ysrcp chandragiri

  • Home
  • ysrcp chandragiri

ysrcp chandragiri Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from ysrcp chandragiri, Social Media Agency, .

రూ.8 కోట్లతో రామాపురం రహదారికి మహర్దశ. తుడా, ఆర్ అండ్ బి భాగస్వామ్యం. తుడా రూ.4 కోట్లు, ఆర్ అండ్ బి రూ.4 కోట్లు నిధులతో ...
25/12/2023

రూ.8 కోట్లతో రామాపురం రహదారికి మహర్దశ. తుడా, ఆర్ అండ్ బి భాగస్వామ్యం. తుడా రూ.4 కోట్లు, ఆర్ అండ్ బి రూ.4 కోట్లు నిధులతో సర్వాంగ సుందరంగా నిర్మాణం. తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం నుంచి రామచంద్రాపురం మండలం గంగిరెడ్డి పల్లి వరకు డబుల్ రోడ్డు పనులకు భూమిపూజ చేసి ప్రారంభించిన చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి, తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు. అధ్వాన్నంగా ఉన్న రహదారులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు సంకల్పించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు.


క్రైస్తవ సోదర, సోదరీమణులందరికీ క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు.
25/12/2023

క్రైస్తవ సోదర, సోదరీమణులందరికీ క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు.




వైఎస్సార్ జాబ్ మేళా...సరికొత్త జీవితాలకు శ్రీకారం చుట్టనున్న 1, 306యువతీ, యువకులందరికీ...కృతఙ్ఞతాభివందనాలు..!  మీ,చెవిరె...
21/12/2023

వైఎస్సార్ జాబ్ మేళా...
సరికొత్త జీవితాలకు శ్రీకారం చుట్టనున్న
1, 306యువతీ, యువకులందరికీ...
కృతఙ్ఞతాభివందనాలు..!
మీ,
చెవిరెడ్డి మోహిత్ రెడ్డి




ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.YS Jagan Mohan Reddy ...
21/12/2023

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

YS Jagan Mohan Reddy Anna ❤






- రేపు చంద్రగిరి'లో 'వైఎస్సార్ మెగా జాబ్ మేళా'- ఏర్పాట్లను పర్యవేక్షించిన తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు.- ...
19/12/2023

- రేపు చంద్రగిరి'లో 'వైఎస్సార్ మెగా జాబ్ మేళా'
- ఏర్పాట్లను పర్యవేక్షించిన తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు.
- ఉద్యోగ నియామకాలు చేపట్టనున్న 33 మల్టీ నేషనల్ కంపెనీల ప్రతినిధులు.
- అసంఖ్యాకంగా తరలిరానున్న నిరుద్యోగ యువత.
- 9 కమిటీల ఏర్పాటుతో నిరంతర పర్యవేక్షణ.
- కమిటీ సభ్యులకు దిశా నిర్దేశం.

జాబ్ మేళాలో పాల్గొననున్న కంపెనీలు:
కున్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్, అమర్‌రాజా, అపోలో ఫార్మసీ, అపోలో హోమ్ కేర్, ఎస్‌బీఐ పేమెంట్స్, డి మార్ట్, డిస్నీ ప్రో సొల్యూషన్స్, టెలి పెర్ఫార్మెన్స్, లాంకో, డైకిన్ ఎయిర్ కండిషనింగ్, గ్రీన్‌టెక్ ఇండస్ట్రీస్, హావెల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మల్లాడి డ్రగ్స్ ఫార్మసీ, నవభారత్ ఫెర్టిలైజర్స్, కార్బన్, ఎవర్‌గ్రీన్ సెక్యూరిటీ సర్వీసెస్, శ్రీరామ చిట్స్ తదితర కంపెనీలు.


ప్రజలతో...ప్రజా సేవకుడు...చెవిరెడ్డి మోహిత్ రెడ్డి...
18/12/2023

ప్రజలతో...
ప్రజా సేవకుడు...
చెవిరెడ్డి మోహిత్ రెడ్డి...



CMR ♥️SOCIAL MEDIA
18/12/2023

CMR ♥️

SOCIAL MEDIA

*దిగవూరు లో టిడిపి కి షాక్* * *వైఎస్ఆర్సీపీ లో చేరిన రెడ్డప్ప రెడ్డి* * *మాజీ సర్పంచ్ చంద్రారెడ్డితో పాటు పలువురు చేరిక*...
17/12/2023

*దిగవూరు లో టిడిపి కి షాక్*

* *వైఎస్ఆర్సీపీ లో చేరిన రెడ్డప్ప రెడ్డి*

* *మాజీ సర్పంచ్ చంద్రారెడ్డితో పాటు పలువురు చేరిక*

* *కండువాలు కప్పి స్వాగతించిన తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు*

