15/04/2024
కాకినాడలో చక పనులు సాగుతున్న శ్రీ సిటీ లాంటి ఇండస్ట్రీయల్ పార్క్!
ఫేజ్ 1:2,500 కోట్లు
5600 ఎకరాలు
60,000 వేల ఉద్యోగాలు
దగ్గరలోని 1560 ఎకరాల గేట్ వే పోర్టు.
We Publish We React Latest updates about Kakinada
(8)
కాకినాడలో చక పనులు సాగుతున్న శ్రీ సిటీ లాంటి ఇండస్ట్రీయల్ పార్క్!
ఫేజ్ 1:2,500 కోట్లు
5600 ఎకరాలు
60,000 వేల ఉద్యోగాలు
దగ్గరలోని 1560 ఎకరాల గేట్ వే పోర్టు.
Incredible to witness the joint humanitarian assistance exercise on Kakinada beach as part of exercises today between Usnavy and .
It's inspiring to see our close partnership and cooperation in action. Unforgettable experience!
The amphibious warships of Navy and undertook operations as part of the ongoing . . The integral craft onboard the ships were deployed to undertake various operations.
Cross Deck helicopter operations were also undertaken between the ships of the and off Kakinada.
The seamless conduct of multifaceted coordinated operations is an indicative of the joint planning and ex*****on, reaffirming the high degree of interoperability between Armed Forces of the two nations.
Kakinada Gateway Port Works Are In Progress!
కాకినాడ - హైదరాబాద్ గౌతమి రైలుకు నూతన, అత్యాధునిక ఎల్.హెచ్.బి కోచ్‌ల అమరిక. పూజలు నిర్వహించిన ఉద్యోగులు.
Sri Y. S. Jaganmohan Reddy convertible Indoor stadium Kakinada, with 1200 seating capacity constructed under the Kakinada Smart City project with 20cr in phase-1 & 8cr in phase-2 was Inaugurated.
Aircraft Museum In Kakinada.
This Is The Second Aircraft Museum In The State After Vizag
▪️Foundation Stone Laid On October 18, 2020
▪️Works Started On February 2021
▪️Inaugurated On February 26, 2024
ఉత్పత్తికి సిద్ధమైన మరో భారీ ఫార్మా యూనిట్.కాకినాడ వద్ద రూ.2,205 కోట్లతో
పెన్సులిన్ జి తయారీ కేంద్రం.
రాష్ట్రంలో మరో భారీ ఫార్మా సం స్థ ఉత్పత్తికి సిద్ధమైంది. చైనా నుంచి ఫార్మా దిగు మతులను తగ్గించడంలో భాగంగా కేంద్ర ప్రభు త్వం ప్రవేశపెట్టిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకా లు (పీఎల్) స్కీం కింద ఫియస్ పేరుతో అర బిందో గ్రూపు పెన్సులిన్ జి తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. పెన్సులిన్ తయారీలో కీలక ముడిపదార్థంగా పెన్సులిన్ జి వినియోగిస్తారు. కాకినాడ సమీపంలోని తొండంగి వద్ద 250 ఎక రాల్లో సుమారు రూ.2,205 కోట్లతో ఏర్పాటు చేసిన ఈ యూనిట్ శరవేగంగా నిర్మాణాన్ని పూర్తి చేసు కొని, ఉత్పత్తి ప్రారంభానికి సిద్ధమైంది. ఈ కర్మా గారంలో ఏటా 15,000 టన్నుల పెన్సులిన్ జి యూనిట్, 2,000 టన్నుల సామర్ధ్యంతో 7-ఏసీఏ యూనిట్‌ను అరబిందో గ్రూపు ఏర్పాటు చేసింది.
Fire Rescue Operation At ODA Kakinada, Andhra Pradesh:
ISVT 38 along with offshore support vessel MV Erin rendered timely assistance to extinguish fire onboard FVS Nookaraju. No casualties were reported. All crew members were transferred to another fishing vessel and escorted to Upada village near Kakinada along with the damaged boat.
