Jtv Telugu

06/06/2024

చిరంజీవి గారి ఇంట్లో అంబరాన్ని అంటిన సంబరాలు

07/05/2024

పిఠాపురం ప్రజలకు అన్నయ్య చిరంజీవి గారి సందేశం. 🙏✊

https://youtu.be/O3zCwD1MljQ?si=ePQd0nDk12o9TpQBఅంబటి రాంబాబు అంత నీచుడిని నేను ఇంత వరకు చూడలేదు అంటున్న అంబటి రాంబాబు అ...
05/05/2024

https://youtu.be/O3zCwD1MljQ?si=ePQd0nDk12o9TpQB

అంబటి రాంబాబు అంత నీచుడిని నేను ఇంత వరకు చూడలేదు అంటున్న అంబటి రాంబాబు అల్లుడు 🔥🔥

్తెనపల్లి లో ఆగిపోయిన అభివృద్ధి...మారని రోడ్లు పూడని గుంతలు ఆసుపత్రి లో అవసరాలు తీరవుఅక్రమంగా మం.....

21/04/2024

Chiranjeevi Gaaru Talk about Ap politics

09/04/2024

ఎప్పటికీ మారని పవన్ కళ్యాణ్ గారు

07/04/2024

ఆంధ్రాలో ప్రజల భూములను మాయం చేస్తున్న జగన్ రెడ్డి తస్మాత్ జాగ్రత్త

17/03/2024

Pawan Kalyan Full Speech at Chilakaluripet, Guntur

17/03/2024

నా తుది శ్వాస వరకు నా ప్రయాణం కళ్యాణ్ గారితోనే , శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలతోనే..

14/03/2024

కళ్యాణ్ గారు చేసిన యాడ్ రియాల్టీలో బ్లాక్ బస్టర్ | JanaSena Party | Pawan Kalyan

మన కులపోడు ఐతే లక్ష షరతులు... రెడ్లు అంటే షరతులు ఉండవు...✅
09/03/2024

మన కులపోడు ఐతే లక్ష షరతులు... రెడ్లు అంటే షరతులు ఉండవు...✅

26/02/2024

పవన్ రాజకీయ వ్యూహం ఇదే

హృదయ పూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు జనసేన పార్టీ అధికార ప్రతినిధి శ్రీ శివపార్వతి గారు.
09/08/2023

హృదయ పూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు జనసేన పార్టీ అధికార ప్రతినిధి శ్రీ శివపార్వతి గారు.

చలో కత్తిపూడి ✊✊
12/06/2023

చలో కత్తిపూడి ✊✊

14/05/2023
25/02/2023

Janasena Membership last date 28th Feb

12/08/2022

మనం ఈసమాజంలో బ్రతకడానికి మన దగ్గర ఉన్న పేరు మన దగ్గర ఉన్న అధికారం మన శక్తి ఏది సరిపోదు ఈజనం మధ్య బ్రతకలేము ఎటు అయినా దూరంగా పారిపోవాలని నీకు అనిపించిందా .. ?

అడవి నీకు ఎప్పుడైన అమ్మలా కనిపించిందా
తుపాకీ పట్టుకుంటే దైర్ఘ్యంగా ఉంటుందని నీకు ఎప్పుడైన అనిపించిందా .. ✍🏻🔥

హృదయ పూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు వీర మహిళ   #శివపార్వతి గారు. JANASENA - MANASENA (జనసేన - మనసేన ) JanaSena Mission ...
09/08/2022

హృదయ పూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు వీర మహిళ #శివపార్వతి గారు.

JANASENA - MANASENA (జనసేన - మనసేన )
JanaSena Mission 2024

07/08/2022

కాలేజీ ఫీజ్ పడలేదు అని అడిగితే కేసు పెట్టిన పూతలపట్టు ఎమ్మెల్యే #తిరుపతి

31/07/2022

నవరత్నాలలో ఒక ఆణిముత్యం
🔥🔥మద్యపాన నిషేధం

#వైఎస్సార్సీపీ

31/07/2022

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మధ్యపాన నిషేధం

ఈరోజు జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు గారిని తాడేపల్లి ప...
30/07/2022

ఈరోజు జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు గారిని తాడేపల్లి పట్టణం నులకపేట కి సంబంధించిన జొన్నలగడ్డ పద్మావతి అనే మహిళ తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరావు గారి ద్వారా వచ్చి కలిసి కుటుంబ జీవనోపాధికి సహాయం చేయాలని కోరడం జరిగింది.ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు గారు వారికి పార్టీ తరఫున భరోస ఇచ్చారు....

