Gudi Srikanthreddy

  • Home
  • Gudi Srikanthreddy

Gudi Srikanthreddy Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Gudi Srikanthreddy, Newspaper, .

🌹   🌹రెపరెప లాడే మన భారత జండాబంగారు భవితకు ఉండగా అండమూడు రంగుల మన జండాతల్లీ భారతికి *గౌరవాల దండకుల మతాలు ఎన్నున్నావర్గ వ...
26/01/2024

🌹 🌹

రెపరెప లాడే మన భారత జండా
బంగారు భవితకు ఉండగా అండ

మూడు రంగుల మన జండా
తల్లీ భారతికి *గౌరవాల దండ

కుల మతాలు ఎన్నున్నా
వర్గ విభేదాలు లేకుండా

సోదర భావాలు వీడకుండా
తరతమ బేధాలు రానివ్వకుండా

హరితవర్ణ కాంతులుండ
అక్షర జ్యోతిగా వెలుగుతుండ

అజ్ఞానపు చీకటులు తొలుగుచుండ
అభ్యుదయ భావాలు మదినిండా

సప్త స్వరాలు నోట పలుకుతుండ
వేద మంత్రాలు చెవిని మీటుతుండ

కన్న కలలు కంటినిండా
కలలే నిజమై తీరుతుoడ

ఆ నీలి గగనాన రెప రెప లాడుతున్న
మన మూడు రంగుల *జండ....

మనకు *స్వతంత్రాన్ని తెచ్చి పెట్టి యుండ......

సమరయోదుల *బలిధానమే మన మూడు రంగుల జండా....

గర్వంగా.....
చెబుతున్నా....
అదిగో చూడు.....
మన మూడు రంగుల జండా.....
జై జవాన్....... జై కిసాన్......... జై భారత
#జైహింద్🙏🙏🙏

🌹 *HAPPY REPUBLIC DAY*🌹*రెపరెప  లాడే  మన  భారత  జెండా*        *బంగారు భవితకు ఉండగా అండ**మూడు  రంగుల  మన  జెండా*         ...
26/01/2024

🌹 *HAPPY REPUBLIC DAY*🌹

*రెపరెప లాడే మన భారత జెండా*
*బంగారు భవితకు ఉండగా అండ*

*మూడు రంగుల మన జెండా*
*తల్లీ భారతికి గౌరవాల దండ*

*కుల మతాలు ఎన్నున్నా*
*వర్గ విభేదాలు లేకుండా*

*సోదర భావాలు వీడకుండా*
*తరతమ బేధాలు రానివ్వకుండా*

*హరితవర్ణ కాంతులుండ*
*అక్షర జ్యోతిగా వెలుగుతుండ*

*అజ్ఞానపు చీకటులు తొలుగుచుండ*
*అభ్యుదయ భావాలు మదినిండా*

*సప్త స్వరాలు నోట పలుకుతుండ*
*వేద మంత్రాలు చెవిని మీటుతుండ*

*కన్న కలలు కంటినిండా*
*కలలే నిజమై తీరుతుoడ*

*ఆ నీలి గగనాన రెప రెప లాడుతున్న*
*మన మూడు రంగుల జెండా*....

*మనకు స్వతంత్రాన్ని తెచ్చి పెట్టి యుండ*......

*సమరయోదుల *బలిధానమే మన మూడు రంగుల జెండా*....

*గర్వంగా*.....
*చెబుతున్నా*....
*అదిగో చూడు*.....
*మన మూడు రంగుల జెండా*.....

*జై జవాన్....... జై కిసాన్......... జై భారత్*.. *జైహింద్*🙏🙏🙏

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Gudi Srikanthreddy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share