YSRCP 2024 Follower's

  • Home
  • YSRCP 2024 Follower's

YSRCP 2024 Follower's !! Love Politics !! Forever YSR !! YS jagan !! ��
(3)

తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ వినాయ‌క‌చ‌వితి శుభాకాంక్ష‌లు.
07/09/2024

తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ వినాయ‌క‌చ‌వితి శుభాకాంక్ష‌లు.

ఆడపిల్లల జీవితాలతో చెలగాటం ఆడొద్దు.
30/08/2024

ఆడపిల్లల జీవితాలతో చెలగాటం ఆడొద్దు.

మాట తప్పని, మడమ తిప్పని యోధుడు.. మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా ఘన నివాళులు.
08/07/2024

మాట తప్పని, మడమ తిప్పని యోధుడు.. మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా ఘన నివాళులు.





21/06/2024

Telugu Desam Party (TDP) కూటమి ప్రభుత్వంలో మహిళలకి రక్షణ కరువు!

బాపట్లలో యువతిపై పాశవికంగా అత్యాచారం, ఆపై హత్య

రాష్ట్రంలో మహిళలపై అప్పుడే మొదలైన దారుణాలు. Nara Chandrababu Naidu , Pawan Kalyan , Daggubati Purandeswari ఇదేనా మీరు ఆడబిడ్డలకి కల్పించే రక్షణ?

త్యాగనిరతికి ప్రతీక బక్రీద్. దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ ముస్లిం సోదర సోదరీమణులందరికీ బక్రీద్ శుభాకాంక్...
17/06/2024

త్యాగనిరతికి ప్రతీక బక్రీద్. దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ ముస్లిం సోదర సోదరీమణులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు.

09/06/2024
Dad is my role model.. My journey is in his footsteps-CM YS Jagan
30/05/2024

Dad is my role model.. My journey is in his footsteps

-CM YS Jagan

ONE FLAGONE AIMONE LEADER🔥✊
30/05/2024

ONE FLAG
ONE AIM
ONE LEADER🔥✊

ఈరోజు నీ టైం చంద్రబాబూ.. వ్యవస్థలను మేనేజ్‌‌ చేసి పేదలకి అందే మంచిని అడ్డుకున్నావ్. కానీ మే 13న ఇదే పేదలు కొట్టే దెబ్బకి...
08/05/2024

ఈరోజు నీ టైం చంద్రబాబూ.. వ్యవస్థలను మేనేజ్‌‌ చేసి పేదలకి అందే మంచిని అడ్డుకున్నావ్. కానీ మే 13న ఇదే పేదలు కొట్టే దెబ్బకి నీ జీవితం తలకిందులవడం ఖాయం!

పేదల ద్రోహి ి మన రాష్ట్రం నుంచి తరిమి కొట్టేందుకు సిద్ధం! ✊🏻



పేదలపై పెత్తందారుల ఉక్కుపాదం
07/05/2024

పేదలపై పెత్తందారుల ఉక్కుపాదం

27/04/2024

Vote for fan 🙏
27/04/2024

Vote for fan 🙏

మా దిక్కున నిలబడే సూర్యుడివి నువ్వే జగనన్న
26/04/2024

మా దిక్కున నిలబడే సూర్యుడివి నువ్వే జగనన్న



శ్రీ సీతారాముల అనుగ్రహంతో ప్రజలందరి జీవితాల్లో సర్వదోషాలు తొలగి.. సర్వశుభాలు కలగాలని కోరుకుంటూ.. అందరికీ శ్రీరామ నవమి శు...
17/04/2024

శ్రీ సీతారాముల అనుగ్రహంతో ప్రజలందరి జీవితాల్లో సర్వదోషాలు తొలగి.. సర్వశుభాలు కలగాలని కోరుకుంటూ.. అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.


ముస్లింలు రాజకీయంగా ఎదగకుండా తొక్కేస్తున్నాడు చంద్రబాబుబీజేపీ కోసం ముస్లిం నాయకులను భవిష్యత్తే లేకుండా చేశాడురాబోయే అసెం...
17/04/2024

ముస్లింలు రాజకీయంగా ఎదగకుండా తొక్కేస్తున్నాడు చంద్రబాబు

బీజేపీ కోసం ముస్లిం నాయకులను భవిష్యత్తే లేకుండా చేశాడు

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీట్లు మాత్రమే ఇచ్చి ముస్లింలను అవమానించాడు

ముస్లింలు ఎమ్మెల్యేలుగా పనికిరారని పరోక్షంగా తేల్చేశాడు

సీఎం జగన్ ఆది నుంచి ముస్లింలకు అండగా నిలిచారు

గత ఎన్నికల్లో ముస్లింలకు 5 సీట్లు ఇస్తే ఈసారి 7 సీట్లు ఇచ్చారు











  who won the hearts of the people 🔥💪✊
13/04/2024

who won the hearts of the people 🔥💪✊



Address


Website

Alerts

Be the first to know and let us send you an email when YSRCP 2024 Follower's posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share