Great Guntakal

  • Home
  • Great Guntakal

Great Guntakal Upto date details of Guntakal.

18/05/2024

అటో డ్రైవరపై హత్యాయత్నం
Guntakal crimes

ఈ రోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు హైదరాబాదులోని తన స్వగృహం నందు గుంతకల్ల...
09/04/2024

ఈ రోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు హైదరాబాదులోని తన స్వగృహం నందు గుంతకల్లు నియోజకవర్గం ఇంచార్జ్, మాజీ శాసనసభ్యులు శ్రీ ఆర్. జితేంద్ర గౌడ్ గారు టీడీపీ శ్రేణులు మరియు రామగౌని కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు గారిని కలవడం జరిగింది. సందర్భంగా చంద్రబాబు గారు మాట్లాడుతూ మీకు పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని జితేంద్ర గౌడ్ గారికి హామీ ఇవ్వడం జరిగింది.ఈ సమావేశం లో శ్రీనాథ్ గౌడ్ , పవన్ గౌడ్, ధర్మ తేజ్ గౌడ్, కేశప్ప, హనుమంత్ మరియు తదితరులు పాల్గొన్నారు...

29/03/2024

ఎందుకు అన్న అంత కోపం ఒక సీట్ కోసం ఇలా చేస్తే ఎలా?
#గుంతకల్

మనకు అంత అదృష్టం లేదంటారా?
27/01/2024

మనకు అంత అదృష్టం లేదంటారా?

22 January 2024🥰The day is here🥹🛕[500 years of wait is over]Who was waiting for today?Jai Shree Ram🚩🙏
22/01/2024

22 January 2024🥰
The day is here🥹🛕
[500 years of wait is over]

Who was waiting for today?

Jai Shree Ram🚩🙏

Commuters should be aware of this.
17/05/2023

Commuters should be aware of this.

Such a great Dedication and Inspiration to everyone...  👍👏👏
16/02/2023

Such a great Dedication and Inspiration to everyone...

👍👏👏

Jio 5G services started in Guntakal... 😍Anyone able to use the 5G?
01/02/2023

Jio 5G services started in Guntakal... 😍

Anyone able to use the 5G?

20/01/2023

Guess the Location?? 😍

©

27/12/2022
గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పెయిడ్ పార్కింగ్?
20/12/2022

గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పెయిడ్ పార్కింగ్?

Gas రేట్లు పెరిగితే ఎ ఒక్క రాజకీయ నాయకుడిని వదలకుండా తిడుతాము కానీ డెలివరీ చార్జెస్ పేరుతో 30-50 రూపాయలు అదనంగా వసూలు చే...
27/05/2022

Gas రేట్లు పెరిగితే ఎ ఒక్క రాజకీయ నాయకుడిని వదలకుండా తిడుతాము కానీ డెలివరీ చార్జెస్ పేరుతో 30-50 రూపాయలు అదనంగా వసూలు చేస్తే నోరు ముస్కొని ఇస్తము, ఇప్పటి నుండి అయిన జాగ్రత్త పడండి.

19/05/2022

20 mins వర్షానికి డ్రైనేజీ కాలువలు పొంగి పొర్లుతున్న దృశ్యం, మన గుంతకల్లు నిజంగా "GREAT GUNTAKAL" అవ్వాలంటే ఇలాంటివన్నీ పరిష్కరింపబడాలి, అధికారులు దయచేసి పట్టించుకోండి 🙏

మతిస్థిమితం లేని కుమారుడి కోసం తల్లితండ్రుల ఆవేదన.కార్పొరేట్ హాస్పిటల్స్ లో వైద్యం చేయిస్తే నయం అయ్యే అవకాశం ఉంది అని వె...
23/04/2022

మతిస్థిమితం లేని కుమారుడి కోసం తల్లితండ్రుల ఆవేదన.కార్పొరేట్ హాస్పిటల్స్ లో వైద్యం చేయిస్తే నయం అయ్యే అవకాశం ఉంది అని వెల్లడించిన డాక్టర్లు. కావున వైద్య ఖర్చు సహాయం కోసం తల్లితండ్రుల ఎదురుచూస్తున్నారు. దయచేసి దాతలు ఎవరైనా ఉంటె సహాయం చేయాలనీ కోరుతున్నాము.