*దిగవూరు,*

చిన్నగొట్టిగల్లు మండలం టీడీపీకి బలమైన షాక్ తగిలింది. ఏళ్లుగా పార్టీలో దిగవూరు పంచాయతీలో పెద్ద దిక్కుగా ఉన్న సభ్యులు తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్సీపీ కండువాలు కప్పుకున్నారు. టిడిపి నాయకులు రెడ్డప్ప రెడ్డి, మాజీ సర్పంచ్ చంద్రారెడ్డితో పాటు దీప్తి, రెడ్డమ్మ, శేఖర్ రెడ్డి, సదాశివ రెడ్డి, సరోజ, నాగరాజ పలువురికి తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. అంతకుముందు వారు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారిని గజమాలతో ఘనంగా సత్కరించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, పంచాయతీల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, పార్టీలకు అతీతంగా అందిస్తున్న సేవలకు ఆకర్షితులమయ్యామని వారు వివరించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, తుడా ఛైర్మెన్ మోహిత్ రెడ్డి గారి సమక్షంలో పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని స్పష్టం చేశారు. చంద్రగిరి 2024 వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని తెలిపారు.





యర్రావారిపాలెం మండలంలో "ఆంధ్రప్రదేశ్ కు జగన్ ఎందుకు కావాలంటే"  కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది.ప్రజలనుంచి మంచి ఆదరణ వస్త...
15/12/2023

యర్రావారిపాలెం మండలంలో "ఆంధ్రప్రదేశ్ కు జగన్ ఎందుకు కావాలంటే" కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది.
ప్రజలనుంచి మంచి ఆదరణ వస్తోంది.
నెరబైలు, యర్రావారి పాలెం, చెరుకువారి పల్లి, ఉదయమాణిక్యం, కూరపర్తి వారిపల్లిలో ఏర్పాట్లు పండుగ వాతావరణాన్ని తలపించాయి.
ప్రతి పంచాయతీలో జరిగిన వైఎస్ఆర్సీపీ జెండా ఆవిష్కరణ అందరిలో ధైర్యాన్ని నింపింది. ముఖ్యమంత్రి జగనన్న మీద, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద ఉన్న ఎనలేని అభిమానం అక్కడికి వచ్చినవాళ్లల్లో కనిపించింది.

యర్రావారి పాలెంలో గడిచిన 4 ఏళ్లలో ఏకంగా రూ.253 కోట్ల సంక్షేమ నిధులు ప్రజల ఖాతాల్లో జమ చేశాం. అలాగే రూ. 7.79 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టని విషయాన్ని ప్రజలతో మమేకమై నేరుగా చెప్పాను.




ఎర్రావారిపాలెం మండలంలో 'ఆంధ్రప్రదేశ్‌కు జగన్ ఎందుకు కావాలంటే' కార్యక్రమానికి విశేష స్పందన. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ ...
15/12/2023

ఎర్రావారిపాలెం మండలంలో 'ఆంధ్రప్రదేశ్‌కు జగన్ ఎందుకు కావాలంటే' కార్యక్రమానికి విశేష స్పందన. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి నివాళులు అర్పించిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు. నెరబైలు, ఎర్రావారిపాలెం, చెరుకువారిపల్లి, ఉదయమాణిక్యం, కూరపర్తి వారిపల్లిలో పంచాయతీలో వైఎస్సార్‌సీపీ జెండాను ఆవిష్కరించిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు. ప్రతి పంచాయతీలో అమలు చేసిన సంక్షేమం, అభివృద్ధి బోర్డులు ఆవిష్కరణ.