తేదీ:26/07/2022JanaSena Party  అధినేత శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మరియు జనసేన పార్టీ PAC చైర్మన్ శ్రీ నాద...
26/07/2022

తేదీ:26/07/2022

JanaSena Party అధినేత శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మరియు జనసేన పార్టీ PAC చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారి సూచనల మేరకు చేనేత కళాకారుల సమస్యలు పరిష్కారం దిశగా రాజకీయ చైతన్యం కొరకు మరియు చేనేత వర్గాల్లో జనసేన పార్టీ సిద్ధాంతాలను బలంగా తీసుకువెళ్లడానికి ఈరోజు అనగా 26/07/2022 ఉమ్మడి కర్నూల్ జిల్లాలో జనసేన పార్టీ చేనేత వికాస విభాగం చైర్మన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు గారు పర్యటించారు.

#ఈ పర్యటనలో భాగంగా

ఎమ్మిగనూరు పట్టణం సోమప్ప కాలనీ,ఆదోని పట్టణం బావాజీపేట,కోడుమూరు పట్టణం చేనేత కాలనీలో చేనేతల గృహాలకు స్వయంగా వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు

#ఈ సందర్భంగా చేనేతల సమస్యలు వారి మాటల్లో................

*మానవాళి మనుగడకు వస్త్రం నేసిచ్చిన నేతన్న నేడు దీనస్థితిలో ఉన్నాడు.
*ఒకప్పుడు కుటుంబం మొత్తం నేతనేసే పరిస్థితి ఉంటే నేడు పనికి తగిన ఆదాయం లేకపోవడం వలన బిడ్డలను చేనేత రంగం వైపు నడిపించలేని పరిస్థితి ఏర్పడింది.
*కుటుంబంలోని నలుగురు వ్యక్తులు కలిసి ఒక చీరను నేయాలి అంటే 7 రోజుల నుండి 10 రోజులు పడుతున్నప్పటికీ దాని ద్వారా వచ్చే ఆదాయం కేవలం 2000 రూపాయలు నుండి 3000 రూపాయలు మాత్రమే.
*కుటుంబంలోని నలుగురు వ్యక్తులు నెల మొత్తం కష్టపడి నేత నేస్తి వచ్చే ఆదాయం సరాసరి 5000 నుండి 6000 మాత్రమే.
*చాలీచాలని ఆదాయంతో కుటుంబాన్ని పోషించలేక బిడ్డలను చదివించలేక వారి చదువులకు మరియు పిల్లలకు వివాహాలకు వడ్డీలకు అప్పులు తెచ్చి ఆ అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న నేతన్నలు ఎందరో ఉన్నారు.
*ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటం నిజంగా ప్రభుత్వాల వైఫల్యాలకు నిదర్శనమని తెలియజేశారు.
*పెరుగుతున్న నూలు,పట్టు రేట్ల వలన కష్టానికి తగిన కూలీ రావట్లేదని ఆవేదన చెందుతున్నట్లు తెలిపారు.
*నేతన్న నేస్తం పథకం కూడా ఒక కుటుంబంలో నలుగురు నేత నేసే వ్యక్తులు ఉంటే కేవలం ఒక్కరికే ఇస్తున్నారని తెలిపారు.
*ప్రభుత్వం సొసైటీల ద్వారా పని కల్పించి గిట్టుబాటు కూలీ ఇస్తే బాగుంటుంది అని కొంతమంది కోరారు.
*ప్రభుత్వం అంత్యోదయ కార్డులు ఇచ్చి ఆదుకోవాలని కోరారు.
*ప్రభుత్వం చేనేత కళాకారులకు సబ్సిడీతో ముడి సరుకును అందించి అలాగే వారు వేసిన వస్త్రాన్ని వారే మార్కెట్లో అమ్ముకునే సహకారాన్ని అందించగలిగితే కష్టాలు,కన్నీళ్ల నుండి మరియు దళారుల నుండి చేనేత కళాకారులను బ్రతికించి చేనేత కళ్ళను వందేళ్లపాటు సజీవంగా ఉంచగలిగిన వారవుతారు లేకపోతే నేడు నేతన్నల పరిస్థితి ఎలా ఉందంటే "రాత్రి చనిపోతే దీపం లేదు పగులు చనిపోతే కూడు లేదు" అనే పరిస్థితులు నేతన్నలు దయనీయమైన స్థితిలో బతుకుతున్నారు.
*ఈ సందర్భంగా చేనేత కళ బ్రతికి చేనేత కళాకారుల జీవన స్థితిగతులు మెరుగుపడాలంటే ప్రతి చేనేత కుటుంబానికి 3 మూడు సెంట్లు స్థలం కేటాయించి మరియు షెడ్డు కట్టుకోవడానికి సహాయం అందించి దానితోపాటు ముడి సరుకు సబ్సిడీ ద్వారా అందించి నేతన్న నేసిన వస్త్రాన్ని వారే మార్కెట్లో తగిన ధరకు అమ్ముకునేలా సహకారం కోరారు.

