VNTVNews Telugu

  • Home
  • VNTVNews Telugu

VNTVNews Telugu Welcome To VNTVNews Telugu

24/11/2023

ఆంధ్రప్రదేశ్‌కి జగనే ఎందుకు కావాలంటే.. మన పిల్లలు ఇంగ్లీషు మీడియం చదవాలన్నా, అవ్వాతాతలు పింఛన్లు సమయానికి తీసుకోవాలన్నా, ప్రభుత్వ పాఠశాలలు బాగుండాలన్నా, విద్య, వైద్యం, రైతులు బాగుండాలన్నా జగనన్న కావాలి.

- ఎంపి నందిగం సురేష్

VNTVNews Telugu

23/11/2023

ఫిషింగ్‌ హార్బర్‌లో అగ్ని ప్రమాదం వల్ల నష్టపోయిన మత్స్యకారులను ఏపీ ప్రభుత్వం సత్వరమే ఆదుకుంది. ప్రమాదం గురించి తెలుసుకున్న సీఎం వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేసి.. నేనున్నానంటూ భరోసానిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రమాదం జరిగిన రెండు రోజుల్లోనే బాధితలకు 80శాతం పరిహారం చెక్కులను అందజేశారు.

- మంత్రి సీదిరి అప్పలరాజు



VNTVNews Telugu

15/11/2023

కన్నతల్లికి అన్నం పెట్టని వాడు.. పిన్నమ్మకి బంగారు గాజులు కొనిస్తానని చెప్పాడట. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి తన సొంత నియోజకవర్గం కుప్పానికి నీళ్లివ్వని చంద్రబాబు.. మాచర్లకి నీళ్లు ఇస్తానని చెప్తే నమ్మగలమా..?

- సీఎం వైయస్ జగన్

12/11/2023

Happy Dipawali VNTVNews Telugu family members

11/11/2023

Disha Patani hot 🔥🔥

06/11/2023

చంద్రబాబు హయాంలో వైద్య, ఆరోగ్య రంగానికి ఏం చేశారో చెప్పగలవా ? మూలనపడిన ఆస్పత్రులను బాగు చేశారా? వాటి పరిస్థితులను మార్చారా? ఆరోగ్యశ్రీని కూడా అనారోగ్యశ్రీగా మార్చేశారు. జగనన్న ఆరోగ్య సురక్ష లాంటి మంచి కార్యక్రమాన్ని కూడా విమర్శిస్తున్న మీ తీరును ప్రజలు గమనిస్తున్నారు.

- మంత్రి విడదల రజిని

31/10/2023

విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని సీఎం వైయస్ జగన్ గారు నిన్న పరామర్శించారు. బాధితులకి ఈరోజు ప్రభుత్వం తరఫున జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు చెక్‌లను అందజేశారు.

28/10/2023

విద్యా రంగంలో మరో కీలక ముందడుగు పడింది. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులను టోఫెల్ సర్టిఫికేషన్‌కు సన్నద్ధం చేయడం కోసం లిక్విడ్ ఇంగ్లీష్ ఎడ్జ్ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. టోఫెల్ శిక్షణకు అవసరమైన సాఫ్ట్‌వేర్, ఈ-కంటెంట్‌ ఉచితంగా ఇవ్వడంతోపాటు టీచర్లు, అధికారులకు ప్రత్యేక శిక్షణనిస్తుంది.

28/10/2023

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి సీఎం వైఎస్ జగన్ గారు పెద్దపీట వేస్తున్నారు. ఇప్పటి వరకూ ఏ నాయకుడు కూడా ఈ తరహాలో సంక్షేమ పథకాలు అందించి అట్టడుగు వర్గాలను ఇలా పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు.

- మంత్రి గుమ్మనూరు జయరాం






27/10/2023

ఖమ్మంలో నాపై దాడి చేసిన వారు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. వాళ్లంతా కులోన్మాదంతో దాడి చేశారు. కానీ.. నేను భయపడేవాడిని మాత్రం కాదు. బాబు అరెస్ట్‌కి మేము కారణమా..? అతను తప్పు చేశాడు కాబట్టే జైల్లో ఉన్నాడు. కులోన్మాదంతో దాడులు చేస్తే మేము చేతులు కట్టుకుని మాత్రం కూర్చోం.

- మంత్రి అంబటి రాంబాబు

25/10/2023

నారా లోకేష్ అసమర్థుడు కాబట్టే భువనేశ్వరి ఇలా యాత్ర చేయాల్సి వస్తోంది. రెండు ఎకరాలతో ప్రారంభమైన చంద్రబాబు, ఆయన కుటుంబం ఇప్పుడు ఏ స్థాయిలో ఉంది? ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఏ స్థితిలో ఉన్నారు? అనేది చూస్తే చంద్రబాబు ఎంత అవినీతి చేశారో అర్థమవుతుంది.

- ఎమ్మెల్యే కొడాలి నాని

24/10/2023

24/10/2023

టీడీపీ హయాంలో కేవలం ఒక వర్గం వారికే ప్రాధాన్యత దక్కేది. మహిళలకి చంద్రబాబు ఏరోజూ కనీస గౌరవం కూడా ఇవ్వలేదు. కానీ సీఎం వైఎస్ జగన్ గారు పాదయాత్ర సమయంలో అక్కాచెల్లెమ్మల కష్టాలను దగ్గర నుంచి చూశారు. అందుకే ఇప్పుడు సంక్షేమ పథకాల్లో వారికే పెద్దపీట వేస్తున్నారు. మళ్లీ జగనన్నే సీఎం అవుతారు.



