02/08/2022
ఒకప్పుడు మనం గాంధీయ వాదంలో నడిచినట్టు కలరింగ్లు ఇస్తే ఎలా అబ్బా... గురువింద కూడా సిగ్గుతో తల దించుకుంటాది నిన్ను చూసి... నువ్వు ఎక్కువ హొయలు పోతే అవతల ఉన్నోడు నువ్వు అనుకున్నట్టు కాదు... నువ్వు ఇప్పుడు చేసే పిల్ల రాజకీయాలు ఆయన కాలేజ్ రోజుల్లోనే చేసేసాడు.... జాగ్రత్తరా అయ్యా... మొన్నేదో నోటికి వచ్చింది కదా అని ఆయన కుటుంబ విషయాల్లో తల దూరిస్తే నీ కంటీతో నిన్నే పొడుచుకునెలా చేసాడు. మీకుటుంబ పరంగా దోచుకున్నవి ...చేసినవన్నీ ... ఎమ్మేల్యే వరకు అవసరం లేదు.. సమాన్యులని అడిగినా మీ భాగోతాలు బయట పెడతారు.