గడిచిన 4 సంవత్సరాల 9 నెలల కాలం పాటు ప్రజలకు అద్భుతమైన సుపరిపాలనను అందించి చరిత్రను సృష్టిస్తున్న సీఎం జగనన్న. కరోనా కాలంలో రాష్ట్ర ప్రజలకు ఎనలేని సేవ చేశారు. పింఛన్లు నేడు రూ.3 వేల వరకు పెంపు చేసిన ఘనత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారికి మాత్రమే దక్కుతుంది. సచివాలయం వ్యవస్థ ద్వారా ప్రజలకు సమర్థ వంతంగా సేవలు అందిస్తున్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ప్రజా నాయకుడు.. చంద్రగిరి ప్రజలకు కుటుంబ సభ్యుడిగా నిరంతరంగా అందుబాటులో ఉంటూ సేవ చేస్తున్నారు. కరోనా కాలంలో, ప్రకృతి వైపరీత్యాలలో, పండుగల సమయంలో, పెళ్లి కానుకలు అందజేయడం, ప్రజాభీస్టం మేరకు అభివృద్ధి పనులు, రచ్చ బండలు, సిమెంట్ బెంచీలు వంటి తదితర పనులను చేపట్టారు. నెరబైలులో రూ.33.57 కోట్ల సంక్షేమ నిధులు పంపిణీ చేశాము. రూ.10.27 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టాము. ఎర్రావారిపాలెంలో గడిచిన 4 ఏళ్లలో ఏకంగా రూ.253 కోట్ల సంక్షేమ నిధులు ప్రజల ఖాతాల్లో జమ చేశారు. రూ. 7.79 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాము. చెరుకువారిపల్లిలో రూ.17.36 కోట్ల సంక్షేమం కోసం, రూ.7.57 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాము.ఉదయమాణిక్యంలో రూ.19.35 కోట్లు సంక్షేమం కోసం, రూ.7.55 కోట్లు అభివృద్ధికి కేటాయించాము. కూరపర్తి వారిపల్లిలో రూ.13.59 సంక్షేమానికి, రూ.3.20 కోట్లతో అభివృద్ధి పనులకు ఖర్చు చేశాము. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి తనయుడిగా, కష్టపడే తత్వాన్ని.. ప్రజలకు అంకిత భావంతో సేవ చేసే విధానాన్ని ఆయన నుంచి అలవర్చుకున్నాను. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదరించి ఆశీర్వదించాలని కోరుతున్నాను - చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు

Social media .

ఎర్రావారిపాలెం మండలం బోడేవాండ్లపల్లి పంచాయతీలో 17 ఆలయాలకు తన సొంత నిధులతో మైక్ సెట్ లను పంపిణీ చేస్తున్న తుడా ఛైర్మెన్ చ...
15/12/2023

ఎర్రావారిపాలెం మండలం బోడేవాండ్లపల్లి పంచాయతీలో 17 ఆలయాలకు తన సొంత నిధులతో మైక్ సెట్ లను పంపిణీ చేస్తున్న తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు.



  ఎర్రావారిపాలెం మండలం బోడేవాండ్లపల్లి పంచాయతీలో 17 ఆలయాలకు తన సొంత నిధులతో మైక్ సెట్ లను పంపిణీ చేస్తున్న తుడా ఛైర్మెన్...
14/12/2023



ఎర్రావారిపాలెం మండలం బోడేవాండ్లపల్లి పంచాయతీలో 17 ఆలయాలకు తన సొంత నిధులతో మైక్ సెట్ లను పంపిణీ చేస్తున్న తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు.



ఎర్రవారిపాలెం మండలంలోని కలికిరివాండ్ల పల్లికి చెందిన గజ్జల చెంగల్రాయులు నాయుడు లలిత దంపతుల కుమారుడు గజ్జెల తరుణ్ మరియు స...
14/12/2023

ఎర్రవారిపాలెం మండలంలోని కలికిరివాండ్ల పల్లికి చెందిన గజ్జల చెంగల్రాయులు నాయుడు లలిత దంపతుల కుమారుడు గజ్జెల తరుణ్ మరియు సునీతల వివాహానికి తుడా అధ్యక్షులు శ్రీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు విచ్చేసి వారి తరపున పెళ్లి కానుక అందచేశారు కార్యక్రమానికి మోహిత్ రెడ్డితో సుబ్రమణ్యం నాయుడు,ysrcp నాయకులు పెద్దరెడ్డెప్ప రెడ్డి గారు,కుందేళ్ల రెడ్డెప్ప గారు,గంగిరెడ్డి గారు,ex ఎంపీటీసీ కృష్ణమూర్తి గారు,వార్డ్ మెంబెర్ గోపి గారు హాజరై వధూవరులను ఆశీర్వదించారు

బ్రేకింగ్ న్యూస్* జనం.. జనం.. ప్రభంజనం.. "వై ఎపీ నీడ్స్ జగన్" కార్యక్రమానికి తరలివచ్చిన ప్రజానీకం..* యర్రావారిపాలెం మండల...
14/12/2023

బ్రేకింగ్ న్యూస్

* జనం.. జనం.. ప్రభంజనం.. "వై ఎపీ నీడ్స్ జగన్" కార్యక్రమానికి తరలివచ్చిన ప్రజానీకం..

* యర్రావారిపాలెం మండలంలో గురువారం రెండో రోజు విశేష ఆదరణ

* యలమంద, ఉస్తికాయలపెంట, కోటకాడపల్లి, వి.ఆర్.అగ్రహారం, బోడేవాండ్లపల్లిలో గ్రామ ప్రజల సంపూర్ణ మద్దతు..

* ప్రతి గ్రామంలో నాయకులు, కార్యకర్తల నడుమ పార్టీ జెండా ఆవిష్కరణ.. రెప రెప లాడిన పార్టీ జెండా..

