుకే ఓటేద్దాం - మన వెంకటేగౌడ గారినే పలమనేరు ఎమ్మెల్యే గా గెలిపించుకుందాం....
పలమనేరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వెంకటేగౌడ గారు ఎన్నికయ్యాక దేశ చరిత్రలోనే ఎన్నడూ జరగని విధంగా 2 సార్లు నియోజకవర్గంలోని ప్రతీ గడపకు వెళ్లి ప్రజల యోగక్షేమాలు తెలుసుకుని తీరుస్తూ ఒక కొడుకుగా, ఒక మనువడిగా, ఒక సోదరుడిగా అండగా ఉంటున్న వెంకటేగౌడా గారినే ఎమ్మెల్యే గా గెలిపించుకుందాం...
ఆడవాళ్లు అంటే అనుబంధం. జగనన్నతో మహిళలకు ఉన్న అనుబంధం అలాంటిది. అవకాశాల్లో సగం ఆకాశంలో సగం అంటూ మహిళలకు సాధికారిత, ఆర్ధిక స్వాలంబనకు కృషి చేస్తున్న జగనన్నకే మా ఓటు
#VoteForFan
#YSJaganAgain
#YSJaganEmpowersWomen
స్కాముల మీద స్కాములు చేసిన… బాబుని ఏం చేద్దాం ? ఏపీ ని మొత్తం నాశనం చేసే… బాబుని ఏం చేద్దాం? ప్రజల పాలిట భూతంలా ఉన్న.. బాబుని ఏం చేద్దాం ? బాబుని మళ్ళీ ఓడిద్దాం.. బాబుని మళ్ళీ తరిమేద్దాం … #BabuniMalliodiddham #BabuniMalliTarimeddham #EndofCBN #ENdofTDP
In Andhra, It's an ongoing Jagananna Concert.
In every AC, Youth are dancing in the tune of Jagananna Songs.
We will sweep 🔥✊🏻
#YSJaganAgain
#VoteForFan
TDP vs poor
#AndhraPradesh
పేదల కోసం ఒంటరిగా పోరాడుతున్న జగనన్న కోసం నేను సైతం జగనన్న స్టార్ క్యాంపెయినర్ అంటూ ప్రజలు స్వచ్ఛందంగా కదిలి వస్తున్నారు.
జగనన్న కోసం సిద్ధం ఇంటింటి ప్రచారంలో భాగంగా జగనన్నకు మద్దతుగా ఇప్పటి వరకు 41 లక్షల మంది లబ్ధిదారులు తమంతట తాముగా స్టార్ క్యాంపెయినర్లుగా మారారు.
ప్రజలు జగనన్నపై చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ గెలుపు ఖాయం అని తెలుస్తుంది.
#JaganKosamSiddham #YSRCPStarCampaigner
MC VIJAYANANDA REDDY🔥🔥🔥
#Chittoor
🚨 Important Instructions for @JaiTDP
డియర్ టీడీపీ,
మీరు ప్రతిసారి మమ్మల్ని కాపీ కొట్టడమే పనిగా పెట్టుకున్నారు కదా.. మీకు ఆ కాపీ కొట్టే శ్రమ కూడా లేకుండా మేమే ఇక్కడ మీకు కొన్ని సలహాలు..సూచనలు ఇస్తున్నాం 😂
ఆ పాత తప్పులు మళ్ళీ మళ్ళీ చేయకుండా మా నుంచి నేర్చుకోండి..
