Avani News

Avani News This is news page

అభయ్ అనుసరించిన‌ పద్ధతులు ఉద్యమానికి నష్టం కలిగించేవే కానీ ప్రయోజనం ఏ మాత్రం లేనివి. అభయ్, సోను పేరుతో వచ్చినది పార్టీ అ...
19/09/2025

అభయ్ అనుసరించిన‌ పద్ధతులు ఉద్యమానికి నష్టం కలిగించేవే కానీ ప్రయోజనం ఏ మాత్రం లేనివి. అభయ్, సోను పేరుతో వచ్చినది పార్టీ అధికారిక ప్రకటన కాదు. విప్లవ శిబిరం, మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు దీనిని అధికారిక ప్రకటనగా గుర్తించాల్సిన అవసరం లేదు. ఈ ప్రకటనతో గందరగోళ పడాల్సిన అవసరం లేదు. ఫాసిస్టు బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు తీవ్రతరం చేయాలి.

మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ దహికార ప్రతినిధి అభయ పేరుతో, సోనూ పేరుతో ఆగస్టులో రాసి మూడు రోజుల క్రితం విడుదల .....

17/09/2025

సెప్టెంబర్ 17 న హైదరాబాద్ రాజ్య (తెలంగాణ) విమోచన జరిగిందనే ఒక కట్టుకథ కొంతకాలంగా ప్రచారంలో ఉంది. తమ మతవిద్వేషాలు ....

ఈరోజు బయటి ప్రపంచానికి మావోయిస్టుల హెడ్‌క్వార్టర్స్ అని పేరు గాంచిన అబూజ్‌మాడ్‌ ప్రాంతానికి ఆ గుర్తింపు తేవడంలో ఆద్యుడు,...
15/09/2025

ఈరోజు బయటి ప్రపంచానికి మావోయిస్టుల హెడ్‌క్వార్టర్స్ అని పేరు గాంచిన అబూజ్‌మాడ్‌ ప్రాంతానికి ఆ గుర్తింపు తేవడంలో ఆద్యుడు, ముఖ్యుడు పాండు. కేడర్లకు ఆయన పాండన్న. ఆ ప్రాంతంలో నివసించే మాడియా ఆదివాసులకు వారి వయసును బట్టి కొందరికి ‘పాండు’, మరి కొందరికి ‘పాండు దాద’. దక్షిణాన ఇంద్రావతి నది నుంచి, ఉత్తరాన మేండ్కి నది వరకూ.. పశ్చిమాన గడ్చిరోలిలోని భామ్రాగడ్ ప్రాంతం నుంచీ తూర్పున కొండగాం ప్రాంతం దాకా.. ఓ నాలుగైదు వేళ చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో పాండన్న పేరు తెలియని, వినని వాళ్లు ఒక్కరు లేకపోవచ్చంటే అతిశయోక్తి కాదు.

ఉద్యమాల్లో కొందరికి గుర్తింపు వాళ్ల హోదాలతో వస్తుంది. లేదా వేర్వేరు కారణాల వల్ల మీడియాలో ప్రచారం పొందడం వల్ల వ...

గ‌రియాబంద్‌లో అమ‌రుడైన మావోయిస్టు పార్టీ కేంద్ర క‌మిటీ స‌భ్యుడు మోడెం బాల‌కృష్ణ చంచ‌ల్‌గూడ జైల్లో ఉన్న స‌మ‌యంలో స‌హ‌చ‌ర ...
13/09/2025

గ‌రియాబంద్‌లో అమ‌రుడైన మావోయిస్టు పార్టీ కేంద్ర క‌మిటీ స‌భ్యుడు మోడెం బాల‌కృష్ణ చంచ‌ల్‌గూడ జైల్లో ఉన్న స‌మ‌యంలో స‌హ‌చ‌ర ఖైదీల‌తో క‌లిసి చారిత్రాత్మ‌క జైలు పోరాటానికి నాయ‌క‌త్వం వ‌హించారు. ప్ర‌శ్నించే గొంతుల‌ను అణ‌చివేసేందుకు ప్ర‌స్తుత పాల‌కులు ఉద్య‌మకారులు, ప్ర‌జాస్వామిక‌వాదుల‌పై ప్ర‌యోగిస్తున్న ఊపా చ‌ట్టం కార‌ణంగా ఎన్ని వేల మంది జైళ్ల‌లో మ‌గ్గుతున్నారో తెలిసిన విష‌య‌మే. ఊపాకు ముందు ఇలాంటి చ‌ట్టాలెన్నో వ‌చ్చాయి. వాటిల్లో ఒక‌టి టాడా. టెర్ర‌రిస్టు కార్య‌క‌లాపాల‌ను క‌ట్ట‌డి చేసే పేరుతో తీసుకువ‌చ్చిన టాడా చ‌ట్టానికి వ్య‌తిరేకంగా దేశ వ్యాప్తంగా ఉద్య‌మాలు పెల్లుబ‌క‌డంతో ప్ర‌భుత్వం దాన్ని వెన‌క్కి తీసుకుంది. కానీ... ఆ చ‌ట్టం కింద అరెస్టు చేసిన వారంద‌రూ జైళ్ల‌లోనే మ‌గ్గుతున్న కాలం అది. అలాంటి స‌మ‌యంలో ప్ర‌జాస్వామిక‌వాదుల క‌ర్త‌వ్యాన్ని గుర్తుచేస్తూ... 1996లో అప్ప‌టి పీపుల్స్ వార్ ఖైదీలు ప‌టేల్ సుధాక‌ర్ రెడ్డి, శాఖ‌మూరి అప్పారావు, మోడెం బాల‌కృష్ణ రాసిన లేఖ పూర్తి పాఠం ఇది. చ‌ట్టాలు మారినా, కాలం మారినా... రాజ‌కీయ‌ ఖైదీల ప‌రిస్థితి నేటికీ ఇదే.

