Gandi babji fallowers

  • Home
  • Gandi babji fallowers

Gandi babji fallowers సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు
�𝗚𝗮𝗻𝗱𝗶 𝗯𝗮𝗯𝗷𝗶�

అన్ని అసమానతలకు వ్యతిరేకంగా ఒక వ్యక్తి
14/11/2023

అన్ని అసమానతలకు వ్యతిరేకంగా ఒక వ్యక్తి

30/10/2023
నువ్వు మా బిడ్డ ఏంటయ్యా... మా పెద్ద కొడుకు చంద్ర బాబే...
26/10/2023

నువ్వు మా బిడ్డ ఏంటయ్యా... మా పెద్ద కొడుకు చంద్ర బాబే...

26/10/2023
 #151 సీట్లు "పులి"  "హోర పరదాలు, చెట్లు నరుక్కుంటూ... 175కి నావే అంటావు. Khaidhi no.6093 ganneru pappu YS Jagan Mohan R...
26/10/2023

#151 సీట్లు "పులి" "హోర పరదాలు, చెట్లు నరుక్కుంటూ... 175కి నావే అంటావు. Khaidhi no.6093 ganneru pappu YS Jagan Mohan Reddy….?

శ్రీకాళహస్తి నియోజకవర్గం, కాసరం గ్రామానికి చెందిన  పరుచూరు వెంకటసుబ్బయ్య గౌడ్  గారు చంద్రబాబుగారి అక్రమ అరెస్టు పై  మనస్...
26/10/2023

శ్రీకాళహస్తి నియోజకవర్గం, కాసరం గ్రామానికి చెందిన పరుచూరు వెంకటసుబ్బయ్య గౌడ్ గారు చంద్రబాబుగారి అక్రమ అరెస్టు పై మనస్తాపం చెంది మరణించారు. ఈరోజు సుబ్బయ్య గారి కుటుంబ సభ్యులను పరామర్శించిన నారా భువనేశ్వరి గారు, వారికి రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించారు




నేటి నుంచి భువనమ్మ "నిజం గెలవాలి" బస్సు యాత్ర..
25/10/2023

నేటి నుంచి భువనమ్మ "నిజం గెలవాలి" బస్సు యాత్ర..



25/10/2023

నువ్వు "కోడి" పంచినా, "కోడి కత్తితో" బెదిరించినా, మీ మొఖాలకు ఇంకోసారి "ఓటు" కాదు, రాజకీయంగా "వేటు" వేయటానికి ప్రజలు రెడీగా ఉన్నారు.










ఈరోజు 10గంటలకు  తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ *నారా చంద్రబాబు నాయుడు* గారి అక్రమ అరెస...
23/10/2023

ఈరోజు 10గంటలకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ *నారా చంద్రబాబు నాయుడు* గారి అక్రమ అరెస్ట్ను కు వ్యతిరేకంగా *సైకిల్ యాత్ర* చేస్తూ *పుంగనూరు* వెళ్లిన *టీడీపీ అభిమానులను* అక్కడ ఉన్న *వైఎస్సార్సీపీ* నాయకులు *దాడి* చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ విశాఖపట్నం *ధర్నా చౌక్* మహాత్మ గాంధీ విగ్రహం దగ్గర విశాఖ పార్లమెంట్ టీడీపీ ఆధ్వర్యంలో *నిరసన* వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంఛార్జి *గండి బాబ్జీ* గారు , తూర్పు నియోజవర్గం శాసన సభ్యులు *వెలగపుడి రామ కృష్ణ* గారు,MLC *దువ్వరపు రామారావు* గారు,MLC *వేపాడ చిరంజీవి* గారు,విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు *పల్లా శ్రీనివాస్* గారు , భీమిలీ నియోజకవర్గం ఇన్చార్జి *కోరాడ రాజా బాబు* గారు ,విశాఖ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్న పార్లమెంట్ టిడిపి నాయకులు, కార్యకర్తలు, దక్షిణ నియోజకవర్గ వార్డ్లోపోటీ చేసిన అభ్యర్థులు, స్టేట్ కమిటీ సభ్యులు, పార్లమెంటరీ కమిటీ సభ్యులు, క్లస్టర్ ఇంచార్జిలు, యూనిట్ ఇన్చార్జిలు, బూత్ ప్రెసిడెంట్లు, అనుబంధ సంఘ సభ్యులు, ముస్లిం మైనార్టీ సభ్యులు, ఐటిడిపి సభ్యులు, సీనియర్ నాయకులు, ఎన్టీఆర్ గారి అభిమానులు, బాలకృష్ణ గారి అభిమానులు, మహిళా కార్యకర్తలు అందరు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.


