Janasena vedurukuppam

  • Home
  • Janasena vedurukuppam

Janasena vedurukuppam Its a page to know about the activities and programs conducted by the jsp team vedurukuppam

Here it is Please watch and shareThe Digital Version of Our Pamphlet నాటి నుండి నేటి వరకు ప్రజల పక్షాన జనసేన https://you...
22/01/2024

Here it is Please watch and share

The Digital Version of Our Pamphlet

నాటి నుండి నేటి వరకు ప్రజల పక్షాన జనసేన

https://youtube.com/watch?v=eDFMtLNVFTg&feature=shared


"నాటి నుండి నేటి వరకు జనసేన" క్షేత్ర స్థాయిలో జనసేన పోరాడిన సమస్యలు, బాధితులకు అండగా నిలబడిన సందర్భాలు మీకోసం ...

21/08/2022
17/08/2022

YCP Govt forced School teachers to download an APP on their mobile phone to track down their performance at school to bring accountability; & in same manner citizens should also develop an APP to track down our MLAs & MPs activities. Accountability is not just one way YCP Govt..

15/08/2022
17/07/2022

23/04/2022
12/04/2022
07/04/2022

నారాయణ స్వామి.. ఇక మీ మంత్రి పదవి నారాయణ ! నారాయణ!



04/04/2022
బాదుడే...  బాదుడు! పెంచిన విద్యుత్ ఛార్జీలు తక్షణం రద్దు చెయ్యాలి. శుక్రవారం ఉదయం కలెక్టర్ కార్యాలయాలలో వినతి పత్రాలు సమ...
31/03/2022

బాదుడే... బాదుడు!
పెంచిన విద్యుత్ ఛార్జీలు తక్షణం రద్దు చెయ్యాలి.
శుక్రవారం ఉదయం కలెక్టర్ కార్యాలయాలలో వినతి పత్రాలు సమర్పించనున్న జనసేన పార్టీ ప్రతినిధులు.

రండి... కలెక్టర్ కార్యాలయాలకి తరలిరండి

25/03/2022
ఒక్క సభ తో మూడు పార్టీలతో రాజకీయ చదరంగం మొదలుపెట్టాడు.1.వైసీపీ ని తిట్టి అధికారం ని దింపేయడమే ప్రధాన లక్ష్యం.2.జగన్ కి బ...
15/03/2022

ఒక్క సభ తో మూడు పార్టీలతో రాజకీయ చదరంగం మొదలుపెట్టాడు.

1.వైసీపీ ని తిట్టి అధికారం ని దింపేయడమే ప్రధాన లక్ష్యం.

2.జగన్ కి బీజేపీ రహస్యంగా సహకరిస్తుందో లేదో తెలుసుకోడానికి రోడ్ మ్యాప్ అడిగారు.
అది ఇవ్వడం లో బీజేపీ ఆలస్యం చేస్తే వైసీపీ కి సహకరిస్తుంది పవన్ ని కేవలం చరిష్మా కోసం ..
వాడుకుంటుంది అని అర్థం.

3.వ్యక్తిగత లాభాలు వదులుకుంటే పొత్తు కి సై అని చెప్పిన పవన్.

రాష్ట్ర ప్రయోజనాలు కన్నా వ్యక్తిగత ప్రయోజనాలు ముఖ్యం అని టీడీపీ అనుకుంటే పవన్ ని సీఎం చేయడానికి ఒప్పుకోదు.

వెయిటింగ్ ఫర్ రియల్ పొలిటికల్ గేమ్. ✊✊✊

ఆశయాలు vs రాజకీయాలు.

జనసేన ఆవిర్భావ సభ మార్గదర్శకాలు
14/03/2022

జనసేన ఆవిర్భావ సభ మార్గదర్శకాలు


జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభా ప్రాంగణం వద్దకు చేరుకోవడానికి రూట్ మ్యాప్గూగుల్ మ్యాప్ : https://t.co/3x30g3nvfH
14/03/2022

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభా ప్రాంగణం వద్దకు చేరుకోవడానికి రూట్ మ్యాప్

గూగుల్ మ్యాప్ : https://t.co/3x30g3nvfH



13/03/2022
భవిష్యత్తు జెండాని మోయడం కంటే బాధ్యత ఏముంటుంది. ఒక తరం కోసం యుద్ధం చేయడం కంటే సాహసం ఏముంటుంది.✊
11/03/2022

భవిష్యత్తు జెండాని మోయడం కంటే బాధ్యత ఏముంటుంది. ఒక తరం కోసం యుద్ధం చేయడం కంటే సాహసం ఏముంటుంది.


Address

Vedurukuppam

517569

Website

Alerts

Be the first to know and let us send you an email when Janasena vedurukuppam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Janasena vedurukuppam:

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share