VNTVNews Telugu Kv Sriramakrishna Reddy

22/10/2023

పేద పిల్లల ఇంగ్లీషు చదువులపై పవన్ కళ్యాణ్ మరోసారి తన అక్కసు వెళ్లగక్కాడు. యూట్యూబ్లో చూసి కూడా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. టోఫెల్, ఐబీ సిలబస్ కోసం వేల కోట్ల ఖర్చు అవసరామా? మేమొస్తే ఈ ప్రభుత్వంపై కేసులు పెడతామంటూ తన పెత్తందారు భావజాలాన్ని బయట పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్.

20/10/2023

ఏషియన్ గేమ్స్‌లో పతకాలు సాధించిన సందర్భంగా సీఎం జగన్ గారిని కలవడం చాలా సంతోషంగా ఉంది. రానున్న రోజుల్లో మరిన్ని పతకాలు గెలవాలని ఆకాంక్షించిన సీఎం గారు.. ప్రభుత్వం నుంచి సపోర్ట్ ఉంటుందని మాకు భరోసా ఇచ్చారు. అలానే నగదు ప్రోత్సాహకాన్ని కూడా అందజేశారు.

- క్రీడాకారులు హంపి, అనూష, జ్యోతి.




20/10/2023

చంద్రబాబు పెద్ద నిజాయతీపరుడని నారా భువనేశ్వరి కలరింగ్ ఇస్తోంది. అదే నిజమైతే.. 1995 నుంచి ఇప్పటి వరకూ పెరిగిన నారా ఫ్యామిలీ ఆస్తులపై విచారణకి సిద్ధమా నారా భువనేశ్వరి..? అని మాజీ మంత్రి పేర్ని నాని ఛాలెంజ్ విసిరారు.

19/10/2023

చంద్రబాబు ప్రభుత్వం ఆరోగ్యశ్రీని వదిలించుకునే ప్రయత్నం చేస్తే.. మీ బిడ్డ పాలనలో ఆరోగ్యశ్రీ సేవల పరిధిని విస్తరించాం. రాష్ట్ర వ్యాప్తంగా 18 మెడికల్ కాలేజీల నిర్మాణం జరుగుతోంది. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా అందరికీ ఉచిత వైద్య సేవలు అందిస్తూ ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం.

- సీఎం వైయస్ జగన్

18/10/2023

మార్గదర్శి సంస్థ ఏర్పాటులో రామోజీరావుకి జీజే రెడ్డి ఆర్థికంగా సహకరించారు. 1964లో మార్గదర్శి 400 షేర్లు విడుదల చేస్తే.. అందులో జీజే రెడ్డి వాటా కింద 90 షేర్లు వచ్చాయి. అంటే 23శాతం వాటా ఆయనదే.


16/10/2023

విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రఖ్యాత కంపెనీలు ముందుకు వస్తున్నాయి. కంపెనీలకి ఎలాంటి సదుపాయం కావాలన్నా.. ఒక్క ఫోన్‌ కాల్ చేస్తే చాలు అన్నీ కల్పిస్తాం. నేను కూడా త్వరలోనే వైజాగ్‌కి షిప్ట్ అవుతున్నా.

- సీఎం వైయస్ జగన్


VNTVNews Telugu

15/10/2023

చంద్ర‌బాబు ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని.. 5 కిలోల బ‌రువు త‌గ్గార‌ని ఆయ‌న కుటుంబ స‌భ్యులే అబ‌ద్ధాలు ప్ర‌చారం చేస్తున్నారు. ప్ర‌జ‌ల నుంచి సానుభూతి పొందేందుకు ఇలాంటి దుష్ప్ర‌చారం చేయ‌డం చాలా దుర‌దృష్ట‌క‌రం.

- మంత్రి అంబ‌టి రాంబాబు

VNTVNews Telugu

15/10/2023

చంద్రబాబుకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేశాం. ఇవాళ ఆయన 67 కేజీల బరువు ఉన్నారు. చంద్రబాబు ను ఆస్పత్రికి తరలించాల్సిన అవసరం లేదు.

- ప్రభుత్వ డాక్టర్ శివకుమార్

14/10/2023

Polimera 2 Trailer | Satyam Rajesh | Dr.Anil | Kamakshi Bhaskarla | Gowri Kriesna |

14/10/2023

చంద్రబాబుకి 75 ఏళ్ల వయసులోనూ తిరుగులేని ఎనర్జీ ఉందంటూ నేతలు నిన్నటి వరకూ ఊదరగొట్టారు. కానీ.. ఇప్పుడు ఆ ఎనర్జీ ఏమైందోగానీ.. తిరుగులేని అలెర్జీ మాత్రం వచ్చిందట.

-వైయస్‌ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వి. విజయసాయి రెడ్డి




13/10/2023

జగన్ కి ఇంత సపోర్ట్ చేస్తున్నారు 2024లో జగన్ ఓడిపోతే మీ పరిస్థితి ఏంటి | గెలవరని మీకు తెలుసా కౌంటర్ ఇచ్చిన RGV


13/10/2023

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when VNTVNews Telugu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share