సీతా మహాలక్ష్మి గారు భద్రాద్రి కొత్తగూడెం మున్సిపల్ చైర్మన్ TRS Party బైక్ ర్యాలీ లో పాల్గొంటుండగా అదే పార్టీకి చెందిన నాయకుడు యూసుఫ్ అనే వ్యక్తి సీతామాలక్ష్మి గారు వెళుతున్న బైక్ నీ ఢీకొట్టడం అసభ్య పదజాలంతో దూషించడo ఆమె వెళుతున్న బైక్ ని పదేపదే ఢీకొట్టడం వల్ల ఆమె చీర కుచ్చులు యూసుఫ్ నడుపుతున్న బైక్ చక్రంలో పడడంతో సీతామాలక్ష్మి గారి చీర కుచ్చులు పోతుంటే నీకు దండం పెడతా నన్ను వదిలేయ్ అన్నా కూడా కనికరం లేకుండా బండి ఈడ్చుకుంటూ వెళ్ళాడంట
తిరుపతి శ్రీవారి పాదాల చెంత ఉన్న తిరుపతి మహానగరంలో నేటి నుంచి దుకాణాలు మూత
ప్రజలెవరూ రోడ్లమీద తిరిగి రాదని కరుణ నిబంధనలు పాటించాలంటూ నగరపాలక సంస్థ నిబంధనలు
నగరపాలక సంస్థ నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తున్న నగర ప్రజలు
కోవిడ్ సెకండ్ వావే నేపథ్యంలో లో పలు అంశాలను విధిస్తున్న నగరపాలక సంస్థ
నగరంలోని ప్రకాశం రోడ్డు గాంధీ రోడ్ తిలక్ రోడ్ కూరగాయల మార్కెట్ అన్ని ఖాళీగా దర్శనమిస్తున్న దృశ్యం
తిరుపతి శ్రీవారి పాదాల చెంత ఉన్న తిరుపతి మహానగరంలో నేటి నుంచి దుకాణాలు మూత
ప్రజలెవరూ రోడ్లమీద తిరిగి రాదని కరుణ నిబంధనలు పాటించాలంటూ నగరపాలక సంస్థ నిబంధనలు
నగరపాలక సంస్థ నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తున్న నగర ప్రజలు
కోవిడ్ సెకండ్ వావే నేపథ్యంలో లో పలు అంశాలను విధిస్తున్న నగరపాలక సంస్థ
నగరంలోని ప్రకాశం రోడ్డు గాంధీ రోడ్ తిలక్ రోడ్ కూరగాయల మార్కెట్ అన్ని ఖాళీగా దర్శనమిస్తున్న దృశ్యం
Oxygen tanker reaches Guntur from vizag How Andhrapradesh govt & police officer's r doing covid-19 cases please respect please wear mask it's very important
పది నిమిషాలు మాస్క్ పెట్టుకుంటేనే తల్లడిల్లి పోతున్నారు. అలాంటిది సిబ్బంది ఒక్కొక్కరు 12 గంటలు పి.పి కిట్లతో ఊపిరి ఆడక చచ్చిపోతూ మనకి ఊపిరి పోస్తున్నారు... 🙏 చేతులు జోడించి వేడుకుంటున్నా.. అత్యవసరమైతేనే బయటకి వెళ్ళండి. ఖచ్చితముగా మాస్క్ ధరించండి. భౌతిక దూరం పాటించండి._*
🙏🇮🇳😷
సంగం డెయిరిలో మీడియా సమావేశం లో మాట్లాడతున్న కుమారి ధూళిపాళ్ల నాగసాయి వై దీప్తి (ధూళిపాళ్ల నరేంద్ర చిన్న కుమార్తె) సంగం డెయిరి ఉద్యోగులు
వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడలోని గుణదల ఈఎస్ఐ హాస్పిటల్ కు శ్రీ నరేంద్ర కుమార్
నెల్లూరు....
జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అధికారులతో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సమావేశం
జిల్లాలో కోవిడ్ పై అధికారులతో సమీక్ష
First Oxygen Express chugged off RINL #Vizagsteel plant site carrying 100 tons of Liquid Medical Oxygen to Maharashtra state to meet medical exigencies of covid patients.
అమరావతి :
*ఈరోజు ఉదయం నుంచి బొంగరాల బీడులో దహన సంస్కారాలు.!*
ఇది సత్య హరిశ్చంద్ర నాటకంలో కాటి సీను కాదు.
మన రాష్ట్ర నడిబొడ్డున గుంటూరు నగరములోని, బొంగరాల బీడు స్మశాన వాటికలో సామూహిక కాష్టాలు.
హరిశ్చంద్రుడు విశ్వామిత్రునికి రాజ్యాన్ని దానం చేస్తూ చెప్పిన పద్యం ఇది.