కాకినాడ టౌన్-అయోధ్య ప్రత్యేక రైలు ప్రారంభం:
కాకినాడ టౌన్ నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలును ఈనెల 11వ తేదీన దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం రైలు సామర్లకోట స్టేషన్ నుంచి ప్రారంభించాల్సి ఉండగా కాకినాడ టౌన్‌కు పొడిగించారు. ప్రారంభోత్సవానికి ప్రజాప్రతినిధులతో పాటు పలువురు రైల్వే ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. పెద్దఎత్తున ప్రయాణికులు రైల్వే స్టేషన్‌కు తరలివచ్చే అవకాశం ఉన్నం దున బందోబస్తు ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీకి ఇప్ప టికే సమాచారం అందించారు. ప్రత్యేక రైలు ఆరోజు సాయంత్రం 5.45 గంటలకు కాకినాడ టౌన్ నుంచి బయల్దేరుతుంది. సామర్లకోట, అన్నవరం, తుని, దువ్వాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, పలాస ఒడిశా రాష్ట్రం మీదుగా రెండు రోజుల పాటు 1882 కిలో మీటర్ల దూరం ప్రయాణించి మంగళవారం ఉదయం 10. 35 గంటలకు అయోధ్యా ధామ్ చేరుకుంటుంది. తిరిగి అదే రైలు ఈనెల 14న అయోధ్యలో బయల్దేరు తుంది.
2 New Universities in Rajahmundry & Kakinada Cities:
Godavari Global University & Aditya University.
Uppada Fishing Harbour Is Ready For Inauguration.
Uppada, Kakinada!
Coromandel International to Set Up New Phosphoric Acid and Sulphuric Acid Plants At Kakinada.
Investment : ₹ 1,029 crore
This will be the Coromandel's second plant after Vizag.
Jagannaickpur Bridge, kakinada..
Education Sanctioned 25 Cores for the Construction of a Permanent Campus for Kendriya Vidyalaya with all Facilities at Kakinada At present, it is operated in a Temporary building Nearly 500 students studying in Kendriya Vidyalaya.
As part of the Ayush Mission Scheme Central government Sanctioned 50 bedded Ayush Hospital For AP at 50 bedded Ayush Hospital under construction at Girl Polytechnic College ( GPT)
Budget: 8 Crs
Land: 2 Acres
Happy Republic Day!
success meet function is going to be held at Kakinada on 26th January (Republic Day)
Location: Crafts bazaar grounds
Opp: JNTU, Kakinada.
Akkineni Nagarjuna SS Screens Ashika Ranganath
INDIA'S 2'nd LARGEST LNG TERMINAL TO COME UP AT KAKINADA.
Crown LNG, a Norwegian group to establish an all-weather Offshore LNG Terminal With an 8,300 crore investment. This offshore LNG receiving terminal will be located offshore northeast of Kakinada on India's east coast, approximately 11 km from the shoreline.
THIS PROJECT IS LIKELY TO OPERATIONALISE BY 2025
మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు!
ఈ ఆధార్ కార్డ్ కాకినాడ నుండి శబరిమలై వెళ్లిన ఒక స్వామీ ది గుండెపోటు వచ్చి కేరళ లో కొట్టాయం ఆసుపత్రిలో ఉన్నారట మీకు తెలిస్తే ఆ కుటుంబ సభ్యులకి ఈ వార్త తెలియజేయండి.
Night view of Kakinada port!
By The Picture Poet
Crude Oil discovered in India, Union Minister Hardeep Puri said that the first oil is also extracted.
ONGC announces Crude Oil discovery in Krishna Godavari Basin. 26 wells found. Production is expected to touch 45,000 barrels per day by May or June. The productive site emerges about 30 kilometers from Kakinada's coast, nestled within the Krishna Godavari basin.
Vakalapudi Light House, Kakinada!
By
Old Ship and Port Lights!
By@the_picture_poet
Happy New Year 2024!
SBI-led consortium to finance Auro Infra’s ₹3,000-crore gateway port in Kakinada SEZ:
The Kakinada Gateway Port Pvt Limited, a subsidiary of Auro Infra Pvt. Ltd., has already invested ₹300 crore in breakwaters to enhance the port’s annual handling capacity near Kona on the Kakinada coast; Targets to commission by mid-2025.
Uppada, Kakinada!
By .pulapa
Wishing all our followers and their families a very Happy Christmas 🎄🎁
Monday | 09:00 - 18:00 |
Tuesday | 09:00 - 18:00 |
Wednesday | 09:00 - 18:00 |
Thursday | 09:00 - 18:00 |
Friday | 09:00 - 18:00 |
Saturday | 09:00 - 18:00 |
Be the first to know and let us send you an email when Kakinada Times posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.