* 2024 ఎమ్మెల్యే అభ్యర్థి తుడా ఛైర్మెన్. పట్ల ఆప్యాయతను కనబరిచిన వృద్దులు..

* తమ గ్రామానికి విచ్చేసిన తుడా ఛైర్మెన్ తో కరచాలనం కోసం యలమందలో విద్యార్థులు..

* ప్రతి పంచాయతీలో మోహిత్ రెడ్డికి ఘనంగా స్వాగతం.. సత్కారంతో గౌరవిస్తున్న పార్టీ నాయకులు..

* సీఎం జగనన్న పాలనలో ప్రతి పల్లె ప్రగతి పథంలో పయనం

* నిరుపేదకు సొంత ఇల్లు, బడికి వెళ్ళే ప్రతి విద్యార్థికి అమ్మ ఒడి, విద్యా దీవెన, ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు చేయూత, అన్నదాతలకు రైతు భరోసా వంటి పథకాలు అమలు..

* సంపూర్ణ ఆరోగ్యానికి జగనన్న సురక్ష, ఆరోగ్య శ్రీ పథకం వర్తింపు..

* ప్రజా సంక్షేమ పాలనకు జగన్ పట్టం కడుతున్నందుకే "ఆంద్రప్రదేశ్ కు జగన్ కావాలి" : తుడా ఛైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి

బ్రేకింగ్ న్యూస్* జనం.. జనం.. ప్రభంజనం.. "వై ఎపీ నీడ్స్ జగన్" కార్యక్రమానికి తరలివచ్చిన ప్రజానీకం..* యర్రావారిపాలెం మండల...
14/12/2023

బ్రేకింగ్ న్యూస్

* జనం.. జనం.. ప్రభంజనం.. "వై ఎపీ నీడ్స్ జగన్" కార్యక్రమానికి తరలివచ్చిన ప్రజానీకం..

* యర్రావారిపాలెం మండలంలో గురువారం రెండో రోజు విశేష ఆదరణ

* యలమంద, ఉస్తికాయలపెంట, కోటకాడపల్లి, వి.ఆర్.అగ్రహారం, బోడేవాండ్లపల్లిలో గ్రామ ప్రజల సంపూర్ణ మద్దతు..

* ప్రతి గ్రామంలో నాయకులు, కార్యకర్తల నడుమ పార్టీ జెండా ఆవిష్కరణ.. రెప రెప లాడిన పార్టీ జెండా..

* 2024 ఎమ్మెల్యే అభ్యర్థి తుడా ఛైర్మెన్. పట్ల ఆప్యాయతను కనబరిచిన వృద్దులు..

* తమ గ్రామానికి విచ్చేసిన తుడా ఛైర్మెన్ తో కరచాలనం కోసం యలమందలో విద్యార్థులు..

* ప్రతి పంచాయతీలో మోహిత్ రెడ్డికి ఘనంగా స్వాగతం.. సత్కారంతో గౌరవిస్తున్న పార్టీ నాయకులు..

* సీఎం జగనన్న పాలనలో ప్రతి పల్లె ప్రగతి పథంలో పయనం

* నిరుపేదకు సొంత ఇల్లు, బడికి వెళ్ళే ప్రతి విద్యార్థికి అమ్మ ఒడి, విద్యా దీవెన, ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు చేయూత, అన్నదాతలకు రైతు భరోసా వంటి పథకాలు అమలు..

* సంపూర్ణ ఆరోగ్యానికి జగనన్న సురక్ష, ఆరోగ్య శ్రీ పథకం వర్తింపు..

* ప్రజా సంక్షేమ పాలనకు జగన్ పట్టం కడుతున్నందుకే "ఆంద్రప్రదేశ్ కు జగన్ కావాలి" : తుడా ఛైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి

ఇవాళ మా స్వగ్రామం యల్లమందలో జరిగిన YSRCP జండా ఆవిష్కరణ కార్యక్రమ సభలో పాల్గొన్న మన చంద్రగిరి నియోజకవర్గ శాసనసభ అభ్యర్ధి,...
14/12/2023

ఇవాళ మా స్వగ్రామం యల్లమందలో జరిగిన YSRCP జండా ఆవిష్కరణ కార్యక్రమ సభలో పాల్గొన్న మన చంద్రగిరి నియోజకవర్గ శాసనసభ అభ్యర్ధి, యువ నాయకుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారికి ఆత్మీయ స్వాగతం పలకడం జరిగింది..
ఈ సందర్భంగా మోహిత్ రెడ్డిగారు Why AP Needs Jagan సభకు హాజరైన ప్రజలను ఉద్దేశించి మాట్లాడతూ మన ప్రభుత్వంలో పార్టీలు, రాజకీయాలకు తావు లేకుండా ప్రతి ఒక్క అర్హుడికీ లబ్ది చేకూర్చే విధంగా అద్భుతమైన పాలన అందించామని,.. ప్రభుత్వ నిధులు, తుడా నిధులే కాకుండా సొంత నిధులతో కూడా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నాం అని వివరించారు.. జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల సాధన కోసం.. భాస్కర్ రెడ్డి గారు చూపిన పోరాట బాటలో నిలబడి.. ప్రజల మన్ననలు పొంది 2024లో జండా ఎగరేయదానికి శక్తి వంచన లేకుండా కృషి చేయడానికి సదా సిద్ధమని తెలియజేస్తూ...