దేవ బ్రాహ్మణమాన్యముల్విడిచి భక్తిన్ సప్తపోధోదివే
లావిభ్రాజదఖండ భూవలయమెల్లన్ మీకు దానంబుగా
భావంబందొకశంకలేకొసగితిన్ బ్రహ్మార్పణంబంచుదే
వా విశ్రాంతిగా నేలుకొమ్మింకను నీవాచంద్రతారార్కమున్
మనం రాజ్యాలు ఇచ్చింది విశ్వామిత్రులకు కాదు.
ఇచ్చిన వారు కాటికి చేరుతుంటే చోద్యం చూస్తున్న ప్రభుత్వాలు, అధికారులకు అర్థం కాని మనుషులకు వర్ణించే పద్యాలు కూడా ఎందుకు దండగ.
చితిమంటల శబ్దాలే శ్రావ్యంగా..
ప్రజాస్వామ్య కావ్యం కలియుగ వైకుంఠ నాధుని పాదాల దగ్గర ఎలా కరాళ నృత్యం చేసిందో.......
YS Sharmila was taken into custody and was left at home
పార్లమెంట్ కి అసెంబ్లీకి తేడా తెలియని వాళ్ళు కూడా రాజకీయాలు మాట్లాడు తున్నారు.
AP Police officer explain how u will be veraning mask and how mask will be product
AP Police officer how she is giving aviranes about covid-19 must be have mask in every time
కొబ్రా కమాండర్ రాకేశ్వర్ సింగ్ భార్య ఆనందం
నక్సల్స్ చెరనుంచి రాకేశ్వర్ సింగ్ విడుదల..
===============//
నక్సల్స్ చెరలో బందీగా ఉన్న సీఆర్పీఎఫ్ జవాన్ రాకేశ్వర్ సింగ్ మన్హాస్ ను విడుదల చేశారు. బస్తర్ జిల్లా కలెక్టర్ కు, ఎస్పీకి ఈమేరకు సమాచారం అందింది. సామాజిక కార్యకర్త ధర్మపాలా శైనీ గోండ్వానా సమాజ్ అధ్యక్షుడు ఒరియా, వందలాదిమంది గ్రామస్తుల సమక్షంలో రాకేశ్వర్ సింగ్ ని అప్పగించారు. 11మంది సభ్యలు బృందం రాకేశ్వర్ సింగ్ విడుదలకోసం నక్సలైట్లతో చర్చలు జరిపింది. ఇందులో ఏడుగురు జర్నలిస్ట్ లు కూడా ఉన్నారు. సుకుమా రేంజ్ లోని టర్రెం క్యాంప్ కు రాకేశ్వర్ సింగ్ ను తీసుకొచ్చారు. ఈ ప్రాంతంలోనే ఎన్ కౌంటర్ జరిగింది.
మా నాన్నను వదిలిపెట్టండి....అంకుల్ ప్లీజ్..
చత్తీస్ ఘడ్ కాల్పుల ఘటన తర్వాత నక్సలైట్లు రాకేష్ సింగ్ అనే సీఆర్పీఎఫ్ జవాన్ ని తమ వెంట తీసుకెళ్లారు.
ఈ విషయాన్ని స్వయంగా నక్సల్స్, జర్నలిస్ట్ లకు ఫోన్ ద్వారా సమాచారమిచ్చారు.
రాకేష్ సింగ్ బతికే ఉన్నాడన్న సంతోషంతోపాటు..
ఆయన నక్సల్స్ దగ్గర బందీగా ఉన్నారన్న వార్త కుటుంబాన్ని కలచి వేసింది.
రాకేష్ సింగ్ కుమార్తె ఏడుస్తూ మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రాచకొండ: ఎల్బీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని పలు కాలనిలలో రాత్రి వేళల్లో ఇంటి ముందు పార్క్ చేసిన ఆలోయ్ వీల్ టైర్ల దొంగతనాలకు పాల్పడుతున్న యాదాద్రి భువనగిరి జిల్లా కి ఇద్దరిని అరెస్టు చేసిన ఎల్బీనగర్ పోలీసులు..
వారి వద్ద నుండి 2 లక్షల నగదు, 7 లక్షల విలువ చేసే 67 టైర్లు స్వాధీనం, ఒక స్విఫ్ట్ డిజైర్ కారు ని స్వాధీనం..
ఎల్బీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని 8, చైతన్య పూరి లో 5, సరూర్ నగర్ 1, మీర్ పెట్ 2, హయత్ నగర్ 2, ఉప్పల్ 1, మేడిపల్లి 1, నాచారం 2, బచూపల్లి1, తిరుమల గిరి లో1 ,మొత్తం 29 కేసులు ఉన్నాయని ఎల్బీనగర్ డీసీపీ తెలిపారు..
యాదాద్రి భువనగిరి జిల్లా పెద్ద రావుల పల్లి కి చెందిన 1. మోటే శ్రీకాంత్ (24) , 2.గులాం బాలకిషన్( 25) ఇద్దరు చేడు వ్యసనాలకు బానిసలై, చేదు మార్గంలో డబ్బులు సంపాదించాలని దొంగిలించిన టైర్ల ను OLX లో పెట్టి తక్కువ ధరల కె టైర్ల అమ్ముతామని చెప్పేవారని , ఈ