Osmania news

Osmania news presents most objective Scientific Rational Logical and Ever contemparary News which is Democratic

 #దుబారా2 👉🏿మార్పు కావాలని ప్రజలు  కాంగ్రెస్ కు అధికారం ఇచ్చారు . 📷ఇలాంటి దుబారా ,వృధా ఖర్చు తో రాష్ట్రాన్ని ఎలా అభివృద్...
27/12/2023

#దుబారా2
👉🏿మార్పు కావాలని ప్రజలు కాంగ్రెస్ కు అధికారం ఇచ్చారు .
📷ఇలాంటి దుబారా ,వృధా ఖర్చు తో రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తారు ?
📷5 లక్షల కోట్ల అప్పు ఉన్న రాష్ట్రం లో ఇలాంటి వృధా ఖర్చు తో నిర్మాణాత్మక అభివృద్ధి సాద్యమా ?
📷ఇలాంటివి తగ్గించుకుంటే ...6 కాదు 60 గ్యారంటీలు అమలు చేయవచ్చు ...
This is sincere request of the Telangana people to not to waste our money
Telangana CMO

Anumula Revanth Reddyla
Rahul Gandhi

 శ్రమ ఎవరిదో _ సిరి ఎవరిదో *******************************BRS లో పెరిగిన ఆస్థులు ,BRS కార్యకర్తలకు ఇన్సురెన్స్ ,ఇండ్లు ల...
15/12/2023


శ్రమ ఎవరిదో _ సిరి ఎవరిదో
*******************************

BRS లో పెరిగిన ఆస్థులు ,BRS కార్యకర్తలకు ఇన్సురెన్స్ ,ఇండ్లు లేని వారికి ఇండ్లు కట్టించే ప్రణాళిక ఉంటె ,కష్టపడ్డ కార్యకర్తలకు లాభం ఉంటుంది ...
ఇన్ని ఆస్థులు ఎక్కడివి ? ఎవరు ఇచ్చారు అని మేము అడగము ,మీరు చెప్పొద్దూ ...
BRS ను గుడ్డిగా సమర్థించకుండా ...ఒక్క ఏడాది లోనే దాదాపు 737 కోట్ల ఆస్థులు ఎలా వచ్చాయి ? ఎవరు ఇచ్చారు ? ఎందుకు ఇచ్చారు ? అని ఆలోచించండి . కార్యకర్తల ఆస్థులు కూడా ఇలాగే ఎండకు పెరగలేదు అంది ఆలోచించండి .........

23/02/2022

ట్విట్టర్ ను ఊపెస్తున్న

01/02/2022

Union Budget 2023 Live

 #లోకల్_vs_నాన్_లోకల్ఉస్మానియా VC నిర్ణయాన్ని వ్యతిరేకించండి************************************** ఓపిక ఉన్నొల్లే చదవండి...
12/11/2021