విజయదశమి అంటేనే చెడుపై సాధించిన గెలుపు. ఈరోజు జన హితం కోరి ఏది చేసినా ఆ దుర్గమ్మ అనుగ్రహిస్తుంది. సైకో పాలన అంతం కావడం క...
22/10/2023

విజయదశమి అంటేనే చెడుపై సాధించిన గెలుపు. ఈరోజు జన హితం కోరి ఏది చేసినా ఆ దుర్గమ్మ అనుగ్రహిస్తుంది. సైకో పాలన అంతం కావడం కన్నా రాష్ట్రానికి మంచి ఏముంటుంది. అందుకే అక్టోబర్ 23, రాత్రి 7 గంటలకు "సైకో పోవాలి" అని రాసిన పత్రాలను దహనం చేద్దాం

తెలుగు ప్ర‌జ‌ల‌కు జైలు నుంచి నారా చంద్ర‌బాబు నాయుడు బ‌హిరంగ లేఖ-నేను జైలులో లేను....ప్ర‌జ‌ల హృద‌యాల్లో ఉన్నాను-ప్ర‌జ‌ల న...
22/10/2023

తెలుగు ప్ర‌జ‌ల‌కు జైలు నుంచి నారా చంద్ర‌బాబు నాయుడు బ‌హిరంగ లేఖ

-నేను జైలులో లేను....ప్ర‌జ‌ల హృద‌యాల్లో ఉన్నాను

-ప్ర‌జ‌ల నుంచి న‌న్ను ఒక్క క్ష‌ణం కూడా ఎవ్వ‌రూ దూరం చేయ‌లేరు

-45 ఏళ్లుగా నేను కాపాడుకుంటూ వ‌స్తున్న విలువ‌లు, విశ్వ‌స‌నీయ‌త‌ని చెరిపేయ‌లేరు

- ఆల‌స్య‌మైనా న్యాయం గెలుస్తుంది..నేను త్వ‌ర‌లో బ‌య‌ట‌కొస్తాను.

- ప్ర‌జ‌ల కోసం, రాష్ట్ర ప్ర‌గ‌తి కోసం రెట్టించిన ఉత్సాహంతో ప‌నిచేస్తాను

- అంద‌రికీ ద‌స‌రా శుభాకాంక్ష‌లు


టీడీపీ కార్యకర్తలపై వైకాపా రౌడీ మూకల దాడి
21/10/2023

టీడీపీ కార్యకర్తలపై వైకాపా రౌడీ మూకల దాడి

నేడు పోలీసుల అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా, సమాజంలో శాంతి భద్రతలు పరిరక్షణ కోసం విధి నిర్వహణలో తమ ప్రాణాలను అర్పి...
21/10/2023

నేడు పోలీసుల అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా, సమాజంలో శాంతి భద్రతలు పరిరక్షణ కోసం విధి నిర్వహణలో తమ ప్రాణాలను అర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ఇవే మా ఘన నివాళులు..

ఈ రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ *నారా చంద్రబాబు నాయుడు* ...
20/10/2023

ఈ రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ *నారా చంద్రబాబు నాయుడు* గారి అక్రమ అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తూ మన విశాఖపట్నం *జగదాంబ జంక్షన్* వద్ద దక్షిణ నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి గండి బాబ్జీ గారు ఆధ్వర్యంలో *నల్ల బెలూన్లు* ఏగురువెస్తూ *మోకాళ్ళపై* రోడ్ మీద కూర్చొని తమ *నిరసనను* తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డ్లోపోటీ చేసిన అభ్యర్థులు, స్టేట్ కమిటీ సభ్యులు, పార్లమెంటరీ కమిటీ సభ్యులు, క్లస్టర్ ఇంచార్జిలు, యూనిట్ ఇన్చార్జిలు, బూత్ ప్రెసిడెంట్లు, అనుబంధ సంఘ సభ్యులు, ముస్లిం మైనార్టీ సభ్యులు, ఐటిడిపి సభ్యులు, సీనియర్ నాయకులు, ఎన్టీఆర్ గారి అభిమానులు, బాలకృష్ణ గారి అభిమానులు, మహిళా కార్యకర్తలు అందరు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.







దొంగ ఓట్ల గుట్టు తేలేదెప్పుడు27 లక్షల అనుమానాస్పద ఓట్లు
20/10/2023

దొంగ ఓట్ల గుట్టు తేలేదెప్పుడు
27 లక్షల అనుమానాస్పద ఓట్లు














గర్భవతులు, బాలింతలు, చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పాల నాణ్యత గురించి ఇప్పటికే ఎన్నో ఫిర్యాదులు ఉన్నాయి  తాజ...
18/10/2023

గర్భవతులు, బాలింతలు, చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పాల నాణ్యత గురించి ఇప్పటికే ఎన్నో ఫిర్యాదులు ఉన్నాయి తాజాగా లేపాక్షి మండలం సడ్లపల్లి అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలకు ఇచ్చిన పాల ప్యాకెట్లలో పురుగులు వచ్చాయి.










ముడున్నరేళ్లుగా  పీజీ విద్యార్థుల ఫీజులు రూ.450 కోట్లు పెండింగ్ ఇప్పటికీ...ఇదేనా విద్యాదీవెన జగన్...?
18/10/2023

ముడున్నరేళ్లుగా పీజీ విద్యార్థుల ఫీజులు రూ.450 కోట్లు పెండింగ్ ఇప్పటికీ...
ఇదేనా విద్యాదీవెన జగన్...?

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Gandi babji fallowers posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share