ఆల్ ది బెస్ట్ 👍🏻
#MahaDustaKutami
#UnHolyAllaince
Listen Carefully
#AndhraPradeshElections2024
పేదల పిల్లలకు మంచి చదువులు అందాలన్నా.. నాణ్యమైన వైద్యం అందాలన్నా.. మన గ్రామాల్లో వ్యవసాయం బాగుపడాలన్నా.. ఎన్నికల రోజు రెండు బటన్లు (ఓట్లు) ఫ్యాన్ గుర్తుపై నొక్కాలి. 177/175 ఎమ్మెల్యే స్థానాల్లో, 25/25 ఎంపీ స్థానాల్లో ఫ్యాన్ గెలవాలి. తగ్గేందుకు వీలే లేదు. దీని కోసం మీరంతా సిద్ధమేనా.. రేపల్లె ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్*
*రాష్ట్రమనే పొలాన్ని జగన్ అనే రైతుకు ఐదేళ్ల క్రితం ఇచ్చారని అనుకుంటే, ఆ జగన్ అనే రైతు ఈ ఐదేళ్లలో రాష్ట్రం అనే పొలంలో పథకాలు, చేసిన మార్పులు, తెచ్చిన సంస్కరణలనే విత్తనాలను, మీ బిడ్డ పాలనలో రాష్ట్రంలోని ఇంటింటా సంక్షేమం, అభివృద్ధి, సంతోషం, మంచి భవిష్యత్ అనే మొక్కలను నాటారు. ప్రతి గ్రామం, పట్టణం, సామాజిక వర్గంలో నాటిన ఈ విత్తనాలన్నీ మరో 15 ఏళ్లలో వృక్షాలు అవుతాయి. నాణ్యమైన చదువులతో బయటికి వచ్చే మన పిల్లలతో పేదల బతుకులు, రాష్ట్రంలో పేదరికం అనే మాట మాటుమాయం అవుతుందని మీ బిడ్డ సంగర్వంగా తెలియజేస్తున్నారు : రేపల్లె ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్*
#MosagaduBabu aka @ncbn, BJP-TDP-JSP మోసాల పొత్తుల ఎజెండాను మోడీ ప్రకటించాలని ఏపీ కోరుతుంది:
1. 4% ముస్లిం OBC కోటాను ఉంచాలి
2. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకూడదు
3. APలో CAA/NRC ఉండకూడదు
4. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి
5. ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేయాలి
ఇవి ప్రకటించక పోతే మీరు కపట నాటక సూత్రధారి అని, న్యాయంలేనివారు అని నిర్ధారణ అవుతుంది!
బాబూ మేము మరిచిపోము డ్వాక్రా రుణమాఫీ పేరిట మోసం చేశావ్, పసుపు, కుంకుమ పేరుతో కొనే ప్రయత్నం చేశావ్, మా పిల్లలకు పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వకుండా వారి భవిష్యత్తుని ప్రమాదంలో పడేశావ్, ఇలా ప్రతీ విషయంలో మమ్మల్ని మోసం చేశావ్.. ఇవన్నీ మేము ఎప్పటికీ మరిచిపోము, నీ ట్రాప్ లో మేము పడం. మా భవిష్యత్తుకు బాటలు వేసే జగనన్ననే మేము నమ్ముతాం.
మహిళా సాధికారత, ఆర్థిక స్వావలంబనే జగనన్న అజెండా మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా పురోగతి సాధించేలా గడిచిన ఐదేళ్ల పాలనలో జగనన్న ప్రతీ అడుగు వేశారు. అక్కచెల్లెమ్మలు ఎవ్వరినీ నోరు తెరిచి అడిగే పరిస్థితి రాకూడదని, అవ్వాతాతలు ఆత్మగౌరవంతో జీవించాలని, ప్రతీ మహిళా తన కాళ్లపై తను నిలబడేందుకు పుట్టిన ఆడబిడ్డ దగ్గర నుంచి మలి వయసు అవ్వ వరకు ప్రతీ దశలోనూ మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ బిడ్డగా, మీ మేనమామగా, మీ మనవడిగా సీఎం జగన్ మీకు ఎప్పుడూ అండగా ఉంటూ వచ్చారు. #JaganannaNavaratnaluPLUS #YSRCPManifesto2024 #YSJaganEmpowersWomen #YSJaganAgain #VoteForFan