Anil Anna Army

  • Home
  • Anil Anna Army

Anil Anna Army Shiva Prasad Reddy Anil anna Fan..❤
(12)

ఈరోజు తాడేపల్లి లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారితో భేటీ అయిన మాజీ మంత్రి డాక్టర్ పి అనిల...
13/06/2024

ఈరోజు తాడేపల్లి లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారితో భేటీ అయిన మాజీ మంత్రి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ గారు...

మీ గెలుపు కోసం పల్నాడు మొత్తం ఎదురుచూస్తోంది అనిల్ అన్న 🔥
03/06/2024

మీ గెలుపు కోసం పల్నాడు మొత్తం ఎదురుచూస్తోంది అనిల్ అన్న 🔥

ఫిక్స్ అయిపోయిండి రా అబ్బాయిలు..🔥పల్నాడు గడ్డ అనిల్ అన్న అడ్డా ..❤️
01/06/2024

ఫిక్స్ అయిపోయిండి రా అబ్బాయిలు..🔥
పల్నాడు గడ్డ అనిల్ అన్న అడ్డా ..❤️

నీ కష్టం వృధా కానివ్వం అనిల్ అన్న ❤️🥹
31/05/2024

నీ కష్టం వృధా కానివ్వం అనిల్ అన్న ❤️🥹

Happy birthday Sateesh Anna 🎈🥳🎂
16/05/2024

Happy birthday Sateesh Anna 🎈🥳🎂

అనిలన్న నిజమైనా సైనికులు.. Sravan Kumar 🔥అనిల్ అన్నను కంటికి రెప్పలా కాపాడేవారు 🥹🥰❤️
14/05/2024

అనిలన్న నిజమైనా సైనికులు.. Sravan Kumar 🔥
అనిల్ అన్నను కంటికి రెప్పలా కాపాడేవారు 🥹🥰❤️

మీ కష్టం ఊరికే పోదు అనిలన్న 🥹ఎవ్వడు ఊహించని స్థాయిలో ఉంటుంది మీ  మెజారిటి...!! 🔥❤️💥https://youtube.com/?si=6I3XNppPl26WN...
05/05/2024

మీ కష్టం ఊరికే పోదు అనిలన్న 🥹
ఎవ్వడు ఊహించని స్థాయిలో ఉంటుంది మీ మెజారిటి...!! 🔥❤️💥
https://youtube.com/?si=6I3XNppPl26WNUlq

Anil Kumar Yadav

03/05/2024

జగనన్న తమ్ముడు అనిల్ అన్న..🔥
https://youtube.com/shorts/YcKZSQ5ZFH0?si=qAujbyZuqBmg01SR

నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా అనిల్ అన్నను ఆశీర్వదించాల్సిందిగా కోరిన ముఖ్యమంత్రి జగనన్న...



03/05/2024

నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ కు ఘన స్వాగతం పలుకుతున్న ప్రజలు

కంటి ఇన్ఫెక్షన్ తో బాధపడుతూనే ప్రజలతో మమేకం అవుతున్న అనిల్ కుమార్ యాదవ్

అనిల్ ను కలిసేందుకు,సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహంగా ముందుకు వస్తున్న పల్నాడు ప్రజలు
https://youtube.com/shorts/YcKZSQ5ZFH0?si=qAujbyZuqBmg01SR

🔥❤️🔥Photo Credit; Photographer Ramana Anna
28/04/2024

🔥❤️🔥

Photo Credit; Photographer Ramana Anna

అనిల్ అన్న అట్లా జెండా పట్టుకొని ఉంటే ఊపుతూ ఉంటే ఉంది..నా స్వామిరంగ అసలా విజయం ఇప్పుడే సాధించినట్లు ఉంది...✊ 🔥❤️మన అనిల్...
25/04/2024

అనిల్ అన్న అట్లా జెండా పట్టుకొని ఉంటే ఊపుతూ ఉంటే ఉంది..నా స్వామిరంగ అసలా విజయం ఇప్పుడే సాధించినట్లు ఉంది...✊ 🔥❤️

