Telugu Desam - Madugula

  • Home
  • Telugu Desam - Madugula

Telugu Desam - Madugula Telugudesam Madugula Followers

01/09/2024
28/08/2024
చీడికాడ మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గండి ముసిలి నాయుడు మనవరాలు నామకరణ కార్యక్రమం నకు హాజరు అయ్యి చిన్నారిని ఆ...
19/08/2024

చీడికాడ మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గండి ముసిలి నాయుడు మనవరాలు నామకరణ కార్యక్రమం నకు హాజరు అయ్యి చిన్నారిని ఆశీర్వదించిన మాడుగుల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పైలా ప్రసాదరావు.

19/08/2024

మాడుగుల నియోజవర్గం తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి కూటమి ఆధ్వర్యంలో గెలుపొందినటువంటి చైర్మన్ కర్రీ సంతోష్ మరో చైర్మన్ శరగడం పద్మ . వైస్ చైర్మన్లు బుద్ధ నాగలక్ష్మి. మల్ల యశోద. వీరు 21-8-2024 మన ప్రియతమ నాయకులు బండారు సత్యనారాయణ గారు ఎమ్మెల్యే సమక్షంలో అభినందన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో నాయకులు మాజీ శాసనసభ్యులు గవిరెడ్డి రామా నాయుడు గారు. పైలా ప్రసాదరావు గారు. ఇంచార్జి పి.వి.జీ కుమార్ గారు. రాయపురెడ్డి కృష్ణ గారు హజర్ అవుతున్నారు. కావున తప్పకుండా వీరితోపాటు స్కూల్ కమిటీ బోర్డ్ డైరెక్టర్లు కూడా తప్పక హాజరు కావాలని కోరుకుంటూ

మీ భీశెట్టి శ్రీనివాసరావు MPTC. (మాడుగుల మండల క్లస్టర్ ఇంచార్జీ. అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ.)

చిన్నం లోవతల్లి ఎంపీటీసీ

యూనిటీ ఇంచార్జి...
కాళ్ళ రాజు...

గ్రామ శాఖ అధ్యక్షుడు రాపేటి జోగినాయుడు. శరగడం ఆదిబాబు. నాచు సునీల్. పాలకుర్తి శ్రీనివాసరావు. కర్రీ నాగమణి. ఆడారి బాబ్జి. ఆడారి సన్యాసిరరావు. పెద్ద కన్న. మద్దాల ప్రసాద్. ఆడారి సన్యాసిరావు హోటల్. కొయాలాడ సన్యాసిరావు. బెన్నవలు రమణ. కాళ్ళ వెంకటరావు. భీశెట్టీ రామారావు. తనకాల శ్రీను. భిశేట్టి దేవుళ్ళు. జగం కోటి. రాజమండ్రి గోవింద. ఈశ్వరరావు.
కాళ్ళ మురళి. బూడబండి పైడిరాజు.

బీజేపీ నాయకులు:-
పుట్టా రాంబాబు
మద్దాల రమణ
సాలపు వీరు నాయుడు.
అన్నమయ్య.
భిశేట్టి ఆచ్చం నాయుడు.

జనసేన పార్టీ నాయకులు:- కాళ్ళ హరి బాలకృష్ణ. రాపెట్టి రాజశేఖర్ నాయుడు. రాపేటి బలరాం. ఆకుల కిరణ్. పెంటకోట జగన్నాధ రావు. శ్రీనాథ్ శేఖర్. రాపేటి జగన్. ఆడారి వెంకట్రావు. పాలకుర్తి పవన్. కర్రీ ఈశ్వరరావు.

*భూత్ ఇన్చార్జిలు*.......

1.యల్లపు పెంటయ్య.
2.దాడి రామ్ లక్ష్మణ్.
3.బీశెట్టి కోట అప్పరావు.
4.యల్లపు రాము.
5.తనకల శివ.
6మద్దాల కృష్ణ.
7.చిన్నం దాలిబాబు.
8.కొట్యడా రఘు


టీడీపీ యూత్ లీడర్స్ అడారి జగదీష్. పెంటకోట రమణ బాబు. పెంటకోట భీము నాయుడు. ఆడారి నారాయణరావు. అడారి బలరాం.

మరియు ముఖ్యంగా పేరు పేరునా కూటమి కార్యకర్తలు ముఖ్య భాగస్వామ్యం కావలి అని పిలుపు.. జై కూటమి..

రక్షా బంధన్.... తారక్ - ప్రణతి నా కొడుకు కూతురు...
19/08/2024

రక్షా బంధన్.... తారక్ - ప్రణతి నా కొడుకు కూతురు...

MLA PYALA PRASAD RAO GARU
09/04/2024

MLA PYALA PRASAD RAO GARU

09/04/2024
మాడుగుల శంఖారావం సభలోనారా లోకేష్ గారితో పైలా ప్రసాదన్న
21/02/2024

మాడుగుల శంఖారావం సభలో
నారా లోకేష్ గారితో పైలా ప్రసాదన్న

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam - Madugula posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share