Send a message to Kakinada Times:
Newly inaugurated ESI Hospital in Kakinada City. By @andrainfraupdates . . . . . #india #indiagov #AndhraPradesh #SmartCity #kakinadacity #KakinadaSmartCity #kakinadatown #KakinadaRural #KakinadaPort #kakiandabeach #ourkakinadacity #kakinadaupdates #kakinadatimes
కాకినాడ అరబిందో సెజ్ (Auro City)లో అరబిందో అనుబంధ సంస్థ లిపియస్ ఫార్మా పెన్సిలిన్- జి ఉత్పత్తి చేయడానికి రూ.2 వేల కోట్లతో పరిశ్రమను ఏర్పాటు చేస్తోంది ఈ భారీ పరిశ్రమను వచ్చే 40-60 రోజుల్లో ప్రారంభించడానికి అరబిందో సంస్థ ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది
Uppada, Kakinada! By oureastgodavari Video edit by @the_boltt_ @praneethminu . . . . . #AndhraPradesh #uppada #SmartCity #kakinadacity #KakinadaSmartCity #kakinadatown #KakinadaRural #KakinadaPort #kakiandabeach #ourkakinadacity #kakinadaupdates #kakinadatimes
How was your experience this sankaranthi ? Guess to the Location, Mention Entha ochindi 🤑 Entha Poindi 🥴 in Comment's & tag that aatagadu 😜 #KodiPandhallu #NumberGundu #Sankranthi2024 #happysankranti #sankranti #makarasankranthi #kakinada #kakinadasmartcity #kakinadabeach #kakinadacity #kakinadatimes
Jagannaickpur Bridge, kakinada By @sanjay._.chowdary #kakinadaupdates#kakiandabeach#ourkakinadacity#kakinadatown#KakinadaSmartCity#ourkakinadacity#KakinadaRural#aerial#AerialViews#kakinadatimes
Guess the Location in Kakinada? Comment Below! #nightview #SmartCity #kakinadacity #KakinadaSmartCity #kakinadatown #KakinadaRural #KakinadaPort #kakiandabeach #ourkakinadacity #kakinadaupdates #kakinadatimes
Actor @kiran_abbavaram speech at Padma Priya Theatre Kakinada for the promotion of his next movie #vvk #kiranabbavaram #vinarobhagyamuvishnukatha #kakinadatimes #kakinada #kakinadasmartcity
సంక్రాంతి శోభయమానంగా ముంగిట ముగ్గులతో ఇంట ఆనందాలతో ఆహ్లాదకరంగా జరుపుకోవాలి అని మనస్పూర్తిగా కోరుకుంటూ. మన కాకినాడ ప్రజలందరికీ మా తరపున సంక్రాంతి శుభాకాంక్షలు. Team #kakinadatimes #kakinada #eastgodavari #andhrapradesh #sankranthi #makarsankranthi #kakindacity #KakinadaSmartCity #smartcitykakinada
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు మా తరుపున మరియు మన కాకినాడవాసుల అందరి తరపున భోగి శుభాకాంక్షలు. ఈ భోగి మన ఇంట సిరిసంపదలు వెల్లివిరియాలి అని మనస్పూర్తిగా కోరుకుంటూ. Team #kakinadatimes . . . #sankranthi2023 #bhogi🔥 #Kakinada #kakinadadistrict #KakinadaCity #KakinadaSmartCity #smartcitykakinada #kakinadapeople #kakinadafestival #kakinadatown #kakinadadiaries #lovekakinada
Hello Kakinada, The much awaited Anand Cinemas Previously Anand Complex is getting ready on a full swing to start from this Pongal Festive Season with 4 Screens, Dolby Atmos Sound System and Recliners. Share this with the movie lovers in Kakinada. Pooja Ceremony begins tomorrow and shows will be displayed from 12th of Jan. #kakinada #kakinadatimes #KakinadaCity #kakinadatown #kakinadacinematheatre #AnandCinemas #AnandCinemasKakinada #KakinadaSmartCity #smartcitykakinada #kakinadatheatres
Want your business to be the top-listed Media Company?
We are here to serve citizens of KAKINADA with all the latest happenings and information.
For more updates visit : https://kakinadatimes.com/