జైలు నుంచి కామ్రేడ్ మోడెం బాల‌కృష్ణ లేఖ‌ గ‌రియాబంద్‌లో అమ‌రుడైన మావోయిస్టు పార్టీ కేంద్ర క‌మిటీ స‌భ్యుడు మోడ.....

10/09/2025

Editor Picks ఉద్యమ వార్తలు ఏపి జాతీయం తెలంగాణ‌ కర్రె గుట్టల్లో అసలు జరిగిందేంటో వివరించిన మావోయిస్టు పార్టీ… పార్టీ 21.....

ఈ ఆలోచనా విధానం ఎప్పటికీ అంతమయ్యేది కాదు. ఎప్పటివరకు పేదలు ఉంటారో అప్పటి వరకు ఉంటుంది. ఒత్తిడి రాజకీయాలతో ఏమైనా చేయాలని ...
09/09/2025

ఈ ఆలోచనా విధానం ఎప్పటికీ అంతమయ్యేది కాదు. ఎప్పటివరకు పేదలు ఉంటారో అప్పటి వరకు ఉంటుంది. ఒత్తిడి రాజకీయాలతో ఏమైనా చేయాలని ప్రయత్నిస్తే ఒక్కొక్కప్పుడు అగ్రెసివ్‌గా (దూకుడుగాను) ఉంటారు, ఒకప్పుడు సబ్మిసివ్‌గాను (అణకువగానూ) ఉంటారు తప్ప వారిని భారత దేశం లోంచి నిర్మూలించడం అంత సులభం కాదు. ఇది కోవిడ్ లేదా ఏదైనా వైరస్ కాదు ఇది ఒక సిద్ధాంతం.

ఇండియా టుడే ఛానల్ కు రేవంత్ రెడ్డి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొంత భాగం…తెలుగు అనువాదం పద్మ కొండిపర్తి చేశారు యాంకర్: .....

హిందుత్వ శక్తులు దేశ వ్యాప్తంగా పట్టణాలలో, మైదానాలలో, విశ్వవిద్యాలయాలలో, పత్రికా కార్యాలయాలలో, తుదకు తమ నియంత్రణలో వున్న...
09/09/2025

హిందుత్వ శక్తులు దేశ వ్యాప్తంగా పట్టణాలలో, మైదానాలలో, విశ్వవిద్యాలయాలలో, పత్రికా కార్యాలయాలలో, తుదకు తమ నియంత్రణలో వున్న జైళ్లలోని విచారాధీన ఖైదీలపై ఇతర ఖైదీలపై కూడా పాశవిక దాడులకు పాల్పడుతున్నాయి. ఈ దాడులను ఖండించండి. వీటికి వ్యతిరేకంగా మరింత బిగ్గరగా నినదించండి. రాజకీయ ఖైదీల హక్కులకై ఉద్యమించండి.

మావోయిస్టు పార్టీ నాయకులు కామ్రేడ్ జతిన్ దా వర్ధంతి సందర్భంగా సెపటంబర్ 13 న దేశ వ్యాప్తంగా ఖైదీల హక్కుల సంఘీభావ ...

01/09/2025

నలుగురు సీనియర్ మహిళా న్యాయవాదులు, తమ సంఘీభావాన్ని తెలియజేస్తూ, పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విప....

27/08/2025

ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై హోంమంత్రి చేసిన ఆరోపణ, ఉపయోగించిన కొన్ని పదాలను ప్రజాహిత మేధ.....

. గత మూడు సంవత్సరాలుగా జైలులో ఉన్న రూపేష్ ఆరోగ్యం ఆందోళనకరమైన స్థాయిలో దిగజారింది. ఈ నేపథ్యంలో  రూపేష్ ను మెరుగైన సౌకర్య...
26/08/2025

. గత మూడు సంవత్సరాలుగా జైలులో ఉన్న రూపేష్ ఆరోగ్యం ఆందోళనకరమైన స్థాయిలో దిగజారింది. ఈ నేపథ్యంలో రూపేష్ ను మెరుగైన సౌకర్యాలు కలిగిన‌ మరింత సరైన ప్రదేశానికి బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ IG (జైళ్లు)కి అతని భార్య ఇప్సా శతక్షి లేఖ రాసింది.

NIA కేసులో (కేసు నం.-19/22) బీహార్ లోని భాగల్పూర్‌లోని షహీద్ జుబ్బా సహాని సెంట్రల్ జైలులో నిర్బంధించబడిన అండర్ ట్రయల్ ...

25/08/2025

Featured image: poster designed by Maoist Yugoslavian activists. Activists of the Committee for the Reconstitution of the Communist Party of Yugoslavia carried out several actions to honor Comrade Basavaraj and express support…

23/08/2025

గత కొన్ని రోజులుగా యూరప్‌లో చేసిన కార్యకలాపాల వివరాలు: భారతదేశంలో ప్రజా యుద్ధానికి మద్దతుగా ఆగస్టు 15 సాయంత్రం ....

Address


Alerts

Be the first to know and let us send you an email when Avani News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your business to be the top-listed Media Company?

Share

Alternative Media

Alternative Media