సహాయం చేయదలిస్తే పేపర్ లో ఇచ్చిన నెంబర్ కి నేరుగా ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ చేయగలరు.

Father Phone pe or GPay number: 9676574793
Name: Prabhakar

మీ సహాయం వృధా పోదు. 🙏🙏

అబ్బా హ్యాపీగా ఉంది కదా మచ్ఛ అందరికీ..
03/04/2022

అబ్బా హ్యాపీగా ఉంది కదా మచ్ఛ అందరికీ..

03/04/2022

కసాపురం ఆంజనేయస్వామి దేవాలయం బయట పేలిన బుల్లెట్ బండి, బెంగళూరు నుంచి గుంతకల్ కి ఆగకుండా వచ్చారు, ఓవర్ హీట్ వల్ల పేలి ఉండొచ్చు అని సమాచారం, బండ్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి..

ఇలాంటి వారినే గొప్పవారు అని అనేది. 🙏   from
02/04/2022

ఇలాంటి వారినే గొప్పవారు అని అనేది. 🙏
from

మీ మొబైల్ ఫోన్ చోరీకి గురయ్యిందా లేదా మిస్సయ్యిందా... దీనిపై ఫిర్యాదు చేసేందుకు ఇక మీదట పోలీసు స్టేషన్ కు వెళ్లాల్సిన అవ...
17/03/2022

మీ మొబైల్ ఫోన్ చోరీకి గురయ్యిందా లేదా మిస్సయ్యిందా... దీనిపై ఫిర్యాదు చేసేందుకు ఇక మీదట పోలీసు స్టేషన్ కు వెళ్లాల్సిన అవసరం లేదు. జిల్లా పోలీసుకు సంబంధించిన 9440796812 వాట్సాప్ నంబర్ కు ఈకింద సూచించిన వివరాలు వాట్సాప్ ద్వారా పంపితే చాలు. నంబర్ కు మీరు పంపాల్సిన వివరాలు...

1.పేరు:
2.వయస్సు:
3.చిరునామా:
4.సంప్రదింపు నంబర్ ( కాంటాక్టు నంబర్ ):
5.IMEI నంబరు:
6.తప్పిపోయిన/ చోరీకి గురైన తేదీ సమయం:
7.తప్పిపోయిన స్థలం
8.పోయిన మొబైల్ లో ఉపయోగించిన నంబర్
9. కొనుగోలు చేసిన బిల్లు రశీదు

ఫోన్లు రికవరీ అయిన అనంతరం బాధితులకు సమాచారం అందిస్తామని... ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారు విజ్ఞప్తి చేశారు.


Our Gandhi Chowk in 1950's, plz share maximum.
17/03/2022

Our Gandhi Chowk in 1950's, plz share maximum.

దయచేసి మునిసిపల్ అధికారులు దీనిమీద స్పందించాలి, లేకపోతే కనీసం బాధ్యత వహించాలి అని కోరుకుంటున్నాము.
30/01/2022

దయచేసి మునిసిపల్ అధికారులు దీనిమీద స్పందించాలి, లేకపోతే కనీసం బాధ్యత వహించాలి అని కోరుకుంటున్నాము.

30/12/2021

గుంతకల్ పోలీస్ ప్రెస్ నోట్*
డిశంబర్ 31 న బహిరంగ ప్రదేశాలలో వేడుకలకు ఎలాంటి అనుమతులు లేవు.

గుంతకల్ మండలం వ్యాప్తంగా ప్రత్యేక నిఘా... గట్టి బందోబస్తు

డ్రంకన్ డ్రైవ్ మరియు ఓపెన్ డ్రింకింగ్ పై స్పెషల్ డ్రైవ్ చేయబడును.