మన అనిల్ అన్న యూట్యూబ్ ఛానెల్ Subscribe చేస్కోండి like చేయండి 🙏
https://www.youtube.com/

ఈ రోజు నరసరావుపేట ఎంపీ అభ్యర్థి డాక్టర్ పి. Anil Kumar Yadav గారు మరియు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ Srinivasa Reddy Gopir...
24/04/2024

ఈ రోజు నరసరావుపేట ఎంపీ అభ్యర్థి డాక్టర్ పి. Anil Kumar Yadav గారు మరియు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ Srinivasa Reddy Gopireddy గారి నామినేషన్ సందర్భంగా కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ గారి దంపతులు, మరియు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి దంపతులు...






23/04/2024

అందరికీ నమస్కారం నేను మీ అనిల్ కుమార్ యాదవ్ నీ...
రేపు(24-04-2024) నేను నరసరావుపేట శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్న ఇద్దరం నామినేషన్ వేస్తున్నాం...
ఉదయం 10.00 గంటలకు రెడ్డి నగర్ లోని ఆంజనేయస్వామి గుడి దగ్గర నుంచి ర్యాలీగా బయలుదేరుతాము...
మీ అందరి ఆశీస్సులు , దీవెనలు మీ బిడ్డగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను....

 ండి__తరలి రండి 24-04-2024 @ బుధవారం ఉదయం 9:30 గంటలకు  నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి డా౹౹పి.అనిల్ అన్న &నరసరావుపేట ఎమ్మ...
20/04/2024

ండి__తరలి రండి
24-04-2024 @ బుధవారం
ఉదయం 9:30 గంటలకు నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి డా౹౹పి.అనిల్ అన్న &
నరసరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి డా౹౹గోపిరెడ్డి శీనన్న
గార్ల నామినేషన్ పండగకు...రెడ్డి నగర్ లోని అభయ ఆంజనేయ స్వామి గుడి వద్ద నుండి భారీ ర్యాలీకి రండి..తరలి రండి....
Anil Kumar Yadav Veearaiah Pacha #డా_పీ_అనిల్_కుమార్_యాదవ్_గారు

17/04/2024

పల్నాడు జిల్లాలో అనిల్ అన్న పై అంతులేని అభిమానం....🔥🔥🔥



కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్..🔥🥺     AKY 🔥 Boss On Duty  🔥 AKY      #డా_పీ_అనిల్_కుమార్_యాదవ్_గారు
16/04/2024

కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్..🔥🥺
AKY 🔥 Boss On Duty 🔥 AKY
#డా_పీ_అనిల్_కుమార్_యాదవ్_గారు

BOSS IS BACK🔥కురుక్షేత్ర సంగ్రామంలో పెత్తందార్లతో పోరాటానికి సిద్ధం!
15/04/2024

BOSS IS BACK🔥

కురుక్షేత్ర సంగ్రామంలో పెత్తందార్లతో పోరాటానికి సిద్ధం!




04/04/2024

నాడు నేడు అజేయుడు అంటూ... అనిల్ అన్న కొత్త పాట 🔥❤️

నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పి.అనిల్ కుమార్ యాదవ్ గారి కొత్త పాట

02/04/2024

A N I L K U M A R Y A D A V ❤️🔥

01/04/2024

One vs All 🔥

YSJ + AKY ❤️
29/03/2024

YSJ + AKY ❤️

26/03/2024

Boss Anil anna Fire 🔥❤️

26/03/2024

*ప్రతిరోజు 2500 మందికి పైగా కార్యకర్తలకు భోజనం పెట్టి మరీ వారితో సమావేశం అవుతున్న అనిల్ కుమార్ యాదవ్ గారు*

*కార్యకర్తల కోసం ఏర్పాటు చేసిన భోజన ఏర్పాట్లను పరిశీలిస్తున్న నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ గారు*


Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Anil Anna Army posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share