Anudeep Harshavardhan

  • Home
  • Anudeep Harshavardhan

Anudeep Harshavardhan Social Media State Secretary - TPCC(INC)

No Comments 😂😂😂
07/02/2024

No Comments 😂😂😂





10/02/2023
06/02/2023
04/01/2023

श्री. राहुल गांधी जी गोदी मीडिया पर वार 🔥🔥🔥
#भारतजोड़ोयात्रा

Wishes To All The Congress Workers Around The Globe On The Foundation Day Of Indian National Congress PartyFor This Coun...
28/12/2022

Wishes To All The Congress Workers Around The Globe On The Foundation Day Of Indian National Congress Party

For This Country's Future
We Fought In Past
We Are Fighting In Present
We Will Fight In Future

24/12/2022

*ప్రజా సమస్యలను పరిష్కరించని గ్రేటర్ బడ్జెట్*

*చర్చ లేకుండానే ఆమోదమెలా?*

*కౌన్సిల్ లో బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కుతోనే ఆమోదం*

జీహెచ్ఎంసీ కౌన్సిల్ లో బీజేపీ, బీఆర్ఎస్ కార్పొరేటర్లు కుమ్మక్కై బడ్జెట్ ను ఆమోదించుకున్నారని *ఉప్పల్ కార్పొరేటర్ మందుముల రజితపరమేశ్వర్ రెడ్డి ,లింగోజి గూడా ,ఏస్ రావు నగర్ ,ఖైరతాబాద్ కాంగ్రెస్ కార్పొరేటర్ లు ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి గారు (ఫ్లోర్ లీడర్ )పి విజయ రెడ్డి గారు ,శీరీష్ సోమశేఖర్ రెడ్డి *గారు ఆరోపించారు.

ఈ బడ్జెట్ ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగపడేది కాదన్నారు.

ఎలాంటి చర్చ లేకుండానే బడ్జెట్ ఎలా ఆమోదం పొందుతుందని ప్రశ్నించారు.

బడ్జెట్ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ కార్పొరేటర్లు గ్రేటర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు.

బీజేపీ కార్పొరేటర్లు కౌన్సిల్ లో అసందర్భ అంశాలను మాట్లాడి అసలు లేవనెత్తాల్సిన ప్రజా సమస్యలు, ఇతర డిమాండ్లను పట్టించుకోలేదని ఈ సందర్భంగా రజితపరమేశ్వర్ రెడ్డి ఆరోపించారు.

ఇదంతా కూడా బీజేపీ, బీఆర్ఎస్ కార్పొరేటర్లు ముందస్తు ఒప్పందంలో భాగంగానే జరిగినట్టుగా అనుమానం వ్యక్తం చేశారు.

Naveen Pettem Telangana Congress

19/12/2022

అధికారికంగా తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారు సొంత పార్టీ నేతలపై ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేసే హక్కు మీకు లేదు. అలాంటి వ్యాఖ్యలు చేస్తే వెంటనే ఆ పదవి నుంచి సస్పెండ్ చేస్తారు..!🙏

19/12/2022
19/12/2022
19/12/2022

దేశంలో 10 లక్షల వరకు ఉచితంగా ప్రజలు చికిత్స పొందే ఏకైక రాష్ట్రం రాజస్థాన్,

ఈ రోజు రాజస్థాన్‌లోని ప్రతి ఇంటిలో చిరంజీవి యోజన అంటే ఒక భరోసా..!

- రాజస్థాన్ ముఖ్యమంత్రి, అశోక్ గెహ్లాట్

19/12/2022

బంగారు కూలీ కేసు విచారణలో ఉండగా టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చుతూ సీఈసీ నోటిఫికేషన్ ఇవ్వడం చట్ట విరుద్ధం.

దీనిపై కాంగ్రెస్ అభ్యంతరాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

సీఈసీ స్వతంత్రంగా ఉందా… కేంద్రం గుప్పిట్లో ఉందా!?

19/12/2022

ద్వేషం యొక్క మార్కెట్‌లో ప్రేమ దుకాణాన్ని తెరుస్తున్నాం.

19/12/2022
19/12/2022

This look 🔥❤️

19/12/2022
ద్వేషం యొక్క మార్కెట్‌లో ప్రేమ దుకాణాన్ని తెరుస్తున్నాంOpening A Shop Of Love In A Market Of Hate
19/12/2022

ద్వేషం యొక్క మార్కెట్‌లో ప్రేమ దుకాణాన్ని తెరుస్తున్నాం

Opening A Shop Of Love In A Market Of Hate


భద్రాచలo మేజర్ గ్రామపంచాయతీని మూడు గ్రామ పంచాయతీలుగా విభజిస్తూ తీసుకున్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ...
18/12/2022

భద్రాచలo మేజర్ గ్రామపంచాయతీని మూడు గ్రామ పంచాయతీలుగా విభజిస్తూ తీసుకున్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు మరియు భద్రాచలం ఎమ్మెల్యే శ్రీ పొదెం వీరయ్య గారు రేపు భద్రాచలo బంద్ పిలుపునివ్వడం జరిగింది
Podem Veeraiah Bhadrachalam

11/12/2022

Picture of the day🔥🔥🔥

11/12/2022

गांधी परिवार और कांग्रेस पार्टी के बारे में संसद सदस्य और भाजपा नेता श्री रवि किशन बात सुनें




11/12/2022

Today's Congress

President Of Congress Is A Son Of Factory Employee

CM Of Rajasthan Is A Son Of Magician

CM Of Chattisgarh Is A Son Of Farmer

CM Of Himachal Pradesh Is A Son Of Bus Conductor

Only Congress Can Make Grassroot Worker To CM Of State

Come And Join Us Democratic Party Of India

Indian National Congress

Only Congress Can Do ThisCongress Will Make Cheif Minister Who Has Quality Of Service To People Not Quantity Of MoneyPic...
11/12/2022

Only Congress Can Do This

Congress Will Make Cheif Minister Who Has Quality Of Service To People Not Quantity Of Money

Pic Source Bole Bharat




Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Anudeep Harshavardhan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share