19/02/2022
మెగా ఫ్యామిలీ విధేయుడు జనసేనాని అభిమాని ,జనసేన పార్టీ కోసం గత అసెంబ్లీ ఎన్నికలకి ఎంతో కష్టపడిన మన జనసేన కుటుంబ సభ్యుడు ముత్యాలు కి ఆరోగ్యం బాగలేక హాస్పిటల్ లో చూపించుకుంటే ఆపరేషన్ చేపించాలి అని చెప్పారు .
ఆర్థికంగా కొంత ఇబంది పడుతున్నాడు ఇప్పుడు కాబట్టి ఎవరైనా జనసేన కుటుంబ సభ్యులు ఆపరేషన్ కి అయ్యే ఖర్చు కానీ , అందరు మనం తలా కొంత డబ్బు వేసుకొని ఆపరేషన్ కర్చులకి ఇస్తారు అని అనుకుంటున్నాము,జనసేన కుటుంబ సభ్యుడిని ఆదుకుంటారు అని అనుకుంటున్నాను.
🙏8712120361
6309839982🙏