మీ దినేష్ రెడ్డి ...
వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా 🇸🇱

ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే...ఎన్నికల సమయంలో వందల కొద్ది అలవికాని హామీలు ఇవ్వడం.. తీరా ఆ ఎన్నికల్లో గెలిచాక మేన...
14/12/2023

ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే...

ఎన్నికల సమయంలో వందల కొద్ది అలవికాని హామీలు ఇవ్వడం.. తీరా ఆ ఎన్నికల్లో గెలిచాక మేనిఫెస్టోను మాయం చేయడం రాజకీయ పార్టీలకు పరిపాటిగా మారిపోయింది. కానీ ఆ పరిస్థితిని సమూలంగా మార్చాలని సంకల్పించారు వైయస్ జగన్. 2019 ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేత హోదాలో రెండు పేజీలతో మేనిఫెస్టో విడుదల చేశారు. ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన రోజు నుంచి ఈ 53 నెలల కాలంలో దానిని చిత్తశుద్ధితో అమలు చేసి.. ఒక కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు.

ఒక నాయకుని సమర్థతకి ఇంతకంటే ఇంకా ఏం కావాలి?

YS Jagan Mohan Reddy YSR Congress Party - YSRCP Chevireddy Bhaskar Reddy Andhra Pradesh CM




ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే...ఎన్నికల సమయంలో వందల కొద్ది అలవికాని హామీలు ఇవ్వడం.. తీరా ఆ ఎన్నికల్లో గెలిచాక మేన...
14/12/2023

ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే...

ఎన్నికల సమయంలో వందల కొద్ది అలవికాని హామీలు ఇవ్వడం.. తీరా ఆ ఎన్నికల్లో గెలిచాక మేనిఫెస్టోను మాయం చేయడం రాజకీయ పార్టీలకు పరిపాటిగా మారిపోయింది. కానీ ఆ పరిస్థితిని సమూలంగా మార్చాలని సంకల్పించారు వైయస్ జగన్. 2019 ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేత హోదాలో రెండు పేజీలతో మేనిఫెస్టో విడుదల చేశారు. ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన రోజు నుంచి ఈ 53 నెలల కాలంలో దానిని చిత్తశుద్ధితో అమలు చేసి.. ఒక కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు.

ఒక నాయకుని సమర్థతకి ఇంతకంటే ఇంకా ఏం కావాలి?



తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు చేపట్టిన 'ఆంధ్రప్రదేశ్ కు జగన్ ఎందుకు కావాలి' కార్యక్రమానికి విశేష స్పందన. ఎ...
13/12/2023

తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు చేపట్టిన 'ఆంధ్రప్రదేశ్ కు జగన్ ఎందుకు కావాలి'
కార్యక్రమానికి విశేష స్పందన. ఎర్రావారిపాలెం మండలం.. కమలయ్యగారిపల్లె, చింతగుంటలో 'మా నమ్మకం నువ్వే జగనన్న' శీర్షికతో ఉన్న సంక్షేమ పథకాల బోర్డ్ ను ఆవిష్కరించిన మోహిత్ రెడ్డి గారు.

దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహానికి నివాళులు, వేడుకగా వైఎస్ఆర్సీపీ పతాకావిష్కరణ. ప్రజా మీటింగ్ లో ప్రజలతో మమేకం..'ఆంధ్రప్రదేశ్ కు జగన్ ఎందుకు కావాలి' అంశంపై బహిరంగ సమావేశం.