పిల్లలను బయటికి పంపేటప్పుడు జాగ్రత్తలు చెప్పాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి,
కరోనా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు.

సాధ్యమైనంత వరకు కుటుంబ సభ్యులతో గడపండి.

అనవసరంగా బయటికి రావద్దు, స్పెషల్ టీములతో నిఘా ఉంది.

గుంతకల్ పరిదిలో డిశంబర్ 31 న ఎలాంటి ఘటనలకు తావులేకుండా చర్యలు చేపట్టినాము.

మండల పరిదిలో 30 పోలీసు act మరియు కోవిడ్ నిబందనలు అమలులో ఉన్నందున కరోనా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని, ప్రజలు గుమిగూడటం, బహిరంగ ప్రదేశాలు,బస్టాండ్ ల నందు రహదారులపై(రోడ్లపై) కేక్ కటింగ్ లు చేయడం నిషేధం. హోటళ్లు, దుకాణాలు, వ్యాపార సంస్ధలు, మద్యం షాపులు నిర్ణీత సమయాల్లోనే ఖచ్చితంగా ముసేయాలి.

మద్యంకు అనుమతి లేని ప్రదేశాల్లో మత్తు పానీయాలు సేవించినా చట్టపరంగా చర్యలు తప్పవు.

మండలం వ్యాప్తంగా ఆ రోజు ప్రత్యేక నిఘా కొనసాగుతుంది. గత 2 రోజుల నుండీ డ్రంకన్ డ్రైవ్ పై మరియు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం పై (ఓపెన్ డ్రింకింగ్) స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాము.

ఈ డ్రైవ్ ను అలాగే కొనసాగిస్తాం మండల కేంద్రాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తాం.

మద్యం మత్తులో వాహనాలు నడపటమే కాకుండా వాటికి సంబంధించిన సైలెన్సర్లు తొలగించి అధిక శబ్దాలతో ఇతరులను ఇబ్బంది పెడితే అటువంటి వారిపై చట్టపరంగా చర్యలు తప్పవు.

వీటితోపాటు బైక్ రేస్ లు, త్రిబుల్ రైడింగ్, మైనర్లు రైడింగ్‌పై కూడా ప్రత్యేక దృష్టి పెడుతాం.

మద్యం మత్తులో ప్రైవేటు, ప్రభుత్వ ఆస్తులకు నష్టం చేకూర్చినా అటువంటి వారి పట్ల కఠిన చర్యలు తప్పవు.

ప్రజల భద్రతకు భంగం కలిగేలా ప్రవర్తిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.
డిసెంబర్ 31 వ తేది రాత్రి 30 పోలీసు యాక్టు అమలులో ఉంటుంది. కోవిడ్ -19 నిబంధనలను పాటించాలి.

మండల పరిదిలోని ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని పోలీసులతో గుంతకల్ ప్రజానీకం సహకరించాలని కోరుచున్నాము.

Plz share, this boy is missing.
15/11/2021

Plz share, this boy is missing.

రాజేంద్రనగర్, Excise Police Station ముందు మరియు Sub-Register Office ముందు ఇంత అధ్వానంగా ఉన్నా పటించుకొని అధికారులు, రోజు...
12/11/2021

రాజేంద్రనగర్, Excise Police Station ముందు మరియు Sub-Register Office ముందు ఇంత అధ్వానంగా ఉన్నా పటించుకొని అధికారులు, రోజు పోలీస్ వారు అలాగే Sub-Registrar వారు తిరిగే area ఇలా ఉంటే మరీ సామాన్యుడి ఇంటి ముందు సమస్య వస్తే ఎవరు పటించుకుంటారు? ఇది మన మునిసిపల్ అధికారులకి చేరేలా share cheyandi 🙏

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Great Guntakal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share