*ఈ సందర్భంగా చేనేత కళాకారులను మరియు మీడియాను ఉద్దేశించి శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు గారు చేనేతలను ఉద్దేశించి మాట్లాడుతూ నేడు చేనేత రంగం ప్రస్తుతం ప్రభుత్వ విధానాలవలన కుదేలై పోతుందని మరియు పెరుగుతున్న నూలు మరియు పట్టు రేట్ల వలన చేనేత కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఈ సమస్య పరిష్కారం కోసం పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో పార్టీ చేనేత కమిటీ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చేనేతల సమస్యల మీద నివేదికలు అందిస్తామని మరియు వాటి పరిష్కారానికి కచ్చితంగా పోరాడుతామని తెలియజేశారు. అలాగే చేనేత మగ్గాలకు ఎలక్ట్రానిక్ మిషన్లు అందించి ప్రభుత్వం సహకరించాలని కోరారు.అలాగే రాష్ట్రంలోని ప్రతి చేనేత కార్మికుడిని వ్యాపారవేత్తగా తయారుచేయడమే జనసేన ధ్యేయమని తెలియజేశారు.ఈ సందర్భంగా చేనేత కార్మికులకు పవన్ కళ్యాణ్ గారికి చేనేత కళ పట్ల పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ప్రేమను తెలియచేసి చేనేతకు పవన్ కళ్యాణ్ గారు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటాన్ని మరొకసారి గుర్తు చేసి జనసేన పార్టీని ఆదరించాలని కోరారు.

*అలాగే ఆదోని మరియు కోడుమూరు నియోజకవర్గాలలో చేనేత కళాకారుల నుండి
మాదగుండు శ్రీనివాసరావు, కర్రె సరస్వతి,మధు తదితర కళాకారుల కుటుంబాలు జనసేన పార్టీలో చేరడం జరిగింది.చిల్లపల్లి శ్రీనివాసరావు గారు పార్టీ కండువా గుప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.

*ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు గారు,పార్టీ రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయ శేఖర్,పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర,చేనేత వికాస విభాగం ప్రధాన కార్యదర్శి పర్వతం మధు,రాష్ట్ర చేనేత వికాస విభాగం కార్యదర్శులు జంజనం సాంబశివరావు,పార్టీ మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కోఆర్డినేటర్ వెంకటమారుతి రావు,రాష్ట్ర చేనేత వికాస విభాగం కార్యదర్శులు కాసా రవి ప్రకాష్ మరియు రాట్నాల రామయ్య,జనసేన పార్టీ ఎమ్మిగనూరు ఇంచార్జ్ రేఖాగౌడ్, కర్నూలు జిల్లా నాయకులు హర్షద్,ఆదోని నియోజకవర్గ నాయకులు మలిశెట్టి రేణు వర్మ,గాజుల రాజశేఖర్,విజయ్,కోడుమూరు నియోజకవర్గ నాయకులు రాంబాబు,రాష్ట్ర ప్రోగ్రాం కమిటీ సభ్యులు విశ్వ,చిల్లపల్లి యూత్ అధ్యక్షులు షేక్ వజిర్ భాష మరియు పార్టీ నాయకులు మరియు చేనేత కళాకారులు పాల్గొన్నారు.

26/07/2022

జనసైనికులారా జాగ్రత్తగా వ్యవహరించండి ✊

26/07/2022

వరద బాధితులని అదుకోమని వినతిపత్రాల్ని అందించటానికి వెళ్లిన మహిళల్ని దుర్భాషలాడిన ycp mla #జక్కంపూడి_రాజా వెంటనే క్షమాపణ చెప్పాలి :- జనసేన వీరమహిళ గారు
JanaSena Party

26/07/2022

వీర మహిళలు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తే అధికార పార్టీ నాయకుల & పోలీసుల తీరు

22/07/2022

జనసేన కోసం భారత్ జవాన్ పాడిన పాట

JANASENA - MANASENA (జనసేన - మనసేన )
JanaSena Mission 2024

20/07/2022

జనసేన అధినేత పిలుపు మేరకు!!.
ఊడుముడి లంక గ్రామంలో ఊడుముడి జనసేన టీం ఆధ్వర్యంలో వరద బాధితులకు భోజనాల పంపిణీ కార్యక్రమం.
JanaSena Party Pawan Kalyan

https://youtu.be/NB6dMVwlub8ఊహించని విధంగా పెరుగుతున్న జనసేన గ్రాఫ్ 👌🏻👌🏻✊🏻✊🏻
20/07/2022

https://youtu.be/NB6dMVwlub8

ఊహించని విధంగా పెరుగుతున్న జనసేన గ్రాఫ్ 👌🏻👌🏻✊🏻✊🏻

18/07/2022

రాజకీయ చైతన్యం

Address


Alerts

Be the first to know and let us send you an email when Jtv Telugu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Jtv Telugu:

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share

JTV Andhra Pradesh సామాన్యుడి సమర స్వరం

మన జేటివి ఆంధ్రప్రదేశ్ ( JTV Andhra Pradesh ) సోషల్ మీడియా లింక్స్ , అందరికి షేర్ చేయండి.

యూట్యూబ్ : https://t.co/4WtvlFGBeJ

ఫేస్బుక్ : https://www.facebook.com/JTVap/

ట్విట్టర్ : Check out JTV Andhra Pradesh (@AndhraJtv): https://t.co/fDuoWvwb4Q