చరిత్రలో ఎన్నడూ ఎరుగని విప్లవాత్మక పాలనకు సీఎం జగనన్న శ్రీకారం.. అందుకే 'ఆంధ్రప్రదేశ్ కు జగన్ కావాలి'. మంచి జరిగితేనే ఓటేయండి అని ప్రజలను కోరే ఏకైక ముఖ్యమంత్రి జగనన్న అని గర్వంగా చెప్పుకోవచ్చు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మన ప్రభుత్వ పథకాలు అమలు. నవరత్నాలులో భాగంగా రైతు భరోసా కేంద్రం.. సచివాలయం వ్యవస్థ, నాడు నేడు వంటి తదితర పథకాలు అమలు చారిత్రాత్మకం. కరోనా కష్ట కాలంలో ఆపద్బాంధవుడిగా.. ప్రకృతి వైపరీత్యాల్లో ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి ప్రజలకు భరోసా కల్పించిన నాయకుడుగా ప్రజల గుండెల్లో ఎమ్మెల్యే చెవిరెడ్డి గారు చిరస్థాయిగా నిలిచిపోతారు. తన సంపాదనలో 75 శాతం నా నియోజకవర్గ ప్రజలకు ఖర్చు చేస్థానాన్ని బహిరంగంగా ప్రకటించిన ఏకైక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. నియోజకవర్గ పరిధిలో పల్లెల ప్రగతికి కృషి చేసిన గొప్ప నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. ఒక్క కమలయ్యగారిపల్లె పంచాయతీకి రూ.10.48 కోట్లు సంక్షేమ నిధులు పంపిణీ చేయగా, పరోక్షంగా రూ.1.28 కోట్లు, అభివృద్ధి పనులకు రూ.6.48 కోట్లు నిధులు కేటాయించారు. చింతగుంట పంచాయతీకి రూ.12 కోట్లు సంక్షేమ నిధులు అందజేయగా, పరోక్షంగా రూ.1.56 కోట్లు, అభివృద్ధి పనులకు రూ.3.95 కోట్లు వెచ్చించారు. చంద్రగిరిలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం స్పూర్తితో నిర్వహించారు.. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య సురక్ష అమలు చేశారు. ఎమ్మెల్యే సొంత నిధులతో 3 వేలకుపైగా నూతన వధూవరులకు పెళ్లి కానుకలు అందచేశారు. వ్యవసాయ మార్కెట్ లలో గత 10 సంవత్సరాలుగా కూరగాయల వ్యాపారం చేసుకునేందుకు చెల్లించాల్సిన గేట్ రుసుం చెల్లింపులు చేస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తన అభ్యర్థిత్వాన్ని ఆదరించి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ.. ప్రజా క్షేత్రంలో మీ బిడ్డలా అందుబాటులో ఉంటాను - చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు.
#

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర యువజన  విభాగం జోనల్ ఇంఛార్జి గా నియమి...
12/12/2023

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర యువజన విభాగం జోనల్ ఇంఛార్జి గా నియమితులైన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారికి హర్థిక శుభాకాంక్షలు
Chevireddy Mohithreddy garu

మా తెలుగింటి సీతమ్మ భారతమ్మకుజన్మదిన శుభాకాంక్షలు.....!!! ♥️♥️
09/12/2023

మా తెలుగింటి సీతమ్మ భారతమ్మకు
జన్మదిన శుభాకాంక్షలు.....!!! ♥️♥️

జాతీయ టైక్వాండో క్రీడాకారుడు మహేష్ కు తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి రూ.20 వేల ఆర్థిక సాయం.జాతీయ స్థాయి టైక్వాండ...
07/12/2023

జాతీయ టైక్వాండో క్రీడాకారుడు మహేష్ కు తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి రూ.20 వేల ఆర్థిక సాయం.

జాతీయ స్థాయి టైక్వాండో క్రీడలో రాణిస్తున్న తిరుపతి రూరల్ పరిధిలోని లింగేశ్వర నగర్ కు చెందిన మహేష్ కు తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు రూ.20 వేలు ఆర్థిక సాయం అందజేశారు. 2024 ఒలంపిక్స్ లో విజేతగా నిలవాలని ఆకాంక్షించారు. తండ్రి సాధారణ పెయింటర్ కావడంతో చిన్నప్పటి నుంచి మహేష్ టైక్వాండో క్రీడపై ఆసక్తి పెంచుకొని కష్టపడ్డాడు. జాతీయస్థాయిలో 2022 లో నేపాల్ తో పోటీ పడిన అంశాన్ని తెలియజేశాడు. ఢిల్లీ క్రీడా అకాడమీలో ఉంటూ 2024 ఒలంపిక్స్ పోటీలకు సిద్ధమవుతున్నట్టు వెల్లడించారు. ఈ క్రమంలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు అందించిన సాయం మెరుగైన డైట్ తీసుకునేందుకు వినియోగిస్తానని స్పష్టం చేశారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఆర్థిక సాయం అందజేస్తున్న తుడా ఛైర్మెన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.
#

చంద్రగిరి నియోజకవర్గంతుఫాను ప్రభావిత ప్రాంతాల్లో..చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అన్న పర్యటనYS Jagan Mohan Reddy YSR Congress ...
05/12/2023

చంద్రగిరి నియోజకవర్గం
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో..
చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అన్న పర్యటన

YS Jagan Mohan Reddy YSR Congress Party - YSRCP Chevireddy Bhaskar Reddy Andhra Pradesh CM