#లోకల్_vs_నాన్_లోకల్
ఉస్మానియా VC నిర్ణయాన్ని వ్యతిరేకించండి
**************************************
ఓపిక ఉన్నొల్లే చదవండి :
***********************
👉🏽హైదరాబాద్ రాష్ట్రం లో "మహారాష్ట్ర , కర్ణాటక , తెలంగాణ " ప్రాంతాలు కలిసి ఉన్నప్పుడు 3 వ నిజాం అతి బలహీనుడిగా , బ్రిటిష్ పాలకులకు దాసోహం అయి , లోకల్స్ కు ఉద్యాగాలు ఇవ్వకుండా నిస్తేజుడిగా ఉండి, హైదరాబాద్ వాళ్లకు ఉద్యోగం రాకుండా అడ్డుకున్నాడు..
👉🏽👉🏽ఆ తర్వాత 1867 లో "మా ఉద్యోగాలు మాకే" కావాలి అనే నినాదం తో హైదరాబాద్ వాళ్ళు జరిపిన ఉద్యమం తో దిగివచ్చిన నిజాం సర్కారు ...
1888 లో * ముల్కీ * గెజిట్ జారీ చేశాడు.
👉🏽👉🏽ఆ తర్వాత 5 వ నిజాం కాలం లో
*నిజాం రాజ్యం " తీవ్ర ఆర్థిక సంక్షోభం లో కూరుకుపోవడంతో ..సాలార్జంగ్ సంస్కరణల పేరుతో తీస్కొచ్చిన ఆర్థిక , పాలనా విధానాలు కేవలం ఇంగ్లీష్ భాష ప్రావీణ్యం పేరుతో తెలంగాణ వాళ్లకు ఉద్యోగాలు రాకుండా చేశారు.
👉🏽👉🏽దాంతో తెలంగాణ వాళ్ళు చేసిన ఉద్యమం తో దిగి వచ్చిన నిజాం సర్కార్ 1910,1919 & 1933 లలో వచ్చిన గెజిట్ తో 15 ఏండ్ల కాలపరిమితి తో దేశం లోనే మొట్టమొదటి సారి " స్థానికులకు రిజర్వేషన్లు " అనే ప్రాధమిక సూత్రాన్ని "ముల్కీ " రూపంలో తీస్కురావడం జరిగింది.
👉🏽👉🏽ఆంధ్రప్రదేశ్ ఏర్పడే క్రమంలో కూడా
* పెద్ద మనుషుల * ఒప్పందం లో 12 ఏండ్ల కాలపరిమితి తో ముల్కీ ప్రధాన చర్చ గా ఒప్పందం లో భాగం అయ్యింది.
👉🏽👉🏽ఆ తర్వాత ముల్కీ ఉల్లంఘన తో 1969 ఉద్యమం , దాన్ని అణచడానికి వచ్చిన 6 సూత్రాల పథకం లో కూడా జోనల్ వ్యవస్థ ను తెచ్చి
" స్థానికులకు రిజర్వేషన్లు" అనే
ప్రాధమిక హక్కు కొనసాగించారు. .
👉🏽👉🏽ఆ తర్వాత 14F ను తొలగించి హైదరబాద్ లో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని ..మలి దశ తెలంగాణ ఉద్యమం తో తెలంగాణ వచ్చింది.
👉🏽👉🏽నాన్ లోకల్ వాళ్ళ పై వచ్చిన GO No 36 ,
జై భారత్ రెడ్డి , సుందరేశన్ కమిటీ ... ఆ తర్వాత వచ్చిన గిర్ గ్లాని కమిటీ తెలంగాణ వాదులకు ఉద్యోగాలు రాలేదు, నాన్ లోకల్ వాళ్ళే అన్ని ఉద్యోగాలను ఆక్రమించారు అని వివరించారు.
👉🏽👉🏽గిర్ గ్లని కమిటీ అయితే. జోనల్ వ్యవస్థ ను , 610 GO ను ...126 రకాలుగా ఉల్లంఘించారు అని వెల్లడించారు.
👉🏽పై అంశాలు అన్ని కూడా....1724 నుండి తెలంగాణ వాళ్ళు కేవలం మా ప్రాంతం లో మాకు ఉద్యోగాలు ఇవ్వండి అని వేడుకుంటున్నారు.
👉🏽👉🏽తెలంగాణ ఏర్పాటే
" స్థానికులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు " ఇవ్వాలనే నినాదం మీద ఏర్పడింది.
👉🏽👉🏽ఉద్యోగాల కోసం
ప్రాణాలు కోల్పోయారు, చదువు , భవిషత్తు నాశనం అయ్యాయి.
యవ్వనం కోల్పోయారు.
👉🏽👉🏽ఇలా ఉద్యోగాల కోసం "తెలంగాణ కోల్పోయింది" సర్వస్వం.
👉🏽తెలంగాణ వచ్చింది ...
👉🏽ఉస్మానియా యూనివర్సిటీ లో తెలంగాణ వాదానికి కొదవలేదు.
👉🏽తెలంగాణ వాళ్ళే ఇక్కడ బాసులు.... అయినా కూడా " అన్యాయం " నిత్యా కృత్యం అయింది.
👉🏽👉🏽అదే "లోకల్ vs నాన్ లోకల్ " గొడవ.
👉🏽👉🏽20 ఏండ్లు గా అరకొర జీతాలతో తెలంగాణ ఉద్యమ మొత్తం సెక్యూరిటీ లు గా పనిచేసిన తెలంగాణ కార్మికులు ఇప్పుడు పరాయివాల్లయ్యారు ...
👉🏽👉🏽ఇప్పుడు వాళ్లకు శక్తి లేదు , చేవ లేదు , అనే కారణం తో వాళ్ళను తొలగించి నాన్ లోకల్ వాళ్ళను సెక్యూరిటీ గార్డులు గా VC తిస్కున్నారు...
👉🏽ఇప్పుడు తెలంగాణ వాళ్ళ బ్రతుకులు బజారు లో పడ్డాయి.
👉🏽👉🏽అప్పటికే రిటైర్ అయ్యి పెన్షన్ పొందుతున్న ఇతర రాష్ట్రాల వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చారు...
👉🏽👉🏽1724 నుండి " స్థానికులకే ఉద్యోగాలు " అనే ప్రాధమిక న్యాయం ఈ సెక్యూరిటీ గార్డులను వరిస్తలేదు.
👉🏽👉🏽పాపం ఎంతైనా తెలంగాణ వాళ్ళు కదా .... తప్పదు...
👉🏽👉🏽ఇప్పటికే పలుమార్లు అరెస్టులు చేశారు , కేసులు పెట్టారు.... అయినా పోరాడుతున్నారు...
మీరు కూడా చేయి కలపండి.
👉🏽👉🏽Vice Chanceller గారు అన్యాయంగా తీస్కున్న నిర్ణయాన్ని వ్యతిరేకించండి.
👉🏽👉🏽👉🏽తెలంగాణ వారి ఉద్యోగాలు తెలంగాణ వారికే వచ్చే వరకు పోరాడుదాం.
Regards
*Prabhakar Chouti*
Research Scholor , Dept of Journalism
Osmania University

29/09/2021
17/07/2021

కత్తి మహేష్ యాదిలో

Osmania university OU
25/06/2021

Osmania university OU

భారతరత్నం , జ్ఞాన జ్యోతి...ఆధునిక భారత నిర్మాత ...Dr BR అంబేడ్కర్ జయంతి శుభకాంక్షలు.
13/04/2021

భారతరత్నం , జ్ఞాన జ్యోతి...
ఆధునిక భారత నిర్మాత ...
Dr BR అంబేడ్కర్ జయంతి శుభకాంక్షలు.

Address


Alerts

Be the first to know and let us send you an email when Osmania news posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Osmania news:

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share