*ఒట్టి మాటలు కట్టిపెట్టవోయ్..!*   పచ్చనేతల్లారా.. చాలించండి మీ మాయ మాటలు.. తుఫాన్ ప్రారంభమైన 48 గంటల తర్వాత నిద్ర లేచి వ...
05/12/2023

*ఒట్టి మాటలు కట్టిపెట్టవోయ్..!*

పచ్చనేతల్లారా.. చాలించండి మీ మాయ మాటలు.. తుఫాన్ ప్రారంభమైన 48 గంటల తర్వాత నిద్ర లేచి వచ్చినట్టు ఉన్నారుగా. చిత్తూరు నుంచి నడచి వచ్చినా ఎప్పుడో రావచ్చు..

మా యువ నాయకుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అలా కాదు.. వారి ఇంటికి పది కిలోమీటర్ల దూరంలో పాడిపేట ఉంది. మీరు రాక ముందే అక్కడకు వెళ్లి ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని అధికారులను ఆదేశించి ఆపై అక్కడి ప్రజలతో మాట్లాడి వచ్చారు. అంతే కాదు రెండు రోజులుగా తిరుచానూరు, పద్మావతీ పురం, తణపల్లి, కుంట్రపాకం, మల్లంగుంట, వేదాంత పురం, అవిలాల, సాయినగర్ ప్రాంతాల్లో నిరంతరాయంగా పర్యటన చేస్తున్నారు.

ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం వదిలిపెట్టి సోషల్ మీడియాలో విమర్శలు చేస్తూ కాలం గడుపుతున్న మీరా బాధితులను కాపాడేది..
ఏంటి మీ ఎమ్మెల్యే అభ్యర్థికి ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకోవడం చేతకాదా..? లేదంటే బాధితుల వద్దకు వెళితే ఆర్థిక సాయం చేయాల్సి వస్తుందనా ? ఇంట్లో దాక్కుని సోషల్ మీడియాలో కాకమ్మ కబుర్లు చెబుతున్నారు..

అవునులే.. పిల్లికి బిచ్చం పెట్టలేని వారు ప్రజలకు సాయం చేస్తామంటే ఎవ్వరు నమ్ముతారు.. మంచి చేసే వారు ఎవ్వరో.. మాయ మాటలు చెప్పేవారెవ్వరో మా చంద్రగిరి ప్రజలకు తెలుసు....

తుఫాన్ ప్రారంభం నుంచి మా నాయకుడు బాధితులకు భరోసా ఇస్తున్నాడనడానికి సజీవ సాక్ష్యమే ఈ చిత్రాలు..👇👇👇


04/12/2023

*బిగ్ బ్రేకింగ్ న్యూస్..*

*దిశను మార్చుకున్న మీచాంగ్ తుఫాన్..*

*ప్రస్తుతం సూళ్లూరుపేట వద్ద కేంద్రీకృతం.*

*రాత్రి పది నుండి పన్నెండు గంటల లోపు నెల్లూరు సమీపంలో తీరం దాటే అవకాశం...*

*దీని ప్రభావంతో ఇప్పటికే నెల్లూరు జిల్లా మనుబోలు మండలం మందపల్లి గ్రామంలో విపరీతమైన ఈదురు గాలులు భారీ వర్షం కురుస్తున్నాయి.*

*మిచాంగ్ తుఫాన్ తీరం దాటిన తర్వాత భూమి మీద నిదానంగా ప్రయాణిస్తూ ఒంగోలు, విజయవాడ, ఖమ్మం, వరంగల్ మీదుగా పయనించనుందన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.*

*తొలుత అందరూ మచిలీపట్నం వద్ద తీరం దాటింది అనుకున్నారు*

*కానీ ఇది ఆకస్మాత్తుగా తన దిశ మార్చుకొని నెల్లూరు.. కావలి మధ్యలో తీరం దాటే పరిస్థితి.*

*తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 150 నుండి 200 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు ...*

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ కుంట్రపాకం పంచాయతీలోని నాగూర్ కాలనీ వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఖాదర్ బాషాను తుడా ఛైర్మెన్ ...
04/12/2023

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ కుంట్రపాకం పంచాయతీలోని నాగూర్ కాలనీ వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఖాదర్ బాషాను తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పరామర్శించారు. ఆదివారం తిరుపతి రూరల్ మండల పరిధిలోని నాగూర్ కాలనీలోని ఆయన ఇంటికి వెళ్లారు. బైక్ ప్రమాద పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. రహదారుల్లో ప్రయాణించే సమయాల్లో అప్రమత్తంగా ఉండాలంటూ జాగ్రత్తలు తెలియజేశారు. కుటుంబ సభ్యులకు ద్ధైర్యం చెప్పారు.


ఎలుగు బంటి దాడిలో గాయపడ్డ వ్యక్తికి హర్షిత్ రెడ్డి పరామర్శ..!- మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు విజ్ఞప్తి- కుటుంబ సభ...
04/12/2023

ఎలుగు బంటి దాడిలో గాయపడ్డ వ్యక్తికి హర్షిత్ రెడ్డి పరామర్శ..!

- మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు విజ్ఞప్తి

- కుటుంబ సభ్యులకు ఓదార్పు

చంద్రగిరి మండలం కల్ రోడ్డు పల్లి పంచాయతీ ఆముదాలకోనకు చెందిన రాజుపై ఎలుగుబంటి దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డాడు. గత రెండు రోజుల క్రితం గ్రామానికి ఆనుకుని ఉన్న అడవికి మేకలను మేతకు తీసుకు వెళ్లగా అదే సమయంలో ఎలుగుబంటి అతనిపై దాడి చేయడంతో తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కుటుంబీకులు తిరుపతి నగరంలో ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించగా శస్త్ర చికిత్సలు చేసి ఐసీయూలో వైద్యం అందిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి సోమవారం ఆసుపత్రికి వెళ్లి గాయపడ్డ వ్యక్తిని పరామర్శించారు. గాయపడ్డ వ్యక్తి కుమారుడు ప్రకాష్ ఐతేపల్లి ఎమ్మెల్యే కార్యాలయంలో ఏపీఆర్ఓగా పనిచేస్తున్నందున మెరుగైన వైద్యం అందించాలని అక్కడి వైద్యులకు సూచించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఓదార్చారు.


వర్షాన్ని  సైతం లెక్క చేయని అభిమానం....
04/12/2023

వర్షాన్ని సైతం లెక్క చేయని అభిమానం....

యోగిమల్లవరం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో..* తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పర్యటన* ప్రాణనష్టం జరగకుండా అప్రమత్తంగ...
03/12/2023

యోగిమల్లవరం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో..

* తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పర్యటన

* ప్రాణనష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలి

* ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలి

* అధికారులను ఆదేశించిన తుడా ఛైర్మెన్

* సహాయక చర్యల్లో నిమగ్నం

తిరుపతి రూరల్,

తిరుపతి రూరల్ మండల పరిధిలో తుఫాన్ ప్రభావంతో సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతాల్లో తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆదివారం ఆకస్మికంగా పర్యటించారు. అధికారులతో కలిసి సహాయక చర్యలకు శ్రీకారం చుట్టారు. ప్రజలు అధైర్య పడవద్దని, ధైర్యంగా ఉండాలంటూ భరోసా కల్పించారు.

తుఫాను ప్రభావంతో కురిసిన వర్షానికి తిరుపతి రూరల్ పరిధిలో జనజీవనం సమస్యాత్మకంగా మారింది. ఈ పరిస్థితుల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టారు. తిరుచానూరు, యోగిమల్లవరంలో తుఫాను దాటికి లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరాయి. తూడా ఛైర్మెన్ అధికారులతో కలిసి అక్కడకు చేరుకొని పరిస్థితులను ఆరా తీశారు. ఇళ్ల మద్యకు చేరుకున్న నీటిని మళ్ళించే చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో ఇండ్లలో నీరు చేరడంతో ఆ ప్రాంతాల్ని పరిశీలించి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలన్నారు. కాలువల్లో నీరు సజావుగా వెళ్లేలా చెత్త తొలగించాలన్నారు. పారిశుద్ధ్య పనులు చేపట్టాలని సూచించారు. ప్రమాద పరిస్థితులను ముందుగా అంచనా వేసి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. త్రాగు నీరు సరఫరా, విధ్యుత్ సరఫరా కు ఎటువంటి ఇబ్బంది లేకుండా తగు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు తెలియజేశారు.

- *చెవిరెడ్డి సమాచార విభాగం*🙏

రూ.7.65 కోట్లతో చంద్రగిరి శ్రీ మూలస్థాన ఎల్లమ్మ ఆలయ పునః నిర్మాణ పనులకు శంఖుస్థాపన నిర్వహించడం జరిగింది. ప్రత్యేక పూజల న...
01/12/2023

రూ.7.65 కోట్లతో చంద్రగిరి శ్రీ మూలస్థాన ఎల్లమ్మ ఆలయ పునః నిర్మాణ పనులకు శంఖుస్థాపన నిర్వహించడం జరిగింది. ప్రత్యేక పూజల నడుమ ఆలయ పునః నిర్మాణంలో అత్యంత కీలక ఘట్టమైన మొదటి స్థూపం నిర్మాణ పనులు ప్రారంభించడం జరిగింది.



Address


Website

Alerts

Be the first to know and let us send you an email when ysrcp chandragiri posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share